tag:blogger.com,1999:blog-6769183920316093900.post5393151475593333941..comments2024-03-28T11:41:35.727+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2334 (శకునికిఁ దమ్ముండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-17756246549909701352018-12-01T19:20:54.597+05:302018-12-01T19:20:54.597+05:30వికటపుటట్టహాసములు వేగమె వీడుచు కాంగ్రెసాధముల్!
టిక...వికటపుటట్టహాసములు వేగమె వీడుచు కాంగ్రెసాధముల్!
టికటొకటివ్వరే వడిగ టెక్కులు మానుచు గ్రక్కు గ్రక్కునన్
కుకటపుపల్లి వాడితడు కూర్మిని పుట్టియు వాసికెక్కెనే:👇
శకునికిఁ దమ్ముఁడౌఁ గృపుఁడు సాత్యకి పుత్రుఁడు ద్రోణుఁ డన్నయున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39209224172476855562017-04-11T11:24:39.729+05:302017-04-11T11:24:39.729+05:30మిమ్ములను కలవనందులకు చింతసుండగా మా చి. గండూరి శ్రీ...మిమ్ములను కలవనందులకు చింతసుండగా మా చి. గండూరి శ్రీనివాసు అన్నాడు మొదట మీతో కలసినవారు
అతడే అయివుండవచ్చును అని . అప్పుడు కొంచం ఆలోచించగా మీరే అనిపించింది . మిమ్ముల గుర్తించనందులకు నాకు నేనే నిందించుకొంటున్నాను. మిమ్ముల కలుసుకొనే అవకాశము తప్పక వస్తందని ఆశిస్తున్నాను. దన్యవాదములుగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1042128716469554842017-04-11T01:07:51.103+05:302017-04-11T01:07:51.103+05:30ధన్యవాదములు సరిదిద్దుకుంటాను.
ధన్యవాదములు సరిదిద్దుకుంటాను.
Anonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88563864749000646722017-04-10T22:10:28.357+05:302017-04-10T22:10:28.357+05:30కవిమిత్రులకు నమస్సులు.
ఈనాటి సమస్యకు పూరణ లందించి...కవిమిత్రులకు నమస్సులు.
ఈనాటి సమస్యకు పూరణ లందించిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
ఈరోజు మా బావమరది తొమ్మిదవ రోజు. పెద్దకర్మకు సంబంధించిన కార్డులను పంచడానికి ఎండలో తిరిగాను. విపరీతంగా తలనొప్పి.
అందరి పూరణలను చదివాను. ఒక్కొక్కరి పూరణలపై విడివిడిగా స్పందించలేకపోతున్నాను. మన్నించండి. మరొక రెండు రోజులు ఇదే పరిస్థితి...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33976231969010972512017-04-10T22:05:56.218+05:302017-04-10T22:05:56.218+05:30'వికసిత పూలు' దుష్ట సమాసం. 'వికచ సుమాల...'వికసిత పూలు' దుష్ట సమాసం. 'వికచ సుమాలు వేరయిన...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28285943995795264732017-04-10T21:57:10.327+05:302017-04-10T21:57:10.327+05:30మీరు సన్మానం పొంది వేదిక దిగి మీ చోటికి రాగానే మిమ...మీరు సన్మానం పొంది వేదిక దిగి మీ చోటికి రాగానే మిమ్మల్ని మొట్టమొదట పలుకరించిన వ్యక్తిని గుర్తుకు తెచ్చుకోండి. అది నేనే! వెళ్ళిపోయే తొందరలో ఎక్కువగా మాట్లాడలేకపోయాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78125906891678485562017-04-10T21:53:19.844+05:302017-04-10T21:53:19.844+05:30చివరి పాదంలో యతి తప్పింది. "..యకటకటా యిదేమిటి...చివరి పాదంలో యతి తప్పింది. "..యకటకటా యిదేమిటి నయచ్యుత వాక్కులు..." అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50494802448364353582017-04-10T21:50:22.832+05:302017-04-10T21:50:22.832+05:30"సాత్యకి। యొకరిక...""సాత్యకి। యొకరిక..."కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41341959858972416402017-04-10T21:49:28.470+05:302017-04-10T21:49:28.470+05:30"సుకృతము రా దిటుల బలుగ" అనండి వినసొంపుగా..."సుకృతము రా దిటుల బలుగ" అనండి వినసొంపుగా ఉంటుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27114779352369049062017-04-10T21:48:04.978+05:302017-04-10T21:48:04.978+05:30'..యొకటియు..."'..యొకటియు..."కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70292336324431746082017-04-10T21:43:29.411+05:302017-04-10T21:43:29.411+05:30'బాగు+అనుచు' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం ...'బాగు+అనుచు' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "బాగనుచును నిం..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31577107052895494102017-04-10T19:59:20.687+05:302017-04-10T19:59:20.687+05:30ధన్యవాదాలు Som Nemaniగారు. "కుల ప్రాంత"
... ధన్యవాదాలు Som Nemaniగారు. "కుల ప్రాంత"
బదులుగా..మీ సూచన బాగుంది. "స్థల,వర్ణ" కూడ బాగుంటుంది కదా..rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47355119744379833282017-04-10T19:01:27.240+05:302017-04-10T19:01:27.240+05:30నాల్గవ పాదంలో సఖియరొ బదులు సకియరొ యని చదవ ప్రార్ధన...నాల్గవ పాదంలో సఖియరొ బదులు సకియరొ యని చదవ ప్రార్ధన!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49611612646609416482017-04-10T18:01:50.445+05:302017-04-10T18:01:50.445+05:30ఆర్యా
ధన్యవాదములుఆర్యా
ధన్యవాదములుvsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90110502877858693832017-04-10T17:42:25.100+05:302017-04-10T17:42:25.100+05:30ప్రకటిత పాత్రల పోషణ
అకళంకము లేనివయ్యు యన్యోన్యతలో
...ప్రకటిత పాత్రల పోషణ
అకళంకము లేనివయ్యు యన్యోన్యతలో
సకలురు నాటకమందున
శకునికి దమ్ముండు కృపుడుసాత్యకిసుతుడున్.
2.వికసిత పూలు వేరయిన?విజ్ఞతచేతనుదార మైఖ్యతన్
ముకుళితరూపు రేఖలసమూహపులందపు చంద మట్లుగా
“సకలురు కంపనీ నటన సంతతి బంధువులందరున్ గనన్
శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకిపుత్రుడు ద్రోణు డన్నయున్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70830376071369996432017-04-10T16:54:33.467+05:302017-04-10T16:54:33.467+05:30రెండవ పాదంలో "కుల ప్రాంత" అన్నప్పుడు &qu...రెండవ పాదంలో "కుల ప్రాంత" అన్నప్పుడు "ల" గురువు. అందుకు "కుల రాష్ట్ర" అంటే సరిపోతుంది.Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58075399006924843252017-04-10T16:53:13.318+05:302017-04-10T16:53:13.318+05:30అకటా బుద్ధికి దోచును
వికటమ్మౌనీ సమస్య వివరింపంగా
ప...అకటా బుద్ధికి దోచును
వికటమ్మౌనీ సమస్య వివరింపంగా
ప్రకటింపగ ప్రాభవమును
సఖియరొ కూర్చగ గణముల చాతుర్యమునన్!

