tag:blogger.com,1999:blog-6769183920316093900.post5418727609883421588..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2971 (రణము సెలరేఁగె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger89125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-77192027507814934272019-03-30T10:05:58.090+05:302019-03-30T10:05:58.090+05:30ఘనము గణతంత్రమం దెన్నికలకలమున
జనము తోడును పొందగ జరు...ఘనము గణతంత్రమం దెన్నికలకలమున
జనము తోడును పొందగ జరుగు సభల
పదును మాటల కత్తులు వదలుచుండ
రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోనSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68428745106686094032019-03-30T00:00:40.360+05:302019-03-30T00:00:40.360+05:30
అన్ని గ్రూపుల యందున నాంధ్ర భాష
పట్ల మక్కువ పెరు ...
అన్ని గ్రూపుల యందున నాంధ్ర భాష
పట్ల మక్కువ పెరు గంగ వ్రాయు చుండ
వరుస నన్ని ప్రక్రియల. పలు కవితల
రణము సెల రేగి తెలుగు రాష్ట్రముల లోన

నిన్న సఖులైన వారలు నేడు పగతు
రైరి,పదవికాంక్షయధిక మై జనముల
మధ్య బాంధవ్యము నశించ నేడు
రణము సెల రేగె తెలుగు రాష్ట్రముల లోనడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69553957689662945642019-03-29T20:35:00.345+05:302019-03-29T20:35:00.345+05:30savarimchina pUraNa
తెలుగు చచ్చిన దనుకొన్న దిగులు...savarimchina pUraNa
తెలుగు చచ్చిన దనుకొన్న దిగులు మాని
పాటు పడికృషి జేయంగ పట్టు బట్టి
దేశ మంతట చుట్టిన వ్యాస మౌని
శంక రార్యుని మెచ్చగ వంక లేక
రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రముల లోన

రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53978173769540774202019-03-29T19:02:48.266+05:302019-03-29T19:02:48.266+05:30అణకువ లేకయుండుచును నారడిజేయుచునొక్కరొక్కరున్సదా
పణ...అణకువ లేకయుండుచును నారడిజేయుచునొక్కరొక్కరున్సదా
పణములు వెట్టుచుండియును భార్యలయాభరణంబులన్నియున్వచో
రణముసెలంగెరా తెలుగురాష్ట్రములందుననేమిచెప్పుదున్సదా
వినయవిధేయతల్గలిగిబ్రేమనునింపుచునుండమేలగున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73142324133634696082019-03-29T18:13:43.746+05:302019-03-29T18:13:43.746+05:30ఓటు నాకు వేయుమనుచునొకడు, కాదు
కాదు నాకే ననుచు మరొక...ఓటు నాకు వేయుమనుచునొకడు, కాదు
కాదు నాకే ననుచు మరొకడన, ఒకరి
నొకరు వాదులాడంగ నా డోర్మి లేక
రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16452515289828617932019-03-29T17:46:25.347+05:302019-03-29T17:46:25.347+05:30ఎన్నికలన?భవితకు వినేందుకొరకె
నాయకులమాట,మూటల మాయజాల...ఎన్నికలన?భవితకు వినేందుకొరకె
నాయకులమాట,మూటల మాయజాల
మొసగు సభలందు వోటర్ల మోసబడెడి
రణము!సెలరేగె దెలుగు రాష్ర్ట ముల లోనeshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5898260059311486172019-03-29T17:20:11.864+05:302019-03-29T17:20:11.864+05:30పణముగ బెట్టి యాస్తులను ప్రాభవమున్ గొన నోట్లతోడుతన్...పణముగ బెట్టి యాస్తులను ప్రాభవమున్ గొన నోట్లతోడుతన్
వినయముగా ప్రజాళి కడ విశ్వసనీయతతో నటించుచున్
ధనముగలట్టి నాయకులు దర్పముతోడ చెరించు చుండగా
రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77455437599675363412019-03-29T16:51:51.975+05:302019-03-29T16:51:51.975+05:30శతకములలోన ' శంకర ' శతక మొకటి
శంకలేకుండ ప...శతకములలోన ' శంకర ' శతక మొకటి
శంకలేకుండ పంచగ శంకరాభ
రణము సెలరేఁగెఁ ; దెలుఁగు రాష్ట్రములలోన
గలకవులు విశాఖలో గలిసి రొకట

నిన్నటి సమస్యకు నా పురాణ

కన్న సంతతి ముదిమిని కాలదన్న
గౌతమీ స్నాన మొనరించెఁ ; గాశి కేఁగి
గంగలో మున్గె నొక్కడు ; గగన మేగ
నుత్తరాంచల మందున నుసురు లిడెను Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78968807690784775392019-03-29T16:37:33.237+05:302019-03-29T16:37:33.237+05:30ధన్యవాదాలు గురువు గారు...ధన్యవాదాలు గురువు గారు...Akula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21703706719467772272019-03-29T16:08:02.123+05:302019-03-29T16:08:02.123+05:30(తెగులు పట్టిన తెలుగునేతలకు కన్నతల్లు లిద్దరూ
చెవ...(తెగులు పట్టిన తెలుగునేతలకు కన్నతల్లు లిద్దరూ
చెవులుమెలివేసి తెలుగునేల ఘనత చెప్పి శాంతపరచాలి)
రణము సెలంగెరా తెలుగు
రాష్ట్రము లందున నేమి చెప్పుదున్ ?
కణకణమందు నేతలకు
కామము ! క్రోధము ! మత్సరాగ్నియే !
తనయుల నిర్వురన్ దెలుగు
తల్లియు , నా తెలగాణతల్లియున్
ఘనమగు పూర్వఘట్టముల
గాథల నన్నిటి బోధసేయరే ?డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86322936345879708872019-03-29T15:59:09.028+05:302019-03-29T15:59:09.028+05:30జడయల్లి జడకుచ్చులిడ రాయప్రోలు తల్లావఝ్ఝుల.....జంధ్...జడయల్లి జడకుచ్చులిడ రాయప్రోలు తల్లావఝ్ఝుల.....జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యము వలె ఉన్నది మీ పద్యము.
💐👌🙏 పి లక్ష్మణా చార్య

