tag:blogger.com,1999:blog-6769183920316093900.post5209187553364201907..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 24కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-76207648286960540432012-08-10T12:14:19.681+05:302012-08-10T12:14:19.681+05:30మమస్తే,పండితనేమానిగారూ,మీసవరణకుధన్యవాదాలు.సరిగాచూస...మమస్తే,పండితనేమానిగారూ,మీసవరణకుధన్యవాదాలు.సరిగాచూసుకోలేదు.తప్పే.నాల్గవపాదాన్నీలాసవరిస్తున్నాను.మాకుమోక్షమివ్వు
మహిమతోడ.దీనికితోడుకంప్యూటర్తోసమస్యలుకూడా
ఉన్నాయి.-కమనీయం.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84436337449099869152012-08-10T06:23:04.219+05:302012-08-10T06:23:04.219+05:30అయ్యా డా. కమనీయం గారు! నమస్కృతులు.
మీ పద్యములో భావ...అయ్యా డా. కమనీయం గారు! నమస్కృతులు.
మీ పద్యములో భావము ధారాశుద్ధి చాలా బాగున్నవి. అభినందనలు. 4వ పాదములో కూడా చివరి 2 ఇంద్ర గణములు వేసేరు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36027775030401709602012-08-10T00:21:31.222+05:302012-08-10T00:21:31.222+05:30యదుకులాబ్ధిచంద్ర
యమునాతటవిహారి
నందగోపబాల
నాగశయన
...యదుకులాబ్ధిచంద్ర
యమునాతటవిహారి
నందగోపబాల
నాగశయన
భస్మధారిమిత్ర
భక్తిలోమునుగంగ
మాకుమోక్షమిచ్చుమహితాత్ముడవునీవు.

యదుకులాబ్ధిచంద్ర
యమునాతటవిహారి
నందగోపబాల
నాగశయన
భస్మధారిమిత్ర
భక్తిలోమునుగంగ
మాకుమోక్షమిచ్చుమహితాత్ముడవునీవు.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51465129600312881422012-08-09T22:00:48.084+05:302012-08-09T22:00:48.084+05:30గురువర్యులిరువురకు వందనములు.తమరి సవరణ,సూచనలకు ధన్య...గురువర్యులిరువురకు వందనములు.తమరి సవరణ,సూచనలకు ధన్యవాదములు.
సవరించిన పద్యం:

సూర్య చంద్ర నేత్ర! శుభనామ!భవనాశ!
సాగరమునఁదేలు నాగశయన!
నీదు పాద గంగ నాదుజీవనగంగ!
పద్మనాభ! స్మరణ వదల నెపుడుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68418087686158647922012-08-09T20:41:46.828+05:302012-08-09T20:41:46.828+05:30శంకరార్యులకు, శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు...శంకరార్యులకు, శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు. ఉదయం నెట్ సరిగా పని చేయలేదు.కార్యాలయమునకు వెళ్ళు హడావుడి లో అలా వ్రాశాను. 'నాగ శయనుడా అని వ్రాద్దామనుకున్నాను. ఇంకా మెరుగైన సవరణ చేసిన మాస్టారు గారికి కృతజ్ఞతలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31324127812903312012-08-09T18:13:07.077+05:302012-08-09T18:13:07.077+05:30పండిత నేమాని వారూ,
నా కోరికను మన్నించి మిత్రుల పూ...పండిత నేమాని వారూ,
నా కోరికను మన్నించి మిత్రుల పూరణల, పద్యాల గుణదోష విచారణ చేస్తున్నందుకు కృతజ్ఞుడను. ధన్యవాదాలు.
మధుసూదన్ గారి పద్యంలో న - నా లకు యతి కూర్చారు.అది ఆటవెలది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61577468515665225612012-08-09T17:17:20.017+05:302012-08-09T17:17:20.017+05:30అయ్యా శ్రీ సహదేవుడు గారూ! అభినందనలు.
మీ పద్యము చాల...అయ్యా శ్రీ సహదేవుడు గారూ! అభినందనలు.
మీ పద్యము చాల బాగున్నది. 1వ పాదములో సూర్య చంద్ర నేత్ర అన్నారు. 2వ పాదములో పద్మనయన అన్నారు. ఏదో ఒకటి ఉంచితేనే బాగుంటుంది కదా. ఆలోచించండి. స్వస్తి.

