tag:blogger.com,1999:blog-6769183920316093900.post5383043100802406475..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2719కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-59911042006749994162019-02-17T21:01:57.874+05:302019-02-17T21:01:57.874+05:30కరచుచు భాజపాను భళి కంగరు పుట్టగ వంగభూమినిన్
తరలగ బ...కరచుచు భాజపాను భళి కంగరు పుట్టగ వంగభూమినిన్
తరలగ బెంగుళూరికహ తందన తానన డింపులయ్యకున్
మురియుచు మోడి పంపగను ముద్దుల గుమ్మకు సీబియైనట
న్నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82292047841247089782018-06-30T12:52:07.504+05:302018-06-30T12:52:07.504+05:30అడ్డేమున్నది పెండ్లియాడ సుతుడా యానాటి నీ బాసనే
యడ్...అడ్డేమున్నది పెండ్లియాడ సుతుడా యానాటి నీ బాసనే
యడ్డంచున్ దలపోయనేల మన వంశాభ్యున్నతిన్ గోరుమో
బిడ్డా! యంచును బల్కసత్యవతితో భీష్ముండు తా జెప్పెనే
యడ్డంబయ్యెను ధర్మవర్తనము కట్టా కార్య సంసిద్ధికిన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2642028047214345102018-06-28T22:24:27.296+05:302018-06-28T22:24:27.296+05:30అరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము
గను దహించుచో వక్రపు జన...అరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము
గను దహించుచో వక్రపు జనులనెల్ల
భీతి నొంది జూడరుగద నాతి దెసను
ముదిత లెల్ల బొందు ప్రముదితము నపుడు.దేవికnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-113593058404222062018-06-28T21:48:56.458+05:302018-06-28T21:48:56.458+05:30
కపట బుద్ధిని చూపుచే కాంతమందు
పరవనితనుకాంక్షింపగ ...

కపట బుద్ధిని చూపుచే కాంతమందు
పరవనితనుకాంక్షింపగ వసుధయందు
నరయ సతి గుబ్బుగవ యనలావృతమ్ము
లగుచు దహియించు దప్పక నట్టి ధూర్తుఁ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57627559832420456012018-06-28T20:33:52.801+05:302018-06-28T20:33:52.801+05:30గరళము మ్రింగి ప్రాణముల గాతువె కూడదు ముట్టబోకు మా
...గరళము మ్రింగి ప్రాణముల గాతువె కూడదు ముట్టబోకు మా
పరధన మెన్న కస్సుమని పైబడి కాటును వేయు పామురా
కరమున తాకబోకు పరకాంతను దగ్ధము చేయు నిల్వునన్
వరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12951955060142960062018-06-28T16:14:42.059+05:302018-06-28T16:14:42.059+05:30మిత్రులందఱకు నమస్సులు!
[సుధేష్ణాదేవి కీచకునితో సై...మిత్రులందఱకు నమస్సులు!

[సుధేష్ణాదేవి కీచకునితో సైరంధ్రినిం గూర్చి తెలుపుచున్న సందర్భము]

కరము విమోహ తీవ్రతను కాలుచు నుంటివి; కాని, భ్రాత! యి
త్తరుణి పతుల్ మహోన్నతులు! తప్పును సైఁపరు; దేవయోనిజుల్!
విరహముతో సతిం బిలువ, వేగిరమే నినుఁ ద్రుంత్రు! తాఁక వ,
ద్దరయఁగ నింతి గుబ్బగవ, యగ్ని శిఖావృతమై వెలింగెడిన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90947884335321801032018-06-28T16:00:32.952+05:302018-06-28T16:00:32.952+05:30తేటగీతి
వీరతిలకముదిద్దుము విజయుఁడగుచు
వత్తుననె యభి...తేటగీతి
వీరతిలకముదిద్దుము విజయుఁడగుచు
వత్తుననె యభిమన్యుండు నుత్తరఁగని
రాని పతి, లోని వంశాంకురముఁ దలంచ
నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము!

