tag:blogger.com,1999:blog-6769183920316093900.post5161560643150717274..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 628కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-17224692261978380892014-07-28T18:48:56.106+05:302014-07-28T18:48:56.106+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21751400733454166992014-07-27T18:30:41.157+05:302014-07-27T18:30:41.157+05:30వాన కర్షకుని కలల పలకరించ
నెదురు తెన్నులు చూడగ నేమి...వాన కర్షకుని కలల పలకరించ
నెదురు తెన్నులు చూడగ నేమిదక్కె?
పైరు లెండి పోయెడి వేళ ప్రాణముడిగి
కంట నీటి చుక్కలలోన కరిగి పోయె. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69983360006853324952014-07-22T21:14:31.161+05:302014-07-22T21:14:31.161+05:30కరమున కర్ర బట్టి తలకాయను మీదకు నెత్తిపట్టుచున్
ధరణ...కరమున కర్ర బట్టి తలకాయను మీదకు నెత్తిపట్టుచున్
ధరణిని జీవకోటికి హితమ్మును గూర్చెడు వానదేవుడా
కరుణను జూపి కావుమయ క్షామము నుంచి యటంచు వేడుచున్
వరుణుని రాక కోసమని పంట పొలమ్మున వేచె వృద్ధుడున్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44886142860271005532014-07-22T19:28:10.700+05:302014-07-22T19:28:10.700+05:30రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
జిలేబీ గారి భావాన...రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
జిలేబీ గారి భావాన్ని చక్కగా ఛందోబద్ధం చేశారు. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78463153279727843872014-07-22T19:24:55.767+05:302014-07-22T19:24:55.767+05:30జిలేబీ గారి భావానికి నా స్వేచ్ఛానువాదం
పైరునాటుచు...జిలేబీ గారి భావానికి నా స్వేచ్ఛానువాదం

పైరునాటుచు గగనమ్ము పైకిజూచి
ఆరుగాలమ్ము శ్రమియించి మేరజూచి
పంటపండించి ధరకమ్ముకొంట రాక
నంతకష్టము వృధగా ప్రయాసమిగిలె!Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63884653401744433212014-07-22T18:41:18.099+05:302014-07-22T18:41:18.099+05:30వానకొరకురైతు వందకన్నులతోడ
ఆకసమ్ముజూచి అంగలార్చ
మిం...వానకొరకురైతు వందకన్నులతోడ
ఆకసమ్ముజూచి అంగలార్చ
మింటచుక్కరాక పంటలెండగ జూచి
కంటనీరు వరద కాల్వపారె!Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26190687552744584832014-07-22T13:58:52.165+05:302014-07-22T13:58:52.165+05:30గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
నాటిన వి...గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
నాటిన విత్తులు మొలచెను
నేటికి నొక్క చినుకైన నేలన్ దిగదే!
కూటికి మొగమాయక నొక
పూటైనను ముద్ద మ్రింగు పుణ్యము నిమ్మా!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62643266097754033432014-07-22T13:30:48.566+05:302014-07-22T13:30:48.566+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77348479216195307822014-07-22T12:56:05.472+05:302014-07-22T12:56:05.472+05:30చేను మధ్యన కూర్చుండి చిన్న రైతు
ఆకసమువంక జూచెను నా...చేను మధ్యన కూర్చుండి చిన్న రైతు
ఆకసమువంక జూచెను నాశ తోడ
వాన పడునేమొ ,మనకింక వంత లేదు
పంట పండును బాగుగ భవుని దయను subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1731843304853480292014-07-22T12:25:28.003+05:302014-07-22T12:25:28.003+05:30నాటితి పొలమున మొక్కల
నేటికి పలుదినములాయె, నేలనుతడ...నాటితి పొలమున మొక్కల
నేటికి పలుదినములాయె, నేలనుతడుపన్
నీటికి కరువై పోయెను
చేటే వ్యవసాయమింక చేయను దేవా చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22773243654060321452014-07-22T11:28:07.674+05:302014-07-22T11:28:07.674+05:30వరుణ దేవు కరుణ వర్షము పడునని
మొక్కల నిడినాడు భూమిల...వరుణ దేవు కరుణ వర్షము పడునని
మొక్కల నిడినాడు భూమిలోన
వర్షము కరువయ్యి పంట చిక్కుచు నుండ
నాకసమును గాంచె నాశ తోడA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38581421116791575532014-07-22T11:22:17.770+05:302014-07-22T11:22:17.770+05:30సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘నేటి...సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘నేటికి’ టైపాటువల్ల ‘నేటికీ’ అయినట్టుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42515618750159371012014-07-22T11:15:42.349+05:302014-07-22T11:15:42.349+05:30ప్రభువా! ...
నాటిన విత్తులు మొలచెను
నేటికీ నొక్క చ...ప్రభువా! ...
నాటిన విత్తులు మొలచెను
నేటికీ నొక్క చినుకైన నేలన్ దిగదే!
కూటికి మొగమాయక నొక
పూటైనను ముద్ద మ్రింగు పుణ్యము నిమ్మా! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48049250513659906212014-07-22T08:36:56.439+05:302014-07-22T08:36:56.439+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
2,4 పాదాలలో గణదోషం.

జిలేబీ గారూ,
మీ భావం బాగుంది. ఎవరైనా కవిమిత్రులు దీనికి పద్యరూపం ఇస్తారేమో చూద్దాం.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27340211492620565822014-07-22T08:28:39.696+05:302014-07-22T08:28:39.696+05:30మొక్క పెంచగ వరుణుడ మ్రొక్కుచుంటి
చుక్క వర్షపు లే...మొక్క పెంచగ వరుణుడ మ్రొక్కుచుంటి
చుక్క వర్షపు లేమిని దిక్కు గనము
కనులగాచును కాయలు కాయదయ్య
పంట కొంచెము కన్నీరు బరగ కార్చ

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65222691513627279372014-07-22T06:42:27.402+05:302014-07-22T06:42:27.402+05:30
పైరు నాటి పై ఆకసమును జూసి
హైరాను అయి , పంట పండి...
పైరు నాటి పై ఆకసమును జూసి
హైరాను అయి , పంట పండించ
హోరా హోరీ మార్కెట్టున చేతి కి
వచ్చిన పంట, హుళు హుళుక్కి

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87083534161446476532014-07-22T02:15:04.044+05:302014-07-22T02:15:04.044+05:30 నిష్టగ జేసిన సాగును
కష్టము లేకుండ మమ్ము గావుము... నిష్టగ జేసిన సాగును
కష్టము లేకుండ మమ్ము గావుము తండ్రీ
వృష్టిని కురిపించి బ్రతుకుల
వ్యష్టిగ జేయంగ వలదని పర్జన్యుని మ్రొక్కన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com