tag:blogger.com,1999:blog-6769183920316093900.post5228893353413057652..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2260 (పురుషుండే ప్రసివించి....)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-8728166268961963792018-11-11T10:38:06.142+05:302018-11-11T10:38:06.142+05:30వరముల్ వచ్చును బావగారు తమదౌ బంగారు బాలామణిన్
కరముల...వరముల్ వచ్చును బావగారు తమదౌ బంగారు బాలామణిన్
కరముల్ మోడ్చి నృపాలురం కిడుమనన్ గారాబు నాకన్యనున్
పరమా నందము తోడుగా నిడెదనా వాగ్దేవికే నంచు నా
పురుషుండే ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44495721039947819912017-01-26T19:32:47.147+05:302017-01-26T19:32:47.147+05:30ధన్యవాదం సర్ ! తమరి ఆరోగ్యం బాగున్నదా ?ధన్యవాదం సర్ ! తమరి ఆరోగ్యం బాగున్నదా ?Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66302504850729905652017-01-26T10:53:59.503+05:302017-01-26T10:53:59.503+05:30ధనికొండ రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...ధనికొండ రవిప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66979944083266148782017-01-25T22:47:18.551+05:302017-01-25T22:47:18.551+05:30తరుణులు నరుసులు , వైద్యుడు
పురుషుడు , ప్రసవించి శి...తరుణులు నరుసులు , వైద్యుడు
పురుషుడు , ప్రసవించి శిశువు బొలతి కొసంగెన్
సరి యగు జాగ్రత్తలతో
పరికింపగ తల్లి తనదు భాగ్య మటంచున్Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13684920765931661052017-01-22T23:06:54.897+05:302017-01-22T23:06:54.897+05:30నమస్కారములు
మీరు తప్పక విశ్రాంతి తీసుకోవాలి పూరణల...నమస్కారములు
మీరు తప్పక విశ్రాంతి తీసుకోవాలి పూరణలకు తొందర ఏముంది ? ఆరోగ్యం కంటె ముఖ్యం కాదుగదా ! సోదరులను దీవించి అక్క. రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25029531199942481172017-01-22T22:01:45.499+05:302017-01-22T22:01:45.499+05:30కవిమిత్రులారా,
నమస్సులు. ఈరోజుకు నన్ను మన్నించాలి....కవిమిత్రులారా,
నమస్సులు. ఈరోజుకు నన్ను మన్నించాలి. ఎందుకో మధ్యాహ్నంనుండి మనసంతా గందరగోళంగా ఉంది. ఏదో తెలియని భయం. ఏపనీ చేయాలనిపించడం లేదు. కనీసం బ్లాగులో పద్యాలను చూచే ఉత్సాహం లేదు. వీలైతే రేపు ఉదయం చూస్తాను. ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59956358224492239612017-01-22T21:45:15.606+05:302017-01-22T21:45:15.606+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89626846701614157742017-01-22T21:45:11.341+05:302017-01-22T21:45:11.341+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27797819096582905922017-01-22T19:44:17.114+05:302017-01-22T19:44:17.114+05:30తరియింతు చెలీ! తల్లిగ
కరణించి కిరాయి కిమ్ము గర్భమన...తరియింతు చెలీ! తల్లిగ
కరణించి కిరాయి కిమ్ము గర్భమనంగన్
సరియనఁగ తాలి గట్టిన
పురుషుడు, ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13759024796907366352017-01-22T19:32:08.749+05:302017-01-22T19:32:08.749+05:30
పిన్నక నాగేశ్వరరావు.
తరుణి నెల తప్పిన విషయ
మెఱు...
పిన్నక నాగేశ్వరరావు.

