tag:blogger.com,1999:blog-6769183920316093900.post5405870886837208664..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3989కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-70542937159730865772022-02-26T18:09:48.552+05:302022-02-26T18:09:48.552+05:30దినమణియరుదెంచనణగె తిమిర మెల్ల
*తూర్పు తెలవారె, సూర...దినమణియరుదెంచనణగె తిమిర మెల్ల
*తూర్పు తెలవారె, సూర్యుఁడు దొలఁగి చనఁగ”*
పశ్చిమంబున, నరుదెంచె పక్షధరుడు
కౌముదిని పంచ నెంచుచు గగనమందు

తీరుగ నేడు గుర్రముల తేరున నూరుడుతోలుచుండగా
“తూరుపు తెల్లవారినది, తోయజ బాంధవుఁ డస్తమించఁగన్”*
వారిజవైరియున్ వడిగ వచ్చెను పంచగ వెన్నెలెల్రడన్
తారలతోడతీరుగను ధారుణిలో్ప్రజమోదమందగన్
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42460801060070023352022-02-12T13:29:52.000+05:302022-02-12T13:29:52.000+05:30తేటగీతి
జీవకోటి చైతన్యము చిగురులొత్త
తూర్పు తెలవార...తేటగీతి
జీవకోటి చైతన్యము చిగురులొత్త
తూర్పు తెలవారె ,సూర్యుడు దొలగి చనగ
చీకటి నెలకొనగ జన జీవనమ్ము
కృత్రిమ వెలుగు దీపాల కృపన సాగు.

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10179848080556957292022-02-12T13:12:02.574+05:302022-02-12T13:12:02.574+05:30శౌరి భజింప నెంచుచును సాత్విక భావము చెంగలింపగా
తోర...శౌరి భజింప నెంచుచును సాత్విక భావము చెంగలింపగా
తోరపు భక్తితో గుడికి తోయజ నేత్రలు చేరుచుండగా
తూరుపు తెల్లవాఱినది, తోయజ బాంధవుఁ డస్తమింపఁగన్
చేరెను చందమామ కాదు చెన్నును గూర్చుచు నాకసమ్ముపై
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64361998128449745192022-02-12T12:16:46.295+05:302022-02-12T12:16:46.295+05:30వారధి నుండిభానుడట భాసిలు చుండుచు బైకివచ్చుటన్
తూర...వారధి నుండిభానుడట భాసిలు చుండుచు బైకివచ్చుటన్
తూరుపు తెల్లవారినది,తోయజ బాంధవు డస్తమించగన్
దారలు నొక్కటొక్కటిగ ద్రాపము నందున వెల్గుచుండుచున్
నారని దివ్వెవోలెనట యారుచు వెల్గుచు గాంతినిచ్చెడున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3154169732476406192022-02-12T11:50:25.442+05:302022-02-12T11:50:25.442+05:30ఎఱ్ఱగా నయ్యె నాకాశ మెల్ల దిశలఁ
జేరెఁ బక్షులు గూళ...ఎఱ్ఱగా నయ్యె నాకాశ మెల్ల దిశలఁ
జేరెఁ బక్షులు గూళ్లకు శీఘ్రముగను
జీకఁటి పొడచూపఁ దొడంగె వీఁక నింకఁ
దూర్పు తెలవాఱె సూర్యుఁడు దొలఁగి చనఁగ

[తెలవాఱు= నిస్సార మగు]

దోర దినేశు నారసి సుదూర నభస్తల మందు బింబమున్
మూరఁగ సంతసమ్ము నరపుంగవుఁ డింపుగ నిల్చి వాకిటం
దోరపుఁ బండితుం డొకఁడు తూర్పును గాంచి వచించె నివ్విధిం
దూరుపు తెల్లవాఱినది తోయజ బాంధవుఁ డస్తమింపఁగన్

