tag:blogger.com,1999:blog-6769183920316093900.post5311102048263371830..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3172 (వ్యాసుఁడు దెనుఁగున...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger88125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-4749581898725042992019-10-26T11:45:37.927+05:302019-10-26T11:45:37.927+05:30కందము:
వ్రాసెను పంచమ వేదము
వ్యాసుఁడు; దెనుఁగు...కందము:
వ్రాసెను పంచమ వేదము
వ్యాసుఁడు; దెనుఁగున రచించె భాగవతమ్మున్
ఆ సేద్యపు కవి పోతన,
ఊసులు గావవి జరిగిన యుద్ధపు గాథల్
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84902822065791513402019-10-25T21:28:19.030+05:302019-10-25T21:28:19.030+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84691024509324352412019-10-25T20:44:06.942+05:302019-10-25T20:44:06.942+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69481852550336199052019-10-25T20:37:47.065+05:302019-10-25T20:37:47.065+05:30ధన్యవాదాలుధన్యవాదాలుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92157407173425459652019-10-25T19:32:25.800+05:302019-10-25T19:32:25.800+05:30కందం
'బాస'కు మ్రొక్కి త్రిశుద్ధిగఁ
గాసులక...కందం
'బాస'కు మ్రొక్కి త్రిశుద్ధిగఁ
గాసులకమ్మనని మోక్షకాంక్షాతురుడై
వాసిగ పోతన 'యభినవ
వ్యాసుఁడు' దెనుఁగున రచించె భాగవతమ్మున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12194802871410183402019-10-25T19:26:27.511+05:302019-10-25T19:26:27.511+05:30వ్రాసిన కావ్యసంపదలువాసిగడింపను వ్యాకులుండవన్
జేసిన...వ్రాసిన కావ్యసంపదలువాసిగడింపను వ్యాకులుండవన్
జేసిన నారదర్షికృషి జేతను గొప్పగ సంస్కృతమ్మునన్
వ్యాసమహర్షి వ్రాసెనఁట భాగవతమ్మును; దెన్గుబాసలో
భూషణమయ్యెనా రచన భూరిగ పోతన వ్రాసినంతనేYajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19384569925134793612019-10-25T18:41:49.773+05:302019-10-25T18:41:49.773+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86616800326949501912019-10-25T17:25:57.994+05:302019-10-25T17:25:57.994+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7959965635371241842019-10-25T17:25:33.160+05:302019-10-25T17:25:33.160+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71074070797618005782019-10-25T17:24:46.243+05:302019-10-25T17:24:46.243+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...దలచెను ..&#...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...దలచెను ..' అని ఉండాలనుకుంటాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8377867842109866942019-10-25T17:23:55.338+05:302019-10-25T17:23:55.338+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52782478543887863792019-10-25T17:18:34.934+05:302019-10-25T17:18:34.934+05:30
వ్రాసెను పురాణములనిల
వ్యాసుడు దెలుగున రచించె భాగ...

వ్రాసెను పురాణములనిల
వ్యాసుడు దెలుగున రచించె భాగవతమ్మున్
వాసిగ మెచ్చిరి ప్రజశహ
బాసనుచును చేసి సతము పారాయణమున్.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85898127337145144592019-10-25T16:47:09.966+05:302019-10-25T16:47:09.966+05:30వ్రాసెనుభాగవతమ్మును
వ్యాసుడు దెనుగున రచించె భాగవత...వ్రాసెనుభాగవతమ్మును
వ్యాసుడు దెనుగున రచించె భాగవతమ్మున్
వాసిగ పోతన యనుకవి
కాసుల కాశింపకుండ ఘనచరితుండై.

వ్యాసుని భాగవతమ్మును
చేసిరి పారాయణమును జీవులు జగతిన్
భాసుర చరితుండభినవ
వ్యాసుడు దెలుగున రచించె భాగవతమ్మున్

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42406406522242138612019-10-25T16:33:27.065+05:302019-10-25T16:33:27.065+05:30అన్ని పూరణలు ఇంత ఓపికగా చూసి తప్పులు దిద్దిస్తున్న...అన్ని పూరణలు ఇంత ఓపికగా చూసి తప్పులు దిద్దిస్తున్న మీకు నా హృదయ పూర్వక నమస్సుమాంజలి.🙏🙏
త్వరగా రాసి పోస్ట్ చెయ్యకపోతే మీ పరిశీలనకి నోచుకోవేమో అనే ఖంగారు గోరంత, మిడి మిడి జ్ఞానం కొండంత🙏🙏
మార్పులు చేసుకొనెదను🙏🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28970196109267204062019-10-25T15:43:56.628+05:302019-10-25T15:43:56.628+05:30ఆ సంస్కృతమున భగవాన్
వ్యాసుఁడు;దెనుఁగున రచించె భాగవ...ఆ సంస్కృతమున భగవాన్
వ్యాసుఁడు;దెనుఁగున రచించె భాగవతమ్ము
న్నాసాంతమ్మిటు పోతన
తా సామాజిక భవికము* దలపెను సతమున్.

*శ్రేయస్సుYajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9165046773712537822019-10-25T15:36:00.551+05:302019-10-25T15:36:00.551+05:30
తెలుగు కవుల తో పోటీ కై వచ్చె :)
రోసమ్మున తెలుగు...
తెలుగు కవుల తో పోటీ కై వచ్చె :)

రోసమ్మున తెలుగు కవుల
తో సరి సాటి తెనిగింప ద్యోతగ వచ్చెన్
వాసిగ నాపోతనగా
వ్యాసుఁడు, దెనుఁగున రచించె భాగవతమ్మున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31242003190010863532019-10-25T15:34:39.833+05:302019-10-25T15:34:39.833+05:30Dhanyavadamulu.Dhanyavadamulu.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3226658423746332082019-10-25T15:31:11.398+05:302019-10-25T15:31:11.398+05:30మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు. మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16654914117569019182019-10-25T15:30:27.854+05:302019-10-25T15:30:27.854+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2961575749817155542019-10-25T15:30:06.478+05:302019-10-25T15:30:06.478+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37075718081307088082019-10-25T15:29:40.166+05:302019-10-25T15:29:40.166+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వ్యాసు డనుట న...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వ్యాసు డనుట న్యాయమె యే వ్యాసుడు..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70874305406202839382019-10-25T15:28:44.671+05:302019-10-25T15:28:44.671+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67517669537638145952019-10-25T15:28:25.932+05:302019-10-25T15:28:25.932+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54352146406988876362019-10-25T15:27:24.748+05:302019-10-25T15:27:24.748+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69154256658020046892019-10-25T15:26:48.624+05:302019-10-25T15:26:48.624+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com