tag:blogger.com,1999:blog-6769183920316093900.post5083210268580114825..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 147కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31393926316412694922019-04-05T04:05:25.954+05:302019-04-05T04:05:25.954+05:30తరుగుట పనసలు కిచెనున
దరిద్రపు పనియని తలచి దండన యా...తరుగుట పనసలు కిచెనున
దరిద్రపు పనియని తలచి దండన యాత్రన్
వరపుత్రి రంగనాయకి
కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61573627384442665802017-05-04T21:15:59.692+05:302017-05-04T21:15:59.692+05:30శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66767089628302701802017-05-04T16:50:34.554+05:302017-05-04T16:50:34.554+05:30అరయగనా శ్రీహర్షుడు
నరవరుడై యలరుచుండి నాగానందమ్
ముర...అరయగనా శ్రీహర్షుడు
నరవరుడై యలరుచుండి నాగానందమ్
మురిపెమ్ముగ వ్రాయుటకై
కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73893202673286577332010-11-12T08:03:06.333+05:302010-11-12T08:03:06.333+05:30తథాస్తు!తథాస్తు!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50914213267272845032010-11-12T08:00:30.450+05:302010-11-12T08:00:30.450+05:30మాష్టారు గారు, మీరు పెళ్లి పనులలో బిజీగా వుంటూ కూడ...మాష్టారు గారు, మీరు పెళ్లి పనులలో బిజీగా వుంటూ కూడా బ్లాగు నిర్వహించటాని వీలైనంతగా ప్రయత్నించటము నచ్చింది. మీ సహృదయానికి వినయపూర్వకంగా, మీ తరగతి విద్యార్ధి వ్రాశాడనుకొని తేలిక పాటి హృదయంతో ఈ మాలిక చదవండి. ఇది మా అందరి తరఫునుంచి:

శంకరయ్య పంతులుగారు చక్కనయ్య
కొడుకు పెళ్ళని బడికిని కొంత శెలవు
నిచ్చె, గాని వదలలేకనిచ్చె రోజు
కొక సమస్య, పూరించి తీసుకొని రండు
పూర్తి మార్కులుండవనియు పూస గుచ్చి
చెప్పె, మామంచి మాష్టారు! తప్ప కుండ
వంద మార్కులిచ్చుతిరిగి వచ్చి నాక,
మంచి మాష్టారు, వారిది మల్లె మనసు !
శుభమస్తు, కల్యాణమస్తు, సమస్త సన్మంగళాని భవంతు!
మీ,
చంద్రశేఖర్చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72950233114047248862010-11-12T07:58:01.086+05:302010-11-12T07:58:01.086+05:30గురువుగారూ
మీరు వివాహ సందడిని, బంధు మి...గురువుగారూ
మీరు వివాహ సందడిని, బంధు మిత్రులతో హడావిడిని సంపూర్ణంగా అనుభవించండి. ఆనందించండి. మాకివి శలవుదినములు. మీ వేడుక ఆనందదాయకంగాను,జయప్రదముగాను సాగించాలని భగవంతునకు మా ప్రార్ధనలు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67936672696778073002010-11-12T06:17:48.894+05:302010-11-12T06:17:48.894+05:30చంద్రశేఖర్ గారూ,
మంద పీతాంబర్ గారూ,
ఊకదంపుడు గారూ,...చంద్రశేఖర్ గారూ,
మంద పీతాంబర్ గారూ,
ఊకదంపుడు గారూ,
మిస్సన్న గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రాజేశ్వరి నేదునూరి గారూ,
మీ అందరి పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మా అబ్బాయి పెళ్ళి పనుల్లో వ్యస్తుణ్ణై ఉండడంవల్ల బ్లాగు నిర్వహణలో అనివార్యమైన ఆలస్యం, ఆటంకం తప్పడం లేదు. ఈ పది రోజులూ నేను ప్రహేళికలు సిద్ధం చేసి ప్రకటించడం, క్రమంగా సమస్యలు ఇవ్వడం జరుగక పోవచ్చు. సమయం చిక్కి సమస్యలు ఇచ్చినా అందరి పూరణలను విడి విడిగా వ్యాఖ్యనించలేక పోవచ్చు. ఎలాగూ ప్రస్తుతానికి ప్రహేళిక, గళ్ళ నుడికట్టులు లేవు గనుక ఈ రోజునుండి వ్యాఖ్యల మాడరేషన్ తొలగిస్తాను. ఈ పది రోజులూ పూరణల గుణదోషాలను మీరే చర్చించుకోండి. కవి మిత్రులు అర్థం చేసికొని నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65552623757207494702010-11-11T04:12:26.925+05:302010-11-11T04:12:26.925+05:30శిరములు నరుకుట తగదని
తరతమ బేధములు లేక దనుజుల రీతి...శిరములు నరుకుట తగదని
తరతమ బేధములు లేక దనుజుల రీతిన్ !
