tag:blogger.com,1999:blog-6769183920316093900.post5063760646709847431..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1031కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-50183321137032083892015-10-12T23:30:41.463+05:302015-10-12T23:30:41.463+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కని పద్యాన్ని అందించారు...శ్రీపతి శాస్త్రి గారూ,
చక్కని పద్యాన్ని అందించారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88265587715521357312015-10-12T23:30:03.485+05:302015-10-12T23:30:03.485+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45399044371259529122015-10-12T22:19:28.029+05:302015-10-12T22:19:28.029+05:30శ్రీగురుభ్యోనమః
దుర్భర పాపముల్తొలగి దోషములెల్ల సశ...శ్రీగురుభ్యోనమః

దుర్భర పాపముల్తొలగి దోషములెల్ల సశించునట్లుగా
గర్భగృహమ్ము నందు మడి గట్టుచు మంత్రము లుచ్చరించుచున్
దర్భ పవిత్రముల్ తొడిగి తర్పణ లిచ్చుచు గల్గ జేసి రా
నిర్భయులై చరింపదగు నిర్మల నిశ్చల పుణ్యలోకముల్.
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3836305129547845512015-10-12T21:51:12.140+05:302015-10-12T21:51:12.140+05:30పితరులఁ దల్చుచు తర్పణ
మతివాసములేక నిడగ నాలోకములో
వ...పితరులఁ దల్చుచు తర్పణ
మతివాసములేక నిడగ నాలోకములో
వెతలున్ దొలంగ వార్కి సు
గతుల మహాలయ మొసంగు గమనించుడయా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14127297651119253042015-10-12T20:31:00.259+05:302015-10-12T20:31:00.259+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘మహాలయ అమవసి’ అని విసంధిగా వ్రాశారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3123235625264385242015-10-12T20:29:23.710+05:302015-10-12T20:29:23.710+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16596469920781150192015-10-12T20:25:15.221+05:302015-10-12T20:25:15.221+05:30బహువిధముల బంధమ్మును
మహాలయ అమవసి భక్తి మమతలు నింపే...బహువిధముల బంధమ్మును
మహాలయ అమవసి భక్తి మమతలు నింపే
సహనపు పిండ ప్రధానమె
ఇహపర సంబంధబంధ మీప్సితమిదియే
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73292512287745254262015-10-12T19:43:00.200+05:302015-10-12T19:43:00.200+05:30పితృదేవుండ్లనుఁ బిల్చి తర్పణములన్ బెట్టంగ నేలేడ్చె...పితృదేవుండ్లనుఁ బిల్చి తర్పణములన్ బెట్టంగ నేలేడ్చెదో?
సుతులన్ బొందితిమంచు సంతసమునన్ సొక్కంగ తప్పైనదో
రి! తిరంబౌనొకొ సత్తువల్ తనువులీ లీలన్ సదా నిల్చునో?
ధృతి కాయంబున నుండగా విధులనున్ దీర్చంగ తాత్సారమో?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80546522881683964932015-10-12T17:39:35.430+05:302015-10-12T17:39:35.430+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26091875029215742592015-10-12T16:55:40.488+05:302015-10-12T16:55:40.488+05:30పద్యరచన: మహాలయ అమావాస్య.
భాద్ర పదపు బహుళ పక్షమ్ము ...పద్యరచన: మహాలయ అమావాస్య.
భాద్ర పదపు బహుళ పక్షమ్ము బరగు మ
హాలయమ్ము. నమవ శాహ్ణమందు
శ్రద్ధ భక్తి మీర శ్రాద్ధ మిడగ దీరు
మాత పితల ఋణము మనుజునకును
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57749007837898285292015-10-12T15:18:08.151+05:302015-10-12T15:18:08.151+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది
అభినంద...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది
అభినందనలు.
మీరు పదాలను విడదీసి చూపనవసరం లేదు
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26645723477757794672015-10-12T15:16:00.851+05:302015-10-12T15:16:00.851+05:30పోచిరాజు కామేశ్వరరావు గురూ,
మీ పద్యం బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వరరావు గురూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31760735657160680152015-10-12T15:15:05.561+05:302015-10-12T15:15:05.561+05:30మిస్సన్న గారూ,
అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభి...మిస్సన్న గారూ,
అద్భుతమైన పద్యాన్ని అందించారు. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10955852577118127842015-10-12T15:12:55.265+05:302015-10-12T15:12:55.265+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83723500697610514412015-10-12T15:08:44.969+05:302015-10-12T15:08:44.969+05:30పద్యరచన
* గు రు మూ ర్తి ఆ చా రి *
పెడసరమగు పె౦డ్...పద్యరచన

* గు రు మూ ర్తి ఆ చా రి *

పెడసరమగు పె౦డ్లామును + ఒప్పి౦చ లేక

ముసలి వారికి నొక ముద్ద. బువ్వ నిడక

చనిన పిదప వగచ c బ్రయోజనము సున్న.

