tag:blogger.com,1999:blog-6769183920316093900.post5077867870799363981..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2839 (తిమిర మ్మెల్లెడల...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-15576162188613956482018-11-07T19:49:01.245+05:302018-11-07T19:49:01.245+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
తిమిర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్

సందర్భము: నిండు మనము.. అనగా నిండైన మనస్సు. పరిపూర్ణతను సంతరించుకున్న మనస్సు. నిండు.. అనేది ఇక్కడ విశేషణం. Perfect అని అర్థం.
మనుజుడు నిండు మనసు కలిగిన సుజనుడైతే ఎదుటివారి విమల.. అన్య.. గుణములను అనగా విమలములకంటె వేరైన.. తప్పుడు గుణాలను క్షమించగలడు.
ఎలాగంటే నిండైన దివ్వెలు వెలుగుతూ వుంటే ఎల్లెడలా వున్న తిమిరం అనగా చీకటి తొలగిపోతుంది కదా!

విమ లాన్య గుణము లెంచక
క్షమియింతురు నిండు మనము
గలిగిన సుజనుల్..
విమల రుచు లెసగుఁ.. దొలగును
తిమిర మ్మెల్లెడల.. నిండు
దివ్వెలు వెలుఁగన్

✒~డా.వెలుదండ సత్యనారాయణ
7.11.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47320613259228001792018-11-07T19:46:26.144+05:302018-11-07T19:46:26.144+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
తిమిరము నిండు నెల్లెడల
దీపము లెన్నియొ వెల్గుచుండినన్

సందర్భము: విమలమైన విశాలమైన కీర్తి గలవాడు.. ప్రేమ నిండిన వాడు.. దివ్య భావన మనే సరస్సులో రాజ హంస లాంటి వాడు..
కందన వోలు కలిమూర్తి.. అయ్యో లేడు పాప మని.. నేటి దీపావళి పండుగ నాడు.. ఛాత్రుల గుండెలలో తిమిరం నిండుతున్నది దీపాలు లోకంలో వెలిగిపోతున్నప్పటికీ..

కందనవోలు=నాగర్ కర్నూల్
కలి మూర్తి= కపిలవాయి లింగమూర్తి

విమల యశో విశాలుడును
ప్రేమ మయుండును దివ్య భావనా
కమలిని రాజ హంసయును
కందనవోల్ కలి మూర్తి లేడు పా
ప మనుచు నేడు దీపముల
పండుగ.. ఛాత్రుల గుండెలం దయో!
తిమిరము నిండు నెల్లెడల
దీపము లెన్నియొ వెల్గుచుండినన్

✒~డా.వెలుదండ సత్యనారాయణ
7.11.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55890272987973794102018-11-07T18:02:58.750+05:302018-11-07T18:02:58.750+05:30
అమవస నిశిలో తొలగెను
తిమిర మ్మెల్లెడల, నిండు దివ్...

అమవస నిశిలో తొలగెను
తిమిర మ్మెల్లెడల, నిండు దివ్వెలు వెలుఁగన్
అమలంబగు కాంతి తతులు
క్రమముగ నిండెను జగతిన కమనీయముగా.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78748594433934923842018-11-07T17:36:33.696+05:302018-11-07T17:36:33.696+05:30నా ప్రయత్నం :
గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ ...నా ప్రయత్నం :

గురుదేవులకు మరియు కవిమిత్రులకందరకూ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

కందం
తమసము నిండి యధర్మపు
గమనము నెంచఁగ సుతు నరకాసురుఁ గూల్చెన్
సమరమున సత్య ధర విడ
తిమిర మ్మెల్లెడల ,నిండు దివ్వెలు వెలుఁగన్

చంపకమాల
తమసము నిండి ధర్మమును దప్పుచు నా నరకాసురుండటన్
శమమును ద్రుంచినంత నల జన్మము నిచ్చిన సత్య పూర్వ జ
న్మమున, వధించెనే! నిజము మాతగ నా హృదయాంతరమ్మునన్
తిమిరము నిండు! !నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57645583973018352832018-11-07T17:31:18.835+05:302018-11-07T17:31:18.835+05:30బాగుంది కవి మిత్రమా!బాగుంది కవి మిత్రమా!యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74958095795310076662018-11-07T17:28:16.753+05:302018-11-07T17:28:16.753+05:30చక్కని అన్వయం కవివర్యా!చక్కని అన్వయం కవివర్యా!యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13597659662783961382018-11-07T16:39:24.346+05:302018-11-07T16:39:24.346+05:30ప్రమిదలు వత్తుల జేరిచి
సమమగు తైలమ్ముబోసి సరివెలి...ప్రమిదలు వత్తుల జేరిచి
సమమగు తైలమ్ముబోసి సరివెలిగించన్
సముఖమునుండక బారును
తిమిర, మ్మెల్లెడల నిండుదివ్వెలు వెలుఁగన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85408337444455850862018-11-07T16:34:29.821+05:302018-11-07T16:34:29.821+05:30మీకు మీకుటుంబసభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు...మీకు మీకుటుంబసభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