తరుణి నెల తప్పిన విషయ

మెఱుగకయె పురుషునిగ తన యిచ్ఛను
మారెన్
తరుణము వచ్చిన తదుపరి

పురుషుడు ప్రసవించి శిశువు బొలతి
కొసంగెన్.
( ఇటీవలి వార్తాపత్రిక కథనం ప్రకారం ఒక
స్త్రీ శస్త్ర చికిత్సతో పురుషునిగా మారి ప్రసవిం
చిన విషయం చదివిన తర్వాత....)పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25153591381370493582017-01-22T19:04:56.111+05:302017-01-22T19:04:56.111+05:30హరి|మోహినిగాగా?గని
పరమేశుని కాపురానవరములనొసగే
కరుణ...హరి|మోహినిగాగా?గని
పరమేశుని కాపురానవరములనొసగే
కరుణా మయుడయ్యప్పను
పురుషుడు ప్రసవించిశిశువు పొలతి కొసంగెన్| {హరి,హరుల పుత్రుడని నాపూరణ}
2.స్థిరమే లేనిది జీవితాశయము నిస్తేజంబు యూహించగా
చరితంబందున లేనివైన?విఠలాచార్యుండుజూపించెగా|
మరువన్ జాలని చిత్రమౌ కథలసామర్థ్యంబువీక్షించగా?
“పురుషుండే ప్రసవించి యాశిశువునంభోజాక్షికిచ్చెంగదా”|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82285053195848121052017-01-22T19:03:21.493+05:302017-01-22T19:03:21.493+05:3018 Oct. 2016 నాటి సమస్యా పూరణలు:
తల్లి సేదదీఱగఁ ...18 Oct. 2016 నాటి సమస్యా పూరణలు:

తల్లి సేదదీఱగఁ దన తనువు నిమురఁ
బ్రసవ వేదన భరియించి పడతి యపుడు
చంద్రు డనుచుఁ బొగడ నత్త సంత సింప
మగఁడు, ప్రసవించి శిశువును మగువ కిచ్చె

జగతిం జూడగ నిట్టి వింతలు మహాశ్చర్యంబులై తోచవే
మగువల్ మెచ్చరె యిట్టి భర్తలను సన్మానమ్ములుం జేయరే
తగదీ దుర్భర బాధ నీకనుచు భర్తై యుండి స్వ్పప్నంబునన్
మగవాఁడే ప్రసవించి యిచ్చె శిశువున్ మర్యాదతో నింతికిన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54305669206739217282017-01-22T18:37:59.674+05:302017-01-22T18:37:59.674+05:30డా.పిట్టాఛ
ఆర్యా,కృతజ్ఞతలుడా.పిట్టాఛ
ఆర్యా,కృతజ్ఞతలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87937985974596570152017-01-22T17:36:50.480+05:302017-01-22T17:36:50.480+05:30అరయగ యాదవ కులమున
దురితమగు నవజ్ఞచేత దుర్వాసునికిన్
...అరయగ యాదవ కులమున
దురితమగు నవజ్ఞచేత దుర్వాసునికిన్
యరె! సాంబుడు గనె రోకలి
పురుషుడు ప్రసవించి శిశువు బొలతి కొసంగెన్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86151416551748513632017-01-22T17:36:01.883+05:302017-01-22T17:36:01.883+05:30తరుణిని గుర్విణి యనుచును
పరుషముగానత్త పలుక భవుడను ...తరుణిని గుర్విణి యనుచును
పరుషముగానత్త పలుక భవుడను వేడన్
కరుణను జూపింప పరమ
పురుషుడె, ప్రసవించి శిశువు బొలతికొసంగెన్

తరుణిన్ గుర్విణియంచు నత్తయిల సంతానమ్ము లేనందుకే
పరుషాలాడుగ బాధతో బడతి తాప్రార్థించెవిశ్వేశ్వరున్
శరణమ్మంచును భక్తితో గొలువగా సాక్షాత్కరించెన్ మహా
పురుషుడే, ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెంగదా

................. ........ ...విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21449211438589590352017-01-22T17:35:51.584+05:302017-01-22T17:35:51.584+05:30తరుణిని గుర్విణి యనుచును
పరుషముగానత్త పలుక భవుడను ...తరుణిని గుర్విణి యనుచును
పరుషముగానత్త పలుక భవుడను వేడన్
కరుణను జూపింప పరమ
పురుషుడె, ప్రసవించి శిశువు బొలతికొసంగెన్

తరుణిన్ గుర్విణియంచు నత్తయిల సంతానమ్ము లేనందుకే
పరుషాలాడుగ బాధతో బడతి తాప్రార్థించెవిశ్వేశ్వరున్
శరణమ్మంచును భక్తితో గొలువగా సాక్షాత్కరించెన్ మహా
పురుషుడే, ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెంగదా

................. ........ ...విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63017853868303060292017-01-22T17:18:49.277+05:302017-01-22T17:18:49.277+05:30ధరణి నిరదున్నునెవ్వరు?
తరుణీ మణి మనసులోన తనియు నెట...ధరణి నిరదున్నునెవ్వరు?
తరుణీ మణి మనసులోన తనియు నెటులనో?
హరి వరముల నెవరికిడెన్?
పురుషుఁడు, ప్రసవించి శిశువుఁ, బొలతి కొసంగెన్
ఇరః భూమి, హరిః యముడు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23384977175926406552017-01-22T17:18:14.857+05:302017-01-22T17:18:14.857+05:30పురుషుండేప్రసవించియాశిశువునంభోజాక్షికిచ్చెంగదా
పుర...పురుషుండేప్రసవించియాశిశువునంభోజాక్షికిచ్చెంగదా
పురుషుండేప్రసవించుచోనికనునంభోజాక్షులన్దవ్వుగా
నిరతంబుంచుటమేలుగాదెయికయోనెల్లూరురాజేశ్వరా!
యరసింజెప్పుమనీవెయీప్రసవమాహాత్మ్యంబునిర్భీతిగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79151946594219713102017-01-22T17:16:25.024+05:302017-01-22T17:16:25.024+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20503704244427306322017-01-22T16:16:43.399+05:302017-01-22T16:16:43.399+05:30యతి దోషమైనచో:
హరిలీలల్ తలపంగ శక్యమ విరించ్యాదిత్...యతి దోషమైనచో:

హరిలీలల్ తలపంగ శక్యమ విరించ్యాదిత్య సంఘాలకున్
ధరణీ భారము దీర్ప నెంచి హరి సంధానమ్మ యిగ్గాథ యా
తురతన్ రాధకుఁ గుంతి కర్ణు, రవి సద్యోగర్భ మీయన్ మహా
పురుషుండే, ప్రసవించి యా శిశువు నంభోజాక్షి కిచ్చెం గదా
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70474655933633648952017-01-22T15:28:09.160+05:302017-01-22T15:28:09.160+05:30పరవశమున నీతి సుధలు
కురియగ కావ్యము ఘటించి కూతురనుచ...పరవశమున నీతి సుధలు
కురియగ కావ్యము ఘటించి కూతురనుచు తా
మురిసి సతి కంకితమ్మనె!
పురుషుడు ప్రసవించి శిశువు బొలతి కొసంగెన్!

18.10.2016న ఇదే భావంతో తేటగీతిలో మీరిచ్చిన సమస్యకు నాటి నా పూరణ:
నీతి చంద్రికలు కురియు రీతి నతడు
కావ్య మొక్కటి వెలయించి కన్న బిడ్డ
యనుచు నిజ సతి కందించె నంకితమ్ము!
మగడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె!

గురువు గారికి నమస్కారములు. నిన్నటి నా పూరణ చూడ గోరుతాను. ధన్యవాదములు.
భీకరమ్ముగ ననుజు విభీషణు గని
" రాముడేనా హితుండ?"నె రావణుండు!
హితవు వినని వాడై పర సతిని గోరి
నరుల, వానరుల నడరి మరణ మందె!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18670833196566002322017-01-22T15:20:02.495+05:302017-01-22T15:20:02.495+05:30నా సమస్య ధరణికి గొప్ప కాన్కలయె తారలు వారల పున్నెమ...నా సమస్య ధరణికి గొప్ప కాన్కలయె తారలు వారల పున్నెమేమిటో
లేక
ధరణికిని గొప్ప కాన్కలు తారలయ్యె
BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88766265021019424292017-01-22T15:12:27.472+05:302017-01-22T15:12:27.472+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Suneelhttps://www.blogger.com/profile/13658964232931034216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28211583588900305212017-01-22T15:05:31.594+05:302017-01-22T15:05:31.594+05:30నరుడే విధాత సముడన
నరుదగు ప్రతిసృష్టిజేయ నద్భుత...నరుడే విధాత సముడన
నరుదగు ప్రతిసృష్టిజేయ నద్భుత రీతిన్
బరువేల వనిత కనుచునె
పురుషుఁడు ప్రసవించి శిశువుఁ బొలతి కొసంగెన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20623040546219133662017-01-22T14:22:43.303+05:302017-01-22T14:22:43.303+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com