tag:blogger.com,1999:blog-6769183920316093900.post5199577569636068359..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2927 (సింగము నోటన్...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger135125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-72891392174295820862019-02-13T15:25:17.972+05:302019-02-13T15:25:17.972+05:30రంగా చూడుము చిత్రము
సింగము నోటన్ వసించె, జిలుక ముద...రంగా చూడుము చిత్రము
సింగము నోటన్ వసించె, జిలుక ముదమునన్
ముంగిట జోస్యము చెప్పుచు
భంగపడియెతాను నోట బందీ యగుచున్.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12787404000817619532019-02-12T05:03:30.323+05:302019-02-12T05:03:30.323+05:30[2/11, 07:11] Shankarji Dabbikar: భంగమయెన్ ప్రయత్న...[2/11, 07:11] Shankarji Dabbikar: భంగమయెన్ ప్రయత్నములు భాగవతున్హరిగాచుచుండగా
సింగమువంటిదైత్యవిభు జిల్కలపల్కులచిన్నవానికిన్
రంగడునారసింగడయి ప్రాణము లన్గొను జిల్కయయ్యగున్
*"సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"*
[2/11, 07:13] Shankarji Dabbikar: బంగారుమాట కాదొకొ
*సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్*
సింగడు సింగికి కంబపు
సింగము పైజిల్కచేర సింగికిబల్కెన్
[2/11, 07:50] Shankarji Dabbikar: సింగము కాననాధిపము, జిల్కయగున్ సభగేయకారుడ
భ్భంగిచరించునెయ్యమున బంధుర సాన్నిహితంబులక్షణై
*"సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"*
మంగళ లక్షణాభిదలమాన్య కవీశుడు రాయకుండునే
[2/11, 13:05] Shankarji Dabbikar: అంగన వక్రతుండమయి, యా ర్యుడు పూరుష సింహమై,విలా
సాంగిగమెల్గ రామహృదిసారస భృంగమదే,మనోజ్ఞమౌ
*"సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"*
రంగులు హంగులున్ వరలు ప్రాణసఖీసఖులిట్టులుండినన్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33862830813996871612019-02-11T22:19:28.827+05:302019-02-11T22:19:28.827+05:30ధన్యవాదములు గురువు గారు. ధన్యవాదములు గురువు గారు. Krishna Reddy https://www.blogger.com/profile/06646689633927983797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34416243495528346582019-02-11T20:53:27.396+05:302019-02-11T20:53:27.396+05:30శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13736967067025334532019-02-11T20:53:04.387+05:302019-02-11T20:53:04.387+05:30గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65459729524291394262019-02-11T20:52:28.707+05:302019-02-11T20:52:28.707+05:30కృష్ణారెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&...కృష్ణారెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వణకుచున్' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74673172411683792512019-02-11T20:51:25.135+05:302019-02-11T20:51:25.135+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10909267949705872612019-02-11T20:50:56.330+05:302019-02-11T20:50:56.330+05:30'ముంగిట' తెలుగు పదం కనుక గురువు కాదు. అది ...'ముంగిట' తెలుగు పదం కనుక గురువు కాదు. అది భగణమే.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87730117238673670612019-02-11T20:28:34.789+05:302019-02-11T20:28:34.789+05:30డా.పిట్టానుండి
ఆర్యా, వారికి కాళ్ళుచేతులు లేవా?డా.పిట్టానుండి
ఆర్యా, వారికి కాళ్ళుచేతులు లేవా?Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83971304775935342112019-02-11T19:52:27.973+05:302019-02-11T19:52:27.973+05:30జంగల మందు దేవలము స్థాపనజేయుచు గోపురమ్ముపై
భంగిమ లె...జంగల మందు దేవలము స్థాపనజేయుచు గోపురమ్ముపై
భంగిమ లెన్నొ చెక్కియును వైభవమొప్పగ నిల్పిరచ్చటన్
ముంగిట శిల్పరూపమున ముద్దుగ శిల్పు లమర్చి నట్టి యా
సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్!
బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81058384727857913522019-02-11T19:50:01.571+05:302019-02-11T19:50:01.571+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41036660040756077602019-02-11T19:38:31.699+05:302019-02-11T19:38:31.699+05:30బంగారము పెళ్లి యనుచు
సింగారముకలలుగనగ సేమముగానన్
అం...బంగారము పెళ్లి యనుచు
సింగారముకలలుగనగ సేమముగానన్
అంగీరసుడు కనెనుకల
"సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28000794134952004322019-02-11T19:34:59.364+05:302019-02-11T19:34:59.364+05:30మూడవ పాదంలో మొదటి గణం ర గణం అయిందేమో మూడవ పాదంలో మొదటి గణం ర గణం అయిందేమో Krishna Reddy https://www.blogger.com/profile/06646689633927983797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21326889894423706112019-02-11T19:33:18.048+05:302019-02-11T19:33:18.048+05:30రంగుల విగ్రహ శోభను
పొంగారు గుడి శిఖరమున పొందిక గూట...రంగుల విగ్రహ శోభను
పొంగారు గుడి శిఖరమున పొందిక గూటిన్
కంగారొంది వణుకుచూ
సింగము నోటన్ వసించె జిలుక ముదమున్

