tag:blogger.com,1999:blog-6769183920316093900.post5171969046343444733..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -473 (డండం డడడం)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-86206184525681357282019-05-22T14:35:57.328+05:302019-05-22T14:35:57.328+05:30రేపటి వార్తలు నేడు:
ఛండాలపు కౌంటింగున
ముండా కొడ...రేపటి వార్తలు నేడు:

ఛండాలపు కౌంటింగున
ముండా కొడుకులకునోడ ముద్దుల మమతల్
గుండెలు కొట్టిన విట్టుల:
డండం డడడం డడండ డండం డడడంG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45591773760791590172011-09-29T04:19:51.389+05:302011-09-29T04:19:51.389+05:30శంకరార్యా ! ఎంతమాట ! మీ మీద కోపమా ! ఎన్నటికీ రాదు ...శంకరార్యా ! ఎంతమాట ! మీ మీద కోపమా ! ఎన్నటికీ రాదు !
ఏదో పొరపాటున మీరు వ్యాఖ్యానించడం మరిస్తే గుర్తు చేస్తా మంతే !
మీ వ్యాఖ్య చూడక పోతే ఏదోలా ఉంటుంది !

ఎవరెంత మెచ్చుకున్నా, లేకపోయినా మీ వ్యాఖ్య కోసం
ఎదురు చూస్తూనే ఉంటాము !

మీరు వ్యాఖ్యానించకపోతే ఏదో తెలీని వెలితి !
మీ వ్యాఖ్య చూడగానే నెత్తిమీద వజ్రాల కిరీటం పెట్టిన అనుభూతి !

అందులో మీరు తప్పులు చూపెడితే -
ఓహ్ - ఈ తప్పు మళ్ళీ చెయ్యకూడదన్న తపన !
తాపత్రయమూ !
పొరపాటున మళ్ళీ అదే తప్పు చేస్తే - ఈ సారైనా జాగ్రత్తగా వ్రాయాలనే పట్టుదల !
మీరు ఒక రెండు మెచ్చు కోలు మాటలు వ్రాస్తే - ఏనుగెక్కినంత ఆనందం !
ఎంతమంది హృదయాల్ని ఎంతగా రంజింపజేస్తున్నారో -బహుశా మీకు తెలియక పోవచ్చు !
అనుభవిస్తున్న మాకు తెలుసు !

ఒక్క మాటలో చెప్పాలంటే మేం మీకు దాసులమైపోయాం !
అందుచేత మీమీద కోపగించుకునే శక్తి మాకు లేదు !
ఆ కోపమేదో వస్తే గిస్తే మీకు రావాలి కాని !
ఎందుకంటే మీ సహనానికీ ఓపికకూ ఎన్నెన్ని పరీక్షలు పెడుతున్నాం - మేం !
ఐదో తరగతి పిల్లల dictation దిద్దినట్టు దిద్దుతారు మా తప్పులన్నీ !
ప్రతీ అక్షరం పట్టి పట్టి పరిశీలించి !
నిజంగా పిల్లల పరీక్ష పేపర్లు కూడా ఏ ఉపాధ్యాయుడూ ఇంత శ్రద్ధగా దిద్దడం
ఈ రోజుల్లో చాలా అరుదు !
మీ కేమిచ్చి మేం ఋణం తీర్చుకోగలం !

పాదాభివందనం చెయ్యడం తప్ప !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26389400687060009692011-09-28T22:24:21.868+05:302011-09-28T22:24:21.868+05:30వసంత్ కిశోర్ గారూ,
అంతేకదా! హమ్మయ్య! మీ పూరణలపై ఆ...వసంత్ కిశోర్ గారూ,
అంతేకదా! హమ్మయ్య! మీ పూరణలపై ఆలస్యంగా స్పందించినందుకు నామీద మీకు కోపం వచ్చిందనుకున్నా. సంతోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50204846986988819742011-09-28T22:15:05.456+05:302011-09-28T22:15:05.456+05:30మూర్తీజీ ! ధన్యవాదములు !
శంకరార్యా ! ధన్యవాదములు ...మూర్తీజీ ! ధన్యవాదములు !
శంకరార్యా ! ధన్యవాదములు !

