tag:blogger.com,1999:blog-6769183920316093900.post5072392048883524229..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1563 (విష్ణుశర్మ చెప్పె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-12840034339277224212014-12-14T21:31:20.231+05:302014-12-14T21:31:20.231+05:30నేను కూడా సమర్థించుకో బోయి సవరించాను ,గురువుగారూ! ...నేను కూడా సమర్థించుకో బోయి సవరించాను ,గురువుగారూ! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21555720117524190022014-12-14T20:22:29.838+05:302014-12-14T20:22:29.838+05:30అన్నపరెడ్డి వారూ,
గమనించాను. దాని గురించిన చర్చలో...అన్నపరెడ్డి వారూ,
గమనించాను. దాని గురించిన చర్చలో పాల్గొనలేక (ఛందోవ్యాకరణాదుల చర్చ కాదు కనుక) కేవలం బాగుందన్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59631586691866666092014-12-14T20:13:49.755+05:302014-12-14T20:13:49.755+05:30పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. సమస...పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. సమస్యా పూరణ విశ్లేషనే పద్యమునకు కూడా పోస్టు అయ్యింది. దయచేసి గమనించండి.
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38357631012063344632014-12-14T19:54:05.344+05:302014-12-14T19:54:05.344+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
నా సవరణ కూడా ఎంద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
నా సవరణ కూడా ఎందుకో సంతృప్తికరంగా లేనట్టనిపిస్తున్నది...

కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
సర్వం ‘పిచ్చి’మయం చేశారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండుపూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మెచ్చువారు + ఇటుల’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘మెచ్చువార లిటుల నుచ్చరింతురుగద’ అనండి.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘ఫలిత మంద| నజ్ఞులైన...’ అనండి.
మూడవ పూరణలో ‘కతలు + అనగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కత లనంగ’ అనండి.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11253875662415277272014-12-14T17:47:41.569+05:302014-12-14T17:47:41.569+05:30కె.యెస్.గురుమూర్తి ఆచారిగారిపూరణ
పంచతంత్రములను ప...కె.యెస్.గురుమూర్తి ఆచారిగారిపూరణ

పంచతంత్రములను పరమోప యుక్తమై
విష్ణు శర్మజెప్పె. పిచ్చికథలు
కానె కావట౦చు గమని౦చి రార్యులు
నన్ని భాషలందు ననువదించి
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26266382534826157452014-12-14T15:04:10.088+05:302014-12-14T15:04:10.088+05:30విష్ణుశర్మ జూడ విజ్ఞాన ఖనియౌను
బిచ్చికతలు యనగ నచ్చ...విష్ణుశర్మ జూడ విజ్ఞాన ఖనియౌను
బిచ్చికతలు యనగ నచ్చుతప్పు
పిల్చికతలు చెప్ప పెరుగు నాసక్తియే
పిల్ల,పెద్దలకును యుల్లమలరAnonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59733763430515643172014-12-14T14:50:33.651+05:302014-12-14T14:50:33.651+05:302పంచతంత్రవిషయప్రాభల్యమూహించి
విష్ణుశర్మచెప్పే-పిచ్...2పంచతంత్రవిషయప్రాభల్యమూహించి
విష్ణుశర్మచెప్పే-పిచ్చికతలు
గాదుజంతుజాలకథలువిజ్ఞతలుంచి
రాజసుతులకపుడురాజసానAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36708825336681935422014-12-14T14:36:45.564+05:302014-12-14T14:36:45.564+05:30పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
కే*ఈశ్వరప్పపంప...పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
కే*ఈశ్వరప్పపంపుసమస్యాపూరణ
పాకశాస్త్రమట్లునున్నపంచతంత్రబోధనల్
ఆకతాయిరాజసుతులకర్థమవ్వుపద్ధతుల్
శేకరించివిష్ణుశర్మచెప్పే*బిచ్చికథలుగా
లోకరీతులుంచిజంతులోకమెంచిదెల్పెగాAnonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15790639635307159112014-12-14T14:34:48.699+05:302014-12-14T14:34:48.699+05:30విష్ణుశర్మ కధలు విజ్ఞాన సుధ లౌను
బాలలంత చదివి ఫలిత...విష్ణుశర్మ కధలు విజ్ఞాన సుధ లౌను
బాలలంత చదివి ఫలిత మంద
యజ్ఞులైన వారి యాంతర్య మిటులుండు
విష్ణుశర్మ జెప్పెబిచ్చి కతలు

కాకి,యెలుక,జింక, కమఠంబు లాదిగా
విష్ణుశర్మ జెప్పె బిచ్చికతలు
మనుజ సంఘమిట్లు మసలును జూడను
కధలు గావు నవియె కావ్య సుధలుAnonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72695924156182887172014-12-14T14:25:06.414+05:302014-12-14T14:25:06.414+05:30పంచ తంత్రములవి పర్వెడి కధలనే
రాజ సుతులదెల్పె రాజనీ...పంచ తంత్రములవి పర్వెడి కధలనే
రాజ సుతులదెల్పె రాజనీతి
బుధులు దలప నదియె మూర్ఖంబు ననగను
విష్ణుశర్మజెప్పె బిచ్చికతలు