పరహితము గోరి యైనను
కరవాలము విడిచి బెట్టి కలమును బట్టెన్ ! "రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47802304405130952332010-11-10T19:05:40.433+05:302010-11-10T19:05:40.433+05:30ఈ పద్యములో పరపీడన ఆలోచన లేశమంతయు లేదు !
శిరములు ద...ఈ పద్యములో పరపీడన ఆలోచన లేశమంతయు లేదు !

శిరములు దునుమగ దునుమగ
కరవాలము పదును త్రగ్గి ఖరవాలమయెన్
పరపీడనకై కవియై
కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85087567851834666112010-11-10T17:46:08.295+05:302010-11-10T17:46:08.295+05:30నరసింహ కృష్ణ రాయలు
అరివీరుల నణచి, నుడువ హరి లీలలను...నరసింహ కృష్ణ రాయలు
అరివీరుల నణచి, నుడువ హరి లీలలనున్
వర గోదాదేవి చరిత
కరవాలము విడిచి పెట్టి కలమును బట్టెన్.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17739297083060555522010-11-10T14:26:49.220+05:302010-11-10T14:26:49.220+05:30మర పరికరముల కిరవై
త్వరగా పనులాయె నేటి తరుణుల కింటన...మర పరికరముల కిరవై
త్వరగా పనులాయె నేటి తరుణుల కింటన్
దరహాస వదన 'కాంతా-
కరవాలము' విడిచిపెట్టి కలమును బట్టెన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63680865230505185842010-11-10T13:54:33.898+05:302010-11-10T13:54:33.898+05:30ధరణిన్ నేరము లెన్నియొ
పరివారముతోడజేసి పాపాత్ముండే
...ధరణిన్ నేరము లెన్నియొ
పరివారముతోడజేసి పాపాత్ముండే
చెరబడకుండుట నేతై
కరవాలము విడిచిపెట్టి కలమును బట్టెన్.ఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82985173131617089382010-11-10T12:11:52.295+05:302010-11-10T12:11:52.295+05:30పరిమార్చగ కరవాలము,
పరివర్తనలకు కలమని,పరిణిత మతితో,...పరిమార్చగ కరవాలము,
పరివర్తనలకు కలమని,పరిణిత మతితో,
శిరముల దురుముట తగదని,
కరవాలము విడిచి పెట్టి,కలమును బట్టెన్!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78436509627609557962010-11-10T11:22:08.923+05:302010-11-10T11:22:08.923+05:30ధర వాక్కు కున్నపదునది
చుర కత్తికి లేదు, మాట చొరబడు...ధర వాక్కు కున్నపదునది
చుర కత్తికి లేదు, మాట చొరబడు మనసున్
మరి రాయలా చవి మరగి
కరవాలము విడిచిపెట్టి, కలమును బట్టెన్.చంద్రశేఖర్noreply@blogger.com