సీసము:
ధరను దాటి ధరలు తారలందున జేరె
చేరి దించుమ నీవు "తారజువ్వ"!
రెచ్చగొట్టి కులపు చిచ్చురేపెడివారి
ముచ్చెలు గాల్చుమా "చిచ్చుబుడ్డి"!
భూములనేమ్రింగు భూబకాసురులను
భూచక్రమా! కొట్టి పూడ్చుమమ్మ
బాబాలగుట్టులే పరికించి "డేరాల"
బ్రద్దలజేయుమా "బాంబు"! నీవె

తేటగీతి:
వెలుగు పూవులనింటింట వేడ్కమీర
రాల్చు "కాకరపూవొత్తి"! రయముగాను
మీరలందరు గలియగ మేలుగాను
పూర్తి "దీపాలపండుగ" పుడమి మీద.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79009862366560715092018-11-07T16:19:14.772+05:302018-11-07T16:19:14.772+05:30సహృదయులు జిలేబి గారూ! ప్రణామాలండీ. సహృదయులు జిలేబి గారూ! ప్రణామాలండీ. Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70264722041957895422018-11-07T15:01:44.695+05:302018-11-07T15:01:44.695+05:30సమరముభువికితృతీయము
తిమిర మ్మెల్లెడల ;నిండు దివ్వెల...సమరముభువికితృతీయము
తిమిర మ్మెల్లెడల ;నిండు దివ్వెలు వెలుఁగన్
క్షమశమదమయమనియమా
లమానవులు కృతయుగమునిలకురప్పింపన్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56515227515509297072018-11-07T14:32:49.726+05:302018-11-07T14:32:49.726+05:30దపావళిశుభాకాంక్షలుకవిమిత్రులకుగురువర్యులకు
అమితానం...దపావళిశుభాకాంక్షలుకవిమిత్రులకుగురువర్యులకు
అమితానందపు వెలుగులె
తిమిరమెల్లెడల నిండు!దివ్వెలు వెలుగున్
ప్రమిదల పరమార్థంబున
కమనీయపు భక్తిభావ కామితమందున్eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53548189409094152882018-11-07T14:15:45.238+05:302018-11-07T14:15:45.238+05:30నేటి శంకరాభరణము సమస్య
(తిమిరమ్మెల్లెడల నిండు, ది...నేటి శంకరాభరణము సమస్య

(తిమిరమ్మెల్లెడల నిండు, దివ్వెలు వెలుఁగన్)

ఇచ్చిన పాదము కందము

నా పూరణము సీసము లో

పర పాలనమ్మేల భరత మాతా? నీదు సంకెలలం ద్రెంచి సంతస మిడు
దుననుచు పోరాడి ఘనముగా స్వాతంత్ర్యమును తెచ్చి మాకిచ్చి తనువు నొదలి
వెడలి నావుగ! నిన్నువిడచి మే మీరీతి పండుగ చేతుము? ప్రజల గుండె బరువి
డగ (తిమిర మ్మెల్లెడల నిండు, దివ్వెలు వెలుఁగంగ) నుపయోగ ములను పొంద

లేము బాపూజి, దీపావళి మదిలోన
చీకటిని పార ద్రోలదు, లోక మంత
యేడ్చు చుండెను, నీలోటు పూడ్చ తరము
కాద నుచు బాధ పడెనట కొందరపుడు

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27461537239340605982018-11-07T13:56:27.919+05:302018-11-07T13:56:27.919+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83345606081700844072018-11-07T13:53:04.229+05:302018-11-07T13:53:04.229+05:30అమలుడు సూర్యుడెప్పుడిలనస్తముజెందునొనప్పుడేగదా
తిమి...అమలుడు సూర్యుడెప్పుడిలనస్తముజెందునొనప్పుడేగదా
తిమిరమునిండునెల్లెడల ,దీపములెన్నియొవెల్గుచుండినన్
జమురునుబోయుచుండుముర,సారెకుసారెకుదప్పకుండగన్
బ్రమిదలలోన,నిచ్చునవిభాగ్యములెన్నియొవెల్గుచుండుచున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27312445492504682932018-11-07T13:43:13.508+05:302018-11-07T13:43:13.508+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
ద్యుమణి పొడతెంచగ చనున...క్రొవ్విడి వెంకట రాజారావు:

ద్యుమణి పొడతెంచగ చనును
తిమిరమ్మెల్లెడల; నిండు దివ్వెల వెలుగున్
సమయించును చీకటిలో
సమూహనమగు వెఱనంత సాకల్యముగా!Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33534166237752080662018-11-07T12:58:15.264+05:302018-11-07T12:58:15.264+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
కుము...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