[తోయజము =నీటిలోఁ బుట్టినది,ఇక్కడ కలువ ]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67434359940878528242022-02-12T11:42:53.314+05:302022-02-12T11:42:53.314+05:30సూర్య భగవాను రాకచే సురుచిరముగ
తూర్పు తెలవారె,సూర్...సూర్య భగవాను రాకచే సురుచిరముగ
తూర్పు తెలవారె,సూర్యుడు దొలగి చనగ
నావరించును దిమిరము యవని యంత
యంధకారమె మిగులును నార్య! యికనుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63822545252220117312022-02-12T07:22:49.516+05:302022-02-12T07:22:49.516+05:30రేయిగడచెను వెన్నెల రేడు గ్రుంకె
తూర్పు తెలవారె, సూ...రేయిగడచెను వెన్నెల రేడు గ్రుంకె
తూర్పు తెలవారె, సూర్యుఁడు దొలఁగి చనఁగ
నుద్భవించెను చందిరుఁడుర్వియందు
మరల వెన్నెల వెలుగులు విరియ భువినిఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25290910716628625212022-02-12T05:50:15.222+05:302022-02-12T05:50:15.222+05:30తూరుపుదేశముల్విడచి తోయజబంధుఁడు పశ్చిమాద్రికిన్
చేర...తూరుపుదేశముల్విడచి తోయజబంధుఁడు పశ్చిమాద్రికిన్
చేరగ నస్తమానమయె జింకలతాలుపువచ్చె పిమ్మటన్
తూరుపు తెల్లవారినది, తోయజబాంధవుఁ డస్తమించఁగన్
వేరొకభాగమందు, సిరివెన్నెలపంచెను కాంతిమంతుడే.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40119254819575352682022-02-11T23:41:12.276+05:302022-02-11T23:41:12.276+05:30వారిధినుండి వెల్వడ ప్రభాకరబింబము కాంతులీనుచున్
తూర...వారిధినుండి వెల్వడ ప్రభాకరబింబము కాంతులీనుచున్
తూరుపు తెల్లవారినది,తోయజ బాంధవుఁడస్తమించగన్
తారలు మిన్కుమిన్కుమనె దారల చెంతకుఁజేర్చెభర్తలన్
మారుఁడు,పుష్పబాణుఁడసమానుడు మన్మథుఁడానిశీధమున్.

గగనమును వీడె చీకటుల్,కాంతులొప్ప
తూర్పు తెలవారె,సూర్యుడు దొలగి చనగ
నే పడమట క్రొంజీకటుల్ నింగిఁగ్రమ్మె
నౌర!దినరాజు లేడని చోరులవలె.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80894354722334646552022-02-11T22:52:50.178+05:302022-02-11T22:52:50.178+05:30భారత దేశమందునను భానుడ మేరిక
నస్తమించగాన్
తూరుపు తె...భారత దేశమందునను భానుడ మేరిక
నస్తమించగాన్
తూరుపు తెల్లవారినది, తోయజ బాంధ
వుడస్తమించగా
భారత దేశమందిరులు, భాగ్యప మేరక
లోనవెల్గులుం
జేరును కారణమ్మిదియె సీరుని చుట్టు
ధరిత్రి తిర్గుటేగండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33345831411801841102022-02-11T22:36:41.330+05:302022-02-11T22:36:41.330+05:30కమల బాంధవు డగుపించ గగన మందు
తూర్పు తెలవారె :...కమల బాంధవు డగుపించ గగన మందు
తూర్పు తెలవారె : సూర్యుడు దొలఁగి చన గ
నింగి యందున నెలరాజు నిగ్గు లొలికి
కలువ రాశికి చేకూర్చె కాంతి సొబగు కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21855316888510632052022-02-11T22:30:12.943+05:302022-02-11T22:30:12.943+05:30మిహిరుడుదయించ నిండగు మించుదోడ
తూర్పు తెలవారె ; సూర...మిహిరుడుదయించ నిండగు మించుదోడ
తూర్పు తెలవారె ; సూర్యుఁడు దొలఁగి చనఁగ
నిందుడేతెంచి ధామమునిడె జగతికి
యిరువురటుల తమ విధుల నెంచుకొనిరిsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1846606966895023072022-02-11T22:26:19.020+05:302022-02-11T22:26:19.020+05:30తేటగీతి
సూర్యుడొక్కడే భూమికి క్షోభఁ బాప
భూ పరిభ్రమ...తేటగీతి
సూర్యుడొక్కడే భూమికి క్షోభఁ బాప
భూ పరిభ్రమణంబునఁ 'బ్రొద్దు క్రుంకె
నమెరికా దేశమందు' ,నా నిముషమె మన
తూర్పు తెలవారె, 'సూర్యుఁడు దొలఁగి చనఁగ'