ఫోను , కరెంట్ , నెట్- ఒకటుంటే ఒకటుండదు !
మిత్రులను కలవడానికి చాలా ఇబ్బందిగా నున్నది !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56737882004380428982011-09-27T22:15:27.313+05:302011-09-27T22:15:27.313+05:30వసంత కిశోర్ గారూ,
మీ పూరణలను ఉదయమే చూసాను. క్రొత్...వసంత కిశోర్ గారూ,
మీ పూరణలను ఉదయమే చూసాను. క్రొత్త సమస్యను పోస్ట్ చేసినతర్వాత మీ పూరణలపై వ్యాఖ్యానించాలనుకొని మరిచి పోయాను. ఈ రోజంతా కరెంటు గంటలకొద్ది పోతూ ఇబ్బంది పెట్టింది. అందువల్ల ఆలస్యం అయింది. మన్నించండి.
మీ ఆరు పూరణలు వైవిధ్యంగా బాగున్నాయి. అభినందనలు.
కాకుంటే అక్కడక్కడ వ్యావహారిక పదాలు పడ్డాయి. అంతే!

పండిత నేమాని గారూ,
మీ ఆశీస్సులు మాకు శ్రీరామరక్ష! ధన్యవాదాలు.

నరసింహ మూర్తి గారూ,
ధన్యవాదాలు.

నిరంజన్ కుమార్ గారూ,
ధన్యవాదాలు. ప్రశంసా రూపమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60810974410984466922011-09-27T20:59:53.786+05:302011-09-27T20:59:53.786+05:30పండితవర్యులు తమతమ
పాండిత్యమునొలకబోసి పండుగ చేయన్ ...పండితవర్యులు తమతమ
పాండిత్యమునొలకబోసి పండుగ చేయన్
మెండుగ మ్రోగెడకారము
డండం డడడం డడండ డండం డడడండి.నిరంజన్ కుమార్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42591089452549956752011-09-27T08:57:53.781+05:302011-09-27T08:57:53.781+05:30ఓ ! సరే ! బెండాసరులా !
బెండాసరులనుట తగునె ప్రియమి...ఓ ! సరే ! బెండాసరులా !

బెండాసరులనుట తగునె ప్రియమిత్రుండా !murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42558170181760988632011-09-27T08:53:00.405+05:302011-09-27T08:53:00.405+05:30వసంత కిశోర్ జీ చక్కని పూరణలు ! కాని,
మెండుగ కాసెడ...వసంత కిశోర్ జీ చక్కని పూరణలు ! కాని,

మెండుగ కాసెడి యెండల
దండిగ తిండియును లేక తనువున డస్సిన్
గండల గాసిపడు జనుల
బండాసురు లనుట తగున పండితవర్యా ?murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44766192390048468442011-09-27T06:31:47.582+05:302011-09-27T06:31:47.582+05:30ఆశీర్వాదములు సిరులు
రాశీభూతములయిన వరమ్ములు కవితా
ప...ఆశీర్వాదములు సిరులు
రాశీభూతములయిన వరమ్ములు కవితా
ప్రాశస్త్యముల నొసంగుదు
నో శంకర కవివరా! మహోదయ! నీకున్Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69803960942891310842011-09-27T05:02:25.667+05:302011-09-27T05:02:25.667+05:30ఈ "బెండాసురుడు" అనేది చాలా చిన్నది !
వాడ...ఈ "బెండాసురుడు" అనేది చాలా చిన్నది !
వాడు చేసే శబ్దాలకు యింకా పెద్ద పేరు పెట్టాలి !
కాని, మరి నాకు తట్టట్లేదు ! మీకేమైనా తడితే చెప్పండి !

06)

బెండగు చువ్వల నన్నియు
బెండును దీయంగ సుత్తి - బెండాసురుడే
బండగ బాదిన శబ్దము
డండం డడడం డడండ - డండం డడడం !

బెండాసురుడు = రాడ్బెండరువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46797826276264877522011-09-27T05:01:28.206+05:302011-09-27T05:01:28.206+05:30ఝండాలు దించేసారు ! శలవు ప్రకటించారు !
బడిలో గంట మ్...ఝండాలు దించేసారు ! శలవు ప్రకటించారు !
బడిలో గంట మ్రోగింది !
పండిన ముఖాలతో పిల్లలింటికి పరువెత్తారు !
శలవిచ్చారని సంతోషం మరి !