పెద్దలకు నమస్కారాలు, క్షమార్పణలతో! సరదాగా!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30130572302684836332017-04-10T16:22:47.012+05:302017-04-10T16:22:47.012+05:30మూడోపాదంలో->యొక్కొక(టంకణపు దోషం)మూడోపాదంలో->యొక్కొక(టంకణపు దోషం)rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55584948758985230272017-04-10T16:20:46.237+05:302017-04-10T16:20:46.237+05:30ఒకసినిమాన జూడ,మన కొక్కొక పాత్రయు వేరు పాత్రకున్
బ్...ఒకసినిమాన జూడ,మన కొక్కొక పాత్రయు వేరు పాత్రకున్
బ్రకటన సేయనట్టి కుల,ప్రాంత సమత్వము వెల్లడించు లే!
యొకడొక యింటివారలకె యుక్కొక వేషము నిచ్చె నందులో
శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకి పుత్రుడు ద్రోణుడన్నయున్!!rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58981256211652524242017-04-10T16:09:15.202+05:302017-04-10T16:09:15.202+05:30వికచాబ్జానన సుందర
సుకుమారీ! వినవె నాదు సోదర సుతుడే...వికచాబ్జానన సుందర
సుకుమారీ! వినవె నాదు సోదర సుతుడే
వకుళకు పతి యాతండే
శకునకు దమ్ముండు కృపుడు, సాత్యకి సుతుడున్.

వికసిత మందహాసిని పవిత్ర సహోదరి యైన కాంతయౌ
వకుళను పెండ్లియాడిన దివాకరు డెవ్వడనంగ చెప్పెదన్
శకునికి దమ్ముడౌ గృపుడు సాత్యకి పుత్రుడు, ద్రోణుడన్నయున్
నకులుడు,మేటి పండితుడు నా జనకుండనెఱంగుమో సఖీ!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5814855605384249422017-04-10T15:36:56.778+05:302017-04-10T15:36:56.778+05:30సకలము వెన్నుని మయమే
సకల్పుడును నలినజుండు చక్రాయుథు...సకలము వెన్నుని మయమే
సకల్పుడును నలినజుండు చక్రాయుథుడున్
బకమర్దనునికి నుపదే
శకునికిఁ దమ్ముండు, కృపుఁడు, సాత్యకి సుతుఁడున్

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84167658356262087412017-04-10T15:31:56.306+05:302017-04-10T15:31:56.306+05:30 “మించుక చూడకుండ” అనండి. “ఇంచుక” ద్రుతాంతము కాదు క... “మించుక చూడకుండ” అనండి. “ఇంచుక” ద్రుతాంతము కాదు కద. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17783815980457854942017-04-10T15:06:37.049+05:302017-04-10T15:06:37.049+05:30ఒకయింటి వారలందరు
నొక బృందముగా వెడలిరి యుదరము కొరకై...ఒకయింటి వారలందరు
నొక బృందముగా వెడలిరి యుదరము కొరకై
యొక నాటక పాత్రలలో
శకునికిఁ దమ్ముండు కృపుఁడు, సాత్యకి సుతుఁడున్
rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18444319975955115672017-04-10T15:03:50.751+05:302017-04-10T15:03:50.751+05:30డా. సీతా దేవి గారు నమస్సులు. మీ యభిమానమునకు ధన్యవ...డా. సీతా దేవి గారు నమస్సులు. మీ యభిమానమునకు ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41560287700577097452017-04-10T14:55:18.579+05:302017-04-10T14:55:18.579+05:30👏👏👏👏👏👏👏👏👏👏👏👏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com