tag:blogger.com,1999:blog-6769183920316093900.post539860122715670354..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2661 (...కౌపీనము ధరించు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger116125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-10578311652932403572018-04-29T15:12:36.987+05:302018-04-29T15:12:36.987+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినంద...డా. వెలుదండ వారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45699277619044718232018-04-28T19:01:04.533+05:302018-04-28T19:01:04.533+05:30*26-4-18* 3 వ పూరణము:
.. .. .సమస్య
*"...క...*26-4-18* 3 వ పూరణము:
.. .. .సమస్య
*"...కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ"*
ఛందో గోపనము

సందర్భము:
అష్ట సిద్ధి నవ నిధికే దాతా
అసవరదీన్హ జానకీ మాతా
అని హనుమాన్ చాలీసాలో తులసీదాసు కొనియాడినాడు.
అష్టసిద్ధులు నవనిధులు భక్తులైన వారికి ప్రసాదించే శక్తి సీతామాత ఆంజనేయునికి ప్రసాదించిన దట!
ఇక ఆతడు పుట్టగానే గోచీతో పుట్టినా డంటేమాత్రం కొరత యే మున్నది?

ధర నష్ట సిద్ధులును, నిధు
లరసి యొసగు శక్తి సీత యందించెను.. ప
య్యర కుఱ్ఱనికి కొఱత యెది?
వర కౌపీనము ధరించువాఁడె ధనికుఁడౌ!

పయ్యర కుఱ్ఱడు= వాయు పుత్రుడు.. ఆంజనేయుడు

4 వ పూరణము:

సందర్భము:సులభము.
శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి "ధనమా పుష్కలమౌ తపోధనము.." అనే పద్య ప్రేరణతో..

వర సంతృప్తియె ధన మగు..
ధర నది లేకున్న సంపదలు నెన్నున్నన్
కొరతయె.. సంతృప్తి కలుగ
వర కౌపీనము ధరించు వాఁడె ధనికుఁడౌ

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49694593446248476772018-04-28T18:58:45.702+05:302018-04-28T18:58:45.702+05:30*26-4-18*
..............🌻శంకరాభరణం🌻................*26-4-18*
..............🌻శంకరాభరణం🌻...............
.. .. .. ..సమస్య
...కౌపీనము దాల్చువాఁడె కద
సంపన్నుండు దర్కించినన్
(ఛందో గోపనం)

సందర్భము:
వైశాఖే మాసి కృష్ణాయాం
దశమీ మంద సంయుతా
పూర్వ ప్రోష్ఠ ప్రదా యుక్తా
తథా వైధృతి సంయుతా

తస్యాం మధ్యాహ్న వేళాయాం
జనయామాస వై సుతమ్
వైశాఖమాసంలో కృష్ణ పక్షంలో దశమినాడు శనివారాన పూర్వాభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో పగటిపూట అంజనీదేవికి సుతుడు (ఆంజనేయుడు) జన్మించినాడు.

మాణిక్య కుండలధరం
దివ్య పట్టాంబరాన్వితమ్

కౌపీన కటిసూత్రాభ్యామ్..
అతనికి పుట్టినప్పుడే కౌపీనం కటి సూత్రం (మొలతాడు) వున్నవి. మణి కుండలములు, పట్టు బట్టలు ధరించినాడు.

వజ్ర సంహననం కపిమ్
వజ్రం వంటి శరీరం కలిగివున్నాడు.

కౌపీనం వైరాగ్య సంకేతం. స్వర్ణాలంకా రాలు ఐశ్వర్యానికి సంకేతాలు. ఈ రెండూ ఒకటి వున్నచోట మరొక టుండటం అరుదు. హనుమంతునికి రెండూ వున్నాయి. పుట్టినప్పుడే వుండటం ఇంకా విశేషం.
కాబట్టి ఆంజనేయునికి మించిన సంపన్ను డున్నాడా!

మొల త్రాడున్ గలవాడు, పట్ట పగలే
పుట్టెన్ గదా పట్టు బ
ట్టలతో నొప్పెడు వాడు, నంజని యదృ
ష్టం బౌచు మాణిక్య కుం
డలముల్ గల్గిన వాడు, వజ్రమయ పిం
డంబో యనంగా విని
ర్మల కౌపీనము దాల్చువాఁడె కద సం
పన్నుండు దర్కించినన్!

2 వ పూరణము:

.. .. .. ..సమస్య
...కౌపీనము దాల్చువాఁడె కద
సంపన్నుండు దర్కించినన్
(ఛందో గోపనం)

సందర్భము: ఆంజనేయుని జన్మ మాసాదులను గుర్తు పెట్టుకోవడానికి వీలుగా నీ పద్యం కూర్పబడింది.
వైశాఖే మాసి కృష్ణాయాం
దశమీ మంద సంయుతా
పూర్వ ప్రోష్ఠ ప్రదా యుక్తా
తథా వైధృతి సంయుతా

తస్యాం మధ్యాహ్న వేళాయాం
జనయామాస వై సుతమ్
వైశాఖమాసంలో కృష్ణ పక్షంలో దశమినాడు శనివారాన పూర్వాభాద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో పగటిపూట అంజనీదేవికి సుతుడు జన్మించినాడు.
కాబట్టి ఆంజనేయునికి మించిన సంపన్ను డున్నాడా!