యేమొ గాని , పశ్చాత్తాపహృదయ మొ౦ది

యేట పితృతర్పణము భక్తి నిడుట వలన.

వారి యాత్మ క్షమి౦చి కాపాడు నేమొ ! !gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49458408515636414502015-10-12T14:05:45.915+05:302015-10-12T14:05:45.915+05:30పితృ దేవతలు త్రితరముల
పితృపతి లోకముననుండ ప్రేమ లొల...పితృ దేవతలు త్రితరముల
పితృపతి లోకముననుండ ప్రేమ లొలుకగన్
పితృ తర్పణంబు లీయన్
పితృసురులు,మహాలయమున, ప్రీతింగనరే
(మహాలయ అమావాస్యని మహాలయము అని కూడ అంటారని చదివాను)
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67684361574796530692015-10-12T13:48:31.680+05:302015-10-12T13:48:31.680+05:30మహాలయ అమావాస్య

అపవర్గతృషితుల కాహ...మహాలయ అమావాస్య

అపవర్గతృషితుల కాహ్వానమును పల్కి
..........యర్చించి సద్గతు లందు వారు
తాత ముత్తాతల తలచుక శ్రద్ధతో
..........పిండప్రదానముల్ బెట్టు వారు
తిలతర్పణమ్ముల సలిపి పితౄణము
.........తగ్గినదని మది దలచు వారు
ఈ యేటి కీ తీరు, పై యేటికిని మాకు
.........పిలుపు రాగలదను పెద్దవారు

భారతీయార్ష సంస్కృతీ ప్రేరితులరు
'పితరు లను మాట మరచిన బిడ్డలెల్ల'
సిగ్గు జెంద పైవారి నర్చించి తనుపు
భవ్యమౌ మహాలయపమావాస్య నేడు.lమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70182548764607579462015-10-12T12:19:38.700+05:302015-10-12T12:19:38.700+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36330337997229879102015-10-12T12:13:35.608+05:302015-10-12T12:13:35.608+05:30పితరులను దలంచి పిండప్రదానము
చేయ వలెను నేడు శ్రేయము...పితరులను దలంచి పిండప్రదానము
చేయ వలెను నేడు శ్రేయముగను
తర్పణములు వదలి దానమ్ము లిచ్చిన
వెల్లివిరియు సుఖము నెల్లరకును!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70716133112971609462015-10-12T10:19:57.625+05:302015-10-12T10:19:57.625+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2645171058146518172015-10-12T10:19:04.459+05:302015-10-12T10:19:04.459+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మహాలయ యమవస’ అని సమాసం చేయరాదు కదా! ‘ఈ మహాలయ పితృదిన మెన్న...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33458173147327554872015-10-12T10:15:20.236+05:302015-10-12T10:15:20.236+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యాలు, పద్యాలలో వెలిబుచ...గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యాలు, పద్యాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలు బాగున్నవి. అవశ్యం ఆచరింప దగినవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72869119813205428012015-10-12T10:14:01.743+05:302015-10-12T10:14:01.743+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పద్యాలు బాగున్న...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘పుడమిని’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42553530608430428722015-10-12T09:50:37.398+05:302015-10-12T09:50:37.398+05:30ప్రతిమహాలయ పక్షము పావనమ్ము
పితురులకు నది మిక్కిలి ...ప్రతిమహాలయ పక్షము పావనమ్ము
పితురులకు నది మిక్కిలి ప్రీతికరము
తర్పణములిడ పూజించి తనివితోడ
దొరకుదీవెనలు సదా పితురులనుండి
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7381563835187510932015-10-12T09:43:04.137+05:302015-10-12T09:43:04.137+05:30ఈమ హాలయ యమవస యెన్న భువిని
అన్ని కులముల వారలు మిన్...ఈమ హాలయ యమవస యెన్న భువిని
అన్ని కులముల వారలు మిన్న గాను
తర్ప ణ మ్ములు శ్రధ్ధగ దమతమ పిత
రులకు నిత్తురట మఱి యా ర్యుల యె దుటన subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com