చంపకమాల
మురిసెద వేల నీ సుతుఁడుఁ బొందగఁ బట్టముఁ జూడనొప్పవే?
యిరువుగ నాడు మెచ్చి పతి యింపుగ నిచ్చిన నా వరమ్ములన్
మఱువక గోరు రాజునని మంధర కైకకు చిచ్చు రేపగా
నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14898307910670558842018-06-28T15:04:10.760+05:302018-06-28T15:04:10.760+05:30వరముగ బుట్టిచచ్చె పసిబాలుడు దుఃఖమునాపలేకనే
గరళము వ...వరముగ బుట్టిచచ్చె పసిబాలుడు దుఃఖమునాపలేకనే
గరళము వంటితూకమునుకంఠకమైననుపాలునిండగా?
నరకమె యట్టితల్లికవి నమ్మినవాడిల ముంచిబోవగా|
నరయగనింతిగుబ్బగవ యగ్ని శిఖా వృతమైవెలింగెడిన్ {గరళము=గడ్డిమోపు}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20547245948805026202018-06-28T14:41:33.432+05:302018-06-28T14:41:33.432+05:30కవియె వర్ణించె నీరీతి కావ్యమందు
భీరువు వదనమది చంద్...కవియె వర్ణించె నీరీతి కావ్యమందు
భీరువు వదనమది చంద్ర బింబ మనుచు
కన్నులట గాంచిన విశాల కమల రేకు
లరయ సతి గుబ్బగవ యనలావృతమ్మువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51280161755361100142018-06-28T14:39:57.581+05:302018-06-28T14:39:57.581+05:30పురజను లెల్ల వచ్చిరట మోదము మీరగ నందునింటికిన్
ముర...పురజను లెల్ల వచ్చిరట మోదము మీరగ నందునింటికిన్
మురియుచు బారసాలకని, పూతన సైతము బాలుఁజంపగన్
తరుణిగ మారిజేరెనట దండున తానొక గొల్లకాంతయై
యరయగ నింతి గుబ్బ గవ యగ్నిశిఖావృతమై వెలింగెడిన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33771764795092945832018-06-28T14:26:32.631+05:302018-06-28T14:26:32.631+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(కలకత్తా కాళీ బెనర్జీ)
మరవడ...ఆటవిడుపు సరదా పూరణ:
(కలకత్తా కాళీ బెనర్జీ)

మరవడు జ్యోతిబాసు డహ మండిన కాష్ఠము కమ్యునిస్టుదౌ
మరవడు బుద్ధదేవు డట మండిన కాష్ఠము టాట కారుదౌ
మరవడు కేసియారు డిట మండిన కాష్ఠము యుక్త ఫ్రంటుదౌ
నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్

గుబ్బ గవ = గుండ్రపు (కండ్ల) జతG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72080772684324369342018-06-28T14:24:39.187+05:302018-06-28T14:24:39.187+05:30సూరం శ్రీనివాసులు గారి పూరణ:
తిరుమలలో బరాత్పరుని...సూరం శ్రీనివాసులు గారి పూరణ:

తిరుమలలో బరాత్పరుని తీయము లెన్నగ నెన్ని!మొన్ననే
తిరిగెను జాతరూపరథదీప్తులతో నటకేగుదెంచుచో
మెరసెను ఛత్రచామరసమీకృతరౌప్యము
భక్తితోడ నే
నరయగ నింతి!గుబ్బగవ యగ్నిశిఖావృతమై వెలింగెడిన్

గుబ్బ=గొడుగుపొన్నుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12624555320185420422018-06-28T13:57:32.183+05:302018-06-28T13:57:32.183+05:30

