tag:blogger.com,1999:blog-6769183920316093900.post5419403679010856506..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2104 (సమరశూరులు చీమల...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56619190837683051092018-10-17T14:17:05.585+05:302018-10-17T14:17:05.585+05:30శాంతి యుక్తమ్ముగ ప్రజలు సంతసమున
పండుగందున గుమికూడ...శాంతి యుక్తమ్ముగ ప్రజలు సంతసమున
పండుగందున గుమికూడి వరలు చుండ
కాల్చ జలియను వాలను గర్వముగను...
సమరశూరులు చీమలఁ జంపువారు
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62329380511798497042016-08-02T23:53:16.745+05:302016-08-02T23:53:16.745+05:30పూరణ బాగుందండి
పూరణ బాగుందండి
Malleswarahttps://www.blogger.com/profile/02131131637321430314noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4944652570845108532016-08-02T23:51:28.899+05:302016-08-02T23:51:28.899+05:30పూరణ బాగుందండి
పూరణ బాగుందండి
Malleswarahttps://www.blogger.com/profile/02131131637321430314noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3061035567014756242016-08-02T23:43:07.320+05:302016-08-02T23:43:07.320+05:30పూరణ బాగుందండి
పూరణ బాగుందండి

Malleswarahttps://www.blogger.com/profile/02131131637321430314noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83851441141638908502016-08-02T23:40:02.351+05:302016-08-02T23:40:02.351+05:30విరించి గారూ,
మొదటి పద్యము చివరి పాదము చివరి గణము...విరించి గారూ,
మొదటి పద్యము చివరి పాదము చివరి గణము తగ్గినదిజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17688557362696621762016-08-02T23:13:37.789+05:302016-08-02T23:13:37.789+05:30మాస్టరుగారూ! ధన్యవాదములు.
సవరణతో....
లవకుశాఖ్యుల...మాస్టరుగారూ! ధన్యవాదములు.
సవరణతో....

లవకుశాఖ్యులారా! నేను లక్ష్మణుడను'
హయము విడువుడు కోరనాహవము నిపుడు
కారు సరిజోదులే నాకు, కారు మీరు
సమరశూరులు, చీమల జంపు వారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27774861516846058092016-08-02T22:52:22.978+05:302016-08-02T22:52:22.978+05:30శంకరయ్య గారూ !
నమస్సులు.శత్రువును పార ద్రోలు వారు...శంకరయ్య గారూ !
నమస్సులు.శత్రువును పార ద్రోలు వారు
సమర శూరులు అనే అర్ధంలో వ్రాశాను.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8067814154854955942016-08-02T22:19:19.385+05:302016-08-02T22:19:19.385+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'లవుడు కుశులార' అనడమే బాగున్నట్టు లేదు. 'లవకుశాఖ్యులారా! నేను లక్ష్మణుడను' అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19987601274692781652016-08-02T22:13:24.735+05:302016-08-02T22:13:24.735+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2870257515774155082016-08-02T22:12:14.362+05:302016-08-02T22:12:14.362+05:30మధు గారూ,
ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు మీకు బంధు...మధు గారూ,
ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు మీకు బంధువా? వారి మనుమరాలు శైలజ గారు వరంగల్లులో సంస్కృత లెక్చరర్‌గా పనిచేసేవారు. తరువాత హైదరాబాదులో భవాన్స్ స్కూలులో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయారు.ఆ తరువాత వారి వివరాలు తెలియవు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47552182572911410012016-08-02T21:37:10.751+05:302016-08-02T21:37:10.751+05:30లవుడు కుశులార, నాపేరు లక్ష్మణుండు
హయము విడువుడు కో...లవుడు కుశులార, నాపేరు లక్ష్మణుండు
హయము విడువుడు కోరనాహవము నిపుడు
కారు సరిజోదులే నాకు, కారు మీరు
సమరశూరులు, చీమల జంపు వారు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44248725226342202682016-08-02T21:10:34.258+05:302016-08-02T21:10:34.258+05:30ప్రాణములు తృణమనుచునె పణమువెట్టి
దుష్టులను జంప తృట...ప్రాణములు తృణమనుచునె పణమువెట్టి
దుష్టులను జంప తృటిలోన దుముకు వారు
సమరశూరులు ; చీమలఁ జంపువారు
