tag:blogger.com,1999:blog-6769183920316093900.post5303218194998928898..comments2024-03-28T22:50:15.354+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 847కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-20882719488958402232015-03-13T22:17:22.826+05:302015-03-13T22:17:22.826+05:30మిస్సన్న గారూ,
మీ ‘ఖండిక’ బాగున్నది. అభినందనలు.
**...మిస్సన్న గారూ,
మీ ‘ఖండిక’ బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2592877684754669772015-03-13T17:59:33.883+05:302015-03-13T17:59:33.883+05:30ఎంతవివేకవంతుడివినెవ్వరునెంచనిభక్తితత్వమున్
చింతిలు...ఎంతవివేకవంతుడివినెవ్వరునెంచనిభక్తితత్వమున్
చింతిలురామకృష్ణపరిశీలనజేయగనీదుశక్తియే
అంతములేనిదయ్యుపరమాత్మునిసన్నిదిజేరుమార్గముల్
కొంతయుదెల్పి-కాళికనుకోరియునిల్పినదైవదూతవే|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73190176663987535072015-03-13T17:22:00.181+05:302015-03-13T17:22:00.181+05:30రామకృష్ణపరమహంస-రానిలోకమెళ్లినా?
ప్రేమ,భక్తి,శక్తి,...రామకృష్ణపరమహంస-రానిలోకమెళ్లినా?
ప్రేమ,భక్తి,శక్తి,యుక్తి-పెంపుజేయుమార్గముల్
క్షేమమొసగుదైవమన్నచింతకొంతబంచెగా
కామమందులేదుసుఖము-కర్మమిగులుదిగులునన్Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41519581022680802662015-03-13T17:02:39.009+05:302015-03-13T17:02:39.009+05:30కాళికాంబను గొల్చుచు ఘనము గాను
సతిని దుర్గగ భావించు...కాళికాంబను గొల్చుచు ఘనము గాను
సతిని దుర్గగ భావించు పతియితండు
మతము లన్నియు నొకటని హితము దెలిపి
భక్తి భావమ్ము బోధించె పరమహంస!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63983059659199536512015-03-13T15:39:28.493+05:302015-03-13T15:39:28.493+05:30ఒక్క రోజు తల్లి యొక్కతె బిడ్డను
పరమ హంస కడకు పట్ట...ఒక్క రోజు తల్లి యొక్కతె బిడ్డను
పరమ హంస కడకు పట్టి దెచ్చి
పలికె నిట్లు స్వామి బాలుడు నిత్యము
బెల్ల మడుగు తినగ వినడు మాట.

మందలింపు డయ్య మంచిగా వీనిని
రామకృష్ణు డపుడు భామను గని
పలికె నిట్లు నీవు బాలుని గొని రమ్ము
పది దినమ్ము లైన పిదప మరల

పది దినాల పిదప బాలుని గొని వచ్చె
పరమ హంస కడకు భామ మరల
రామ కృష్ణు లపుడు లాలనగా జూచి
పిల్లవాని వంక మెల్లగాను

తప్పు బాబు నీవు తరచుగా బెల్లము
తినుట పనికిరాదు తీపులగును
పొట్టలోన పాము కుట్టును గట్టిగా
ననిరి బుజ్జగించి యతని తోడ.

తల్లి విస్మయమున తమ రిట్టి మాటను
తొలి దినానె యేల పలుక లేదు
పిల్ల వాని తోడ బిడ్డడీ పాటికి
మాని యుండు బెల్ల మనిన దపుడు.

అమ్మ! బెల్లమన్న నమితమౌ యిష్టమ్ము
నాకు, నేను తినుచు నయము గాను
వీని కెట్లు చెప్ప వీలగు న్యాయమే
తినుట తగదు బెల్ల మనుచు నపుడు.

ఈపది దినములు మనమున
బాపితి నీ బెల్లమందు భ్రాంతిని కృషితో
నీపై చెప్పగ దగుదును
పాపనికీ మాట కనుక పలికితి ననియెన్.

గురువులగు పుణ్య పురుషులు
పరులకు బోధించు చుంద్రు పాటించునదే
మరి తమ మనమున కర్మల
పరికింపగ తెల్ల మిద్ది బాలుని కథలో.

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44642601766603694052015-03-13T12:21:29.425+05:302015-03-13T12:21:29.425+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43923093763068003082015-03-13T11:20:39.268+05:302015-03-13T11:20:39.268+05:30ఘనునిగను వివేకానందుఁ దీర్చిదిద్ది
విశ్వ విఖ్యాతుఁజ...ఘనునిగను వివేకానందుఁ దీర్చిదిద్ది
విశ్వ విఖ్యాతుఁజేసిన విమలుడతడు
కాళిదర్శనమును గొన్న కర్మయోగి
మనుజుల మదిలో నిలచిన మాన్యుగురుడు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45901972828405972072015-03-13T10:41:42.681+05:302015-03-13T10:41:42.681+05:30పరమ హంసగ బే రొంది ప్రజల కితడు
భక్తి భావంబు గలుగ...పరమ హంసగ బే రొంది ప్రజల కితడు
భక్తి భావంబు గలుగగ రక్తి తోడ
బోధ జేసిన మహితుండు పుడమి యందు
రామ కృష్ణుడు నాముండు రమ్యు డా ర్య !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43395336520078832482015-03-13T08:44:18.948+05:302015-03-13T08:44:18.948+05:30కాళీ భక్తుండీతం
డాలిని నామాత వోలె ననుకొనె, నాడే
మ...కాళీ భక్తుండీతం
డాలిని నామాత వోలె ననుకొనె, నాడే
మేలు వివేకానందుని కే
వీలుగ సన్మార్గ మిచ్చె విఖ్యాతుండై.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72077566825995298032015-03-13T07:10:11.624+05:302015-03-13T07:10:11.624+05:30నిరత దీర్ఘ సమాధిని నెలవు జేసి
తంత్ర మంత్రములన్నిం...నిరత దీర్ఘ సమాధిని నెలవు జేసి
తంత్ర మంత్రములన్నింట తపము జేసి
సకల మతముల నిర్దిష్ట శక్తి నెరిగి
రమ్య మార్గము జూపె శ్రీరామ కృష్ణ !!భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42759933100274259512015-03-13T04:02:41.097+05:302015-03-13T04:02:41.097+05:30పరమ హంస పేరు పలికినం తనెచాలు
కలుగు పుణ్య మంట తొలగ...పరమ హంస పేరు పలికినం తనెచాలు
కలుగు పుణ్య మంట తొలగు నఘము
భక్తి బోధ జేసి శక్తిదుర్గను గాంచి
కాళి మాత దయను ఖ్యాతి నొందె

అతడు భార్య ఐన శారదా దేవిని కాళీ మాతగా పూజించాడు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21891570609607920682015-03-13T00:38:08.673+05:302015-03-13T00:38:08.673+05:30సర్వమతముల సారమ్ము సంగ్రహించి
మతములన్ని దేవుని జేర...సర్వమతముల సారమ్ము సంగ్రహించి
మతములన్ని దేవుని జేరు మార్గములని
చాటిచెప్పిన యాధ్యాత్మ సాధకుండు
రామకృష్ణుండు దుర్గకారాధకుండుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com