tag:blogger.com,1999:blog-6769183920316093900.post5103464762978182611..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3082 (తప్పులఁ జూప....)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger120125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-79792532494840821072019-08-03T23:07:21.063+05:302019-08-03T23:07:21.063+05:30
తప్పులు జేయు ఛాత్రులిల దారిని దప్పుచు మెల్గుచుండ...

తప్పులు జేయు ఛాత్రులిల దారిని దప్పుచు మెల్గుచుండగా
గొప్పగ జూడగా దలచి గుర్వుగ నీతులనెల్ల దెల్పుచున్
జెప్పుచు మంచి మాటలను జీవన యానము బాగు పర్చగా
దప్పులు జూప నాకెపుడు దక్కుచు నుండును సంతసం బిటన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33447766430338977012019-08-03T18:35:16.279+05:302019-08-03T18:35:16.279+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75250415937553490372019-07-27T10:09:23.939+05:302019-07-27T10:09:23.939+05:30నమస్కారం గురువుగారు,
మీరు చెప్పినట్లుగా విధమ్ముగ అ...నమస్కారం గురువుగారు,
మీరు చెప్పినట్లుగా విధమ్ముగ అని వ్రాయవచ్చు. నేను మీ వ్యాఖ్య చదువక మునుపే, తిప్పల బడయని విధముగ అని వ్రాసాను.

నమస్సులు, గిరి
గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24641542114529730632019-07-21T22:51:25.212+05:302019-07-21T22:51:25.212+05:30ఆర్యా! ధన్యవాదములు ఆర్యా! ధన్యవాదములు గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8355973249564811222019-07-21T21:39:17.487+05:302019-07-21T21:39:17.487+05:30శివ వాక్యం చాలా చక్కగా కుదిరినది.
సాహో.శివ వాక్యం చాలా చక్కగా కుదిరినది.
సాహో.మారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6607130694266885672019-07-21T19:39:40.830+05:302019-07-21T19:39:40.830+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83405320413993908832019-07-21T19:00:42.749+05:302019-07-21T19:00:42.749+05:30పరమేశ్వర ఉవాచ :
కందం
కొప్పున తడి, శశిరేఖలు
నిప్పున...పరమేశ్వర ఉవాచ :
కందం
కొప్పున తడి, శశిరేఖలు
నిప్పునుదుట, కాట నిల్లు, నీలపు గళుడన్
దెప్పుల భక్తులు నాలోఁ
దప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71200953886052223282019-07-21T18:20:53.262+05:302019-07-21T18:20:53.262+05:30మంచి వ్యాకరణ కార్యాన్ని తెలియజేసినందుకు ధన్యవాదము ...మంచి వ్యాకరణ కార్యాన్ని తెలియజేసినందుకు ధన్యవాదము లండీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91262286492389948922019-07-21T18:17:50.897+05:302019-07-21T18:17:50.897+05:30ధన్యవాదాలు గురువు గారూ.ధన్యవాదాలు గురువు గారూ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7468596294275066722019-07-21T18:06:06.525+05:302019-07-21T18:06:06.525+05:30ఇక్కడ చిన్న వ్యాకరణ విశేష మున్నదండి.
నేను తలతు అప...ఇక్కడ చిన్న వ్యాకరణ విశేష మున్నదండి.
నేను తలతు అప్పులు: ఈ అర్థములో తలతు ద్రుతప్రకృతికము (ద్రుతాంతము).
ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు
కనుక “తలతు నప్పులు” సాధువు.
నీవు తలతు అప్పులు: ఇక్కడ తలతువు వు లోపమున తలతు కళ.
అప్పుడు “తల తప్పులు” సాధువే. నీవు తలతువని యర్థము.
మీ పూరణమున కాటంకము లేదు మిత్రు నుద్దేశించి చెప్పిన.
ఇది నా యభిప్రాయము. గురువు గారు వివరించ గలరు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47113527027587321632019-07-21T18:01:21.761+05:302019-07-21T18:01:21.761+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25923439179980768662019-07-21T18:00:44.116+05:302019-07-21T18:00:44.116+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తాహతు' అన్య...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తాహతు' అన్యదేశ్యం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80941005626175998202019-07-21T17:59:49.105+05:302019-07-21T17:59:49.105+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26097950195931753792019-07-21T17:59:13.766+05:302019-07-21T17:59:13.766+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43818335437812384662019-07-21T17:58:52.092+05:302019-07-21T17:58:52.092+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సదరు' అన్యద...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సదరు' అన్యదేశ్యం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60684475265179496972019-07-21T17:58:08.201+05:302019-07-21T17:58:08.201+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19809178991317190072019-07-21T17:57:47.537+05:302019-07-21T17:57:47.537+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71744685052590956542019-07-21T17:57:26.298+05:302019-07-21T17:57:26.298+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విధమ్ముగ' అ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విధమ్ముగ' అనండి. లేకుంటే గణదోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20344017645561422922019-07-21T17:44:47.557+05:302019-07-21T17:44:47.557+05:30చెప్పగ గొప్ప కైతలను చెల్లి కడుంగడు దిట్ట, యెన్నగా
...చెప్పగ గొప్ప కైతలను చెల్లి కడుంగడు దిట్ట, యెన్నగా
నొప్పులకుప్ప భావముల, నొద్దికగా వెలయించు, నొజ్జలన్
మెప్పును బొందు కాని మరి మెల్లన వ్యాకృతిలోన దాన నే
తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7988143911736814262019-07-21T17:34:01.609+05:302019-07-21T17:34:01.609+05:30గొప్పలకోసమప్పులను కుప్పలు తెప్పలుగా జనాళి చే
మెప్...గొప్పలకోసమప్పులను కుప్పలు తెప్పలుగా జనాళి చే
మెప్పును బొంద తాహతుకు మించుచు సేయగ గాంచినంత నే
జెప్పితి, కూడదంచతడి క్షేమము గోరుచు, వాడొనర్చు నా
తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83149001891621170912019-07-21T16:30:53.160+05:302019-07-21T16:30:53.160+05:30చెప్పుడు మాటలను వినుచు
నొప్పేయని ఘీంక రించు నొజ్జ...చెప్పుడు మాటలను వినుచు
నొప్పేయని ఘీంక రించు నొజ్జల కెపుడున్
చెప్పక తప్పదు మరిమరి
తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్

