tag:blogger.com,1999:blog-6769183920316093900.post5085902557090316613..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3641కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41917401039324595182021-02-22T11:09:03.318+05:302021-02-22T11:09:03.318+05:30ఉ:
కానక నెన్ని చెప్పినను క్రమ్మియు మైకము జేర్చు న...ఉ:

కానక నెన్ని చెప్పినను క్రమ్మియు మైకము జేర్చు నాంగ్లమున్
నేనిక తాళలేననుచు నిప్పులు క్రక్కుచు మాతృభాష పై
మానము నెంచకుండగనె మాటల గారడి చేయ, నెవ్విధిన్
మానక మాతృభాష నవమాన మొనర్చెడి వాడె మాన్యుడౌ ?

మానము = గౌరవము /Honor

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88928482126961760952021-02-21T20:39:14.578+05:302021-02-21T20:39:14.578+05:30ఆంగ్లమునమాటలాడిన అందముగను
రూకలునువచ్చుచేతికి రుజు...ఆంగ్లమునమాటలాడిన అందముగను
రూకలునువచ్చుచేతికి రుజువు మనమె
తెలుగుమూలమైనధనమె తేరు తీర్చు
మాతృభాషావమానమ్ము, మాన్యత నిడుLearning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74442241738313148322021-02-21T20:37:12.312+05:302021-02-21T20:37:12.312+05:30పూనిక తోడతోడుతన్ తమిళమున్ సతతమ్మును మాటలాడుచున్
జ్...పూనిక తోడతోడుతన్ తమిళమున్ సతతమ్మును మాటలాడుచున్
జ్ఞానముఁ బెంచుకొంచు తమ కార్యములన్ పొనరించగా తమిల్
జానపదమ్ములందుప్రజ, సంతత మాధ్రుల ప్రాంత మందునన్
మానక మాతృభాష నవమాన మొనర్చెడివాఁడె మాన్యుఁడౌ

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4810878662999338352021-02-21T19:08:36.047+05:302021-02-21T19:08:36.047+05:30మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!
మాటలాడక, వ్రాతల బ...మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!

మాటలాడక, వ్రాతల బాట విడుట
మాతృభాషావమానమ్ము; మాన్యత నిడు
నమ్మ నేర్పిన మనభాష నమలు జేసి
కమ్మనౌ తేట పదముల గరిమ దెలుప!

Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66702617747926861322021-02-21T18:30:45.914+05:302021-02-21T18:30:45.914+05:30డా.బల్లూరి ఉమాదేవి.
తెలివి తేట లొసంగిన తీయ నైన
భా...డా.బల్లూరి ఉమాదేవి.

తెలివి తేట లొసంగిన తీయ నైన
భాషను విడి యన్ని విధాల బ్రష్టు లగుచు
మాతృభాషా వమానమ్ము మాన్యత నిడు
ననుచు పలుకుట సరియౌనె నరయు డయ్య
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88578144030959495782021-02-21T18:10:39.591+05:302021-02-21T18:10:39.591+05:30ఆంగ్లమునమాటలాడిన అందముగను
రూకలునువచ్చుచేతికి రుజు...ఆంగ్లమునమాటలాడిన అందముగను
రూకలునువచ్చుచేతికి రుజువు మనమె
తెలుగుమూలమైనధనమె తేరు తీర్చు
మాతృభాషావమానమ్ము, మాన్యత నిడుLearning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8822547511600003812021-02-21T12:25:36.242+05:302021-02-21T12:25:36.242+05:30మెండుగ నభివృద్ధి యొనర్చి నిండ భువి న
ఖండ మండితముగఁ...మెండుగ నభివృద్ధి యొనర్చి నిండ భువి న
ఖండ మండితముగఁ జేయ లెండు వేగ
పండిత వర సకలజన ఖండిత మగు
మాతృ భాషావమానమ్ము మాన్యత నిడు

మానక తల్లిదండ్రులను మాన్య గురుప్రవ రాళి నుద్భవం
బైన ధరాతలమ్మును మహాత్మ భజింపు నిరంతరమ్మునుం
గానవు పుట్ట సద్గతులు కాపురుషా యిటు లీవు పల్కినన్
మానక, “మాతృభాష నవమాన మొనర్చెడి వాఁడె మాన్యుఁడౌ”

