tag:blogger.com,1999:blog-6769183920316093900.post5446256090061346331..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 1864 (సిరియు వాణియు నొక్కచో...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1558203240994905812015-11-25T04:58:57.443+05:302015-11-25T04:58:57.443+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కాలపు+ఆ’ అన్నపుడు టుగామమం వచ్చి ‘కాలపు టా నానుడి’ అవుతుంది. ‘పాతకాలపు నానుడు’ అనండి. అలాగే ‘నీవటంచు’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79616010828131350302015-11-25T04:56:27.116+05:302015-11-25T04:56:27.116+05:30మా నాన్నగారి పరిస్థితి అలాగే ఉంది. వైద్యం కొనసాగుత...మా నాన్నగారి పరిస్థితి అలాగే ఉంది. వైద్యం కొనసాగుతున్నది. ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55518298301498619492015-11-25T04:55:19.064+05:302015-11-25T04:55:19.064+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మి రెండు పూరణలు బాగున్న...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మి రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘ఎపుడు+అనెడి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చేర రెపుడు|ననెడి మాట...’ అనండి.
రెండవపూరణలో ‘కరుణ యున్న నగును, చేర రెపుడు | ననెడి...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9803827088796762332015-11-25T04:50:06.321+05:302015-11-25T04:50:06.321+05:30ధన్యవాదాలు. ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1780619066723552432015-11-24T19:11:31.890+05:302015-11-24T19:11:31.890+05:30"సిరియి వాణియు నొక్కచోఁ జేర రెపుడు"
పాత ..."సిరియి వాణియు నొక్కచోఁ జేర రెపుడు"
పాత కాలపా నానుడి పాటి తప్పె
కలియుగపు దేవతలు కూడ కల్తి బడిరి
నేను నీకును నాకును నీవు యంచు
కలసి పోయిరి యొక్కచో కట్టు తెంపి.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40600457371813114502015-11-24T19:06:41.617+05:302015-11-24T19:06:41.617+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66224465973820403852015-11-24T19:05:00.929+05:302015-11-24T19:05:00.929+05:30నమస్తే.తండ్రిగారి ఆరోగ్యము ఎలావుందండి.నమస్తే.తండ్రిగారి ఆరోగ్యము ఎలావుందండి.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34700868076270294032015-11-24T19:03:56.391+05:302015-11-24T19:03:56.391+05:30చదువుకొను వారల కెపుడు సంకటంబె
చదువు 'కొనెడి...చదువుకొను వారల కెపుడు సంకటంబె
చదువు 'కొనెడి'తీరు పెరిగె సంఘమందు
సిరియు వాణియు నొక్కచో చేరరెపుడు
యనెడి మాట నిజము కాదు యవని యందు.
2.వాణి కరుణయున్న యగును భాగ్యశాలి
లక్ష్మి వచ్చిచేరునతి సులభముగాను
సిరియు వాణియు నొక్కచో చేరరెపుడు
యనున దానాటి మాటయ్యె నరసి జూడ.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79277189706199337842015-11-24T18:42:03.000+05:302015-11-24T18:42:03.000+05:30* గు రు మూ ర్తి ఆ చా రి *
-------------------...* గు రు మూ ర్తి ఆ చా రి *

గురువుగారికి వ౦దనములు మీ నాన్న గారు
త్వరగా కోలుకోవాలని భగవ౦తుని ప్రార్థిస్తున్నాను .gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53115095210384170712015-11-24T18:41:59.690+05:302015-11-24T18:41:59.690+05:30* గు రు మూ ర్తి ఆ చా రి *
-------------------...* గు రు మూ ర్తి ఆ చా రి *

గురువుగారికి వ౦దనములు మీ నాన్న గారు
త్వరగా కోలుకోవాలని భగవ౦తుని ప్రార్థిస్తున్నాను .gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66175633695635528202015-11-24T18:25:54.878+05:302015-11-24T18:25:54.878+05:30ధన్యవాదాలు గురువుగారు. సవరించి తిరిగి రాశాను.
