tag:blogger.com,1999:blog-6769183920316093900.post5075775773069618641..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 358 (పొగ త్రాగెడువాఁడు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-48020136980708194422013-06-01T07:10:01.149+05:302013-06-01T07:10:01.149+05:30ధూమపానానికి వ్యతిరేకంగా మంచి పద్యాలను రచించిన కవిమ...ధూమపానానికి వ్యతిరేకంగా మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు.....
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
కమనీయం గారికి,
సుబ్బారావు గారికి,
మిస్సన్న గారికి,
లక్ష్మీదేవి గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
జిగురు సత్యనారాయణ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25700463687937399142013-06-01T06:15:06.748+05:302013-06-01T06:15:06.748+05:30జిగురువారు గుప్పు గుప్పున ఊది పడేశారు.జిగురువారు గుప్పు గుప్పున ఊది పడేశారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47262520332091387902013-05-31T23:49:02.539+05:302013-05-31T23:49:02.539+05:30ఒక్కటి త్రాగక యొకటి రెండును రావు
*****చాయి త్రాగెడ...ఒక్కటి త్రాగక యొకటి రెండును రావు
*****చాయి త్రాగెడి వేళ జతగ మారు
చలిని త్రోలగ మరి వెలిగించునొక్కటి
*****మనసు బాగుపఱుప దినుసునిదియె
ఒంటరై యుండిన గంటకునొక్కటి
*****వత్తిడి తగ్గింప వలయునొకటి
అలసటే లేకుండ గొళుసు పగిది త్రాగు
*****పరులు త్రాగుట జూడ పళ్లు లాగు

మాటి మాటికి విదిలించు మసిని కసిగ
చెంతనున్నచో చొక్కాకు చిల్లుబెట్టు
ఉరము సగమై క్షయ గలుగ, కరము నరము
పట్టు దప్పిన, చింతింప ఫలము గలదె?జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30778395995939645012013-05-31T23:20:43.093+05:302013-05-31T23:20:43.093+05:30ఆధు నికమంచు త్రాగెద రాడ వారు
గర్భ మందలి శిశువున క...ఆధు నికమంచు త్రాగెద రాడ వారు
గర్భ మందలి శిశువున కౌను హాని
పొగను బీల్చిన గుండెకు రగులు తెగులు
విడువ దలచిన వదలదు నీడ వలెనురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28900408093878828072013-05-31T23:16:23.872+05:302013-05-31T23:16:23.872+05:30రింగు రింగుల పొగ రేపువాడొక్కఁడు
*****ముక్కునుండి వ...రింగు రింగుల పొగ రేపువాడొక్కఁడు
*****ముక్కునుండి వదులు మూర్కుడొకఁడు
మేఘాలు సృష్టించు మేథావియొక్కఁడు
*****బంగుకలిపి దిగ మ్రింగునొకఁడు
పెదవి మూలల నుండి వదులు వాడొక్కడు
*****పరుల మోముననూదు వాడొకండు
నింగిని జూచుచు నింపాదిగ నొకఁడు
*****తత్తర పాటున త్రాగునొకఁడు

గుప్పిట బిగించునొక్కడు గుంభనముగ
తర్జనీ మధ్యమము మధ్య దాల్చు నొకఁడు
బొటన చూపుడు సందున పూనునొకఁడు
ఎన్ని రీతులు త్రాగునో యెన్న తరమె!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40818676826364178732013-05-31T21:30:57.411+05:302013-05-31T21:30:57.411+05:30
పొగను బీల్తురు కొందరు ఫోజులిచ్చి
హాని కలిగించు ...
పొగను బీల్తురు కొందరు ఫోజులిచ్చి
హాని కలిగించు సిగరెట్టు యనవరతము
త్వరగ మరణించ వలెనన్న త్రాగు పొగను
పొగను త్రాగిన కాన్సరు ముప్పు గలుగు

Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37362859074779275202013-05-31T20:58:55.631+05:302013-05-31T20:58:55.631+05:30పొగ రింగుల వలయమ్ములు
గగనంబున కెగసి చాల కలుషిత మౌగ...పొగ రింగుల వలయమ్ములు
గగనంబున కెగసి చాల కలుషిత మౌగా !
సగ భాగము జనులకపుడు
గగనం బౌ విషము వీడ గాజర యనగన్ !

గాజర = పొగాకురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70380986691362159022013-05-31T12:56:06.573+05:302013-05-31T12:56:06.573+05:30వ్యసనములను మానుమనుచు
నసఁ బెట్టగ నేమి ఫలము? నా జిహ్...వ్యసనములను మానుమనుచు
నసఁ బెట్టగ నేమి ఫలము? నా జిహ్వకు, మా
నసమునకును తృప్తి యనుచు
విసుగునుఁ జూపుచు జిరాకు పెంచుదురయ్యా.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19853022877903734072013-05-31T12:25:19.044+05:302013-05-31T12:25:19.044+05:30జగముల బ్రోవగ శంభుడు
దిగ మ్రింగెడు వేళ విషము దిగ్గ...జగముల బ్రోవగ శంభుడు
దిగ మ్రింగెడు వేళ విషము దిగ్గున దొణకెన్
పొగ చెట్టై మొలచెను భువి
పొగ త్రాగెడు వాడు బొమిక ప్రోవై పోవున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58623050694321679812013-05-31T10:27:12.948+05:302013-05-31T10:27:12.948+05:30చూడ చిత్ర మందు నొకడు చుట్ట ద్రాగు
చుండె నక్కట ! ...చూడ చిత్ర మందు నొకడు చుట్ట ద్రాగు
చుండె నక్కట ! పొ గలను జూడు నింగి
కెటుల రయ్యన నల్లగ నేగు చుండె ?
చుట్ట ద్రాగిన కేన్సరు చుట్టు కొనును .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80736115821866416812013-05-31T10:04:06.860+05:302013-05-31T10:04:06.860+05:30
సెగచే నూపిరితిత్తుల
రగిలించి నశింపజేయు...

సెగచే నూపిరితిత్తుల
రగిలించి నశింపజేయు ,రక్తము బీల్చున్,
భుగభుగ మంచును గొలుసుగ
పొగత్రాగెడువాడు దున్నపోతై పుట్టున్.
కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-766294693063651112013-05-31T09:08:39.484+05:302013-05-31T09:08:39.484+05:30poga cooru needu tittulu
pogulucu neevaaru tiTTi p...poga cooru needu tittulu
pogulucu neevaaru tiTTi pOseda rakaTaa
pogabeTTa vaari bratukuna
poga valadane vadala nee kapOlamu kanumaa!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27123709118269449472013-05-31T09:01:33.569+05:302013-05-31T09:01:33.569+05:30poga cooru needu tittulu
pogulucu neevaaru tiTTi p...poga cooru needu tittulu
pogulucu neevaaru tiTTi pOseda rakaTaa
pogabeTTa vaari bratukuna
poga riMgula kanabaDenu kapOlamu needE ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com