రంగు రంగుల విగ్రహాలున్న ఆలయ శిఖరం మీద గూటిలో ఉన్న చిలుక చలికి వణుకుతూ సింహం బొమ్మ నోటిలో వెచ్చదనం పొంది హాయిగా ఉంది.
అయితే పద్యంలో ఈ భావం మొత్తం ఇమిడిందో లేదో అని సందేహం ఉంది గురువు గారు. Krishna Reddy https://www.blogger.com/profile/06646689633927983797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6434966668197180612019-02-11T18:33:09.676+05:302019-02-11T18:33:09.676+05:30నేను నా పుస్తకావిష్కరణ సభలో నెల్లూరు నుంచి యింకా య...నేను నా పుస్తకావిష్కరణ సభలో నెల్లూరు నుంచి యింకా యెందరో కవులు రావాలని, శంకరాభరణంలో చేరాలని ఆహ్వానించాను. కృష్ణారెడ్డిగారు స్పంద్ంచ్ చేరడం చాల సంతోషం!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-502817702418257962019-02-11T18:30:20.674+05:302019-02-11T18:30:20.674+05:30ఇంత విపులంగా ఉచితంగా పాఠాలు చెప్పే మాస్టరుగారు దొర...ఇంత విపులంగా ఉచితంగా పాఠాలు చెప్పే మాస్టరుగారు దొరకడం మనబోటి వాండ్రకు అదృష్టము! ధన్యవాదములు, నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41886282472832567682019-02-11T18:19:52.051+05:302019-02-11T18:19:52.051+05:30గురు తుల్యులు శ్రీ కామేశ్వర రావు గారికి నాబోటి ఒక...గురు తుల్యులు శ్రీ కామేశ్వర రావు గారికి నాబోటి ఒక శిష్యుడు ఈ రోజు నుంచి.సంతోషము అతని తో పాటు నేను యల్ కే జి పాఠాలు నేర్చుకుంటాను ప్రణామములు ఆర్యా pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89665926282868670982019-02-11T18:17:49.448+05:302019-02-11T18:17:49.448+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66182852149270611372019-02-11T18:05:28.527+05:302019-02-11T18:05:28.527+05:30కృష్ణారెడ్డి గారూ:
శుభాభినందనలు! నా పేరు ప్రభాకర...కృష్ణారెడ్డి గారూ:

శుభాభినందనలు! నా పేరు ప్రభాకర శాస్త్రి. నేను సీతాదేవి గారి అన్నయ్యను. వయసులో పండ్రెండేళ్ళూ, శంకరాభరణంలో ముచ్చటగా మూడు నెలలూ ఆవిడ కన్నా సీనియరును.

మరోలా మీరు అనుకోకపోతే మీకు ఒక అడగని సలహా:👇

మీ పద్యాలు విడిగా కాకుండా శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారి పద్యం క్రింద "ప్రత్యుత్తరం" నొక్కి ప్రచురించండి. వారు తప్పక స్పందించి మీకు రోజూ సవరణలు, సూచనలూ, కిటుకులూ తెలిపెదరు. మూడు సంవత్సరాలలో నేర్వలేనివి మీరు మూడు నెలలలో నేర్వగలరు.

నేను, సీతాదేవి గారు, ఇలాగే ప్రారంభించాము.

