tag:blogger.com,1999:blog-6769183920316093900.post5430377974337896822..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2745 (రాతికిఁ బుత్రుండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger109125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-43785404910930182262018-07-29T05:55:45.462+05:302018-07-29T05:55:45.462+05:30...............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷🏻♀.........
*"రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును*
*లెల్లను సంతసింపఁగన్"*

సందర్భం: రామునికి దాస దాసుడు.. రావణునికి భయ దాట్టహాసుడు (భయాన్ని కలిగించే అట్టహాసం కలవాడు)..
ఎవడు?.. ఆంజనేయుడు.. ఆతడు సీతామాతకు దిగులు మాన్పడానికి పుట్టినాడు.
ఎవనికి?.. శంబసాధస అరాతికి.. అనగా శంబసాధసుని శత్రువుకు.. అనగా..కేసరి అనే వానర వీరునికి..
కేసరి యెలాంటి వాడు?.. అశేష శేముషీ విభవుడు..మునీశ్వరాశీర్వచన శుభశీలుడు.. పార్వతీ పరమేశ్వరార్చనా నిమగ్న మానసుడు.. సకలాగమ ధురంధరుడు.. హిమాలయ విహారి.. 60000 వానరులకు అధిపతి..
శంబసాధసు డనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి వరాలుపొంది దేవతలను అప్సరసలను క్రూరంగా హింసించే వాడు.
నేను గాక మరెవరూ శిరసున రత్నాలు ధరింపరాదు.. అంటూ దేవతా సర్పాల పడగలపై మణులను పెఱికివేసేవాడు.
నేను తప్ప మీ రెవరూ తపస్సులు చేయరాదు.. అంటూ మునుల గడ్డాలను గుంజేవాడు.
యజ్ఞ భాగం నా కివ్వాలి.. అంటూ దేవతల నవమానించేవాడు.
దేవత లంతా మొర పెట్టుకోగా బ్రహ్మ కేసరి నాశ్రయించ మన్నాడు. వారంతా కేసరిని ప్రార్థించారు. ఈవార్త నారదుడు శంబసాధసునికి చెప్పి జాగ్రత్త.. అన్నాడు.
ఘోరమైన యుద్ధంలో శంబసాధసుణ్ణి కేసరి సంహరించి హిరణ్యకశిపుని వధించిన నరకేసరిలా కీర్తింపబడ్డాడు.

రాతిని నాతిఁ జేయగల రాముని సన్నిధి దాస దాసుడై..
వ్రాతను దిద్దుకో ననిన రావణుకున్ భయ దాట్టహాసుడై..
మాతకు సీతకున్ దిగులు మానుపఁ జేయగ శంబసాధ సా
రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్

