tag:blogger.com,1999:blog-6769183920316093900.post5243355211789985356..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 54కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-10038602000701578622010-08-03T08:20:52.285+05:302010-08-03T08:20:52.285+05:30మీ పూరణలు అద్భుతంగా ఉన్నాయండి.మీ పూరణలు అద్భుతంగా ఉన్నాయండి.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16373862576483175302010-08-03T06:53:36.254+05:302010-08-03T06:53:36.254+05:30నా పూరణలు
(1)
పెద్దవారు సెప్ప పెండ్లిచూపులు లేక
సి...నా పూరణలు
(1)
పెద్దవారు సెప్ప పెండ్లిచూపులు లేక
సిద్ధపడెను పెండ్లి చేసికొనఁగ
పెండ్లినాఁడు వధువు వికృతరూపముఁ జూచి
ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు.
(2)
పెండ్లి రేపనంగ పెండ్లికొడుకు తాత
ప్రేతకళ వహించెఁ; పెండ్లికొడుకు
తాత చావు వాయిదా పడవలె నంచు
మూడు కోట్ల దైవములకు మ్రొక్కె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21278006971759340082010-08-03T06:26:38.412+05:302010-08-03T06:26:38.412+05:30చింతా రామకృష్ణరావు గారూ,
"ఎక్కడి కుంజర యూధంబు...చింతా రామకృష్ణరావు గారూ,
"ఎక్కడి కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్" పద్ధతిలో మీ పూరణ బాగుంది. ధన్యవాదాలు.

రవి గారూ,
ప్రేతాన్నే పెండ్లికొడుకును చేశారు. బాగుంది. అభినందనలు.

నచికేత్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

సుమిత్ర గారూ,
మంచి సందర్భాన్ని ఎన్నుకున్నారు. నిజమే! ఆ సమయంలో లక్ష్మణకుమారునిలో కనిపించింది ప్రేతకళే. బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి గారూ,
మీ పద్యం నా సవరణలతో .....
వలచినటు నటించి వంచించు ప్రియురాలు
పెండ్లియాడి భార్య పెడముఖ మిడు
ప్రేమ పెండ్లి కాదు పెండ్లికి ప్రేమేది
ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70502035730063330592010-08-02T22:14:42.381+05:302010-08-02T22:14:42.381+05:30ప్రేమించినట్టుగ వంచించు ప్రియురాలు
పెండ్లి యాడి భ...ప్రేమించినట్టుగ వంచించు ప్రియురాలు
పెండ్లి యాడి భార్య పారి పోవు
ప్రేమ పెండ్లి కాదు పెండ్లికి ప్రేమలేదు
ప్రేత కళ వహించె పెండ్లి కొడుకురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11112321607835602822010-08-02T18:45:00.120+05:302010-08-02T18:45:00.120+05:30శంకరయ్య గారూ, మాయాబజార్ చిత్రాన్ని మళ్ళీ గుర్తు చే...శంకరయ్య గారూ, మాయాబజార్ చిత్రాన్ని మళ్ళీ గుర్తు చేసారండీ!

"చేతకానివాడు చేకొనగ శశిని
మాయజేసె కృష్ణు మర్మమెరిగి
పెండ్లివేడుకందు పిచ్చి వేషము జూసి
ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు"సుమిత్రhttps://www.blogger.com/profile/07843291236736974176noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31031277161616447512010-08-02T14:33:10.934+05:302010-08-02T14:33:10.934+05:30ఇచ్ఛ లేని పెళ్ళి ఎగ్గొట్ట నొక ఇంతి
పిచ్చి పట్టినట్...ఇచ్ఛ లేని పెళ్ళి ఎగ్గొట్ట నొక ఇంతి
పిచ్చి పట్టినట్లు బెట్టు చేసె
గాలి సోకెనేమొ కాబోలు యనిరంత
ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకుGiri Dornalahttps://www.blogger.com/profile/13168445795283346390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31377578702847588962010-08-02T13:00:47.654+05:302010-08-02T13:00:47.654+05:30వలచిన మగువ మదిఁ దలఁచుచు మరణించె
నొకఁడు.వనితయుఁ దనన...వలచిన మగువ మదిఁ దలఁచుచు మరణించె
నొకఁడు.వనితయుఁ దనను దలఁచి మృతి
చెందె.ప్రేతములటఁ చెన్నుగ మనువాడ
ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91036421913280722312010-08-02T08:07:35.004+05:302010-08-02T08:07:35.004+05:30కంది శంకరయ్య! కలఁ గాంచినారలా?
శుభము లెన్ని కవితఁ జ...కంది శంకరయ్య! కలఁ గాంచినారలా?
శుభము లెన్ని కవితఁ జొప్ప వచ్చు.
అశుభ మేల పలుకు(ట?+అ) టరయంగ నెక్కడ
ప్రేత కళ వహించెఁ బెండ్లికొడుకు?చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.com