05)

ఝండా వతనం బాయెను
డండం డడడం డడండ - డండం డడడం !
దండుగ వెడలిన పిల్లలు
పండిన సంతోషమునను - పరువెత్తి రటన్ !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64182997226517070972011-09-27T05:00:47.862+05:302011-09-27T05:00:47.862+05:30ఇంట్లో పనికిరాని చెత్తా చెదారం తగలేసి
శీతాకాలానికి...ఇంట్లో పనికిరాని చెత్తా చెదారం తగలేసి
శీతాకాలానికి వెచ్చని వీడ్కోలు పలికే భోగిరోజున :

04)

ఎండిన ,విరిగిన ,తునిగిన
బండీ, కుర్చీ తదితర - వస్తు చయమునే
మండించిన భోగి దినము
డండం డడడం డడండ - డండం డడడం !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73656689151892042642011-09-27T05:00:28.533+05:302011-09-27T05:00:28.533+05:30రోజూ రాత్రి బాట పక్కనున్న బండి కింద పడుకొనే అభాగ్య...రోజూ రాత్రి బాట పక్కనున్న బండి కింద పడుకొనే అభాగ్యుడు
తెల్లవార్లూ చలికి తెల్లరిపోతే చూసే వాళ్ళ కళ్ళళ్ళో కన్నీళ్ళు :

03)

గుండెలు వణికే చలికే
బండీ క్రిందే యసువుల - బాసిన జూడన్
గుండెలు కరుగగ , కనులను
డండం డడడం డడండ - డండం డడడం !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59978485694633490722011-09-27T04:59:26.113+05:302011-09-27T04:59:26.113+05:30రోజూ వ్యాయామం (దండీలు బస్కీలు మొ||వి) చేసి బలాఢ్యు...రోజూ వ్యాయామం (దండీలు బస్కీలు మొ||వి) చేసి బలాఢ్యుడైన
వాడి మీద కోపగించిన ఒక అర్భకుడు కాలరు పట్టి (గుండీలు తెగేలాగ) లాగితే , వీడు చండీశ్వరుడైతే - వాడి పని :

02)

దండీలనుతీయు నొకని
గుండీలనుపట్టిలాగ - కోపము తోడన్
చండీశ్వరుడై వానిని
డండం డడడం డడండ - డండం డడడం !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74889038625193523842011-09-27T04:58:23.432+05:302011-09-27T04:58:23.432+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

కాయకష్టం చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భార్యను
తన సంపాదనంతా తాగేసి యింకా తాగడానికి డబ్బులిమ్మంటే
లేవన్న భార్యను రోజూ :

01)

మెండుగ త్రాగుట కొఱకే
బండెడు చాకిరి , బ్రదికెడు - భార్య ననుదినమ్
దండించగ ధన మిమ్మని
డండం డడడం డడండ - డండం డడడం !
_________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39578120463989857372011-09-27T04:46:34.971+05:302011-09-27T04:46:34.971+05:30గురువుగారూ ధన్యవాదములు. మీ సలహా చాలా బాగుందిగురువుగారూ ధన్యవాదములు. మీ సలహా చాలా బాగుందిnarasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4773384683047494992011-09-26T23:07:51.508+05:302011-09-26T23:07:51.508+05:30చింతా రామకృష్ణారావు గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ....చింతా రామకృష్ణారావు గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
శంకర్ గారు చెప్పినట్లు చప్పట్లు కొట్టదగిన పూరణ మీది. సందర్భోచితంగా చక్కగా ఉంది. అభినందనలు.

శంకర్, యస్. గారూ,
‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. ధన్యవాదాలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ దండోరా పూరణ దండిగా బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39855575695426556292011-09-26T22:56:46.480+05:302011-09-26T22:56:46.480+05:30మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
ధన్యవాదాల...మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
ధన్యవాదాలు.

‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారూ,
డీ డూడడ డడడ్డాడండా డుండి. డడిడండడడు! :-)
(మీ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు!)
అన్నట్టు ఆ శబ్దాలన్నీ మతాబులవేనా? మన బ్లాగులోకి ‘దీపావళి’ని అప్పుడే తెచ్చారే!

వరప్రసాద్ గారూ,
టూజీ స్కాం నిందితుల పేర్లు దండోరా వేయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని రెండవ పాదంలో యతి తప్పింది. సవరించే ప్రయత్నం చేసాను కాని నావల్ల కాలేదు.

రాజారావు గారూ,
వైవిధ్యమైన పూరణ. సెహబాస్! అభినందనలు.

ఊకదంపుడు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44128006062411785602011-09-26T22:39:40.368+05:302011-09-26T22:39:40.368+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
భీమదుర్యోధను లనెడి ర...గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
భీమదుర్యోధను లనెడి రెండు కొండలు ఢీకొన్న మొదటి పూరణ, ఖాండవదహనాన్ని ప్రస్తావించిన రెండవ పూరణ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పూరణలో ‘దుర్యోధనునే’ అనీ, రెండవ పూరణలో ‘ధగధగ’కు బదులు ‘భగభగ’ అని ఉంటే బాగుంటుందని నా సలహా.
అన్నట్టు ... ఈ సమస్య అంతగా భయపెట్టిందా? ద్వంద్వయుద్ధంతో, దావానలంతో మీరే మమ్మల్ని భయపెట్టారు.