స్వామీ
వారి కాలి గోటికి సరిపోము వారు విసరిన మెతుకులు గతికిన చాలు
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27132417711124238532019-03-29T15:58:27.549+05:302019-03-29T15:58:27.549+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53782186128254486452019-03-29T15:57:51.577+05:302019-03-29T15:57:51.577+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91112967107926597932019-03-29T15:51:45.636+05:302019-03-29T15:51:45.636+05:30అంతా గురువుగారి చలువ అంతా గురువుగారి చలువ pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82602849229402305522019-03-29T15:46:34.735+05:302019-03-29T15:46:34.735+05:30మనదగు మాతృ భాష పనిమాలిన భాషయటంచు చెప్పుచున్
ఘనమది...మనదగు మాతృ భాష పనిమాలిన భాషయటంచు చెప్పుచున్
ఘనమది యాంగ్లమంచు పలు కాసుల నిచ్చునటంచు నమ్ముచున్
వనధిని దాటి పోయి సముపార్జన చేయుటె గొప్పయంచు ప్రే
రణము సెలంగెరా తెలుగు రాష్ట్రము లందున నేమి చెప్పుదున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42293184975985074422019-03-29T15:16:11.381+05:302019-03-29T15:16:11.381+05:30కనినకలలన్ని నిజమైన గలలుగాను
రణముసెలరేగెతెలుగురాష్ట...కనినకలలన్ని నిజమైన గలలుగాను
రణముసెలరేగెతెలుగురాష్ట్రములలోన
నొకరి గెలుపునాకొఱకునింకొకరు,పోరు
సల్పుచుండిరిఘాటైన బల్కులుడివిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16763234558344422112019-03-29T15:08:31.224+05:302019-03-29T15:08:31.224+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83617025596278200212019-03-29T14:52:46.252+05:302019-03-29T14:52:46.252+05:30
వావ్ అలుపెరుగని జిలేబి కూడాను సీసంలో కరిగి పోనాది...
వావ్ అలుపెరుగని జిలేబి కూడాను సీసంలో కరిగి పోనాది :)

అదురహో పూసపాటి వారు

నెనరులు

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61039213222927622592019-03-29T14:31:24.969+05:302019-03-29T14:31:24.969+05:30డిస్టింంక్షన్లో పాస్ చేశారు
ధన్యవాదాలు గురువుగారూ...డిస్టింంక్షన్లో పాస్ చేశారు
ధన్యవాదాలు గురువుగారూ
☺️🙏🏻🙏🏻విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25148267600894563562019-03-29T14:29:46.954+05:302019-03-29T14:29:46.954+05:30పూసపాటి వారికి గురువుగారికీ ధన్యవాదాలు
🙏🏻🙏🏻పూసపాటి వారికి గురువుగారికీ ధన్యవాదాలు
🙏🏻🙏🏻విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56503632583543216992019-03-29T14:28:48.051+05:302019-03-29T14:28:48.051+05:30భలే! సీసపాటి వారూ!
ఇంతమంది మహామహుల చరణారవిందముల వద...భలే! సీసపాటి వారూ!
ఇంతమంది మహామహుల చరణారవిందముల వద్ద నన్ను కూడా కూర్చోపెట్టినందుకు అనేక ధన్యవాదములు
🙏🏻🙏🏻విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71132770097810986792019-03-29T13:50:46.360+05:302019-03-29T13:50:46.360+05:30ఎన్నికలపర్వమరుదెంచె నెన్నికలలు!
నెన్నికలలో వినాయకు...ఎన్నికలపర్వమరుదెంచె నెన్నికలలు!
నెన్నికలలో వినాయకులెన్నడేని
ప్రజలయూసెత్తలేని సంపన్నుల విత
*"రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73754347915278316022019-03-29T13:50:17.870+05:302019-03-29T13:50:17.870+05:30గణగణమ్రోగెనెన్నికనగారతెలుంగుననేతచేతనన్
రణగొననిస్వన...గణగణమ్రోగెనెన్నికనగారతెలుంగుననేతచేతనన్
రణగొననిస్వనంబులును ,రాష్ట్రమునందునబాబుచంద్రదూ
షణకటుభాషణంబులు నిశాచరవృత్తులనింద్యహేయవా
*"గ్రణము సెలంగెరా తెలుఁగు రాష్టములందున నేమి చెప్పుదున్"*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20282702669616420602019-03-29T12:41:06.214+05:302019-03-29T12:41:06.214+05:30ప్రజలు పాలకులగు ఘన ప్రభుత రీతి
బడుగు జీవులు నిర్మి...ప్రజలు పాలకులగు ఘన ప్రభుత రీతి
బడుగు జీవులు నిర్మించు భవిత బాట
అయిదు వర్షములొకపరి యద్భుత గతి
రణము సెలరేఁగెఁ దెలుఁగు రాష్ట్రములలోన

ప్రజలే పాలకులయ్యే ఘనమైన ప్రభుత్వం బలహీన వర్గాలు భవిష్యత్తు బాట నిర్మించే విధంగా అయిదు సంవత్సరాలకు ఒకసారి ఈ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం చెలరేగుతుంది. Krishna Reddy https://www.blogger.com/profile/06646689633927983797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20606577301402300202019-03-29T12:38:42.369+05:302019-03-29T12:38:42.369+05:30మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com