tag:blogger.com,1999:blog-6769183920316093900.post5103407855906812334..comments2024-03-28T22:50:15.354+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2728కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger95125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-82048789561516901172019-02-20T03:08:36.812+05:302019-02-20T03:08:36.812+05:30భృత్యుడ నీకు నేననుచు బీరును త్రాగగ తొట్రుపడ్చుచున్...భృత్యుడ నీకు నేననుచు బీరును త్రాగగ తొట్రుపడ్చుచున్
ముత్యపు పండ్లు నీవనుచు ముద్దుల గుమ్మవు నీవటంచుచున్
నిత్యము శ్వశ్రువున్ పొగడి నీరజ నేత్రవు నీవటంచుచున్
సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19513794767493543532018-07-09T23:14:02.850+05:302018-07-09T23:14:02.850+05:30🙏🏽
ధన్యవాదములు🙏🏽
ధన్యవాదములుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83552418056436338602018-07-09T22:08:03.929+05:302018-07-09T22:08:03.929+05:30ముత్యపు హారమున్ గనగ మోహన రీతినఁ గూర్చె దారమే
సత్య ...ముత్యపు హారమున్ గనగ మోహన రీతినఁ గూర్చె దారమే
సత్య మసత్యముల్ సరిగ శాంతిని యట్టులె గూర్చఁగా వలెన్
నిత్య మశాంతిఁ బెంచునది నెమ్మినిఁ గల్గగఁ జేయలేనిదౌ
*"సత్యముఁ బల్క నార్యు లపచారమ టందురు శాస్త్రసమ్మతిన్"*విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75991639883318492082018-07-09T21:29:18.447+05:302018-07-09T21:29:18.447+05:30దైత్యులు కారుగాదెయిల ధర్మము దప్పని వారె మానవుల్
...దైత్యులు కారుగాదెయిల ధర్మము దప్పని వారె మానవుల్
ముత్యము వోలె స్వచ్ఛమగు భూరి యశస్సును పొంద గోరుచున్
సత్యము పల్కుచుందురిల సజ్జను లెల్లరు గాదె, మర్చినన్
సత్యము బల్క నార్యులపచారమటందురు శాస్త్ర సమ్మతిన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11020842858539436422018-07-09T21:24:59.574+05:302018-07-09T21:24:59.574+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
సత్యమును బల్క బుధు లపచార మంద్రు

సందర్భము: "నీ జీవిత విధానం గురించి నిర్భయంగా నిజం చెప్పరాదా!" అంటే అత డేం చెప్పాడో చూడండి.
"చిన్నప్పుడే జారత్వం చోరత్వం అలవాటైనవి. ఏం చెయ్య మంటారు? ఇప్పుడు నిజం చెబితే తిడుతారు. తిట్లు తినడం నాకేమైనా యిష్టమా!
నిజం చెబితే బుధులు అపచార మపచార మంటారు.
(అంటే మాత్రం నే నేమైనా మారుతానా!) "

ఇలను జారత్వ చోరత్వము లవి సుఖము
లనుచు నలవాటు పడితి
చిన్నపుడె... యిపుడు
తిట్లు దిన నాకు ప్రీతి లేదే మహాత్మ!
సత్యమును బల్క బుధు
లపచార మంద్రు

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
9.7.18వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12228462791742898872018-07-09T21:21:47.940+05:302018-07-09T21:21:47.940+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
సత్యమును బల్క బుధు లపచార మంద్రు.

సందర్భము: సినిమా నటీమణులు తమ వయసు విషయం సరిగా చెప్పరు. సినిమా అవకాశాలు జారిపోతాయేమో నని భయం.
ఒక సినీ తార విలేఖరులతో యిలా చెప్పింది.
" నా వయసు పదహారే! యెక్కువ అని మాత్రం చెప్పను"
(రెండో మాట చెప్పినప్పుడే ఆమె తెలివి తెల్లారిం దని తెలిసిపోతూనే వున్నది.)
ఆమె యింకా ఇలా అన్నది.
"చెప్పినట్టైతే సినిమా చూపలేను."
(సినిమాలు రావని ఆమె ఆంతర్యం. ఐతే ఆ మాట చెప్పదగింది కాదు. చెప్పినా ఈ విధంగా అసలు చెప్పరాదు.)
ఆమె చివరికి యిలా చెప్ఫింది.
" సత్యమును మాత్రం చెప్పను. ఎందుకంటె బుధులు అపచార మంటారు కాబట్టి."
(మొదటి మాట మాత్రం సత్యమే! ఎందుకు చెప్పరు.. అంటే బుధులమీద నెట్టివేస్తున్నట్టు తేలుతున్నది.వారు అపచారం.. అని అనకపోయివుంటే తాను సత్యమే చెప్పివుండే దా న్నని ఆమె భావన.)