ఉత్పలమాల
ఆరయ భాస్కరుండు భువికంతకు నొక్కడె బాంధవుండునై
ప్రేరణమీయ ధారుణి పరిభ్రమణంబున రేబవళ్లగున్
మారుచు మాడిసన్ బ్రజ కమాంతము గ్రుంకఁగ,భారతంబునన్
తూరుపు తెల్లవారినది, తోయజబాంధవుఁ డస్తమించఁగన్

( మాడిసన్ = అమెరికాలో నొక నగరము)
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43368393577689038732022-02-11T22:22:35.386+05:302022-02-11T22:22:35.386+05:30నింగిలో సూర్యబింబముతొంగి చూడ
తూర్పు తెలవారె; సూర్య...నింగిలో సూర్యబింబముతొంగి చూడ
తూర్పు తెలవారె; సూర్యుఁడు దొలఁగి చనఁగ
మెల్ల మెల్లగ చీకటి వెల్లి విరిసి
చంద్ర కాంతులు జగతిని చల్లబరిచెM.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33417071090905905452022-02-11T21:46:44.441+05:302022-02-11T21:46:44.441+05:30
పక్షిజాతులు పలుకగా స్వాగతములు
ప్రాగ్దిశాద్రుల కెగ...
పక్షిజాతులు పలుకగా స్వాగతములు
ప్రాగ్దిశాద్రుల కెగబ్రాకె బహుకు డపుడు
తూర్పు తెలవారె, సూర్యుడు దొలగి చెనఁగ
నవనినాక్రమించిన ధ్వాంత మంతరించె.

సారసజాతి మేల్కొనుచు స్వాగత మంచును బిల్వగా నకూ

పారుడు రక్తవర్ణమున ప్రాగ్దిశ జేరిన పాళమందునన్

దూరుపు తెల్లవారినది, తోయజ బాంధవు డస్తమించగా

పేరను క్రమ్ముకున్న కఱ వృత్రము భీతిలి పారె నత్తరిన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32817485611233806152022-02-11T21:45:43.395+05:302022-02-11T21:45:43.395+05:30కార్యసాధనజేసినగాంధితాత
తెచ్చిపెట్టినస్వాతంత్య్రతేజ...కార్యసాధనజేసినగాంధితాత
తెచ్చిపెట్టినస్వాతంత్య్రతేజమంది
భవ్యదీప్తినివెలిగెనుభారతంబు
తూర్పుతెలవారెసూర్యుడుదొలగిజనగBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92146193332415291462022-02-11T21:23:00.288+05:302022-02-11T21:23:00.288+05:30భరత భూమిపై నడుగిడ భాస్కరుండు
తూర్పు తెలవారె,సూర్యు...భరత భూమిపై నడుగిడ భాస్కరుండు
తూర్పు తెలవారె,సూర్యుడు తొలగి చనగ
నమెరికా రాజ్యమంతయు నలము కొనగ
చీకటి నరుదెంచె నపుడు శ్వేతవాజి

మనకు తెల్లవారితే అమెరికాకు సాయంత్రంpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.com