tag:blogger.com,1999:blog-6769183920316093900.post5461458409522179019..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 914 (రాతిరి తూర్పుకొండలు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-30042141229475114692019-08-06T18:21:58.434+05:302019-08-06T18:21:58.434+05:30కోతుల మూకలన్ పనిపి ఘోరపు రీతిని కాశ్మిరమ్మునన్
వాత...కోతుల మూకలన్ పనిపి ఘోరపు రీతిని కాశ్మిరమ్మునన్
వాతలు పెట్టగోరుచును భారత మాతకు డెబ్బదేండ్లుగా
నీతులు పల్కు పాకులవి నీచపు చేష్టల నన్నిటిన్ భళా
పాతర బెట్టగా నమితు పండుగ జేయుచు నిన్న నాటిదౌ
రాతిరి;...తూర్పుకొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47664054840494670482019-08-06T18:21:04.154+05:302019-08-06T18:21:04.154+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37209036176206291732012-12-22T22:21:09.098+05:302012-12-22T22:21:09.098+05:30ఈనాటి సమస్యకు చక్కని పూరణలు వ్రాసిన కవిమిత్రులు......ఈనాటి సమస్యకు చక్కని పూరణలు వ్రాసిన కవిమిత్రులు...
పండిత నేమాని వారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి,
లక్ష్మీదేవి గారికి,
సహదేవుడు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
గండూరి లక్ష్మీనారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదములు.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారూ,
మీ పద్యంలో ‘ఈయెడన్’ టైపాటు వల్ల ‘ఈయడన్’ అయినట్టుంది.

రాజేశ్వరి అక్కయ్యా,
‘ప్రీతిగ’ టైపాటు వల్ల ‘ప్రీతిక’ అయింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60060686154330953942012-12-22T22:08:44.000+05:302012-12-22T22:08:44.000+05:30పోతన వంటి యా కవులు భోగము లందెడి రాజ రాజు లన్
ప్రీ...పోతన వంటి యా కవులు భోగము లందెడి రాజ రాజు లన్
ప్రీతిక ప్రస్తు తించి మది భేషజ మొందగ కావ్య కల్ప నల్
శీతల గాలులన్ మురిసి సేదను దీరి సుఖంబు నుండ నా
రాతిరి తూర్పు కొండ లభిరామము లైనవి సూర్య కాంతు లన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73558797037235168242012-12-22T21:24:08.322+05:302012-12-22T21:24:08.322+05:30భూతలమందు నీ భరతభూమి వధూటికి జర్గినట్టి ఈ
జాతి శిర...భూతలమందు నీ భరతభూమి వధూటికి జర్గినట్టి ఈ
జాతి శిరస్సువాల్చుకొను సంఘటనన్ గని నిద్రరాక నా
చేతములో విచారమును జేయుచునుండ సమాప్తమాయె నీ
రాతిరి, తూర్పుకొండ లభిరామము లైనవి సూర్య కాంతితో .గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68659841228033105552012-12-22T17:53:10.579+05:302012-12-22T17:53:10.579+05:30సవరణలతో పూర్తి పద్యం:
భూతలమెల్ల భీతిగొను ముష్కర వ...సవరణలతో పూర్తి పద్యం:

భూతలమెల్ల భీతిగొను ముష్కర వార్త! యుగాంతమంచు! నా
రాతలఁజూచి మాధ్యమపు రాక్షస పోకడతో గతించె నా
రాతిరి, తూర్పుకొండలభిరామము లైనవి సూర్యకాంతులన్
చేతన పొందె జీవనము శీతల గాలుల చిద్విలాసమై గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88971221975783008622012-12-22T17:16:01.260+05:302012-12-22T17:16:01.260+05:30శీతల చంద్రికా తతులు క్షీరపు టేరుల భంగి తారలన్
భూతల...శీతల చంద్రికా తతులు క్షీరపు టేరుల భంగి తారలన్
భూతల మందునన్ బరగె పున్నమి జాబిలి కాంతు లీనగన్
శ్వేత నగమ్ముపై నరిగి చెందురు డంతట గ్రుంక వీడె నా
రాతిరి, తూర్పుకొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్. Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29673775865603648392012-12-22T14:32:41.208+05:302012-12-22T14:32:41.208+05:30శ్రీగురుభ్యోనమః మొదటి పాదంలో ఒక పదం టైపులో మిస్సయి...శ్రీగురుభ్యోనమః మొదటి పాదంలో ఒక పదం టైపులో మిస్సయింది

'భూతలమెల్ల భీతిగొను ముష్కర వార్త! యుగాంతమంచు నా 'గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71862425027509016272012-12-22T11:52:19.623+05:302012-12-22T11:52:19.623+05:30భూతల మెల్ల భీతిగొను వార్త! యుగాంతమంచు నా
రాతలఁ జూచ...భూతల మెల్ల భీతిగొను వార్త! యుగాంతమంచు నా
రాతలఁ జూచి మాధ్యపు రాక్షస పోకడతోఁ గతించె నా
రాతిరి, తూర్పు కొండలభిరామము లైనవి సూర్యకాంతులన్
చేతన పొందె జీవనము శీతల గాలుల చిద్విలాసమై!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27854263267670503432012-12-22T10:55:01.573+05:302012-12-22T10:55:01.573+05:30భూతలమందు వర్షణము పొంగగ వాగులు నెల్ల చోటులన్
కాతరుల...భూతలమందు వర్షణము పొంగగ వాగులు నెల్ల చోటులన్
కాతరులైరి యెల్లరట కాటుక మబ్బుల ధాటికె,ట్టులో
శీతల మంద వాయువులచే వణికించెడు వేళ, సాగె నా
రాతిరి; తూర్పుకొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54124080109457116272012-12-22T09:30:04.157+05:302012-12-22T09:30:04.157+05:30ఆతప మన్నదీ జగతి కాప్తము జీవజనాళి ప్రాణమై
చేతము లుల...ఆతప మన్నదీ జగతి కాప్తము జీవజనాళి ప్రాణమై
చేతము లుల్లసిల్లగను జేయును, శారద రాత్రులంతటన్
శీతల బాధయౌ చలిని శీర్ణము జేయగ వెళ్ళెనీయడన్
రాతిరి, తూర్పు కొండలభిరామములైనవి సూర్య కాంతులన్.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89984948223184810672012-12-22T07:43:25.525+05:302012-12-22T07:43:25.525+05:30ఈ తరుణమ్ము మంగళములిచ్చు శుభోదయమౌ, గతించగా
రాతిరి, ...ఈ తరుణమ్ము మంగళములిచ్చు శుభోదయమౌ, గతించగా
రాతిరి, తూర్పు కొండ లభిరామము లైనవి సూర్యకాంతులన్
జేతము పల్లవింప సరసీరుహ బృందములెల్ల విచ్చె సూ
ర్యాతపమందు సంబరము నందుచునుండెను చక్రవాకముల్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com