tag:blogger.com,1999:blog-6769183920316093900.post5104097565458792024..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 500 (ఐదువంద లనిన)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger56125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77401198952436991302011-10-23T20:38:39.507+05:302011-10-23T20:38:39.507+05:30చంద్ర శేఖర్ గారూ! ఊక దంపుడు గారూ ! ధన్యవాదములు.చంద్ర శేఖర్ గారూ! ఊక దంపుడు గారూ ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50732348274265353342011-10-23T18:00:07.923+05:302011-10-23T18:00:07.923+05:30శంకరాభరణ సృష్టికర్తకు అభినందనలు.
పొరుగుటింటిలోని ...శంకరాభరణ సృష్టికర్తకు అభినందనలు.

పొరుగుటింటిలోని పొలతికి తనభర్త
పట్టు చీర కొనెను పండుగకని
కోరినానె నేను చీరకు వేవేలు?
ఐదు వంద లనిన నల్ప మె కద!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40590517632533103272011-10-23T13:21:37.926+05:302011-10-23T13:21:37.926+05:30గురువు గారూ.,
ధన్యవాదములండీ ...
మందాకిని గారూ..,
...గురువు గారూ.,
ధన్యవాదములండీ ...

మందాకిని గారూ..,

కాదండీ -- ఉన్నమాటే - రాత్రి భోజనానంతరం కూర్చుంటే - ఒక్కోసారి తేదీ మారినా కూడా పద్యం పూర్తవదు..

పండిత నేమాని గారూ.,
మీరు చెప్పిన మాట నిజమే నండి.. ఐతే - "U"తో మొదలుపెడితే యూక అని చదువుతారు .. "ooka" అని రాయటానికి ఇష్టం లేకపోయింది .. ఆంగ్లాక్షరం "O" సున్న లా ఉండటం తో - సున్నా తో మొదలుపెట్టటమ్ భావ్యం కాదని... అందువల్ల - ముందు "v" తగిలించాను ..

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ..,
516 కు వ్రాయవలిసిన పూరణ ఇప్పుడే వ్రాసారు.., బహుశః 16 రూపాయల చిల్లర ఆ భార్య దగ్గర ఉన్నదేమో .. :)
మీరు మా జట్టు సచిన్ టెండుల్కర్ అయ్యారు .. విద్యుత్ వాడు అనుగ్రహిస్తే ఓపెనెర్ గా వస్తారు .. లేకుంటే - మిడిలార్డర్!!!

వర ప్రసాద్ గారు..,
మీకు నేను తోడున్నాను .. కొనసాగించండి.. విజయోస్తు!!!

భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50917184938726046562011-10-23T08:21:45.605+05:302011-10-23T08:21:45.605+05:30పండితుల వారికి ధన్య వాదములుపండితుల వారికి ధన్య వాదములురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61493063258616091472011-10-23T07:22:18.925+05:302011-10-23T07:22:18.925+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43624449431487607212011-10-23T06:32:48.380+05:302011-10-23T06:32:48.380+05:30అమ్మా! రాజేశ్వరి గారూ!
సీస పద్య పాద గణ భంగము కాకుం...అమ్మా! రాజేశ్వరి గారూ!
సీస పద్య పాద గణ భంగము కాకుండా, మరియు స్త్రీ పురుష భేదము లేని అన్వయము కొరకు మీ పద్య పాదమును ఇలా సవరించుదాము:

పూరణములు జేయు పుణ్యాత్ములకునెల్ల
వాగ్దేవి వాత్సల్య భాగ్యమబ్బె

పండిత నేమానిPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60292402879029892592011-10-23T06:08:00.565+05:302011-10-23T06:08:00.565+05:30శంకరాభరణము బ్లాగుకి విజయోస్తు అనుచూ ఒక చిన్న పద్యమ...శంకరాభరణము బ్లాగుకి విజయోస్తు అనుచూ ఒక చిన్న పద్యము:

మనమలరించు రీతి జనమాన్యులు సద్రసబంధురంబుగా
నొనరుచునుండ ప్రక్రియల నూహల మించిన యూహలొప్పగా
ననుపమ శబ్ద సంపదల, నర్థ విశేషములన్ వెలార్చుచున్
దనరెడు శంకరాభరణ నామ్ని జయప్రకరంబు గాంచుతన్