రాజేశ్వరక్కయ్యా,
పండుగ సంబరమంతా మీ పూరణలో ధగధగలాడింది. మంచి పూరణ. అభినందనలు.
కానీ ... బంధువులు ‘ఒచ్చారా? వచ్చారా?’. అక్కడ ‘దండిగ చుట్టాల్ వచ్చిరి’ అంటే సరి!

పండిత నేమాని గారూ,
కోదండ ధరునిపై మీ పూరణ బ్రహ్మాండంగా ఉంది. ధన్యవాదాలు.

దండమయా నేమాని! య
ఖండ మధుర కావ్యకరణ ఘనచాతుర్యా!
మెండైన సంతసమ్మున
దండిగ నభినందనములఁ దడయకఁ గొనుమా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62312459196524294032011-09-26T22:08:36.291+05:302011-09-26T22:08:36.291+05:30శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
బాణాసంచా, డమరుకము ...శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
బాణాసంచా, డమరుకము మ్రోగించిన మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
రెండవపూరణలో ‘ఢమరము’ అన్నారు. అటువంటి శబ్దమేదీ లేదు. ‘డమరము’ ఉంది కాని దాని అర్థం దేశోపద్రవం, శత్రువును అరుపులతో బెదరించడం, భయంతో పారిపోవడం, దుశ్శకునం మొదలైన అర్థాలున్నాయి. మీ ఉద్దేశంలో అది అది ‘డమరుకం’ కదా! దానికి డమరువు అనే రూపాంతరం ఉంది. కాబట్టి అక్కడ ‘మెండుగ మ్రోగెను డమరువు’ అంటే సరి!

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పిడుగుపాటును బోలిన మీ పూరణ దడదడలాడించింది. బాగుంది. అభినందనలు.

మందాకిని గారూ,
మీ ‘దాగుడుమూతా దండాకోర్ ... ’ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54850980206348498982011-09-26T21:50:54.594+05:302011-09-26T21:50:54.594+05:30గండంబిక ఖలులకు తగు
దండన మన భరత ధాత్రి తప్పదు పౌరు...గండంబిక ఖలులకు తగు
దండన మన భరత ధాత్రి తప్పదు పౌరుల్
దండంబును చేగొనిరదె
డండం డడడం డడండ డండం డడడం!!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85270475583972884172011-09-26T21:44:42.925+05:302011-09-26T21:44:42.925+05:30శ్రీగురుభ్యోనమ:
దండోర డప్పు శబ్ధము
డండం డడడం డడండ...శ్రీగురుభ్యోనమ:

దండోర డప్పు శబ్ధము
డండం డడడం డడండ డండం డడడం
డండం బనగన్ కొండడు
ఎండనబడి తిరిగి చాటె నెల్లరు వినగన్శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25101797163916399262011-09-26T20:33:11.836+05:302011-09-26T20:33:11.836+05:30జిగురు సత్యనారాయణగారూ చాలాబాగున్నది.ఉద్యోగస్తులపై ...జిగురు సత్యనారాయణగారూ చాలాబాగున్నది.ఉద్యోగస్తులపై గల వత్తిళ్ళను చక్కగా చెప్పారు.అభినందనలుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82982110982257515102011-09-26T14:23:47.550+05:302011-09-26T14:23:47.550+05:30సత్యనారాయణ గారూ చప్పట్లు. ప్రస్తుత పరిస్థితుల నేపధ...సత్యనారాయణ గారూ చప్పట్లు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో చక్కని పూరణ. అందుకోండి అభినందన నీరాజనాలు.SHANKAR.Shttp://www.blogavadgeetha.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24143962357892822992011-09-26T13:42:20.255+05:302011-09-26T13:42:20.255+05:30దండిగ పని ఆఫీసున
రండని పిలిచెదరు, పోవ రహదారులు బంద...దండిగ పని ఆఫీసున
రండని పిలిచెదరు, పోవ రహదారులు బంద్
గుండియలదురుచునుండును
డండం డడడం డడండ డండం డడడం!!జిగురు సత్యనారాయణhttp://neanoo-naakavitwam.blogspot.com/noreply@blogger.com