స్వస్తి.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42579449736486031162019-02-11T17:58:36.118+05:302019-02-11T17:58:36.118+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1207668703513523012019-02-11T16:58:19.810+05:302019-02-11T16:58:19.810+05:30యతిమైత్రి కలిగిన అక్షరాలు....
1) అ-ఆ-ఐ-ఔ
2) ఇ-ఈ-ఋ-...యతిమైత్రి కలిగిన అక్షరాలు....
1) అ-ఆ-ఐ-ఔ
2) ఇ-ఈ-ఋ-ౠ-ఎ-ఏ.
3) ఉ-ఊ-ఒ-ఓ.
గమనిక - హల్లుతో పాటు దాని మీది అచ్చుకు కూడా యతిమైత్రి పాటించాలి. ఉదా- i)క-కా-కై-కౌ; ii)కి-కీ-కృ-కౄ-కె-కే; iii)కు-కూ-కొ-కో.
4)క-ఖ-గ-ఘ
5) చ-ఛ-జ-ఝ-శ-ష-స
6) ట-ఠ-డ-ఢ
7) త-థ-ద-ధ
8) ప-ఫ-బ-భ-వ
9) అనుస్వారం(సున్న)తో కూడిన వర్గాక్షారాలు నాలుగు ఆ వర్గపు పంచమాక్షరం (అనునాసికాక్షరం)తో యతి చెల్లుతాయి.
ంక,ంఖ,ంగ,ంఘ-ఙ;
ంచ,ంఛ,ంజ,ంఝ-ఞ;
ంట,ంఠ,ండ,ంఢ-ణ;
ంత,ంథ,ంద,ంధ-న;
ంప,ంఫ,ంబ,ంభ-మ.
10) పు,ఫు,బు,భు-ము.
11) ర-ఱ-ల-ళ.
12) న-ణ.
13) అచ్చులతో య,హ లకు యతి చెల్లుతుంది. అంటే (i) అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ; (ii) ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యె,యే, హి,హీ,హృ,హె,హే; (iii) ఉ,ఊ,ఒ,ఓ, యు,యూ,యొ,యో, హు,హూ,హొ,హో.
14) ‘క్ష’ అనేది కకార, షకారాల సంయుక్తాక్షరం కనుక దానికి క,ఖ,గ,ఘలతోను, చ,ఛ,జ,ఝ,శ,ష,సలతోను యతి చెల్లుతుంది.
15) యతిమైత్రి లేని అక్షరాలు రెండింటికి ఋత్వం ఉన్నట్లయితే వాటికి యతి చెల్లుతుంది. ఉదా. కృ-తృ.

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85542798705824312882019-02-11T16:53:34.768+05:302019-02-11T16:53:34.768+05:30సమస్యా పాదము కా అని దీర్ఘముతో నున్నది కనుక మొదటి మ...సమస్యా పాదము కా అని దీర్ఘముతో నున్నది కనుక మొదటి మూడు పాదములు కూడా దీర్ఘము తోనే ఉండాలి.
తిరిగి ప్రయత్నించండి.

దరహాసము + అధరముపై = దరహాస మధరముపై – అవుతుంది. ఉత్వ సంధి.
అధరము పైన్ + అర = అధరము పై/ నర
దరహాసమ్మధరము పై
నర విచ్చిన అంటే సరిపోతుంది.
పద్యమున మొదటి యక్షరము తప్ప మిగిలిన చోట్ల అచ్చు వ్రాయ కూడదు.

రెండవ పాదములో
అ - క లకు యతి మైత్రి లేదు.
2, 3 పాదాలలో 4 వ గణము మొదటి యక్షరము యతి.
వోలె నయ్యది (లేక నాహా ) అనిన అ కు అయ్యది లో అ కు (లేక ఆహా లో ఆ కు) యతి సరిపోతుంది.
మెఱసెన్ + తరుణీ = మెఱసెం దరుణీ – ద్రుత సంధి.
మెఱసెం / దరుణీ మణి అంటే సరిపోతుంది.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63995182137749294262019-02-11T16:49:37.543+05:302019-02-11T16:49:37.543+05:30అ, క ల మధ్య యతి కుదురుతుంది కదా? అ, క ల మధ్య యతి కుదురుతుంది కదా? Krishna Reddy https://www.blogger.com/profile/06646689633927983797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56143589759914470642019-02-11T16:46:23.129+05:302019-02-11T16:46:23.129+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78050700308425242222019-02-11T16:38:42.123+05:302019-02-11T16:38:42.123+05:30బంగారక్కయె వెదికెను
కంగారుగ జక్కెర చిలుక కొరకు తుద...బంగారక్కయె వెదికెను
కంగారుగ జక్కెర చిలుక కొరకు తుదకా
రంగుల గుళికఁ గనె నర
సింగము నోటన్ వసించె జిలుక ముదమునన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com