tag:blogger.com,1999:blog-6769183920316093900.post5427068103148823251..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: ఖండకావ్యము - 12కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-26604076545426325772016-04-30T10:15:37.107+05:302016-04-30T10:15:37.107+05:30అమ్మా, మీ ఆశీర్వాదమే కావాలి గానీ, మీరు, గారుల పని ...అమ్మా, మీ ఆశీర్వాదమే కావాలి గానీ, మీరు, గారుల పని లేదని మనవి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59329801977957239342016-04-30T10:14:30.440+05:302016-04-30T10:14:30.440+05:30సగభాగం మీరన్నట్టు ఒనగూడింది. మిగిలిన సగమూ మీ ఆశీర్...సగభాగం మీరన్నట్టు ఒనగూడింది. మిగిలిన సగమూ మీ ఆశీర్వాదబలం వల్ల నెరవేరుతుందని ఆశిస్తాను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48142345062722155922016-04-30T10:12:44.940+05:302016-04-30T10:12:44.940+05:30లక్షణంగా ఉందన్నారు. అదే పదివేలు. ధన్యవాదాలు.లక్షణంగా ఉందన్నారు. అదే పదివేలు. ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9859400290916547722016-04-30T08:54:24.482+05:302016-04-30T08:54:24.482+05:30లక్ష్మిగారూ బాగున్నాయండీ పద్యాలు.లక్ష్మిగారూ బాగున్నాయండీ పద్యాలు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35075875963428202652016-04-30T08:54:17.964+05:302016-04-30T08:54:17.964+05:30లక్ష్మిగారూ బాగున్నాయండీ పద్యాలు.లక్ష్మిగారూ బాగున్నాయండీ పద్యాలు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5435908162723882882016-04-29T21:45:21.628+05:302016-04-29T21:45:21.628+05:30సమర్థవంతమైన సాహచర్యముండగన్ సదా
సమున్నతాశయంబుతోడ సా...సమర్థవంతమైన సాహచర్యముండగన్ సదా
సమున్నతాశయంబుతోడ సాగ మీ ప్రయాణమున్
సమంజసమ్మటంచు గూర్చు సత్వసద్ధి సంపదల్
విముక్తినిచ్చు జన్మలేక విష్ణుమూర్తి తప్పకన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16943556137831615222016-04-29T20:35:32.009+05:302016-04-29T20:35:32.009+05:30అవునా! మీఅభిమానానికి ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూఅవునా! మీఅభిమానానికి ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41629798178807117982016-04-29T20:35:23.583+05:302016-04-29T20:35:23.583+05:30అవునా! మీఅభిమానానికి ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూఅవునా! మీఅభిమానానికి ధన్యవాదాలు లక్ష్మీదేవి గారూమిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3498118689115593592016-04-29T18:23:17.643+05:302016-04-29T18:23:17.643+05:30లక్ష్మి దేవిరచన లక్ష ణంబుగ నుండె|
ముక్తికున్న శక్త...లక్ష్మి దేవిరచన లక్ష ణంబుగ నుండె|
ముక్తికున్న శక్తి యుక్తి దెలిపి
మంచిగూర్చ నెంచి మధ్యాక్కరందున
దెలుప చదువ?ముక్తి విలువలబ్బు|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89375603555828218312016-04-29T16:57:58.434+05:302016-04-29T16:57:58.434+05:30ఆది శంకరుల వారు చూపిన మార్గమేనండి. మీ పద్యాలను మీ ...ఆది శంకరుల వారు చూపిన మార్గమేనండి. మీ పద్యాలను మీ అనుమతి లేకుండా ఛందస్సు గ్రూప్ లో పోస్ట్ చేసానండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3552124503353402362016-04-29T16:56:53.012+05:302016-04-29T16:56:53.012+05:30విముక్తికై తపన. అంతేనండి. సంతోషం మీ స్పందనకు.విముక్తికై తపన. అంతేనండి. సంతోషం మీ స్పందనకు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58805287181326336362016-04-29T11:54:06.707+05:302016-04-29T11:54:06.707+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87363221522622998362016-04-29T11:53:52.705+05:302016-04-29T11:53:52.705+05:30పశువును రాటకు కట్టినట్లు పశుపతి పాదాలకు కట్టుకొనమన...పశువును రాటకు కట్టినట్లు పశుపతి పాదాలకు కట్టుకొనమని ప్రార్థించడం హృద్యంగా ఉంది లక్ష్మీదేవి గారూ
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4757896046032312522016-04-29T11:28:12.877+05:302016-04-29T11:28:12.877+05:30భక్తి మార్గము ముక్తిప్రదము. బాగున్నాయండి మీ పద్యాల...భక్తి మార్గము ముక్తిప్రదము. బాగున్నాయండి మీ పద్యాలు. అభినందనలు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86302632191724095062016-04-29T11:12:31.036+05:302016-04-29T11:12:31.036+05:30అయ్యా, ధన్యురాలను.అయ్యా, ధన్యురాలను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7688283215890769222016-04-29T10:35:20.755+05:302016-04-29T10:35:20.755+05:30
అమ్మ!లక్ష్మమ్మ!రచనగానలరునట్టి ముక్తికావ్యముజదివిన...
అమ్మ!లక్ష్మమ్మ!రచనగానలరునట్టి ముక్తికావ్యముజదివినమోక్షమబ్బు సందియంబునునిసుమంతపొందకుండ జదువవేడుదుమిమ్ములసఖులులార!
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com