పాలస...ధన్యవాదాలు గురువుగారు. సవరించి తిరిగి రాశాను.
పాలసంద్రముమెట్టినపడతి లక్ష్మి,
సత్యలోకమునమనుడుసాధ్వివాణి
యత్తకోడలుకలియుటయరుదుయగుచు
సిరియువాణియునొక్కచోఁజేరరెపుడు.
Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46252740826919904762015-11-24T17:47:11.407+05:302015-11-24T17:47:11.407+05:30వేదుల సుభద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...వేదుల సుభద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. 'సత్యలోకమున మనెడి సాధ్వి వాణి' అనండి.
మా నాన్న గారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. నేను ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉన్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41440459648918426342015-11-24T17:35:59.672+05:302015-11-24T17:35:59.672+05:30గురువుగారికి నమస్కారం. మీ నాన్నగారు కులాసాగా ఉన్నా...గురువుగారికి నమస్కారం. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారని ఆశిస్తున్నాను. దయచేసి నా క్రింది పూరణము పరిశీలించి తప్పులున్న తెలియచేయగలరు.
తే.గీ:
పాలసంద్రముమెట్టినపడతి లక్ష్మి,
సత్యలోకమునమనుడుసుదతివాణి
యత్తకోడలుకలియుటయరుదుయగుచు
సిరియువాణియునొక్కచోఁజేరరెపుడు.
Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32797741133156608162015-11-24T17:35:47.442+05:302015-11-24T17:35:47.442+05:30గురువుగారికి నమస్కారం. మీ నాన్నగారు కులాసాగా ఉన్నా...గురువుగారికి నమస్కారం. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారని ఆశిస్తున్నాను. దయచేసి నా క్రింది పూరణము పరిశీలించి తప్పులున్న తెలియచేయగలరు.
తే.గీ:
పాలసంద్రముమెట్టినపడతి లక్ష్మి,
సత్యలోకమునమనుడుసుదతివాణి
యత్తకోడలుకలియుటయరుదుయగుచు
సిరియువాణియునొక్కచోఁజేరరెపుడు.
Anonymoushttps://www.blogger.com/profile/02254673255122653781noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49295326890561737872015-11-24T17:25:23.701+05:302015-11-24T17:25:23.701+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18268567266330472852015-11-24T17:21:33.098+05:302015-11-24T17:21:33.098+05:30అత్త కోడళ్ళ మధ్యన నాదినుండి
పొత్తు కుదురుట గంటిమే?...అత్త కోడళ్ళ మధ్యన నాదినుండి
పొత్తు కుదురుట గంటిమే? నుత్తమాట
రెండు కత్తులు నొకయొర నుండగలవె
సిరియు వాణియు నొక్కచో జేరరెపుడు!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67648761839821838312015-11-24T16:09:04.485+05:302015-11-24T16:09:04.485+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2822275152076276192015-11-24T16:08:07.865+05:302015-11-24T16:08:07.865+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29902475489367378042015-11-24T16:07:11.469+05:302015-11-24T16:07:11.469+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినం...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10785096664081143662015-11-24T16:05:49.594+05:302015-11-24T16:05:49.594+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది.అభినందనలు. కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది.అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29412412209870599852015-11-24T16:04:51.288+05:302015-11-24T16:04:51.288+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినంద...ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20700186833498568972015-11-24T16:02:06.895+05:302015-11-24T16:02:06.895+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32540456073238284612015-11-24T15:59:46.183+05:302015-11-24T15:59:46.183+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
'ఎపుడు+అనగ' అన్నప్పుడు యడాగమం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55226277515114245652015-11-24T15:56:58.003+05:302015-11-24T15:56:58.003+05:30పోచిరాజు కామేశ్వరరావు గురూ,
మీ పద్యం బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వరరావు గురూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27697836290060040142015-11-24T15:55:49.665+05:302015-11-24T15:55:49.665+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com