✒~ డా.వెలుదండ సత్యనారాయణ
28-7-18
~~~~~~~~~~~~~~~~~~~~వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76927819237478323152018-07-29T05:21:56.947+05:302018-07-29T05:21:56.947+05:30
మరొకపూరణ
భీతిని గూర్చుచు దివిజుల
కాతారకుడు సతతమ్...
మరొకపూరణ

భీతిని గూర్చుచు దివిజుల
కాతారకుడు సతతమ్ము హానిన్ గూర్చన్
వేతల బాపగ పురా
రాతికి బుత్రుండు బుట్టె రంజిల్ల సురల్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22362592897212824682018-07-29T00:56:55.985+05:302018-07-29T00:56:55.985+05:30ప్రీతిగ భక్తులు కొలిచిన
శీతన గమునుండి వేగ శివుడే ...ప్రీతిగ భక్తులు కొలిచిన
శీతన గమునుండి వేగ శివుడే తెంచన్
నూతన వరములు కోరగ
రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64006103292235618412018-07-28T23:09:40.697+05:302018-07-28T23:09:40.697+05:30కవిపుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. కవిపుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30712024379513500382018-07-28T21:22:00.858+05:302018-07-28T21:22:00.858+05:30ధన్యవాదములు🙏🏽ధన్యవాదములు🙏🏽Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25129554805546482022018-07-28T20:52:03.273+05:302018-07-28T20:52:03.273+05:30ఈతనికి బుట్టు తనయుడె
యాతన దొలగించు ననియె యాశగ గనగా...ఈతనికి బుట్టు తనయుడె
యాతన దొలగించు ననియె యాశగ గనగా
కౌతుకమున,నాయసురా
"రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్"gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69868328874911871792018-07-28T20:27:44.275+05:302018-07-28T20:27:44.275+05:30శంకరాభరణం వారి సమస్య
*రాతికి బుత్రుండు పుట్టె రంజ...శంకరాభరణం వారి సమస్య

*రాతికి బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్*

పూరణలు

కం

ఘాతకుడై సురలందరు
భీతిల్ల దురాగతాల పీడన పరిచే
యా తారకుఁ దునుమ పురా
*రాతికి బుత్రుండు పుట్టె రంజిల్ల సురల*!! (1)

జ్యోతుల బుట్టెను వెలుగున్
రాతిరి బుట్టిన మిణుగురు రంగుగ మెరిసెన్
భీతికి వణుకే బుట్టగ
*రాతికి పుత్రుండు పుట్టె రంజిల్ల సురల్*

(2)

ఖ్యాతికి బుట్ట నతిశయము
జాతికి బుట్టిన కులమను జాడ్యము పెరిగెన్
నీతిని వెదకగ నూతిన
*రాతికి బుత్రుడు పుట్టె రంజిల్ల సురల్*
(3)

హంసగీతి
28.7.18Anonymoushttps://www.blogger.com/profile/05255702153015111858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80208196167803434232018-07-28T19:59:12.273+05:302018-07-28T19:59:12.273+05:30ధన్యవాదాలండీ పోచిరాజువారూ!
అలాగే...నన్నయగారు ద్ర...ధన్యవాదాలండీ పోచిరాజువారూ!

అలాగే...నన్నయగారు ద్రౌపదీ స్వయంవర ఘట్టంలో నర్జునునిచే కర్ణుని "కానీన" అని సంబోధింపజేశారు.
నన్నయ అంతటివారే ఇలా అంటే మనమెంతవారము! మనమూ స్వీకరించవలసిందే గదా!
మరొక్కమారు ధన్యవాదాలతో...
గుండు మధుసూదన్మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/08153838241306679228noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69434280495400799002018-07-28T19:19:10.376+05:302018-07-28T19:19:10.376+05:30
యాతన లిడుచును ద్విజులను
భూతలమందు కనకకశిపుడు హింస...

యాతన లిడుచును ద్విజులను
భూతలమందు కనకకశిపుడు హింసించన్
చేతము లలరంగ సురా
రాతికి బుత్రుండు బుట్టె రంజిల్ల సురల్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19387588030522802342018-07-28T19:02:10.379+05:302018-07-28T19:02:10.379+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59438453559561758882018-07-28T18:57:43.169+05:302018-07-28T18:57:43.169+05:30టైపాటు సవరణతో
కందం
భూతగణాధిపు శిశువున్
శీతనగాత్...టైపాటు సవరణతో

కందం
భూతగణాధిపు శిశువున్
శీతనగాత్మజ గనంగ సేమమటన్నన్
రేతము రూపము దాల్చ కి
రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16838340577305439162018-07-28T18:25:44.363+05:302018-07-28T18:25:44.363+05:30Jet lag తీరకనే మూడింటికి మెలకువ వచ్చి పద్యరచన!! 😊...Jet lag తీరకనే మూడింటికి మెలకువ వచ్చి పద్యరచన!! 😊😊😊seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90757463987808612182018-07-28T18:24:02.397+05:302018-07-28T18:24:02.397+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4082987747242001922018-07-28T18:20:24.349+05:302018-07-28T18:20:24.349+05:30సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సీతారామయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అమరశిల్పి జక్కన' చిత్రాన్ని గుర్తుకు తెచ్చారు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25930051489355975972018-07-28T18:18:11.345+05:302018-07-28T18:18:11.345+05:30సీతాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...సీతాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88983144453877582972018-07-28T18:16:58.342+05:302018-07-28T18:16:58.342+05:30సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. ...సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69791305503193275192018-07-28T18:16:22.143+05:302018-07-28T18:16:22.143+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది....ప్రభాకర శాస్త్రి గారూ,
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

జిలేబీ గారూ,
__/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-351504022251169232018-07-28T18:15:17.196+05:302018-07-28T18:15:17.196+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మూషిక నేత'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37162851807281048172018-07-28T18:14:06.705+05:302018-07-28T18:14:06.705+05:30
ఆ.బ.కందము :)
వీతి తడుపుదాలుపుగా
వేతన భత్యముల ప...

ఆ.బ.కందము :)

వీతి తడుపుదాలుపుగా
వేతన భత్యముల పొంది వేడుక తోడై
కాతరి సయాట ధ్వాంతా
రాతికిఁ బుత్రుండు పుట్టె రంజిల్ల సు, రల్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80853413544507514032018-07-28T18:13:58.059+05:302018-07-28T18:13:58.059+05:30__/\____/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50459696882678727512018-07-28T18:04:28.201+05:302018-07-28T18:04:28.201+05:30కవిపండితులు శ్రీ ప్రభాకరశాస్త్రి గారికి మరియు గురు...కవిపండితులు శ్రీ ప్రభాకరశాస్త్రి గారికి మరియు గురుదేవులకు ధన్యవాదములు.టైపాటు సవరణతో

ఉత్పలమాల
ఆతత పక్షపాతమున నందగ నా సుధ దేవ కోటికిన్
ప్రీతిగ విష్ణుమూర్తి తగు లీలల మోహిని యౌచుఁ జూపగన్
భూతగణాధిపుండలరి మోహ వశంబున బొందగన్ మురా
రాతికిఁ బుట్టెఁ బుత్రుఁడు సురల్ మును లెల్లను సంతసింపఁగన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48496216759011804772018-07-28T17:57:52.953+05:302018-07-28T17:57:52.953+05:30ప్రీతిగ సురపుర మందున
నాతిని శిలపై మలచెడి నడిసమయమున...ప్రీతిగ సురపుర మందున
నాతిని శిలపై మలచెడి నడిసమయమునన్
క్రంతపడి కప్ప వెలువడ
రాతికి బుత్రుండు పుట్టె రంజిల్ల సురల్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88241273063538060692018-07-28T17:57:06.562+05:302018-07-28T17:57:06.562+05:30👏👏👏
Jet lag తీరినదా? 👏👏👏

Jet lag తీరినదా? G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42947987055926615902018-07-28T17:35:22.456+05:302018-07-28T17:35:22.456+05:30నిన్నటి పూరణ:
శౌర్యము ప్రతాపమున్న య
నార్యావల్లభుడు...నిన్నటి పూరణ:
శౌర్యము ప్రతాపమున్న య
నార్యావల్లభుడు రావణాసురు డాహా!
చౌర్యము జేయగ రాముని
భార్యనుగని మనసుపడెను పరభామినిపై!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89518294665199520532018-07-28T17:10:58.733+05:302018-07-28T17:10:58.733+05:30శ్రోతగ నారదు కథనము
మాతయుదరమున పితరుని మార్గము మార్...శ్రోతగ నారదు కథనము
మాతయుదరమున పితరుని మార్గము మార్చన్
ప్రీతాత్ముడు శ్రీవత్సా
రాతికి బుత్త్రుండు పుట్టె రంజిల్ల సురల్!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com