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20979515641797716032021-02-21T11:19:27.458+05:302021-02-21T11:19:27.458+05:30మాన విహీనుడీ భువిని మానవులందున నెవ్వరన్న దా
మానక మ...మాన విహీనుడీ భువిని మానవులందున నెవ్వరన్న దా
మానక మాతృభాష నవమాన మొనర్చెడివాఁడె, మాన్యుఁడౌ
తానొనరింప భాషణము తప్పక నెన్నడుమాతృ భాషలో
తేనెలు జాలువారు మన తెల్గుకు మించిన భాష యున్నదా!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80179616824213226502021-02-21T11:11:57.029+05:302021-02-21T11:11:57.029+05:30హీనపు వానిగా మసలి హేయపు జీవిత మొందనౌనుగా
మానక మాతృ...హీనపు వానిగా మసలి హేయపు జీవిత మొందనౌనుగా
మానక మాతృభాష నవమాన మొనర్చెడివాడె,మాన్యుడౌ
మానవు డెల్లవేళలను మంచిగ నుండుచు బీదసాదకున్
దానయి పెద్దదిక్కుగను ధార్మికదృష్టిని సాయమిచ్చుచోsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7963838847843028092021-02-21T10:46:35.992+05:302021-02-21T10:46:35.992+05:30మమ్మి డాడీల సంస్కృతి మరగి నేడు
తీయ తేనియ సదృశమౌ తె...మమ్మి డాడీల సంస్కృతి మరగి నేడు
తీయ తేనియ సదృశమౌ తెలుగు మరువ
మాతృభాషావమానమ్ము, మాన్యత నిడు
నమ్మ భాషలో మాట్లాడ నవని జనులుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87293970495192891602021-02-21T10:14:12.425+05:302021-02-21T10:14:12.425+05:30దండనార్హుని జేయును దప్పకుండ
మాతృభాషావమానమ్ము,మాన్య...దండనార్హుని జేయును దప్పకుండ
మాతృభాషావమానమ్ము,మాన్యతనిడు
మాతృభాషను బ్రేమించు మానవునకు
మధుర మైనదిగద మన మాతృభాషsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36365724089643057442021-02-21T10:13:22.970+05:302021-02-21T10:13:22.970+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62525956829249277682021-02-21T09:28:51.506+05:302021-02-21T09:28:51.506+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,... గు రు మూ ర్తి ఆ చా రి

ఆ " నరసింహశాస్త్రి " మన యాంధ్రమునం దవధాని | యైననున్

దాను పఠించె నాంగ్లమున తట్టెడు ' బుక్సు ' | ని కంతమాత్రమే

మానక మాతృభాష నవమాన మొనర్చెడు వాడె ? మాన్యుడౌ

మానిసి కన్ని భాషలు సమానమె , ఙ్ఞానము బొంద నెంచినన్ ! !

{ తట్టెడు = గంపెడు = చాలా ; మానిసి = man , woman }

gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36980201210957682232021-02-21T09:24:06.089+05:302021-02-21T09:24:06.089+05:30భాషలందు మన తెలుగుభాష మేటి
మాత్రుభాష నేర్పు మనకు మా...భాషలందు మన తెలుగుభాష మేటి
మాత్రుభాష నేర్పు మనకు మాతయేను
మాత్రుభాషావమానమ్ము మాన్యతనిడు
వారు మాతనగౌరవ పరచుటేను!Bapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42346419388063687622021-02-21T07:47:13.949+05:302021-02-21T07:47:13.949+05:30కానడు గంటిముందు గల గట్టి నిజమ్మును మాతృభాషనే
హీనము...కానడు గంటిముందు గల గట్టి నిజమ్మును మాతృభాషనే
హీనముగా గణించి తొలగించగ నెంచి జనాళి నుంచి తాఁ
బూనె ప్రతిజ్ఞ మ్లేచ్ఛమగు పోకడ గా కిది యేమి చూడరే
మానక మాతృభాష నవమాన మొనర్చెడి వాఁడె మాన్యుఁడౌ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82382294539776293332021-02-21T06:28:37.820+05:302021-02-21T06:28:37.820+05:30మానముప్రాణమేప్రజకుమాతవచించినయమ్మభాషస
న్మానముజన్మభూ...మానముప్రాణమేప్రజకుమాతవచించినయమ్మభాషస
న్మానముజన్మభూమికిసమాన
పురస్కృతిబాసకమ్మకున్
జ్ఞానులవాక్కులందురునిజాయితిజాటిననెవ్విధంబునన్
*మానక మాతృభాష నవమాన మొనర్చెడివాఁడె మాన్యుఁడౌ”*?శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51022009776986415702021-02-21T06:27:24.345+05:302021-02-21T06:27:24.345+05:30కాననివాడుకాననిబికారినిసద్గురువన్నచందమున్
దేనియగారమ...కాననివాడుకాననిబికారినిసద్గురువన్నచందమున్
దేనియగారమున్గలిపితీయనిదంచువచించురీతిపిం
జానమునందుటంకనమెజట్టియటన్నవిమోహిదృష్టిలో
*మానక మాతృభాష నవమాన మొనర్చెడివాఁడె మాన్యుఁడౌ”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83140983063728224522021-02-21T06:00:15.322+05:302021-02-21T06:00:15.322+05:30మానమునవ్యమైఁజెలగిమన్ననలందుచుఁబద్యధారలై
వీనులవిందుజ...మానమునవ్యమైఁజెలగిమన్ననలందుచుఁబద్యధారలై
వీనులవిందుజేయగనువేదముబోలుచుమారుమ్రోగగన్,
బూనికవేరుభాషలనుముచ్చటగొల్పగనేర్చినన్మరి
న్మానక మాతృభాష,నవమాన మొనర్చెడివాఁడె మాన్యుఁడౌ