పండిత నేమానిPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25424260210902525022011-10-23T05:25:46.001+05:302011-10-23T05:25:46.001+05:30ధన్య వాదములు రావు గారుధన్య వాదములు రావు గారురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20242243358661646432011-10-23T05:00:23.021+05:302011-10-23T05:00:23.021+05:30రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ
"పూరణములు జే...రాజేశ్వరి నేదునూరి గారూ మీ పూరణ
"పూరణములు జేయు పుణ్యాత్ము లందరికి
వాగ్దేవి వర పుత్ర భాగ్య మబ్బె"
బాగుంది.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47202475076489473742011-10-23T04:05:55.170+05:302011-10-23T04:05:55.170+05:30కంది వారి దయను పొందిన కాణాచి
బ్లాగు నందు నాకు జాగ...కంది వారి దయను పొందిన కాణాచి
బ్లాగు నందు నాకు జాగ దొరికె
వంద నమ్ము లివియె నందరికిని నాదు
ఐదు వంద లనిన నల్ప మె కదరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38420147239560308952011-10-23T03:23:57.452+05:302011-10-23T03:23:57.452+05:30పూరణములు జేయు పుణ్యాత్ము లందరికి
వాగ్దేవి వర పుత్...పూరణములు జేయు పుణ్యాత్ము లందరికి
వాగ్దేవి వర పుత్ర భాగ్య మబ్బె
అష్ట శతస హస్ర యవధానములు జేయ
ఐదు వంద లనిన నల్ప మెకద !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55110346635156090162011-10-23T02:50:13.326+05:302011-10-23T02:50:13.326+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63163067045841259552011-10-23T01:58:20.831+05:302011-10-23T01:58:20.831+05:30హనుమచ్చాస్త్రిగారూ, మా గొప్ప తెలుగు పెళ్లి సీను గు...హనుమచ్చాస్త్రిగారూ, మా గొప్ప తెలుగు పెళ్లి సీను గుర్తుకు తెచ్చారు. "వాళ్ళు పది వేలు చదివిచ్చారు, మనం కనీసం రెండు వేలైనా చదివించక పొతే ఏం బాగుంటుంది చెప్పండీ" అనే పెళ్ళాలు కొందరైతే, " ఆ! యెమీ చదివిన్చక్కరలేదు, పర్సు జేబులో పెట్టండి ప్రతిదానికీ నేనున్నానని బయల్దేరుతారు" అని విసుక్కొనే పెళ్ళాలు కొందరు. ఏం చేస్తాం చెప్పడి!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66836624047151147402011-10-23T01:47:42.536+05:302011-10-23T01:47:42.536+05:30మాస్టారూ, మీ రెండో పూరణ చూస్తుంటే యెప్పుడో (చిన్నప...మాస్టారూ, మీ రెండో పూరణ చూస్తుంటే యెప్పుడో (చిన్నప్పుడనుకొందాం) మీరు రైల్లో టికెట్ లేకుండా పట్టుబడ్డఅనుభవం వున్నట్టనిపిస్తోంది (నవ్వుతూ). విద్యార్థులుగా వున్నప్పుడు సిటీ బస్ కొనకుండా తిరగటం గొప్ప. మా గ్రూప్‌లో ఎవడైనా టికెట్ కొంటే వాణ్ని వుతికేసేవాళ్ళు. అలా నేను చాలా సార్లు మా గ్రూప్ కి దొరికిపోయేవాడిని. అయినా ticket లేకుండా తిరగటం అదో మజా లెండీ.మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19526529528381825762011-10-23T00:02:10.733+05:302011-10-23T00:02:10.733+05:30అంగడికి బోవ శ్రీమతి అడిగె నన్ను
సొమ్ము నొక కొంత...అంగడికి బోవ శ్రీమతి అడిగె నన్ను
సొమ్ము నొక కొంత కావలె నిమ్మనుచును
వేగ తీసి యిచ్చిన నోట్ల విసరి కొట్టె
ఐదు వందలే యనినచో అల్పమెగద

తేటగీతగా పూరించినందుకు మన్నించాలి.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57111549811607208762011-10-22T22:57:43.353+05:302011-10-22T22:57:43.353+05:30దీక్షతపముజేసి మోక్షంబువొందగ
పుణ్యమూర్తులకును పూర్వ...దీక్షతపముజేసి మోక్షంబువొందగ
పుణ్యమూర్తులకును పూర్వ జన్మ
లెన్నిగలవొ గాని యీనాటితరమున
కైదువందలనిన నల్పమె కద.

ఎన్నో రకములైన పాపకర్మములను ( తెలిసి కొన్ని, తెలియక కొన్ని ) అనునిత్యము చేస్తున్నటువంటి ఈ తరము మనుష్యులకు ముక్తి రావడానికి 500 సంవత్సరములే అంటే తక్కువే కదా గురువు గారూ!!సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67017262528775901672011-10-22T22:29:03.516+05:302011-10-22T22:29:03.516+05:30బంధువుల పెండ్లి లో భార్య భర్త తో...
పెండ్లి కొడు...బంధువుల పెండ్లి లో భార్య భర్త తో...

పెండ్లి కొడుకు చూడ పెదనాన్న కొడుకాయె
చాలు పిసిని బుద్ది చాలు లెండి !
చాలు వేయి నాకు చదివింపు లకునిమ్ము
ఐదువంద లనిన నల్పమెగద !!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87168568134438299062011-10-22T22:16:47.882+05:302011-10-22T22:16:47.882+05:30అర్థ సహస్రాధిక పద్య పాద ఫణములపై పద్య పూరణా మణులత...అర్థ సహస్రాధిక పద్య పాద ఫణములపై పద్య పూరణా మణులతో వెలుగొందుచున్న" శంకరాభరణ " మునకు -
ఓర్పు, నేర్పు తో నేర్పుచు పద్య రచనను ప్రోత్సహించుచున్న శంకరార్యులకు - నమస్కారములు.ఈ యజ్ఞము ఇలాగే నిరాటంకముగా కొనసాగి తెనుగు సాహితీ చరిత్రలో ఒక నూతనాధ్యా యముగా నిలవాలని కోరుకుంటూ.....

