tag:blogger.com,1999:blog-6769183920316093900.post5114336399391245911..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 749కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-5303920206744874582014-11-28T22:10:24.638+05:302014-11-28T22:10:24.638+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం చాలా బా...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89083075107951402382014-11-28T21:55:44.617+05:302014-11-28T21:55:44.617+05:30లీలా విలాసమేదో?
గోలీ లాటలఁ గనంగ! కోలాహలమున్
బాలలతో...లీలా విలాసమేదో?
గోలీ లాటలఁ గనంగ! కోలాహలమున్
బాలలతో పంచుకొనఁగ
సాలకు ముందాడె! నాడె! సాయీశ్వరుడే!
( సాల=చావిడి)గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65259248377604210682014-11-28T12:43:11.015+05:302014-11-28T12:43:11.015+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61800097642701864942014-11-28T12:40:45.978+05:302014-11-28T12:40:45.978+05:30గోలి కాయల నాడుచున్ గుడులలోన
చిన్న తనమున సలిపిన చిల...గోలి కాయల నాడుచున్ గుడులలోన
చిన్న తనమున సలిపిన చిలిపి శేష్ట
లిప్డు గుర్తురాగ మనస్సు కింపుగల్గె
నేటి బాలలకున్ లేదు నాటి స్వేచ్ఛA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64680859161838612232014-11-28T11:38:36.519+05:302014-11-28T11:38:36.519+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31656135657229198372014-11-28T11:16:47.024+05:302014-11-28T11:16:47.024+05:30వేడుకతోచిన్నారులు
కూడికగా నాడుచుండె గోలీ లచటన్
నేడ...వేడుకతోచిన్నారులు
కూడికగా నాడుచుండె గోలీ లచటన్
నేడిది కనుమరు గైనను
పోడిమిగా నుండు నిదియె పూనిక నాడన్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28433765749359360652014-11-28T09:56:18.975+05:302014-11-28T09:56:18.975+05:30గురువుగార్కి ధన్యవాదములు గురువుగార్కి ధన్యవాదములు భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26493369633646423382014-11-28T09:54:00.508+05:302014-11-28T09:54:00.508+05:30పెద్ద ఆట లన్న పెట్టుబడి యడుగు
చేత గోళి పట్టి...పెద్ద ఆట లన్న పెట్టుబడి యడుగు
చేత గోళి పట్టి చిన్న ఆట
పేద వాని కదియె పెంచు కౌశల్యము
ప్రజ్ఞ యంత గలదు పల్లె లందు
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48137765046311320202014-11-28T09:52:37.268+05:302014-11-28T09:52:37.268+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ‘గోలీ’ల పద్యం బాగున్...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ‘గోలీ’ల పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6564286064129557062014-11-28T08:14:36.111+05:302014-11-28T08:14:36.111+05:30
గోలీనుంచుచు దూరము
వ్రేలిని నొక గోలి నుంచి వేటును...
గోలీనుంచుచు దూరము
వ్రేలిని నొక గోలి నుంచి వేటును వేయున్
గోలీలాటయె వింటిరె
మేలిమి విల్లమ్ము బోల్కి మెచ్చగ వలయున్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74081980030009834952014-11-28T08:10:17.936+05:302014-11-28T08:10:17.936+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

బి.యస్.యస్.ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘పేదవాని కదియె’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4446435894467709402014-11-28T07:42:36.736+05:302014-11-28T07:42:36.736+05:30పెద్ద ఆట లన్న పెట్టుబడి యడుగు
చేత గోళి పట్టి...పెద్ద ఆట లన్న పెట్టుబడి యడుగు
చేత గోళి పట్టి చిన్న ఆట
పేద వాన్కి యదియె పెంచు కౌశల్యము
ప్రజ్ఞ యంత గలదు పల్లె లందు భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25079825498662762722014-11-28T00:52:32.340+05:302014-11-28T00:52:32.340+05:30గోళీ కాయల యాటను
పా ళియ గాం డ్రచట మిగుల ప్రమదము తో...గోళీ కాయల యాటను
పా ళియ గాం డ్రచట మిగుల ప్రమదము తోడన్
వేళలు మఱచియు నాడిరి
వేళా కోళ ముల నడుమ వేయుచు గుంతన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24704839966727459262014-11-28T00:23:52.456+05:302014-11-28T00:23:52.456+05:30ఎక్కువగ పల్లె లందున
మక్కువగానాడు క్రీడ మరుగై పోయె...ఎక్కువగ పల్లె లందున
మక్కువగానాడు క్రీడ మరుగై పోయెన్
చక్కని వ్యూహము గురియును
మిక్కిలి యేకాగ్ర చిత్తమిందలవడునో

మాష్టారు నిన్నటి పద్యరచన సమీక్షించ ప్రార్ధన చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com