కుములుచు నోడిపోవగను కుమ్ముచు కర్చుచు చీటిమాటికిన్
నములుచు నల్లమందునహ నందన మొందుచు పార్లమెంటులో
విమలపు జందెముం దొడిగి వీధులు బట్టగ వోట్లకోసమై
తిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47928230167967462492018-11-07T12:46:12.976+05:302018-11-07T12:46:12.976+05:30అమలుడు సూర్యుడు గ్రుంకగ
తిమిరమ్మెల్లెడలనిండు,దివ్వ...అమలుడు సూర్యుడు గ్రుంకగ
తిమిరమ్మెల్లెడలనిండు,దివ్వెలువెలుగన్
జమురును నిండుగవేయుము
ప్రమిదలలోరమ్య!నీవు భద్రముసుమ్మా
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34355390067720716172018-11-07T12:14:35.923+05:302018-11-07T12:14:35.923+05:30తిమిరారి గురుని వీడగ
తి మిరమ్మెల్లెడల నిండు; దివ్వ...తిమిరారి గురుని వీడగ
తి మిరమ్మెల్లెడల నిండు; దివ్వెలు వెలుఁగన్
తిమిరము దొలగన్ పద గురు
సముఖంబునకు, వెలుగు హృది సముచిత జ్యోతుల్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38341069112063238462018-11-07T12:05:41.877+05:302018-11-07T12:05:41.877+05:30సమయునెయజ్ఞానతిమిర
మమలినగురునెరుకదివ్వె మహివెల్గిడక...సమయునెయజ్ఞానతిమిర
మమలినగురునెరుకదివ్వె మహివెల్గిడకన్!
సుమనసులదయానుమతిగ!
"తిమిర మ్మెల్లెడల నిండు: దివ్వెలు వెలుఁగన్"శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32503306302251744342018-11-07T11:58:25.248+05:302018-11-07T11:58:25.248+05:30అమవసవంటిడెందమున నాత్మనెరుంగనిబాధయొజ్జలే
సుమనసులన్ ...అమవసవంటిడెందమున నాత్మనెరుంగనిబాధయొజ్జలే
సుమనసులన్ సుశీలురజూపగ యోగ్యులు?శెమ్మకింది యా
తిమిరముదివ్వెవెల్గిడిన తీరదు ధర్మపుసూక్ష్మమెర్గుమా
తిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16028543174013491622018-11-07T11:46:57.687+05:302018-11-07T11:46:57.687+05:30అమవస చీకటిన్ దునుమ యంబురు హాక్షులలంకరించెడిన్
ప్ర...అమవస చీకటిన్ దునుమ యంబురు హాక్షులలంకరించెడిన్
ప్రమిదెలలోని దీపముల ప్రజ్వల కాంతులు మిన్ను ముట్టగన్
విమలపు కాంతిగాంచుచును భీతిలి పాఱుచు నంతరింపదే
తిమిరము, నిండు నెల్లెడెల దీపము లెన్నియొ వెల్గుచుండినన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5855188736956099932018-11-07T11:45:36.878+05:302018-11-07T11:45:36.878+05:30అమవస చీకటి రాతిరి
విమలమతులు ప్రమిదెలందు వెలిగించిన...అమవస చీకటి రాతిరి
విమలమతులు ప్రమిదెలందు వెలిగించిన దీ
పములగని పాఱి పోవదె
తిమిరమ్మెల్లెడల, నిండు దివ్వెలు వెలగన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34059727799585604632018-11-07T11:31:52.539+05:302018-11-07T11:31:52.539+05:30తిమిరరిపు సమ గురుని యెడ
తి మిరమ్మెల్లెడల నిండు; ది...తిమిరరిపు సమ గురుని యెడ
తి మిరమ్మెల్లెడల నిండు; దివ్వెలు వెలుఁగన్
తిమిరము దొలగన్ పద గురు
సముఖంబునకు, వెలుగు హృది సముచిత జ్యోతుల్

V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77609345282271943582018-11-07T11:29:58.804+05:302018-11-07T11:29:58.804+05:30కమనీయమ్ముగ మా యిం
ట మైమఱచి పాటలం దడరి తమిఁ గనుమా
ప...కమనీయమ్ముగ మా యిం
ట మైమఱచి పాటలం దడరి తమిఁ గనుమా
ప్రమద మ్మది మీఱఁ బఱచి
తిమి ర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్

ప్రమిదల తో జనవ్రజము పబ్బము సల్పుచు నుండఁ జేతిఁ దా
కమియును వే మతాబు లవి కాల్చఁ గనుల్ సెదరంగ రోగ దా
యి మహిని నీ వెలుంగును సహింపఁగ లేక తటిల్లతా ద్యుతిం
దిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్

[తిమిరము = నేత్రరోగము]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43563955318539377652018-11-07T10:48:10.358+05:302018-11-07T10:48:10.358+05:30...పూజ్య గురుదేవులకు, కవిమిత్రులెల్లరకు దీపావళి శు......పూజ్య గురుదేవులకు, కవిమిత్రులెల్లరకు దీపావళి శుభాకాంక్షలు.....

సమరస భావము నెలకొని
సుమములు విరియగ భువియను సుందర వనిలో
క్రమముగ దొలగగ నమవస
తిమిర మ్మెల్లెడల, నిండు దివ్వెలు వెలుగన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.com