అల వైశాఖము కృష్ణ పక్షము దశ
మ్యానంద మధ్యాహ్న మం
ద లస ద్వారమునందు సర్వమయుడై
తత్త్వజ్ఞుడై శ్రేష్ఠుడై
బలవంతుండయి యంజనీ తనయుడున్
ప్రాదుర్భవించెన్ విని
ర్మల కౌపీనము దాల్చువాఁడె కద సం
పన్నుండు దర్కించినన్!

మందవారము=శనివారము
(మంద లసత్ వారము.. అని వాడబడింది)

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73043247183960255532018-04-27T03:01:02.011+05:302018-04-27T03:01:02.011+05:30"యతి " కేల యతి :)
జిలేబి
"యతి " కేల యతి :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70395035395470736632018-04-26T23:11:41.900+05:302018-04-26T23:11:41.900+05:30ఆర్యా! అద్భుతమైన పూరణ! యతుల గొడవ వదిలేస్తే దిక్కౌప...ఆర్యా! అద్భుతమైన పూరణ! యతుల గొడవ వదిలేస్తే దిక్కౌపీనము ప్రయోగము నాకు చాల నచ్చినది! దిగంరుడైన ( దిక్కులను అంబరముగా దలవాడు) ( సర్వవ్యాపకత్వము గలవాడు) ఈశ్వర చైతన్యాన్ని దర్శింప జేశారు! 🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59965757201918704442018-04-26T21:50:08.393+05:302018-04-26T21:50:08.393+05:30నిజమే! ముందుగా సమ్యక్+కౌపీనము అనే విధంగా రాసుకొని,...నిజమే! ముందుగా సమ్యక్+కౌపీనము అనే విధంగా రాసుకొని, చివరగా, దిక్ అని మార్చినాను. యతిభంగమును గమనించలేకపోయాను. మన్నించండి. తెలిపినందులకు ధన్యవాదములు!

సవరించిన పూరణము:
మ్రొక్కన్ దిక్కయి నిల్చువాఁడునయి, చిద్రూపుండునై, జాలి పెం
పెక్కంగన్ దమితోడఁ దాపసులకున్ బ్రీతిన్ వరాలిచ్చు వే
ల్పొక్కండై, తనదౌ విరూపమున కెప్డున్ జింతిలం బోక, స
మ్యక్కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15235836425192584392018-04-26T21:41:33.894+05:302018-04-26T21:41:33.894+05:30
ఇవ్వాళ కౌపీనానికి రాచ మర్యాద కలిగించిన అందరకీ లంగ...
ఇవ్వాళ కౌపీనానికి రాచ మర్యాద కలిగించిన అందరకీ లంగోటీల సంఘం వాళ్ళందరూ కలిసి సన్మాన సభ చేయాలని నిర్ణయించుకునేరని అభిజ్ఞ వర్గాల భోగట్టా (ట) :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29065266675157772972018-04-26T21:40:20.901+05:302018-04-26T21:40:20.901+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42950079462907761232018-04-26T21:14:35.044+05:302018-04-26T21:14:35.044+05:30మత్తేభవిక్రీడితము
అణుమాత్రంబగు కొండ జూడ హరుడైయాకాశ...మత్తేభవిక్రీడితము
అణుమాత్రంబగు కొండ జూడ హరుడైయాకాశ మంతైన నా
యనఁ బ్రీతిన్ స్మరియించి నంతఁ గని మోక్షాదుల్ ప్రసాదించనన్
దను తీరెన్ రమణుల్ ప్రశాంత తిరువణ్ణామాద్రి ధ్యానంపు భా
వనఁ గౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11823932939015386902018-04-26T21:01:41.043+05:302018-04-26T21:01:41.043+05:30శంకరుల పదము.... *కార్తస్వర*.... నచ్చింది... వినియో...శంకరుల పదము.... *కార్తస్వర*.... నచ్చింది... వినియోగించితిని... వారికి ధన్యవాదాలు🙏

ఇరువురు సన్న్యాసులలో
ధరియించెనొకండు రాజతంబు , నొకడు బం....
గరు గోచీలను, కార్త
స్వర కౌపీనము ధరించు వాడె ధనికుడౌ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59470933501793493522018-04-26T21:01:05.342+05:302018-04-26T21:01:05.342+05:30(2)
మ్రొక్కన్ దిక్కయి నిల్చువాఁడునయి, చిద్రూపుండున...(2)
మ్రొక్కన్ దిక్కయి నిల్చువాఁడునయి, చిద్రూపుండునై, జాలి పెం
పెక్కంగన్ దమితోడఁ దాపసులకున్ బ్రీతిన్ వరాలిచ్చు వే
ల్పొక్కండై, తనదౌ విరూపమున కెప్డున్ జింతిలం బోక, తా
దిక్కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22820496474220052942018-04-26T20:44:23.647+05:302018-04-26T20:44:23.647+05:30డా.పిట్టా సత్యనారాయణ
జిలేబి గారికి మరియు గురువు గా...డా.పిట్టా సత్యనారాయణ
జిలేబి గారికి మరియు గురువు గారికి ధన్యవాదములు

Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65944890042257855152018-04-26T20:42:39.750+05:302018-04-26T20:42:39.750+05:30కరమున కమండలముతో
నరుదెంచెను శ్రీశుడచట నత్యుత్సుకతన్...కరమున కమండలముతో
నరుదెంచెను శ్రీశుడచట నత్యుత్సుకతన్
వరచేలంబులు వలదని
వరకౌపీనము ధరించు వాడె,ధనికుడౌ.

పిసినారి తనము తోడను
వసనములను విడిచి తాను వసుధా స్థలిలో
నసతము నింటనుబయటను
వెస కౌపీనము ధరించు వాడె,ధనికుడౌ.

హరియే వచ్చెను బలికడ
కు రయంబున బిక్షకోరి కువలయమందున్
నరయగ సతతము తమితో
వర కౌపీనము ధరించు వాడె,ధనికుడౌ.

తనువే యశాశ్వత మనుచు
మనమున నెంచక సతతము మాధవుసేవన్
వినయంబున గడుపుచు తా
చిన కౌపీనము ధరించు వాడె,ధనికుడౌ.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33790665100060561492018-04-26T20:35:08.599+05:302018-04-26T20:35:08.599+05:30ఈ రోజు సమస్య అద్భుతమైనది! పూరణలన్నీ ప్రశస్తముగా ఉన...ఈ రోజు సమస్య అద్భుతమైనది! పూరణలన్నీ ప్రశస్తముగా ఉన్నాయి!
గురువుగారికి, సహ కవిమిత్రులకు, విద్వన్మణులకు అందరికీ అభినందనలు! 👏👏👏💐💐💐🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42994334691177453182018-04-26T20:31:44.961+05:302018-04-26T20:31:44.961+05:30శ్రీ గురుభ్యోనమః! 🙏🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః! 🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48215461017409837562018-04-26T20:11:57.501+05:302018-04-26T20:11:57.501+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46447118012881907322018-04-26T20:06:21.487+05:302018-04-26T20:06:21.487+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31208389638344909842018-04-26T20:05:51.880+05:302018-04-26T20:05:51.880+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4967621653878843722018-04-26T19:58:57.859+05:302018-04-26T19:58:57.859+05:30అరయన్వేమనయోగి దానెపుడుబాహాటంబుగా గోచినే
ధరియించున్...అరయన్వేమనయోగి దానెపుడుబాహాటంబుగా గోచినే
ధరియించున్గద మానవా! తెలియుమో ధాత్రిన్సదా యాతడే
వరకౌపీనముదాల్చువాడుకద,సంపన్నుండు దర్కించిన
న్నిరవు న్నొప్పగ నెప్పుడున్ధనము వర్షించున్నతండే యిలన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79760591863670925582018-04-26T18:50:27.828+05:302018-04-26T18:50:27.828+05:30శంకల్ క్లేశము తాపమాగ్రహముతో శాపాలు ధూపాలతో
సంకోచమ...శంకల్ క్లేశము తాపమాగ్రహముతో శాపాలు ధూపాలతో
సంకోచమ్మది లేకయే వడివడిన్ సంతల్ కు రమ్మంచుచున్
వంకల్ బెట్టక చీరలున్ నగలు లేపండంచు చుండంగ...పా
పం! కౌపీనము దాల్చువాఁడె కద సంపన్నుండు దర్కించినన్

సంతలు = sale! sale! sale!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71041333385591652272018-04-26T18:41:29.715+05:302018-04-26T18:41:29.715+05:30మీ పాద పద్మములకు వందనములుమీ పాద పద్మములకు వందనములుpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52540159376785160172018-04-26T18:40:40.152+05:302018-04-26T18:40:40.152+05:30ధన్యవాదాలుధన్యవాదాలుpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39828626081105286052018-04-26T18:39:17.208+05:302018-04-26T18:39:17.208+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వెరచేవు' అనడం వ్యావహారికం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70297141153356971572018-04-26T18:38:24.419+05:302018-04-26T18:38:24.419+05:30డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస...డా. పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య పాదాన్ని మార్చారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45470657609713635142018-04-26T18:37:15.612+05:302018-04-26T18:37:15.612+05:30కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. సమస్యాప...కృష్ణ సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. సమస్యాపాదాన్ని కందంలో కాకుండా తేటగీతిలో ఇమిడ్చిన మీ ప్రతిభ ప్రశంసనీయం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com