"వయసు పదహారె! నా కెక్కువ
యని చెప్పఁ...
జెప్పిన సినిమఁ జూపలే నొప్పుగాను...
సత్యమును బల్క... బుధు లపచార మంద్రు"
తెలివి తెల్లవారగ నటి తెలిపె నిటుల...

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
9.7.18వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24898420104808781282018-07-09T20:33:58.434+05:302018-07-09T20:33:58.434+05:30
కొంత సవరణ కోతి చేతికి కొత్త ఆయుధము దొరికెను :)

కొంత సవరణ కోతి చేతికి కొత్త ఆయుధము దొరికెను :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18512696163797477372018-07-09T20:21:35.951+05:302018-07-09T20:21:35.951+05:30శంకర గురువులకు ధన్యవాదాలతో సవరించిన పద్యము.
వేయి ...శంకర గురువులకు ధన్యవాదాలతో సవరించిన పద్యము.

వేయి బొంకులు బల్కియు వేడ్క గాను
పెండ్లిఁ జేయవచ్చని యంద్రు లెల్ల!
వయసు వేతనాదుల నింక వ్యాపకముల
"సత్యమును బల్క బుధు లపచార మంద్రు"విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42786559173929004202018-07-09T19:40:33.877+05:302018-07-09T19:40:33.877+05:30ఇంకేం! క్రొత్త ఆయుధం దొరికింది "త్య" ప్ర...ఇంకేం! క్రొత్త ఆయుధం దొరికింది "త్య" ప్రాసకు! జయీభవ దిగ్విజయీభవ!!! G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7053315446666368062018-07-09T19:32:26.405+05:302018-07-09T19:32:26.405+05:30🙏🙏🙏🙏🙏🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5704899549159471202018-07-09T18:22:00.493+05:302018-07-09T18:22:00.493+05:30శ్రీ గురుభ్యో నమఃశ్రీ గురుభ్యో నమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66060661118396850332018-07-09T18:01:32.644+05:302018-07-09T18:01:32.644+05:30ఏదోరంకంగా పెండ్లి చేయాలని తాపత్రయపడే పెద్దలతో కష్ట...ఏదోరంకంగా పెండ్లి చేయాలని తాపత్రయపడే పెద్దలతో కష్టమే!

వెయ్యబద్ధములను బల్కి వేడ్క గాను
పెండ్లిఁ జేయ వచ్చనిరి పెద్దలెల్ల!
వయసు వేతనాదుల నింక వ్యాపకముల
*"సత్యమును బల్క బుధు లపచార మంద్రు"*విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18066199083580927722018-07-09T17:57:35.394+05:302018-07-09T17:57:35.394+05:30పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52598302853318720252018-07-09T17:54:30.258+05:302018-07-09T17:54:30.258+05:30🙏🙏విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56681815704684171152018-07-09T17:45:37.584+05:302018-07-09T17:45:37.584+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73710722992929032042018-07-09T17:45:18.654+05:302018-07-09T17:45:18.654+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48593223871015399212018-07-09T17:45:01.712+05:302018-07-09T17:45:01.712+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5557388448410910662018-07-09T17:44:02.037+05:302018-07-09T17:44:02.037+05:30ప్రభాకర శాస్త్రి గారి ఆటవిడుపు పూరణ, దానికి జిలేబీ...ప్రభాకర శాస్త్రి గారి ఆటవిడుపు పూరణ, దానికి జిలేబీ గారి కౌంటర్ పద్యం... రెండు బాగున్నవి. ఇద్దరికీ అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45367790142038809822018-07-09T17:41:59.059+05:302018-07-09T17:41:59.059+05:30జనారదన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనారదన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49784361879466025402018-07-09T17:41:23.891+05:302018-07-09T17:41:23.891+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23053725785319677532018-07-09T17:39:44.513+05:302018-07-09T17:39:44.513+05:30నరసింహా రావు గారూ,
'చింతా రామకృష్ణారావు' స...నరసింహా రావు గారూ,
'చింతా రామకృష్ణారావు' సరియైనది. మైలవరపు వారు పొరబడ్డారో, టైపాటో..!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5447329537624968812018-07-09T17:38:46.877+05:302018-07-09T17:38:46.877+05:30Tax లు సార్! Tax లు సార్! G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34026444074073994132018-07-09T17:38:24.568+05:302018-07-09T17:38:24.568+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89659372330692150182018-07-09T17:37:35.955+05:302018-07-09T17:37:35.955+05:30రామాచార్య గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందన...రామాచార్య గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89963307155003711492018-07-09T17:33:33.691+05:302018-07-09T17:33:33.691+05:30సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొద...సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటిపాదంలో గణదోషం. "మకరరాశిలో" అనండి. అలాగే "వారి। కరుణు డొక..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com