tag:blogger.com,1999:blog-6769183920316093900.post5183092079671130980..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 672 (ప్రగల్భములు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84601077403458845252014-09-10T22:54:51.891+05:302014-09-10T22:54:51.891+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘...సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ప్రగల్భ’ అన్నచోట గణదోషం. ‘ప్రాగల్భ్యము లనుచు’ అనండి.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ సీసపద్యం చాలా బాగుంది. అభినందనలు.
‘కనుడు మత్యంత’ అన్నదాన్ని ‘కనరె యత్యంత’ అనండి.

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3806040029287754822014-09-10T22:44:21.577+05:302014-09-10T22:44:21.577+05:30
నీటనిల్లుగట్టి నిప్పునుదాల్చుచు
నింగి పొలముదున్ని...
నీటనిల్లుగట్టి నిప్పునుదాల్చుచు
నింగి పొలముదున్ని నేలదించి
వేల జనుల కిడెద వింత భోజనమను
పగటి వేషగాని ఫణితి యౌనుAnonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45701441980943932542014-09-10T22:22:04.867+05:302014-09-10T22:22:04.867+05:30మాటలు కోటలు దాటును
దాటవు మరిచేతలింటి ద్వారము కూడన్...మాటలు కోటలు దాటును
దాటవు మరిచేతలింటి ద్వారము కూడన్
పూటకు రంగులు మార్చెడు
మేటులదౌ రంగుల వల మేదిని కనగా!

సహదేవుడు గారి అభిప్రాయం తో యేకీభవిస్తూ...

Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59401884625315918832014-09-10T22:19:25.188+05:302014-09-10T22:19:25.188+05:30సింగపూర్ నగరమ్ము సృష్టిజేసెదమంచు
.............. నో...సింగపూర్ నగరమ్ము సృష్టిజేసెదమంచు
.............. నోట్లసంపదకెల్ల తూట్లుఁ బొడిచె
భాగ్యనగరము సౌభాగ్యప్రదాతగా
............. నిర్మింతుమన్నచో మర్మమెద్ది
రైతుల ఋణమాఫి జేతుమనుచుఁ జెప్పు
............. నయవంచనము జేయు నాయకులును
విద్యుదభావంబునాద్యంతముల్ చర్చ
............ జరిపియు న్యాయమ్ము సలపరయ్య

కనుడుమత్యంత మధుర "ప్రగల్భములను"
తీయతీయగఁ బలుకెడీ నాయకులకు
కార్యనిర్వహణాసక్తి గలుగునటుల
వేడుకొనెదను దేవుని వేయిమార్లు.

విద్యుత్ + అభావము ( లేకపోవుట )
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76190729236862104732014-09-10T22:05:52.769+05:302014-09-10T22:05:52.769+05:30కలిసి చిక్కినాము, విడగ కలసి రండు
దళిత నేతకు పాలన ద...కలిసి చిక్కినాము, విడగ కలసి రండు
దళిత నేతకు పాలన దక్కు నటుల,
మన తెలంగాణ ప్రభవించ, మార్పు దెత్తు
ననెడి వట్టి ప్రగల్భాల వినమె మనము!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19469612606878450732014-09-10T22:01:00.781+05:302014-09-10T22:01:00.781+05:30విజయమందు వాడు వీరత్వమున బల్కు
పల్కులవియె గొప్ప,...విజయమందు వాడు వీరత్వమున బల్కు
పల్కులవియె గొప్ప, పామరుండు
ఉత్తమాటలాడ నెత్తరియైనను
కనగ నవియెగా ప్రగల్భములగు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11189934345674941652014-09-10T21:57:25.553+05:302014-09-10T21:57:25.553+05:30చేయ లేక యుండి చేతునను చు మఱి
గొప్ప లెన్నొ జెప్పు...చేయ లేక యుండి చేతునను చు మఱి
గొప్ప లెన్నొ జెప్పు నొప్పు గాను
బలుకు విధము నండ్రు ప్రగ ల్భ ములనుచు
దేట తెల్ల మిదియ తెలియు బాల !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31847627926175358522014-09-10T21:26:06.948+05:302014-09-10T21:26:06.948+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51181493442119909292014-09-10T21:24:31.236+05:302014-09-10T21:24:31.236+05:30గొప్పలు చెప్పకు మెప్పుడు
తప్పిన తలబొప్పిగట్టు తల...గొప్పలు చెప్పకు మెప్పుడు
తప్పిన తలబొప్పిగట్టు తలవంపులగున్
తప్పక తిప్పలు వచ్చును
దెప్పును జనులంత నీకు తెల్లమొగమగున్
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55759834505169896742014-09-10T16:26:45.307+05:302014-09-10T16:26:45.307+05:30ఏను శత్రు సమూహము నెక్కటిగను
సమరమందున నెదిరించి, సా...ఏను శత్రు సమూహము నెక్కటిగను
సమరమందున నెదిరించి, సాకు వాడ
గోవులనని ప్రగల్భముల్ కోరి బల్కి
కౌరవ దళమునంతయు గాంచి వేగ
పారిపోయె నుత్తరుడతి భయముతోడA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11823752305793380982014-09-10T12:59:54.352+05:302014-09-10T12:59:54.352+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13558181288805506072014-09-10T12:55:19.613+05:302014-09-10T12:55:19.613+05:30బృహన్నల ఉత్తరకుమారునితో....
మత్స్యదేశమందు మన్నన య...బృహన్నల ఉత్తరకుమారునితో....

మత్స్యదేశమందు మన్నన యుండునె?
రణము నందు గెలిచి లక్షణముగ
తిరిగి వత్తు నంటి; తిరిగి పోగ ప్రగల్భ
మగును గాదె యట్టి మాటలెల్ల? లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com