కొరుప్రోలు రాధాకృష్ణ రావు
krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7713535813646377162021-02-21T05:58:35.289+05:302021-02-21T05:58:35.289+05:30
ఆల్ గొల్టీస్ అవేక్ !
పిడివాదము లేలా! నడు
నడు! ...

ఆల్ గొల్టీస్ అవేక్ !

పిడివాదము లేలా! నడు
నడు! మానక మాతృభాష నవమాన మొన
ర్చెడివాఁడె మాన్యుఁడౌ? తెలు
గు డింకి గొట్టును జిలేబి గొల్టి యనంగన్ !

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8636513544115554272021-02-21T05:54:41.344+05:302021-02-21T05:54:41.344+05:30
మాతృభాషావమానమ్ము మాన్యత నిడు
నా జిలేబి యెవరికైన?...

మాతృభాషావమానమ్ము మాన్యత నిడు
నా జిలేబి యెవరికైన? నాదు భాష
నాదిగాన సంభాషణ నాట్యమాడ
వలె మనదగు శైలిని ప్రభావమ్ము చూప!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25666098502563766872021-02-21T01:44:04.264+05:302021-02-21T01:44:04.264+05:30హీనపు దాస్యతన్ పొరుగు హిందియు నాంగ్లపు కీర్తనమ్ముల...హీనపు దాస్యతన్ పొరుగు హిందియు నాంగ్లపు కీర్తనమ్ములన్
మానక మాతృభాష నవమాన మొనర్చెడివాఁడె మాన్యుఁడౌ
నా? నరలోకమంత సృజనాత్మకతన్ తనరించి వీడునే
జ్ఞానపు సంపదల్ సుజన సంస్కృతినిన్ ఒనరించు భాషనిన్?

తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91816899089567845242021-02-21T01:15:05.467+05:302021-02-21T01:15:05.467+05:30తెలుగు నింట బలుక మాత తృప్తిబడదు
పాఠశాల యందు గురువు...తెలుగు నింట బలుక మాత తృప్తిబడదు
పాఠశాల యందు గురువు పాటియనడు
కొలువునందున నధిపతి కూడదనును
మాతృభాషావమానమ్ము మాన్యత నిడుsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74710151240365530092021-02-21T00:40:03.366+05:302021-02-21T00:40:03.366+05:30తల్లినేర్పుతొలిపలుకు తన్మయముగ
మాతృభాషావమానమ్...తల్లినేర్పుతొలిపలుకు తన్మయముగ
మాతృభాషావమానమ్ము మాతృదూషె !
పెంచినసదవ గాహన పెరగునుగద
మాతృభాషావమానమ్ము, మాన్యత నిడుLearning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37330102701557132102021-02-21T00:34:41.536+05:302021-02-21T00:34:41.536+05:30మాన విహీనుడా దురభిమానమునన్ పరభాష ప్రస్తుతిన్
మానక ...మాన విహీనుడా దురభిమానమునన్ పరభాష ప్రస్తుతిన్
మానక మాతృభాష నవమాన మొనర్చెడివాఁడె; మాన్యుఁడౌ
మానక మాతృభాష నభిమానము నౌదలదాల్చు వాడెపో
మానికమౌ జగంబున సమంబుగ నెంచుటె భాషలన్నిటిన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60953265827566195542021-02-21T00:21:12.605+05:302021-02-21T00:21:12.605+05:30తీపి తెన్గున మాధురి తెలియరాక
వాట్టుడూయని ప్రతిసారి...తీపి తెన్గున మాధురి తెలియరాక
వాట్టుడూయని ప్రతిసారి వాగనేల
చేవ లేనట్టి వారలె చెప్పనేర్వు
“మాతృభాషావమానమ్ము మాన్యత నిడు”
ఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.com