పిట్టకధలు నవియు పిల్లల,పెద్దల
కిష్టమౌను గాన నింపు మీర
పక్షి జంతువులను పాత్రలుగా గూర్చి
విష్ణుశర్మ జెప్పె బిచ్చి కతలు

పిట్ట కధలు గాను పెద్దైన నీతులన్
పరగ జెప్పినంత బాగు నీతి
వరలు లోకమెల్ల,బాలల కింపుగా
విష్ణు శర్మ జెప్పె బిచ్చికతలు

కాకి,మృగము,నెలుక,కపులాది పాత్రలన్
కధలు చెల్లు గాదె కనగ శిశులు
దాన నేర్తు రవని ధార్మిక నీతులన్
విష్ణుశర్మజెప్పె బిచ్చి కతలు

నేడు భాష పెరుగ నేర్పున చిన్నయ్య
కధలు వ్రాసె నింపు,కాన నందు
భాష పెరుగు నటుల బాలలు చదువగా
విష్ణు శర్మ చెప్పె బిచ్చికతలుAnonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68030068198406033942014-12-14T14:23:35.606+05:302014-12-14T14:23:35.606+05:30 కల్లు పాకలలో జంటలు కల్లు త్రాగుతుంటాయి. పబ్బులలో... కల్లు పాకలలో జంటలు కల్లు త్రాగుతుంటాయి. పబ్బులలో కూడా మహిళలు మద్యమును తీసుకుంటారు. ఒక త్రాగుబోతును గురించి పద్యం వ్రాయమంటే మగవారిని గురించే పద్యం వ్రాస్తారు గాని, ఆడు వారిని గురించి వ్రాయరు.
ఎవరు ఎక్కువగ వ్యసనానికి బానిస అవుతారో వారిని గురించి వ్రాస్తారు. వివక్షతో కాదు. పరిస్థితిని బట్టి అన్వ యించుకోవాలి.
పూర్వపు మహా కవుల స్త్రీలను అంగాంగ వర్ణన చేశారు. వాళ్ళు బూతులు వ్రాశారు అని విమర్చించే వారిని చూస్తుంటాము. కవి హృదయాములోని భావాన్ని తీసుకోవాలి. స్వస్తి.

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78928632181185081432014-12-14T13:42:12.875+05:302014-12-14T13:42:12.875+05:30పూజ్యులుగురుదేవులుశ౦కరయ్యగారికివ౦దనములు
పిచ్చి గం...పూజ్యులుగురుదేవులుశ౦కరయ్యగారికివ౦దనములు

పిచ్చి గంతులిడుచు వికటముగను నవ్వి
స్త్రీల హి౦సపెట్టు సెక్సు కథలు
మెచ్చువారు యిటుల యుచ్చరింతురుగద
విష్ణు శర్మ జెప్పె పిచ్చి కథలు

మిత్రలాభమనుచు శత్రుల పూజించి
మిత్రులందు భేద మిపుడొనర్చు
నేత జేయు రాజ నీతి జూడ౦గను
విష్ణు శర్మ జెప్పె పిచ్చి కథలుAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33348654272176479492014-12-14T13:32:00.307+05:302014-12-14T13:32:00.307+05:30నాట కాల పిచ్చి నాట్యంబు ఒక పిచ్చి
కాళి దాసు పిచ్చ...నాట కాల పిచ్చి నాట్యంబు ఒక పిచ్చి
కాళి దాసు పిచ్చి "కాళి " పిచ్చి
నీతి కథల పిచ్చి నేస్తపు పిచ్చిగా
విష్ణు శర్మ చెప్పె C బిచ్చి కతలు
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42011120030433935112014-12-14T12:41:22.455+05:302014-12-14T12:41:22.455+05:30విషయం ఏదైనా స్త్రీ లనే ఎందుకు ప్రత్యేకంగా నొక్కి ...విషయం ఏదైనా స్త్రీ లనే ఎందుకు ప్రత్యేకంగా నొక్కి జెప్పాలి.

సమాజంలో పాడుకి. కీడుకి , లింగ , జాతి, మత , రంగు రూపు బేధాలు కల్పించడం ఒప్పరానివే !భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81986548035866173772014-12-14T12:23:24.096+05:302014-12-14T12:23:24.096+05:30గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
విష్ణు శర...గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
విష్ణు శర్మ చెప్పె విజ్ఞాన మొసగెడు
పిచ్చి కుదురు నట్టి వేల కథల
నోళ్ల నాని నాని పెళ్లుబుకెనదిట్లు
' విష్ణు శర్మ చెప్పె పిచ్చి కతల 'గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67761461516188186232014-12-14T11:54:02.947+05:302014-12-14T11:54:02.947+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణలు బాగ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘విజ్ఞానదాయక’ అని అసంపూర్ణంగా ఉంది. అక్కడ ‘విజ్ఞాన మొసగెడి’ అనండి.

కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32869710974227933652014-12-14T11:27:16.272+05:302014-12-14T11:27:16.272+05:30ప్రసాద్ గారు మన్నించండి - దయచేసి పూర్తిగా చదివి తమ...ప్రసాద్ గారు మన్నించండి - దయచేసి పూర్తిగా చదివి తమ అభి ప్రాయం తెలిజేయండి. పద్యం లోని విరుపును గమనించండి.

“ /వనితామణుల సదా
పాడు చేయు నట్టి పథము తోడ”
కథలను, సీరియళ్ళను చూస్తూ కాలాన్ని వృధా చేస్తున్న మహిళలను దృష్టిలో పెట్టుకుని నాపద్యమును వ్రాశాను. మహిళలంటే నాకు అమితమైన గౌరవం ఉన్నది. తప్పని యింకా ఎవరికైనా అనిపిస్తే పద్యమును తొలగిస్తాను.
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12642569168356563032014-12-14T11:13:46.689+05:302014-12-14T11:13:46.689+05:30నీతికథలను కడు నేర్పగు విధముతో
విష్ణు శర్మ చెప్పె, ...నీతికథలను కడు నేర్పగు విధముతో
విష్ణు శర్మ చెప్పె, పిచ్చి కతలు
గావు, పుడమి ప్రజకు కరము మేలు సలుపు
మంచి కథలు సుమ్మ యెంచి చూడ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10075713908776421042014-12-14T11:07:12.314+05:302014-12-14T11:07:12.314+05:30విష్ణు శర్మ జెప్పె విజ్ఞాన దయక
పిచ్చి కుదురు నట...విష్ణు శర్మ జెప్పె విజ్ఞాన దయక
పిచ్చి కుదురు నట్టి వేల కథల
నోళ్ల నాని నాని పెళ్లుబుకెనదిట్లు
'విష్ణు శర్మ జెప్పె పిచ్చి కతల'గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91290851321953649212014-12-14T11:05:54.309+05:302014-12-14T11:05:54.309+05:30 A.Satyanarayana Reddy గారు మన్నించాలి.
వనితలే పాడ... A.Satyanarayana Reddy గారు మన్నించాలి.
వనితలే పాడు కథలు వ్రాతురనుట భావ్యము కాదు.భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29350267810491085342014-12-14T11:04:56.366+05:302014-12-14T11:04:56.366+05:30విశ్వ మందు వెలిగె విష్ణుశర్మ కథలు
మంచి నడక నేర్పు ...విశ్వ మందు వెలిగె విష్ణుశర్మ కథలు
మంచి నడక నేర్పు మనుజ తతికి
అంతరార్థ మెరుగకందురు కొందరు
"విష్ణుశర్మ చెప్పెఁ బిచ్చికతలు."గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45789878384722947602014-12-14T10:42:45.868+05:302014-12-14T10:42:45.868+05:30విజ్ఞు లైన వారి వినతి పెంచు కథల
విష్ణు శర్మ చెప్పె...విజ్ఞు లైన వారి వినతి పెంచు కథల
విష్ణు శర్మ చెప్పె, పిచ్చి కథల
వ్రాయు చుండి రిపుడు వనితామణుల సదా
పాడు చేయు నట్టి పథము తోడ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36761905420778025312014-12-14T09:53:08.701+05:302014-12-14T09:53:08.701+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
పంచతంత్రం న...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
పంచతంత్రం నిజంగా లోతైన సముద్రమే! నీతిముత్యాలందులో కోకొల్లలు. ఒడ్డున ఉన్నవానికి ఆముత్యాలు చేజిక్కవు. చక్కని పూరణ నందించారు. అభినందనలు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
తేటగీతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కతలు + అనుచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కత ల|టంచు...’ అనండి. చివరిపాదాన్నిి ‘విన్న బాల లపుడు విజ్ఞులైరి’ అంటే బాగుంటుందేమో!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45740889310370080802014-12-14T09:08:59.635+05:302014-12-14T09:08:59.635+05:30కల్ల లెరుగనట్టి పిల్లవాండ్రను జేర్చి
విష్ణుశర్మ చె...కల్ల లెరుగనట్టి పిల్లవాండ్రను జేర్చి
విష్ణుశర్మ చెప్పెబిచ్చి కతలు
యనుచు పల్కు వారు నాశ్చర్యపడునట్లు
విన్నబాల లైరి మిన్నగానుAnonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68010956686047520452014-12-14T09:04:20.593+05:302014-12-14T09:04:20.593+05:30శ్రద్ధ తో వినుమని విష్ణు శర్మ చెప్పె
బిచ్చికతలుకా...శ్రద్ధ తో వినుమని విష్ణు శర్మ చెప్పె
బిచ్చికతలుకా వెల్లరు మెచ్చు కతలు
పంచ తంత్ర కథలకవి ప్రథమ సూక్తి
నేటి తరమెల్ల వినదగు నీతి కతలు భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.com