వెన్న , చక్కెర తిన దాచు కున్నవారు Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25153445734193330412016-08-02T19:01:30.879+05:302016-08-02T19:01:30.879+05:30గురువర్యా! వృత్తిరీత్యా నేను ఆంగ్ల ఉపాధ్యాయుడను. త...గురువర్యా! వృత్తిరీత్యా నేను ఆంగ్ల ఉపాధ్యాయుడను. తెలుగుపద్యముపై మక్కువతో వ్రాస్తున్నాను. ఇలాగే మీరు నా పద్యములను పరిశీలించి సరియగు సలహాలను ఇవ్వవలసినదిగా కోరుకొనుచున్నాను. ధన్యవాదములతో..ఇంద్రగంటి మధు Anonymoushttps://www.blogger.com/profile/00186084463982385120noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8044749503966008962016-08-02T18:12:38.077+05:302016-08-02T18:12:38.077+05:30ఇంద్రగంటి మధు గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం...ఇంద్రగంటి మధు గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బవరమందు+అరుల' అని విసంధిగా వ్రాయరాదు. రెండవపాదంలో ప్రాసయతి తప్పింది. 'బవరమందు। వైరుల నెదిర్చి గెల్చెడి...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81958258823550433082016-08-02T18:04:26.067+05:302016-08-02T18:04:26.067+05:30 ప్రాణములు లెక్కసేయక బవరమందు
అరులనోడించి గెల్చెడ... ప్రాణములు లెక్కసేయక బవరమందు
అరులనోడించి గెల్చెడి వీరులనగ
సమరశూరులు; చీమల చంపు
చిరుతప్రాయపు కూనలు చిన్నవారు Anonymoushttps://www.blogger.com/profile/00186084463982385120noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54729200492351277182016-08-02T17:55:33.516+05:302016-08-02T17:55:33.516+05:30పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వీరవరులు+ఉత్తరు' అని విసంధిగా వ్రాయరాదు కదా! 'వీరవరులు నుత్తరసఖుల్..' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55627935702709263702016-08-02T17:53:40.396+05:302016-08-02T17:53:40.396+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీరు ఈశ్వరప్ప గారి పూరణ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీరు ఈశ్వరప్ప గారి పూరణ క్రింద ప్రత్యుత్తరంలో మీ పూరణను పోస్ట్ చేశారు. అందువల్ల నేను చూడలేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62062189223864195612016-08-02T17:53:11.649+05:302016-08-02T17:53:11.649+05:30దుష్టులంబ్రతిఘటనలో దునుమువారు
ప్రాణములనొడ్డి నీతిగ...దుష్టులంబ్రతిఘటనలో దునుమువారు
ప్రాణములనొడ్డి నీతిగాపాడు ఘనులు
గాలిలో కత్తి ద్రిప్పెడి కల్లబొల్లి
వీరవరులు ఉత్తరు సఖుల్ వివరమరయ
సమరశూరులు;చీమల జంపు వారుP. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72132609226304756252016-08-02T17:51:14.437+05:302016-08-02T17:51:14.437+05:30శ్రీధర రావు గారూ,
మీ నేటి పూరణ బాగున్నది.
'వా...శ్రీధర రావు గారూ,
మీ నేటి పూరణ బాగున్నది.
'వారు+అతిగ' అన్నపుడు యడాగమం రాదు.'వార। లతిగ...' అనండి.
ఇక నిన్నటి పూరణ బాగున్నది. అభినందనలు.
'నాథుండునై యుండగా... ప్రియమౌ నేణాక్షికిన్...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81355045858418398872016-08-02T17:48:35.577+05:302016-08-02T17:48:35.577+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆయుధ ధర' అని కదా సమాసం. 'ఆయుధ ధరులు యోధాళి...' అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88239049444970727682016-08-02T17:45:57.888+05:302016-08-02T17:45:57.888+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్న...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63222595867824888882016-08-02T17:44:53.817+05:302016-08-02T17:44:53.817+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12055709704597875122016-08-02T17:44:07.801+05:302016-08-02T17:44:07.801+05:30విరించి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36407683042869531332016-08-02T17:43:24.954+05:302016-08-02T17:43:24.954+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70184506853917975542016-08-02T17:41:27.183+05:302016-08-02T17:41:27.183+05:30విరించి గారూ,
పంచదార వర్తకులమీద మీ పూరణ బాగున్నది...విరించి గారూ,
పంచదార వర్తకులమీద మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో 'దామరి'? కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com