tag:blogger.com,1999:blog-6769183920316093900.post5457272143803743673..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: వారాంతపు సమస్యా పూరణం - (అమ్మను పెండ్లియాడి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-43131334325655548332011-02-19T08:27:22.545+05:302011-02-19T08:27:22.545+05:30రవి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
మిస్సన...రవి గారూ,
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
సీతమ్మను రాముడు పెళ్ళాడిన వృత్తాంతంతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

మంద పీతాంబర్ గారూ,
నాగ వెంకమ్మ పెండ్లి చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
"అమ్మను" శబ్దాన్ని మరోకోణంతో ప్రయోగిస్తూ సమస్యను పూరించిన మీ నైపుణ్యానికి జోహార్లు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34807547026208082312011-02-15T09:45:37.476+05:302011-02-15T09:45:37.476+05:30కవి మిత్రులకు నమస్కృతులు.
కార్యార్థినై బయటకు వెళ్త...కవి మిత్రులకు నమస్కృతులు.
కార్యార్థినై బయటకు వెళ్తున్నాను. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కొనసాగుతున్నది. మీ పూరణలపై తరువాత స్పందిస్తాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50157613565626912262011-02-15T07:31:26.005+05:302011-02-15T07:31:26.005+05:30నమ్ముము దేవుడీయనయె నాన్న, యికమ్మయొ చీకటుల్ గదా
యి...నమ్ముము దేవుడీయనయె నాన్న, యికమ్మయొ చీకటుల్ గదా
యిమ్మహి లేక యామె, చెలి కిట్లని చూపెను నాన్న నాపయిన్
అమ్మను, పెండ్లి యాడి ముదమందెను పుత్రుడు నాన్న మెచ్చగన్,
అమ్మ కనుల్ చెమర్చగను, అక్కయు బావయు సంత సింపగన్.

(స్వల్పమైన మార్పుతో)మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55776918140993109602011-02-14T22:00:44.372+05:302011-02-14T22:00:44.372+05:30శ్రీపతి గారూ, పీతంబార్ గారూ, సత్యనారాయణ గారూ, నరసి...శ్రీపతి గారూ, పీతంబార్ గారూ, సత్యనారాయణ గారూ, నరసింహమూర్తి గారూ, కిశోర్ మహోదయా ధన్యవాదాలు. మీ అందరి పూరణలూ అద్భుతంగా శోభిల్లుతున్నాయి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78766330868112311182011-02-14T11:04:20.863+05:302011-02-14T11:04:20.863+05:30శాస్త్రి గారూ, కిశోర్ గారూ ధన్యవాదములు. అప్పుడప్పు...శాస్త్రి గారూ, కిశోర్ గారూ ధన్యవాదములు. అప్పుడప్పుడు తప్ప సాధారణంగా బుధ్ధిమంతుడినే సామీ !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13299623221211843022011-02-14T10:42:46.174+05:302011-02-14T10:42:46.174+05:30మూర్తి గారూ !
మహా బుద్ధి మంతులు మీరు !
అమ్మ జూసిన...మూర్తి గారూ !
మహా బుద్ధి మంతులు మీరు !
అమ్మ జూసిన పిల్లతోనే పెళ్ళి చేసారు !
అదీ కల్యాణ మంటపాలు ఖాళీ లేకపోయినా !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74553173630633447712011-02-14T09:54:20.134+05:302011-02-14T09:54:20.134+05:30మూర్తి గారూ .. మంటపాలు ఖాళీ లేకపోయినా ఆకాశమంత పంది...మూర్తి గారూ .. మంటపాలు ఖాళీ లేకపోయినా ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి పెండ్లి చేశారు. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13377460539581512352011-02-14T07:32:45.936+05:302011-02-14T07:32:45.936+05:30మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి.డా.విష్ణు నందనుల వా...మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి.డా.విష్ణు నందనుల వారి పద్యాలను పొగడడము నా శక్తికి మించిన కార్యము. గురువర్యులతో సంపూర్ణముగా యేకీభవిస్తున్నాను అని పలకడము విజ్ఞత అనుకొంటున్నాను. మిస్సన్నగారూ రాముడి పెండ్లి మంగళ తూర్యాలతో జరిపించారు. హనుమఛ్ఛాస్త్రిగారు,సత్యన్నారాయణ గారు సంస్కరణ వివాహాలు జరిపించారు. కిశోర్ గారు,మందా వారు యిద్దరమ్మలకు, రవి గారు మరో పిల్లకు పెళ్ళిళ్ళు చేయించారు. కల్యాణ మంటపాలు ఖాళీ ల్లేకుండా ఉన్నాయి. అయినా ,

