tag:blogger.com,1999:blog-6769183920316093900.post5316264426397962713..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3934కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32372990446615041312021-12-23T17:02:52.630+05:302021-12-23T17:02:52.630+05:30స్వర్ణకవచకుండలుడన
శీర్ణంబగునట్లుసత్యఛేధించుచు తా
ప...స్వర్ణకవచకుండలుడన
శీర్ణంబగునట్లుసత్యఛేధించుచు తా
పూర్ణజ్ఞానము కలుగును
కర్ణుడు,నరకుని వధించె,కాశీపురిలోన్

[: మరొక పూరణ

స్వర్ణపు కుండలమ్ము లను చక్కగ మేనున దాల్చి పుట్టెనా
ఆర్ణవ మున్తరించెనట నా రఘు రాముడు తాను త్రేతలో
కర్ణము చెంతకున్తిగిచి కాంత,వసింపగ , కల్గు జ్ఞాన మున్
కర్ణుడు జానకీ రమణికై నరకాసురు చంపెకాశిలోన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81339418181361354482021-12-18T21:43:40.221+05:302021-12-18T21:43:40.221+05:30వర్ణము కారణమ్ముతల వంపుల నొందిన వీరుడెవ్వరో?
అర్ణవమ...వర్ణము కారణమ్ముతల వంపుల నొందిన వీరుడెవ్వరో?
అర్ణవమున్ తరించెను రయమ్మున నంజన పుత్రు డేలనో?
గీర్ణ దివౌకసుండు హరి చెండిన దెవ్వని? పోవు పాపముల్?
కర్ణుఁడు, జానకీరమణికై, నరకాసురుఁ జంపెఁ, గాశిలోన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-985192815124385832021-12-18T12:03:56.977+05:302021-12-18T12:03:56.977+05:30సవరణతో...
వర్ణింపశక్యమా సం
పూర్ణపురాణమురచించె పుల...సవరణతో...

వర్ణింపశక్యమా సం
పూర్ణపురాణమురచించె పులకేశుండే
నిర్ణయముగపేర్కొనెనట
కర్ణుఁడు నరకుని వధించెఁ గాశీపురిలోన్
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85598927287409800232021-12-18T12:00:16.252+05:302021-12-18T12:00:16.252+05:30కర్ణుడు జానకీరమణకై నరకాసురుజంపె గాశిలోన్
గర్ణుడు ...కర్ణుడు జానకీరమణకై నరకాసురుజంపె గాశిలోన్
గర్ణుడు జంపుటానరకు గాలిగ జెప్పుచు నుంటిరాయిటన్
బర్ణములాకులన్ జెవుల భద్రత బెట్టగ బూనుకుంటిరే
కర్ణుని గూర్చియున్ గర్ణకఠోరము న్యాయమే ప్రభూ!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83329422194464528132021-12-18T11:52:21.541+05:302021-12-18T11:52:21.541+05:30స్వర్ణాంగుండా! యజ్ఞా
నార్ణవ మందు మునిఁగితివె యంటి...స్వర్ణాంగుండా! యజ్ఞా
నార్ణవ మందు మునిఁగితివె యంటివి యిట్లుం
గర్ణ కఠోరంబే యిది
కర్ణుఁడు నరకుని వధించెఁ గాశీపురిలోన్

జీర్ణము గాఁగఁ బాఠములు చెప్ప మనంగఁ గరమ్ము చక్కనౌ
వర్ణము లిట్లు ప్రశ్నలకుఁ బన్నుగఁ బల్కిరి యొక్క యుమ్మడిం
గర్ణ ముదావహమ్ము లవికారమ శిష్యులు నల్వు రంతటం
గర్ణుఁడు, జానకీరమణికై, నరకాసురుఁ జంపెఁ, గాశిలోన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80533324566076296432021-12-18T10:58:22.499+05:302021-12-18T10:58:22.499+05:30కర్ణుడు నరకుని జంపెనె?
కర్ణకఠోరంబునయ్యె గవివర! దగు...కర్ణుడు నరకుని జంపెనె?
కర్ణకఠోరంబునయ్యె గవివర! దగునే
కర్ణుని గూరిచి యిటులన
కర్ణుడు నరకుని వధించె గాశీపురిలోన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65766729339241184392021-12-18T10:52:59.057+05:302021-12-18T10:52:59.057+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45369175715189908652021-12-18T09:39:46.258+05:302021-12-18T09:39:46.258+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42958035189262827172021-12-18T09:39:24.039+05:302021-12-18T09:39:24.039+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30486934140335002642021-12-18T09:39:01.447+05:302021-12-18T09:39:01.447+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52040465098339317282021-12-18T09:38:32.427+05:302021-12-18T09:38:32.427+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71800545624748796182021-12-18T09:38:19.887+05:302021-12-18T09:38:19.887+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27135336454245236612021-12-18T09:37:30.530+05:302021-12-18T09:37:30.530+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49317393023249876552021-12-18T09:37:10.275+05:302021-12-18T09:37:10.275+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43521270488191347732021-12-18T09:36:58.945+05:302021-12-18T09:36:58.945+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67125780394882370232021-12-18T09:36:46.271+05:302021-12-18T09:36:46.271+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పూర్ణానందం'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పూర్ణానందం' అనడం వ్యావహారికం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29348453789877051182021-12-18T09:36:12.133+05:302021-12-18T09:36:12.133+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72020112485688116542021-12-18T09:36:00.911+05:302021-12-18T09:36:00.911+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13807396031381029392021-12-18T09:35:49.951+05:302021-12-18T09:35:49.951+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63339211022308110182021-12-18T09:35:19.026+05:302021-12-18T09:35:19.026+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21251765497006705232021-12-18T09:34:52.455+05:302021-12-18T09:34:52.455+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21789485031719560712021-12-18T09:34:36.869+05:302021-12-18T09:34:36.869+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7801687501378511222021-12-18T09:34:02.324+05:302021-12-18T09:34:02.324+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ధారి యెవడు&qu...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ధారి యెవడు" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27880541382047775072021-12-18T07:45:50.796+05:302021-12-18T07:45:50.796+05:30క్రమాలంకరం లో కూడా ఒక పూరణ
ఉ:స్వర్ణపు కుండలమ్ములను...క్రమాలంకరం లో కూడా ఒక పూరణ
ఉ:స్వర్ణపు కుండలమ్ములను వైరికి మేలుగ నిచ్చె నెవ్వడో?
ఆర్ణవలంఘన మ్మెవరి కై ?వధియించెను కృష్ణు డేరినో?
వర్ణన కందనట్టి మన భారతతత్త్వము వెల్గు నెచ్చటో?
కర్ణుడు,జానకీరమణి కై,నరకాసురు జంపె, కాశిలోన్

Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54308893802577818512021-12-18T06:34:56.171+05:302021-12-18T06:34:56.171+05:30కందం
పూర్ణమసుని పుత్రుడు, వర
వర్ణిని సత్య జత గూడి ...కందం
పూర్ణమసుని పుత్రుడు, వర
వర్ణిని సత్య జత గూడి వంశీధరుడున్,
కర్ణములు విను శివ భజన,
కర్ణుడు ,నరకుని వధించె, గాశీ పురి లోన్

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.com