tag:blogger.com,1999:blog-6769183920316093900.post5271303974712777048..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 60కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41670023403012777872011-07-25T10:32:57.395+05:302011-07-25T10:32:57.395+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61884616250408530212011-07-25T05:40:05.688+05:302011-07-25T05:40:05.688+05:30వసంత కిశోర్ గారూ,
మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినం...వసంత కిశోర్ గారూ,
మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59337698731154133252011-07-25T01:51:25.800+05:302011-07-25T01:51:25.800+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

దారిదోపిడీలు చేసే దొంగను మునిగా(వాల్మీకి) మార్చిన నారద మహర్షి :

01)

పాప పుణ్యము లవి - పంచుకో రెవ్వరూ
రామ నామ మొకటె - రక్ష జేయు
ననుచు తెలిపి లటుని - యతివర్యుగా మార్చె !
ఎలుక తోలు నుతికి - తెలుపు జేసె !

లటుడు = దొంగవసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26036119348351843672011-07-24T21:28:09.926+05:302011-07-24T21:28:09.926+05:30శంకరార్యా ! ధన్యవాదములు. అవునండీ ..‘టామ్ & జె...శంకరార్యా ! ధన్యవాదములు. అవునండీ ..‘టామ్ & జెర్రీ’..అంతే కదా..గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20092929144794980852011-07-24T17:24:28.242+05:302011-07-24T17:24:28.242+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది. అభినందనలు.
ఇంత...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బాగుంది. అభినందనలు.
ఇంతకీ ఆ ఫిల్ము ‘టామ్ & జెర్రీ’ యా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55417421204232158702011-07-24T16:07:58.877+05:302011-07-24T16:07:58.877+05:30నలుపు తెలుపు జేయు ననుచు నొక్కడు మందు
పిల్లి కమ్మ...నలుపు తెలుపు జేయు ననుచు నొక్కడు మందు
పిల్లి కమ్మెనొక్క ఫిల్ము నందు
పని తనమ్ము జూడ ప్రక్కనే యున్నట్టి
ఎలుక తోలు నుతికి తెలుపు చేసె.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91145733069188693852010-08-09T06:23:44.021+05:302010-08-09T06:23:44.021+05:30రాజేశ్వరి గారూ,
ధన్యవాదాలు.రాజేశ్వరి గారూ,
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89496803259737046762010-08-09T06:14:51.069+05:302010-08-09T06:14:51.069+05:3060 సమస్యా పూరణల షష్టి పూర్తి " సంధర్భం గా శం...60 సమస్యా పూరణల షష్టి పూర్తి " సంధర్భం గా శంకరయ్య గారికి హృదయ పూర్వక శుభాభినందనలురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59088527982879705452010-08-09T06:08:22.016+05:302010-08-09T06:08:22.016+05:30రాజేశ్వరి నేదునూరి గారూ,
పద్యం నిర్దోషంగా, చక్కగా ...రాజేశ్వరి నేదునూరి గారూ,
పద్యం నిర్దోషంగా, చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5643272463399524402010-08-09T06:04:55.748+05:302010-08-09T06:04:55.748+05:30చింతా వారూ,
అర్థం చేసుకున్నాను కనుకే ధన్యవాదాలు తె...చింతా వారూ,
అర్థం చేసుకున్నాను కనుకే ధన్యవాదాలు తెలిపాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69791287854506284182010-08-08T22:12:10.527+05:302010-08-08T22:12:10.527+05:30ఆర్యా! శంకరయ్య గురు పుంగవా!
ఈ సమస్యతో అరవై యవ పూరణ...ఆర్యా! శంకరయ్య గురు పుంగవా!
ఈ సమస్యతో అరవై యవ పూరణ పూర్తవుతోందని గుర్తు చేసి అభినందించాను.సహృదయులైన మీకు అర్థం కాక పోదని నాకు తెలుసు.
నమస్తే.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25112878692771456932010-08-08T21:25:04.210+05:302010-08-08T21:25:04.210+05:30సబ్బు లెన్నొ తెచ్చి సరసంగ చూపించి
ఒక్క సబ్బు చాలు...సబ్బు లెన్నొ తెచ్చి సరసంగ చూపించి
ఒక్క సబ్బు చాలు నొక్కటు తుక
సబ్బు తోడి చేయు సరసాల మాయలు
ఎలుక తోలు నుతికి తెలుపు చేసెరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78944347168562123602010-08-08T20:21:27.217+05:302010-08-08T20:21:27.217+05:30మూలకణాల (stem cells) పరిశొధనలో మొదటి సారి ఎలుకనుండ...మూలకణాల (stem cells) పరిశొధనలో మొదటి సారి ఎలుకనుండి మూలకణాలను సేకరించారు. ప్రాస యతిలో ప్రాస పూర్వాక్షరాలు రెండూ గురువూ, లేదా లఘువు కలవాలన్న నియమాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను.Giri Dornalahttps://www.blogger.com/profile/13168445795283346390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58556805016124139392010-08-08T19:53:20.401+05:302010-08-08T19:53:20.401+05:30నా పూరణ ..............
బట్ట లుతుకు సబ్బు ప్రకటనలో ...నా పూరణ ..............
బట్ట లుతుకు సబ్బు ప్రకటనలో నొక్క
సుందరాంగి టీవియందు మెరసి
రండు చూడు డంచు గ్రాఫిక్సు మాయతో
నెలుక తోలు నుతికి తెలుపు చేసె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37736401224620781092010-08-08T19:52:40.872+05:302010-08-08T19:52:40.872+05:30చింతా రామకృష్ణారావు గారూ,
ఈమధ్య పూరణలలో నన్నే లక్ష...చింతా రామకృష్ణారావు గారూ,
ఈమధ్య పూరణలలో నన్నే లక్ష్యంగా చేసికొని పద్యబాణాలు వదులుతున్నారు కదా. ధన్యవాదాలు.
నచికేత్ గారూ,
పద్యం అర్థం కాలేదు. రెండవ పాదంలో యతి తప్పింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48324246652352900202010-08-08T14:11:13.571+05:302010-08-08T14:11:13.571+05:30ఎలుక దేవుడంచు తలచి గుడిని గట్టె
మూల కణము తీయ ఎలుకన...ఎలుక దేవుడంచు తలచి గుడిని గట్టె
మూల కణము తీయ ఎలుకనెంచె
తోలు వలిచి మంచి డోలు జేయ దలచి
ఎలుకతోలు నుతికి తెలుపు చేసె

http://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%B2%E0%B1%81%E0%B0%95Giri Dornalahttps://www.blogger.com/profile/13168445795283346390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41800800194229313782010-08-08T07:52:59.956+05:302010-08-08T07:52:59.956+05:30షష్టి పూర్తియయ్యె చక్కంగ యని కవి
మాంత్రికుండు చూపె...షష్టి పూర్తియయ్యె చక్కంగ యని కవి
మాంత్రికుండు చూపె మంత్ర మహిమ.
రామ చరిత లోన రాముని యోడించె;
ఎలుకతోలు నుతికి తెలుపు చేసె.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.com