నిమ్మకు నీరు నెత్తినదొ,నిద్దపు తేజుడ నీకు ముద్దుగాఁ
గొమ్మను జూచి వచ్చితిమి కుందన మందున దీర్చె బ్రహ్మ దా
నిమ్ముగ పెండ్లియాడు మని యింపుగఁ జెప్పగ గౌరవించెనే
యమ్మను ; పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23437403542367390802011-02-14T07:29:58.257+05:302011-02-14T07:29:58.257+05:30పెళ్ళిళ్ళన్నీ ఒకదాన్ని మించి మరొకటిగా ఉన్నాయి. అంద...పెళ్ళిళ్ళన్నీ ఒకదాన్ని మించి మరొకటిగా ఉన్నాయి. అందరికీ అభినందనలు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62488303937309206382011-02-14T06:34:04.224+05:302011-02-14T06:34:04.224+05:30విష్ణు నందనా ! సుందరా !
మీ ప్రతిభ అమోఘం !అద్భుతం !...విష్ణు నందనా ! సుందరా !
మీ ప్రతిభ అమోఘం !అద్భుతం !
సమస్యలో భావాన్ని తారు మారు చేసేస్తారదేంటో మరి !
ఏ అమ్మతో పెళ్ళి చెయ్యాలా ? అనే ఎవరైనా ఆలో చిస్తారు!
కాని మీరు " అమ్మ కోసం " అనే భావన తీసుకొచ్చి అందర్నీ
ఆశ్చర్య ఆనందో ద్వేగాలకు లోను గావించారు !
గురువు గారన్నట్టు సార్థక నామధేయులు మీరు !

మీ శార్దూలం కూడా అధ్బుతం గా ఉంది !

రవిగారూ ! మీరుకూడా అమ్మ కోసం తెచ్చిన
నెమ్మదైన పిల్ల ! బావుంది !

మిస్సన్న మహాశయా !
అహల్య శాప విమోచనం
సీతారామ కల్యాణం
కళ్ళముందు నిలిపారు !అభినందనలు !

శాస్త్రిగారూ !
అమ్మకు మళ్ళీ పెళ్ళి చేసి
ఆదర్శవంతంగా పూరించారు!
అభినందనలు !

పీతాంబరధరా !
నాగవెంకమ్మ పెళ్ళి పనులలో పడి
వరాలమ్మ పెళ్ళి రాలేదన్న మాట !బావుంది !

జి.ఎస్. జీ !
ఆదర్శవంతమైన పెళ్ళి జరిపించారు ! ఆనందం !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26939362377580383822011-02-14T06:31:14.891+05:302011-02-14T06:31:14.891+05:30జి.ఎస్.జీ !
నా ఆహ్వానాన్ని మన్నించి
పెళ్ళి కొచ్చి...జి.ఎస్.జీ !
నా ఆహ్వానాన్ని మన్నించి
పెళ్ళి కొచ్చినందుకు సంతోషం !

నా సుతుడు కాదు ! యతి సుతుడే !
బహుశా "యా సుతుడు " అనాలేమో ?!

ఎవరో అమ్మాయిని కొడుకు ప్రేమించా నంటే
సరే నీ కర్మ ఎలా ఉంటే అలా అనుభవించమని
తనకిష్టం లేకపోయినా ,కుమారుణ్ణి కాదనలేక
పెళ్ళి జరిపించిన తండ్రి,

కోడల్ని చూశాక , తన అభిప్రాయం మార్చుకొని
కొడుకును మెచ్చుకొన్నాడు!
ఏం తప్పా ???వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48490926645762045182011-02-14T00:40:29.635+05:302011-02-14T00:40:29.635+05:30నేను కూడా గోలివారిలాగా సంఘ సంస్కర్తనై వరకట్నాన్ని ...నేను కూడా గోలివారిలాగా సంఘ సంస్కర్తనై వరకట్నాన్ని వ్యతిరేకిద్దామని...

కమ్మని పెళ్లిలోన వర కట్నము వద్దని జెప్పి తండ్రియే
యిమ్ముగ పల్కెనీ పగిది "యీతడు నా కొమరుండు గాన నే
నమ్మను"; పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్
సొమ్మును స్వీకరించకయె సూత్రముఁ గట్టెను ప్రేమ మీరగన్!!