జిలేబి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4684427348643315252018-06-28T13:30:44.800+05:302018-06-28T13:30:44.800+05:30కరమునుబెద్దవైయడరికానగనయ్యెనదేమిచిత్రమో
యరయగనింతిగు...కరమునుబెద్దవైయడరికానగనయ్యెనదేమిచిత్రమో
యరయగనింతిగుబ్బగవ,యగ్నిశిఖావృతమైవెలింగిడిన్
నరయుముపాపికొండలకునావలదూరమునందుపెద్దగా
తిరముగనొక్కచోటననతీంద్రియశక్తులుగూడెనాయనన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80144689896779321992018-06-28T13:16:11.481+05:302018-06-28T13:16:11.481+05:30వింత పోకడల కవకాశ మీయ కుంటకు నిట్టి సమస్యల నీయ కున్...వింత పోకడల కవకాశ మీయ కుంటకు నిట్టి సమస్యల నీయ కున్న దాపు రించెడి నష్ట మేమి కలదు! కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51775280211674986162018-06-28T12:33:58.968+05:302018-06-28T12:33:58.968+05:30మరణము నొందగా తన కుమారుడు తోడ్కొని వచ్చె కాల్చగా
కర...మరణము నొందగా తన కుమారుడు తోడ్కొని వచ్చె కాల్చగా
కరమును కట్టమంచనగ కాపరి, లేదని చెప్ప చంద్ర, తా
నరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్
తరుణికి చెప్పెకంఠమున తళ్కుల నీనుచు నండె కాంచితిన్
పరులకు నమ్మి పుస్తెలను పన్నుగ కట్టుమటంచు చెచ్చెరన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34777862493353056102018-06-28T12:32:51.842+05:302018-06-28T12:32:51.842+05:30పాల బాలెను చేబట్టి పత్ని రాగ
నడుము పైచేయి వేయుచు ప...పాల బాలెను చేబట్టి పత్ని రాగ
నడుము పైచేయి వేయుచు పడక పైన
బెదురు వలదని కూర్చుండ బెట్ట వలయు,
చుబుకమును బట్టి పైకెత్తి చూడ వలయు
కనులలో వెలు గాడెడు కాంతులన్ని,
వదన దోయిని దరిచేర్చిపెదవులజత
మూసి వైచి మధురమైన ముద్దు లిడుచు
సున్నితముగ భుజములను సొట్టనిడగ
వలయు, అరుణిమ జీరలు వెలుగ కనుల
లోన, రతిసుఖమును కోరు మేను నపుడు,
మిత్రమా రయము వలదు, క్షేత్ర మూర్తి
కెల్ల కంపనము కలుగు, కల్ల గాదు
నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము,
నిక్కమిది దేహము సెగలు కక్కుచుండు .
నదియె మంచి తరుణముని మదిని తలచి
సంగ మించ వలయు నీవు సంతసముగ
ననుచు బలికె నస కిటుకులను సులువుగ
నొకడు తన స్నేహితుని యొక్క సుకము కోరి

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26774758974639795212018-06-28T11:46:40.376+05:302018-06-28T11:46:40.376+05:30శివుడు నిను గాల్చి బూదిగా జేసె , గాని
మదము తగ్గలే...శివుడు నిను గాల్చి బూదిగా జేసె , గాని
మదము తగ్గలేదింతయు మదన నీకు !
మదిని విరహాగ్ని రగిలించు మనసిజ ! గను
మరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64453309925267188832018-06-28T11:33:43.272+05:302018-06-28T11:33:43.272+05:30చూచు చుండగ నెల్లరు చోద్యముగను
టేఁకు తలుపు లన్నింట...చూచు చుండగ నెల్లరు చోద్యముగను
టేఁకు తలుపు లన్నింటినిఁ దాకి వీఁక
మంట లల్లనఁ జెలరేఁగ నింట నంత
నరయ సతి, గుబ్బగవ యనలావృతమ్ము

[గుబ్బ = తలుపు మీది గుండ్రముగ నుండు చెక్క దిమ్మ]