శ్రీ మధుసూదన్ గారూ! అభినందనలు. మీ పద్యము చాల బాగున్నది. 3వ పాదములో యతి తప్పినది. నగధర! వ్రజమోహనా! గరుడ గమన! "న"కి "గ"కి యతి వేసేరు. సరిగా మీరు గమనించలేదు. మార్చండి. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46858216710417400322012-08-09T16:36:18.441+05:302012-08-09T16:36:18.441+05:30నిజానికీ ఉదయమే పోతన మహాశయులు వ్రాసిన ఇలాంటి పద్యాన...నిజానికీ ఉదయమే పోతన మహాశయులు వ్రాసిన ఇలాంటి పద్యాన్ని, భావాన్ని నా బ్లాగులో ఉంచి వచ్చిచూస్తే, అలాంటి ప్రశ్ననే ఇచ్చారు గురువుగారు. ఆ పద్యపు స్ఫూర్తితోనే ఇది వ్రాశాను.

గురువు గారు,
ధన్యవాదాలండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24660649847368551002012-08-09T16:20:01.491+05:302012-08-09T16:20:01.491+05:30సహదేవుడు గారూ,
మీ పద్యం నాల్గవపాదంలో గణదోషం. నా సవ...సహదేవుడు గారూ,
మీ పద్యం నాల్గవపాదంలో గణదోషం. నా సవరణను పైన చూడండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19409835722780162852012-08-09T16:03:04.251+05:302012-08-09T16:03:04.251+05:30గుండు మధుసూదన్ గారి పూరణము......
యదు కులాబ్ధి చంద...గుండు మధుసూదన్ గారి పూరణము......

యదు కులాబ్ధి చంద్ర! యవనారి! గోపాల!
పాద జనిత గంగ! వాసుదేవ!
నగధర! వ్రజ మోహనా! గరుడ గమన!
శౌరి! పద్మనాభ! స్మర జనయిత!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44843936907575484232012-08-09T16:02:03.298+05:302012-08-09T16:02:03.298+05:30అయ్యా,
మీ సవరణలు చక్కగా నున్నవి. ధన్యవాదములు. ఆ వ...అయ్యా,
మీ సవరణలు చక్కగా నున్నవి. ధన్యవాదములు. ఆ విధముగా మార్చి ప్రకటిస్తాను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67749568188448461762012-08-09T15:02:07.341+05:302012-08-09T15:02:07.341+05:30సూర్యచంద్రనేత్రశుభనామ భవనాశ
నాగశయనపద్మనయనదేవ
నీదుప...సూర్యచంద్రనేత్రశుభనామ భవనాశ
నాగశయనపద్మనయనదేవ
నీదుపాదగంగనాదుజీవనగంగ
పద్మనాభ స్మరింతుబాగుఁజూడుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48892637918542480562012-08-09T14:44:29.654+05:302012-08-09T14:44:29.654+05:30అయ్యా ఛంద్రమౌళి గారు:
మీ పద్యము పంచమాత్రల చౌపది అ...అయ్యా ఛంద్రమౌళి గారు:
మీ పద్యము పంచమాత్రల చౌపది అని మీరు వ్రాయుటను ముందుగా గమనించలేదు. పొరపాటే. బాగున్నది మీ పద్యము.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34298768973274945542012-08-09T14:41:45.951+05:302012-08-09T14:41:45.951+05:30ఈ రోజు మిత్రుల పద్యములు చాలా భక్తిభావముతో నలరారుచు...ఈ రోజు మిత్రుల పద్యములు చాలా భక్తిభావముతో నలరారుచున్నవి.
అందరికీ అభినందనలు.

1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు వేగముగ స్పందించేరు. పద్యము చాల బాగున్నది. శ్రీ శంకరయ్య గారు కొద్దిగా మార్పులు చేసేరు. భక్తిలో మునుగంగా హాయిగా నుంటుంది కదా. స్వస్తి.

2. మీ హరి హర సామాన్య భక్తి వైభవము అభినందనీయము.
-- నాగభూషణు బోలు కి బదులుగా నాగరాజుల బోలు అనుచో, మరియు
-- వంటిపూత (ఒడలిపూత) అనే పాదమునకు బదులుగా : మేనిపూతగ జేరి మెండు మరకలయ్యె అంటే బాగుంటుంది.
స్వస్తి.

3. శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము బాగున్నది. చంద్రబింబము బోలిన నందగాడు. ప్రాసయతి వేసేరనుకొంటాను. యతిని సరిచేయాలి. ఇందుబింబంబునుం బోలు నందగాడు అంటే సరి. కన్నగాడు అనే ప్రయోగము బాగులేదు. కైటభారి అనండి.
స్వస్తి.

4.శ్రీ చంద్రమోహన్ గారు. మీ పద్యము బాగున్నది. అయితే ఏ ఛందస్సో తెలియుటలేదు. తేటగీతిలో ఈ విధముగా మార్చేను.
సరసిజాక్షుడు చంద్రసోదరికి విభుడు
నాగశయనుండు శౌరి జనార్దనుండు
సురలు వరమడుగంగ కృష్ణుడయి వెలసి
భస్మ మొనరించె దానవ వ్రాతములను.

స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20354183316352993132012-08-09T13:09:09.819+05:302012-08-09T13:09:09.819+05:30శివమాధవేకత్వమును ధ్వనించే లక్షీదేవిగారి దత్తపదపూరణ...శివమాధవేకత్వమును ధ్వనించే లక్షీదేవిగారి దత్తపదపూరణ భావం మననీయం.మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20770235392945399212012-08-09T13:03:08.050+05:302012-08-09T13:03:08.050+05:30పరమాత్ముడే విష్ణు చంద్రసోదరివిభుడు
వరనాగశయనుఢే కృష...పరమాత్ముడే విష్ణు చంద్రసోదరివిభుడు
వరనాగశయనుఢే కృష్ణుడతడు
సురులుమునులెల్ల వరమడుగంగ శిష్టులను
కరుణించె రిపులభస్మంబుజేసి

ఇది పంచమాత్రాగణయుక్త చౌపది.మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70772935365384287942012-08-09T11:16:17.068+05:302012-08-09T11:16:17.068+05:30చంద్ర బింబము బోలిన నంద గాడు
నాగ శయనుడు విష్ణువు ...చంద్ర బింబము బోలిన నంద గాడు
నాగ శయనుడు విష్ణువు యాగ భోక్త
గంగ పుత్రుని కిష్టుడు కన్న గాడు
భస్మ ధారుని చెలి కాడు భవ్య మూర్తిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4330321691961793752012-08-09T10:41:09.911+05:302012-08-09T10:41:09.911+05:30ముడివేసి ముడిచిన ముత్యంపు దండయో....
శశిధరు ...ముడివేసి ముడిచిన ముత్యంపు దండయో....
శశిధరు తలపైని చంద్రవంక!
మెడలోన ధరియించు మెరుపుల హారాలు..
నాగభూషణు బోలు నగలు గాదె!
భక్తిలో మునుగంగ పరమాత్ముడొక్కడే,
పోతన్న జూపించె ముక్తి పథము.
వంటి పూతగ జేరి మంటి మఱకలయ్యె
భస్మరేఖల వంటి వనుచు తెలిపి..

భక్తి గలిగి, మంచి భావన పెంచుచు,
దైవ కృపకు పాత్రత బడయంగ,
విష్ణు శివుల మధ్య వేఱు భావము జూప
బోకుమనుచు మనకు బోధ చేసె.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49747429944145627692012-08-09T10:02:27.160+05:302012-08-09T10:02:27.160+05:30యదుకులాంభోధి చంద్ర! దేవాధిదేవ!
భక్తి చెలగంగ నీ పదా...యదుకులాంభోధి చంద్ర! దేవాధిదేవ!
భక్తి చెలగంగ నీ పదాబ్జములు గొలుతు
నందనందనా! గతివీవె నాకు కృష్ణ!
భస్మ మొనరింపుమా హృత్స్థ వైరితతినిPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13854052772237450762012-08-09T09:53:16.303+05:302012-08-09T09:53:16.303+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ దత్తపది చాలా బాగుంది...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ దత్తపది చాలా బాగుంది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం.. నా సవరణతో మీ పద్యాన్ని పైన చూడండి....కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75611226768092196132012-08-09T09:11:40.591+05:302012-08-09T09:11:40.591+05:30naaga shayana pEruku nallanayya
chandra kaaMtula ...naaga shayana pEruku nallanayya
chandra kaaMtula miMcheDu challanayya
bhasma maayenu maa paapa paMkilammu
baala krushNuda munugaMga bhakti lOna.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com