నేను + అమ్మను = నేనమ్మనుజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47289683301280012812011-02-13T22:15:35.602+05:302011-02-13T22:15:35.602+05:30అందరి పూరణలు బాగున్నాయి.
డా. విష్ణు నందన్ , రవి గ...అందరి పూరణలు బాగున్నాయి.
డా. విష్ణు నందన్ , రవి గార్లు అమ్మను విడదీసినా కమ్మగా విడదీశారు.
వసంత కిశోర్ గారు వరాలమ్మకు పెళ్లిచేస్తే మిస్సన్న గారు సీతమ్మకు పెళ్లి చెయ్యించారు.
గోలి వారు సంఘసంస్కర్తగా మారి వితంతు వివాహము చేపించారు.
పూరించిన కవి మిత్రులకు పెళ్లి పెద్దలకు అభినందనలు.జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-712113148950216912011-02-13T22:13:21.496+05:302011-02-13T22:13:21.496+05:30డా.విష్ణు నందన్ గారి పూరణ ఎప్పటి లాగే అద్భుతం .మిస...డా.విష్ణు నందన్ గారి పూరణ ఎప్పటి లాగే అద్భుతం .మిస్సన్న గారి పూరణ నేటి అత్యద్భుతం .చాలా బాగుంది .

వరాలమ్మ పెండ్లి అయ్యిందిగా ! ఆమె చెల్లి నాగ వెంకమ్మ పెండ్లి గూడా ఈ విధంగా జరిగింది తిలకించండి!

కొమ్మను జూసెనో వలపు కోరిక జిమ్మగ తా మనమ్ములో
కమ్మని భావనల్ గదిలి కాలము నాపగ ,ప్రేమ తెమ్మరల్
గ్రమ్మగ బట్టెనా కరము గ్రమ్మున రమ్మని కేల,నాగ వెం
కమ్మను పెండ్లియాడి ముదమందెను పుత్రుడు తండ్రి మెచ్చగన్!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44188169993333539552011-02-13T21:21:36.034+05:302011-02-13T21:21:36.034+05:30మిస్సన్న గారూ, రామన్న పై మీ పూరణ బాగున్నది.
అందరూ ...మిస్సన్న గారూ, రామన్న పై మీ పూరణ బాగున్నది.
అందరూ బాగా పూరించారు.Sanath Sripathihttps://www.blogger.com/profile/03060064499011873930noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79518572266785659292011-02-13T20:43:47.729+05:302011-02-13T20:43:47.729+05:30వివిధ రకాలుగా వివాహములు చేయుచున్న కవిమిత్రులందరికీ...వివిధ రకాలుగా వివాహములు చేయుచున్న కవిమిత్రులందరికీ అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74038750373184830712011-02-13T20:37:43.725+05:302011-02-13T20:37:43.725+05:30గోలి హనుమచ్ఛాస్త్రి.
అమ్మగమారె పుత్రుగని, ఆనక భర్...గోలి హనుమచ్ఛాస్త్రి.

అమ్మగమారె పుత్రుగని, ఆనక భర్తను గోలుపోయె, నీ
విమ్ముగ భావి జీవితము నిమ్మని, ఇచ్చెద ఆస్తి యంచు ఆ
అమ్మడి తండ్రి వేడుకొన, ఆదరమొప్పగ వ్యక్తి యొక్కడా
అమ్మను పెండ్లియాడి ముదమందెను- పుత్రుడు, తండ్రి మెచ్చగన్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50832614995032337312011-02-13T20:24:00.672+05:302011-02-13T20:24:00.672+05:30రవి గారూ మీ పూరణ చాలా బాగుంది.రవి గారూ మీ పూరణ చాలా బాగుంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3244517855106883672011-02-13T20:22:18.087+05:302011-02-13T20:22:18.087+05:30అమ్ముని వెంట నేగుచును ఆ మిథిలా పురి, మార్గ మందు శా...అమ్ముని వెంట నేగుచును ఆ మిథిలా పురి, మార్గ మందు శా-
పమ్మున ధూళియైన ముని పత్నికి రూపము నిచ్చి, శంభు చా-
పమ్మును ద్రుంచి ఫెళ్లుమని బంగరు బొమ్మను భూమి జాత సీ-
తమ్మను పెండ్లియాడి ముద మందెను, పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77703586987388365712011-02-13T19:47:33.348+05:302011-02-13T19:47:33.348+05:30నెమ్మది యైనపిల్ల, పని నేర్చిన యట్టిది, అందమందువా? ...నెమ్మది యైనపిల్ల, పని నేర్చిన యట్టిది, అందమందువా?
బొమ్మయె నిక్కమేను! ఒక ముద్దును ముచ్చట యిప్పుడే గదా!
ఝామ్మని బెండ్లియాడమన, సైయనె సంతసమొందజేయగా
అమ్మను, పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11330756614049439722011-02-13T18:02:21.018+05:302011-02-13T18:02:21.018+05:30శ్రీయుత శంకరయ్య గారికి ధన్యవాదాలు !!!!
ధన్యంబయ్యె...శ్రీయుత శంకరయ్య గారికి ధన్యవాదాలు !!!!

