tag:blogger.com,1999:blog-6769183920316093900.post5166004144068395711..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2076 (మాంసాహారముఁ గోరి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77855204837708281782018-10-12T12:51:30.954+05:302018-10-12T12:51:30.954+05:30కంసున్ జంపిన కృష్ణు గాథ నిజమా కాదాయనన్ శంకనున్
ధ్వ...కంసున్ జంపిన కృష్ణు గాథ నిజమా కాదాయనన్ శంకనున్
ధ్వంసంజేయు రిసర్చికై యమెరికా ధైర్యంబుగా పోవగా
నింసం గూడను వేళ లేక తినబో నిడ్లీలు దోసల్లు గో
మాంసాహారముఁ గోరి కోరి తినినన్ మాన్యుండు విప్రుం డగున్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45657261418703320962018-10-12T10:48:09.010+05:302018-10-12T10:48:09.010+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56861142694086130362016-07-15T13:36:35.428+05:302016-07-15T13:36:35.428+05:30రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4188753561219436982016-07-14T16:52:14.348+05:302016-07-14T16:52:14.348+05:30మాంసమ్మేలర ! పేదల
మాంస మనెడు చిక్కుడైన మంచిని గూర్...మాంసమ్మేలర ! పేదల
మాంస మనెడు చిక్కుడైన మంచిని గూర్చున్
హింసను విడి చిక్కుడనెడు
మాంసము దిన విప్రవరుడు మాన్యుండౌరా
(చిక్కుడు లో ఉన్న పోషకాలను బట్టి దానికి పేదలమాంసము అని శాస్త్రజ్ఞులు బిరుదు ఇచ్చారు.)Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47944218064507273102016-07-14T16:25:24.679+05:302016-07-14T16:25:24.679+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18924031612451339572016-07-02T22:52:14.030+05:302016-07-02T22:52:14.030+05:30హంసా ! విడుమా నీ మీ
మాంసను, సలుపగ పరీక్ష మాంసము,...హంసా ! విడుమా నీ మీ
మాంసను, సలుపగ పరీక్ష మాంసము, పండ్లన్
హింసను పెట్టక నిడ, విడి
మాంసము, దిన విప్రవరుఁడు మాన్యుం డగురా! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55143299399636221972016-07-02T06:03:18.435+05:302016-07-02T06:03:18.435+05:30సంసారమ్మున పూజలన్ జపములన్ సాగించకెన్నండు వి
ధ్వంసో...సంసారమ్మున పూజలన్ జపములన్ సాగించకెన్నండు వి
ధ్వంసోన్మత్తుడు క్షుద్రశక్తులను సంపాధింపగా నొక్క వి
ద్వాంసుండాశగ లోకపాలకుడుగా దాష్టీకముల్ జేయ; నెటుల్
మాంసాహారముఁ గోరి కోరి తినినన్; మాన్యుండు విప్రుం డగున్?బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83172704850947231932016-07-02T06:01:15.190+05:302016-07-02T06:01:15.190+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79222358995698525212016-07-01T23:22:27.367+05:302016-07-01T23:22:27.367+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68424767683762213212016-07-01T23:12:13.018+05:302016-07-01T23:12:13.018+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91364165134328004762016-07-01T22:55:03.972+05:302016-07-01T22:55:03.972+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1739398038649976342016-07-01T22:53:15.931+05:302016-07-01T22:53:15.931+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28204021495347890522016-07-01T22:52:34.231+05:302016-07-01T22:52:34.231+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మార్గము నింటి బైట...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6255344568999810462016-07-01T22:50:43.330+05:302016-07-01T22:50:43.330+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీవివరణ తో నాయను...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీవివరణ తో నాయనుమానము తీరినది. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77722183700597612292016-07-01T22:50:41.124+05:302016-07-01T22:50:41.124+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73596635291448518482016-07-01T22:49:37.516+05:302016-07-01T22:49:37.516+05:30రఘురామ్ గారూ,
మీమాంసతో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ...రఘురామ్ గారూ,
మీమాంసతో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
‘జీవంబునిన్-జీవంబునన్, సలిపిన్-సలిపెన్’... టైపాట్లనుకుంటాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55583235902749087752016-07-01T22:47:50.677+05:302016-07-01T22:47:50.677+05:30పొన్నెకంటి వారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. ...పొన్నెకంటి వారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69029102886973697342016-07-01T22:46:40.926+05:302016-07-01T22:46:40.926+05:30రెడ్డి గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనల...రెడ్డి గారూ,
విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39240416476581258152016-07-01T22:45:46.970+05:302016-07-01T22:45:46.970+05:30మధుసూదన్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.మధుసూదన్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61167236082155718692016-07-01T22:44:55.737+05:302016-07-01T22:44:55.737+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43159065390243506102016-07-01T22:44:11.535+05:302016-07-01T22:44:11.535+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82314605584273020392016-07-01T22:43:35.417+05:302016-07-01T22:43:35.417+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉ...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉన్నాయి. అభినందనలు.
‘యజ్జయాగాలు’ అన్న ద్వంద్వం సర్వసాధారణం. అందులో దోషం లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30274768800253605902016-07-01T21:11:50.870+05:302016-07-01T21:11:50.870+05:30హింసనుచేయుకి రాతుడు
మాంసముదిను విప్రవరుడు మాన్యుండ...హింసనుచేయుకి రాతుడు
మాంసముదిను విప్రవరుడు మాన్యుండగురా
హంసుడగుచు సతతమ్మును
కంసారిని దల్చుకొనుచు కాలము గడుపున్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14766299424820362032016-07-01T19:59:40.420+05:302016-07-01T19:59:40.420+05:30సంసారం బునసా గుచుండును ననగా చాంచల్య వైభోగముల్
హిస...సంసారం బునసా గుచుండును ననగా చాంచల్య వైభోగముల్
హిసింపంగను ప్రాణులన్ జగతిలో హేలన్ వినోదింపగన్
మాంసాహారముఁ గోరికోరి తినినన్ మాన్యుండు విప్రుండగున్
కంసారా తియెబుద్ధి గాను మెలగన్ గాంచన్వి చిత్రంబగున్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53918569970179994252016-07-01T18:01:39.358+05:302016-07-01T18:01:39.358+05:30హింస విడనాడగ నెటుల
మాంసము దిన! విప్రవరుడు మాన్యుం...హింస విడనాడగ నెటుల
మాంసము దిన! విప్రవరుడు మాన్యుండగురా,
సంసారమ్మీదగ మీ
మాంసల సూక్తులు నుడివెడు మార్గమున జనన్! Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.com