tag:blogger.com,1999:blog-6769183920316093900.post5399213237800381259..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 581కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-75365755562474967942014-06-05T22:33:32.893+05:302014-06-05T22:33:32.893+05:30మూడవ పాదంలో "కాలు డేమొ" అని చదువలసినదిగా...
మూడవ పాదంలో "కాలు డేమొ" అని చదువలసినదిగా మనవి.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39693809758523380252014-06-05T20:56:33.148+05:302014-06-05T20:56:33.148+05:30చుక్కు బుక్కు చుక్కు చక్కనిరైల్బండి
మిక్కుటముగ న...చుక్కు బుక్కు చుక్కు చక్కనిరైల్బండి
మిక్కుటముగ నెక్క మేలటండి ?
కాలుబెట్టు చోటు కానగ లేమండి
కాలుడెట్టు వచ్చొ కనము సుండి.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78176033447600648812014-06-05T20:47:09.448+05:302014-06-05T20:47:09.448+05:30దేశ జనములు పెరిగిన తీరుకనగ
చూడ పోనేల వేరొండు చోటు ...దేశ జనములు పెరిగిన తీరుకనగ
చూడ పోనేల వేరొండు చోటు భువిని
రైళ్ల, బస్సుల, సినిమాల హాళ్ళయందు
చోటు లేదుగ వ్రేలాడి చూడగాను

Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16339914070946772632014-06-05T11:07:55.444+05:302014-06-05T11:07:55.444+05:30ఏమి చిత్రము ?పొగబండి యెటుల గలదొ !
యిసుక వేసిన రాల...ఏమి చిత్రము ?పొగబండి యెటుల గలదొ !
యిసుక వేసిన రాలదే యిలను పైన
నెంత ఘోరమో! పయనమ ,యింతు లార !
చేయ వలదమ్మ యీ పూట చేయ వలదు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21684202740016600442014-06-05T10:51:55.781+05:302014-06-05T10:51:55.781+05:30రైలు పయన మందు రక్షణ కరువాయె
టిక్కెటు కొనని జను లెక...రైలు పయన మందు రక్షణ కరువాయె
టిక్కెటు కొనని జను లెక్కు చుండ
కదలమెదల చోటు కానక ప్రజలెల్ల
నరక మచట గాంచి నలుగు చుండ్రి
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79934548223538216592014-06-05T10:09:06.790+05:302014-06-05T10:09:06.790+05:30రైలు బండి సాగుతుంది రంకెలేసి పరుగుతో
వ్రేలుచున్న వ...రైలు బండి సాగుతుంది రంకెలేసి పరుగుతో
వ్రేలుచున్న వారలంత రేపు గనుట కష్టమే
కాల డేమొ వేచియుండె కాలపాశ మేయగా
పాలకులకు విన్నపములు బండ్లుపెంపుచేయుమా!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75673333959126283852014-06-05T07:17:03.359+05:302014-06-05T07:17:03.359+05:30
రాములవారు పుష్పక విమానమున
మూక నన్నింటి ని అయోధ్య...
రాములవారు పుష్పక విమానమున
మూక నన్నింటి ని అయోధ్య చేర్చిరట !
అదియేమి మిన్నయో ?? - మా రైలు బండి
జనవాళి ని స్వర్గగ్రస్తులని జేయడము కన్న!!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80419492583190576122014-06-05T01:01:25.472+05:302014-06-05T01:01:25.472+05:30కిక్కిరిసిన రైలెక్కగ
త్రొక్కిసలాట, ఒకవేళ త్రోసుకున...కిక్కిరిసిన రైలెక్కగ
త్రొక్కిసలాట, ఒకవేళ త్రోసుకునెటులో
ఎక్కిన ఊపిరి సలుపదు
లక్కుంటే యిల్లుచేరు! లాటరి బ్రదరూ! చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com