ధన్యంబయ్యెను మత్కవిత్వమిదె విద్యా వార్ఠి ! శ్రీ శంకరా !
మాన్యంబై మృదువాగ్విలాస కలితమ్మై యొప్పు సత్పాండితీ
విన్యాసమ్మొక వైపు , సాటి కవులన్ బ్రీతిన్ బ్రశంసించు సౌ
జన్యంబింకొకవైపు , అద్భుతము ! మీ సౌశీల్యమాశ్చర్యమౌ !!!!

మిస్సన్న గారూ ..... నమామి ! కృతజ్ఞతానీకం !!!డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18342367042971670662011-02-13T17:07:21.607+05:302011-02-13T17:07:21.607+05:30వసంత్ కిశోర్ గారూ,
పుత్రుదు వరాలమ్మను పెండ్లి చెసి...వసంత్ కిశోర్ గారూ,
పుత్రుదు వరాలమ్మను పెండ్లి చెసికొని ఆనందిస్తే తండ్రి మెచ్చాడు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
అన్నట్టు జిగురు వారి ప్రశ్నలకు సమాధానా లివ్వండి. లేకుంటే వదలరు. అసలే ఫెవికాల్ జిగురు.

డా. విష్ణు నందన్ గారూ,
ధన్యోస్మి. శ్రేష్ఠమైన పూరణ నిచ్చారు. బ్రహ్మ పాండిత్యం, మన్మథుని లాలిత్యం మీ పద్యాల్లో లాస్యం చేస్తుంటాయి. ఇద్దరూ విష్ణునందనులే కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79558562272350252932011-02-13T14:31:34.032+05:302011-02-13T14:31:34.032+05:30విష్ణు నందను గారూ కడు చక్కని పూరణ నిచ్చారు. నమస్కా...విష్ణు నందను గారూ కడు చక్కని పూరణ నిచ్చారు. నమస్కారాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66490984113857014242011-02-13T12:15:47.334+05:302011-02-13T12:15:47.334+05:30కమ్మని ప్రేమ పంచి , తన కష్టసుఖమ్ముల నెంచి మించి , ...కమ్మని ప్రేమ పంచి , తన కష్టసుఖమ్ముల నెంచి మించి , త్యా
గమ్మునకొక్క రూపమయి గాటముగా మమకార భావనల్
జిమ్మెడి యమ్మ వృద్ధ యయి చింతిల , సౌఖ్యములందు దేల్పగా
అమ్మను , పెండ్లియాడి ముద మందెను పుత్రుఁడు తండ్రి మెచ్చఁగన్.

( ఎన్నో విధాలుగా తన ఎదుగుదలకోసం యెన్నో త్యాగాలు చేసి , వృద్ధాప్యంలో ఇంటిపనీ ,వంటపనీ చేసుకోలేక సతమతమయ్యే అమ్మను , సౌఖ్యాలలో తేల్చవలెనని కోడలిని తెచ్చి అమ్మకు కష్టాలు దూరంచేసిన కొడుకు - సంతోషపడిన తండ్రి )డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51590566751026563952011-02-13T12:09:44.702+05:302011-02-13T12:09:44.702+05:30వసంత కిశోర్ గారు,
మీ ఆహ్వానము పూరణలు బాగున్నాయి. వ...వసంత కిశోర్ గారు,
మీ ఆహ్వానము పూరణలు బాగున్నాయి. వీలు చూసుకొని తప్పకుండా వస్తాము.
ఇక్కడ "నా సుతుడు" "రాహులు' అంటున్నారు, ఇంతకీ ఈ "రాహులు' యతి కోసము వచ్చిన రాహులా? మీ సుతుడు రాహులా?
ఒక వైపు "పుత్రుడి ఖర్మ" అంటున్నారు, ఇంకో వైపు తండ్రి మెచ్చాడంటున్నారు. ఇంతకీ తండ్రి మెచ్చుకున్నాడా? నొచ్చుకున్నాడా?జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.com