tag:blogger.com,1999:blog-6769183920316093900.post5457414304074942738..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3955కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40589576611409657822022-01-09T14:21:19.933+05:302022-01-09T14:21:19.933+05:30భ్రమసి యశాశ్వతంబులగు లౌకిక వాంఛలనోలలాడుచున్
సమయునధ...భ్రమసి యశాశ్వతంబులగు లౌకిక వాంఛలనోలలాడుచున్
సమయునధర్మమార్గమున సాగెడి నాస్తికుఁడల్పబుద్ధియౌ
కుమతియు దైవదూషకుఁడె; కోవెలకుం దగు ధర్మకర్తగన్
విమల మనస్కుఁడాస్తికుఁడభిజ్ఞుఁడునౌ సుగుణాత్ముఁడెన్నికన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31716754695766090522022-01-08T23:30:05.690+05:302022-01-08T23:30:05.690+05:30తమకము డబ్బుకై పడడు తాత్విక చింతకుడున్ అతండిలన్
సుమ...తమకము డబ్బుకై పడడు తాత్విక చింతకుడున్ అతండిలన్
సుమతియు దైవ మార్గమున శోభిలు కోవెల ధర్మకర్తయౌ
అమలిన మానసంబుగల అర్చకుడాతడు, కాదగండుగా
కుమతియు దైవదూషకుడె కోవెల కుం దగు ధర్మకర్త గన్

correct chesaa nandi..ippudu ok?Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15423549564426710642022-01-08T20:48:03.239+05:302022-01-08T20:48:03.239+05:30ప్రమదము తోడ సొమ్ము సముపార్జన జేయుచు దొడ్డి దారిలో ...ప్రమదము తోడ సొమ్ము సముపార్జన జేయుచు దొడ్డి దారిలో
ప్రమదలతో చరించుచును వారుణిఁ గ్రోలు నబాసియున్ ప్రభు
త్వము నధికర్మమున్ బడిచి తన్పుచు పై యధికారులన్ సదా
కుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82447036553859404252022-01-08T18:52:19.797+05:302022-01-08T18:52:19.797+05:30క్రమముగ మారె జీవనము కల్మషబుద్ధులు పెచ్చరిల్లి యా
క...క్రమముగ మారె జీవనము కల్మషబుద్ధులు పెచ్చరిల్లి యా
క్రమణముజేసి గద్దెలను రాజ్యమునేలుచునుండి రక్కటా!
సుమతులయందు నిర్దయను చూపెడునీ కలికాల మందునన్
కుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88522178438060004242022-01-08T15:14:57.250+05:302022-01-08T15:14:57.250+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74520958996064053412022-01-08T15:14:33.849+05:302022-01-08T15:14:33.849+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84378449394849632052022-01-08T15:14:03.936+05:302022-01-08T15:14:03.936+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53375115009685441982022-01-08T13:11:03.643+05:302022-01-08T13:11:03.643+05:30సమముగ బంచి యిచ్చుటకు సాటిగనుండెడు వారికచ్చటన్
కుమ...సమముగ బంచి యిచ్చుటకు సాటిగనుండెడు వారికచ్చటన్
కుమతియు,దైవదూషకుడె కోవిలకుందగు ధర్మకర్తగన్
ప్రముఖుడు ధర్మబద్ధతను బాలన జేయును గావునన్రమా!
కుమతులు దైవదూషకుల గోరక యొప్పగు వారిజూడుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61392667594704745562022-01-08T12:24:30.201+05:302022-01-08T12:24:30.201+05:30పొందు బాపము దప్పక పుడమి యందు
దైవదూషకుడె,గుడికి ధర్...పొందు బాపము దప్పక పుడమి యందు
దైవదూషకుడె,గుడికి ధర్మకర్త
స్వార్ధపరతను విడనాడు వాడె యగును
దైవసంపద హరియింప ద్రాబుడగునుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77244758952637216632022-01-08T12:09:21.814+05:302022-01-08T12:09:21.814+05:30ఉత్తమ గుణుండు దనరంగఁ జిత్త మందు
నిర్మలత మనో వాక్క...ఉత్తమ గుణుండు దనరంగఁ జిత్త మందు
నిర్మలత మనో వాక్కాయ కర్మములను
దైవమును విశ్వసించు నతండు క్షుద్ర
దైవ దూషకుఁడె గుడికి ధర్మకర్త

విమల మనస్కుఁ డుత్తముఁడు వేద విదుండు వివేక వంతఁడున్
సముచిత భాషణుండు నుత సచ్చరితుండు దయామయుండు ని
త్య మమర పూజలం దనియు ధార్మికుఁ డాతఁడు సత్యమెన్నఁ దాఁ
గుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71646698631538861932022-01-08T11:05:14.521+05:302022-01-08T11:05:14.521+05:30క్రమముగ నాక్రమించుకొని కాపురుషాదులు భారతమ్మునన్
దమ...క్రమముగ నాక్రమించుకొని కాపురుషాదులు భారతమ్మునన్
దమ మత మద్భుతంబను నుదారత నైహికవాద మేర్పడన్
దమతమ జేబునింపుకొను ధర్మ విహీనుల రాజ్యమందునన్,
గుమతియు దైవదూషకుఁడె కోవెలకుం దగు ధర్మకర్తగన్.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70108314369830871242022-01-08T11:04:27.319+05:302022-01-08T11:04:27.319+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57840816939878165512022-01-08T07:53:21.297+05:302022-01-08T07:53:21.297+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన చంపక
చంపకమాల
ప్...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన చంపక

చంపకమాల
ప్రముఖుడు హిందువై పిదప వాలిన నన్య మతంబునందునన్
సమయము నచ్చివచ్చి తమ నాయకుడందుచు రాజ్యపీఠమే
యమరచ రెండు వత్సరములాశ్రితుఁడంచును పక్షపాతమై
గుమతియు, దైవదూషకుడె! కోవెలకుం దగు ధర్మకర్తగన్?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90185814932903057282022-01-08T07:46:59.201+05:302022-01-08T07:46:59.201+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62173768917433587522022-01-08T07:46:36.085+05:302022-01-08T07:46:36.085+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48203043412705758622022-01-08T07:46:21.418+05:302022-01-08T07:46:21.418+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89067844116174966262022-01-08T07:46:02.406+05:302022-01-08T07:46:02.406+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చింతకుడున్+అతడ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చింతకుడున్+అతడు' అన్నపుడు యడాగమం రాదు. మూడవ పాదం అర్థం కాలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16106337474181323092022-01-08T07:44:21.979+05:302022-01-08T07:44:21.979+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"జనులనుకొనుచును...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"జనులనుకొనుచునుండ్రి" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90512169785860050382022-01-08T07:43:13.697+05:302022-01-08T07:43:13.697+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16874905441708510812022-01-08T07:42:12.277+05:302022-01-08T07:42:12.277+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33405665926260689842022-01-08T07:41:52.018+05:302022-01-08T07:41:52.018+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10243819303346597422022-01-08T07:39:06.030+05:302022-01-08T07:39:06.030+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43954389907594672772022-01-08T07:38:40.351+05:302022-01-08T07:38:40.351+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6754874978918573582022-01-08T07:38:00.282+05:302022-01-08T07:38:00.282+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60981457680647086782022-01-08T07:37:26.914+05:302022-01-08T07:37:26.914+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com