వరుసగ నిల్పి ప్రాణము నపాయము నేకము సేసి వాటినిన్
మరలిచి నాభి దేశమున మానుగఁ జేర్చి నుదాన మందునన్
విరియఁగఁ జేసి చిత్తమున వీడి గళమ్మును భ్రూకుటిన్ సువం
ద్య రగులఁ జేయ నగ్ని పతిఁ దల్చుచు దక్ష తనూజ దేహ మం
దరయఁగ నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47888701586825764342018-06-28T11:13:47.728+05:302018-06-28T11:13:47.728+05:30చలి వనటను కలుగజేయ, చెలియ కౌగి
లింత లో చేరి నప్పుడు...చలి వనటను కలుగజేయ, చెలియ కౌగి
లింత లో చేరి నప్పుడు శాంతికలుగు
నరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము
సఖియలేనివానికి చలి సంకటమిడు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27629143207966695292018-06-28T11:02:27.860+05:302018-06-28T11:02:27.860+05:30పండుగదినాన యెండన పడతినడువ
అద్దములరవికన సూర్యునంశుప...పండుగదినాన యెండన పడతినడువ
అద్దములరవికన సూర్యునంశుపడుట
నరయ, సతి గుబ్బగవ యనలావృతమ్ము
గ మనసుకుతోచి కలిగించె కనులవిందుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67782633350459142942018-06-28T10:47:55.478+05:302018-06-28T10:47:55.478+05:30..............🌻శంకరాభరణం🌻...............
.. .. ..................🌻శంకరాభరణం🌻...............
.. .. .. .. .. .. 🤷🏻♂సమస్య🤷♀.. .. .. .. .. .. ..
అరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము

సందర్భము: శిశువు పెద్దవా డౌతున్నా డని తల్లి పాలు మాన్పించా లని పాలిండ్లకు వేపాకురసం పూసింది.
ఆకలి మంట జ్వాలలై చెలరేగుతుండగా పాలు గ్రోలలేక బాలు డిలా అనుకున్నాడు..
"అరయ సతి గుబ్బగవ యనలావృతమ్ము"

పాలు మాన్పింప రాసె వేపాకు రసము
తల్లి ; ఆకలి జ్వాలలై తల్లడిల్ల
గోలఁ జేయుచు బాలు డీ లీలఁ దలచె...
"నరయ సతి గుబ్బగవ యన లావృతమ్ము"

మరొక పూరణము...

సందర్భము: భర్త నపుంసకుడు కాగా చాలా కాలంగా నిరీక్షించిన ఒక కామిని ఆవేదన...

"పేడితో సుఖ మేడ? నే వీడలేను..
కూడగాలేను.. కుందితి.. వీడు మగడె!
పాడుగా" ననె.. ప్రాయంపు వేడి వీడ..
దరయ సతి గుబ్బగవ యన లావృతమ్ము..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
28.6.18వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62848349523039590842018-06-28T10:34:48.478+05:302018-06-28T10:34:48.478+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,...గు రు మూ ర్తి ఆ చా రి

శృంగార వర్ణన. :- ప్రియుడు ప్రేయసిని అధరకములచే

కామవిధగ్ధను జేయగా " అరయగ నింతి ••••••••••••• "

సరస వచో ప్రవాహమున జక్కగ ముంచుచు , నంకపాళికన్

గరుగగ జేయుచు , న్నధరకమ్ముల వెచ్చదనమ్ముతో మహా

భిరతి రగుల్చుచున్ , బ్రియుడు ప్రేయసిఁ గామవిధగ్ధఁ జేసిన

న్నరయగ - నింతి గుబ్బగవ యగ్ని శిఖావృతమై వెలింగెడిన్ ! !

{ అంకపాళిక = కౌగిలి ; అధరకము =

కుచ చుంబనము ; మహ + అభిరతి = అధిక వాంఛ ;

కామవిధగ్ధ జేసినన్ = కామముచే దహింప బడునట్లు చేయగా ; }

_____________________________________________gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2181099246741235372018-06-28T09:14:01.186+05:302018-06-28T09:14:01.186+05:30
కోటవారివ్వాళ లక్ష్మీ టపాసు పేల్చేసారు :)
జిలేబి...
కోటవారివ్వాళ లక్ష్మీ టపాసు పేల్చేసారు :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19550685071989037192018-06-28T09:09:42.296+05:302018-06-28T09:09:42.296+05:30అరయసతిగుబ్బగవయనలావృతమ్ము
పట్టుకొనజూడగాల్చునుభస్మమట...అరయసతిగుబ్బగవయనలావృతమ్ము
పట్టుకొనజూడగాల్చునుభస్మమటుల
స్త్రీయనగశక్తిరూపిణిత్రిజగములకు
వందనీయులుగదమనయందరకునుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com