వంద వంద నములు, పద్య పాదంబుల
నైదు వందలిడిన యార్య మీకు
వేల వేల నిచ్చు విబుధుండ వీవుండ
నైదువంద లనిన నల్పమె కద!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5150192690574277352011-10-22T22:16:46.516+05:302011-10-22T22:16:46.516+05:30గురువుగారు,
ధన్యవాదములండి.
థీమ్ గురించి స్పందించ...గురువుగారు,
ధన్యవాదములండి.
థీమ్ గురించి స్పందించారు. గురువుగారు, చంద్రశేఖర్ గారు మీరు చెప్పింది నిజమే. వీలు కలిగినప్పుడు మాత్రమే వచ్చేవారికి ఇది కుదరదు. పైగా అప్పుడప్పుడు వచ్చి వారు మెరుపులు మెరిపించి వెళుతుంటారు. నిజమే.
అయితే మనం ఈ థీమ్స్ ఏదైనా ప్రత్యేక సందర్భంగా అయితే తీసుకోవచ్చేమో ....ఒక పండుగ వేళ లేదా ఇలా ఐదు వందలు పూర్తి అయిన వేళ ....అలా ..లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82279751442944915052011-10-22T22:02:49.642+05:302011-10-22T22:02:49.642+05:30అరి దళమ్ము పైన నాగ్రహమ్మును బూని
భండనమున దూకి చెం...అరి దళమ్ము పైన నాగ్రహమ్మును బూని
భండనమున దూకి చెండు నపుడు
వీర ఖడ్గమునకు విదళిత శీర్షమ్ము
లైదువందలనిన నల్పమె కద !!!డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30221109383772966662011-10-22T21:50:39.955+05:302011-10-22T21:50:39.955+05:30శ్రీ శంకరయ్యగారూ, నమస్తే
నిజమే పాదం మధ్యలో అచ్చురా...శ్రీ శంకరయ్యగారూ, నమస్తే
నిజమే పాదం మధ్యలో అచ్చురాకూడదన్న విషయం తెలిసినదే.పొరపాటు. దిద్దుతాను ఇలా

అయ్యలందబోవ రైదేసి వరహాలు
చెల్లబోవు పప్పు బెల్లములును
నేటితీరు చూడ నీయగా మామూళ్ళు
ఐదువంద లనిన నల్పమెగద

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18469787096514073442011-10-22T21:21:16.218+05:302011-10-22T21:21:16.218+05:30నా పూరణ ......
పట్టుబడితి నేను పదునైదు వందలు
‘ఫైన...నా పూరణ ......

పట్టుబడితి నేను పదునైదు వందలు
‘ఫైను’ కట్టవలెను; బండికిఁ దగు
కాగితములు లేవు; కలవు నా జేబులో
నైదువంద లనిన నల్పమె కద!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92220382916662670932011-10-22T21:19:06.571+05:302011-10-22T21:19:06.571+05:30అయ్యా! చిన్న సందేహము - శ్రీ ఊకదంపుడు కలము పేరుగా గ...అయ్యా! చిన్న సందేహము - శ్రీ ఊకదంపుడు కలము పేరుగా గల మిత్రమా!

మీ పేరు ఇంగ్లీషులో వూ తో మొదలౌతున్నది. కాని అది ఊ తో మొదలవాలని మా భావము.

ఎందుకో మీకు చెప్పాలనిపించినది.

పండిత నేమానిPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82909968860138561232011-10-22T20:07:55.189+05:302011-10-22T20:07:55.189+05:30పండిత నేమాని వారికి, రామకృష్ణారావు మాస్టారు గారికి...పండిత నేమాని వారికి, రామకృష్ణారావు మాస్టారు గారికి, గురువు గారికి,
ధన్యవాదములుజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9396460272617050212011-10-22T20:06:07.617+05:302011-10-22T20:06:07.617+05:30ఐదువందలనిన నద్భుతమేకదా
యందు కొనుడు "మంద"...ఐదువందలనిన నద్భుతమేకదా
యందు కొనుడు "మంద" వందనములు!
ప్రజ్ఞ గలిగి నట్టి పండిత కవులకు
ఐదు వంద లనిన నల్పమె కద!!!

శ్రీ శంకరయ్య గారికి నమస్కారములు. ఐదువందలసమస్యాపూరణలనుసమర్థవంతంగానిర్వహించిఔత్సాహికులైనమావంటివారికితగుసలహాలుసూచనలిచ్చి ప్రోత్సహించిన మీకు శతసహస్రవందనాలు. నాకు మూడు వందల పైగా పూరణలు చేయ నవకాశ మిచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.com