ధన్య వాదములు
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51072959287387752252019-07-21T15:43:24.131+05:302019-07-21T15:43:24.131+05:30
తప్పులు దిద్దుచు గురువులు
నొప్పుగ సవరించుచుండ...

తప్పులు దిద్దుచు గురువులు
నొప్పుగ సవరించుచుండ నోపిక తోడన్
తప్పక కలుగును జ్ఞానము
తప్పులు జూపంగ ముదము దక్కును నాకున్.

మరొక పూరణ

తప్పులు చూపితి ననుచును
తిప్పలు పెట్టక సఖులట తీరుగ మెచ్చన్
చప్పున వారలు చేసిన
తప్పులు జూపంగ ముదము దక్కును నాకున్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53307984383250279722019-07-21T15:27:47.921+05:302019-07-21T15:27:47.921+05:30తప్పని సరసము లందున
చెప్పని యానందమందు చిలిపిగనవ్వన్...తప్పని సరసము లందున
చెప్పని యానందమందు చిలిపిగనవ్వన్
కొప్పునపువ్వులు రాలెడి
తప్పులు జూపంగముదమె దక్కునునాకున్!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10100869915761764852019-07-21T15:24:06.960+05:302019-07-21T15:24:06.960+05:30🙏🏽🙏🏽Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6398502694001765072019-07-21T15:05:15.876+05:302019-07-21T15:05:15.876+05:30పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్కారములు. నేననే నా ...పెద్దలు కామేశ్వరరావు గారికి నమస్కారములు. నేననే నా ఉద్దేశమండీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com