tag:blogger.com,1999:blog-6769183920316093900.post5480631143624676310..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2614 (రామా నీ వలనన్...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger64125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-82214885182362388062019-01-17T19:18:40.291+05:302019-01-17T19:18:40.291+05:30నామమ్ నీదియె తారకమ్ము గదరా! నా భాగ్యనగ్రమ్మునన్
స...నామమ్ నీదియె తారకమ్ము గదరా! నా భాగ్యనగ్రమ్మునన్
సామాన్యంబగు వాన కుర్వగనె మమ్ సాధించి బాధించువౌ
జాముల్ట్రాఫికు ముర్కి కాల్వలవి జంజాటమ్ము కేటీయుడౌ
రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10671604361714311862018-03-04T10:56:08.633+05:302018-03-04T10:56:08.633+05:30డా.పిట్టా
లేబ్రాయపున్ గాచదివేది టైపాటు వరణతోడా.పిట్టా
లేబ్రాయపున్ గాచదివేది టైపాటు వరణతోMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27101261759886947072018-03-04T07:27:42.849+05:302018-03-04T07:27:42.849+05:30డా.పిట్టాసత్యనారాయణ
పచ్చని గడ్డితో దొలుత బార్వతి ప...డా.పిట్టాసత్యనారాయణ
పచ్చని గడ్డితో దొలుత బార్వతి పుత్రు గణేశు పూజలో
నచ్చపు విద్యకే గణన లందగ జేయ వసంత సంతయే
హెచ్చునె సర్వ సంపదల హేళన జేసెడి జ్ఞాని కైవడిన్
వచ్చె నుగాది పర్వమిల భాద్రపదాన చిగుళ్ళు వేయగన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63547507479626696392018-03-04T06:13:58.465+05:302018-03-04T06:13:58.465+05:30డా.పిట్టాసత్యనారాయణ
లేమా! నీ పుట్టుకనున్
కామాతుర వ...డా.పిట్టాసత్యనారాయణ
లేమా! నీ పుట్టుకనున్
కామాతుర వగుదొ, లేదొ కలయో నిజమో?
భూమీశుని పతి సీతకు
రామా! నీచే ఘటించె ప్రారబ్దంబుల్!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74277419107613679562018-03-04T06:08:42.379+05:302018-03-04T06:08:42.379+05:30డా.పిట్టాసత్యనారాయణ
కామార్తుండొకడన్న మాట ఋజువే?కార...డా.పిట్టాసత్యనారాయణ
కామార్తుండొకడన్న మాట ఋజువే?కారాదు శాస్త్రంబుగా
లేమల్ కన్నెలె? విద్యలందరె యిలన్?లేబ్రారయపుం పొందులే?
ఏమా ధర్మము?సీత క్రుంగె ధరలో,యిప్పట్టునన్ స్త్రీలకే
రామా నీ వలనన్ ఘటిల్లెనుగదా ప్రారబ్దముల్ నేటికిన్!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48168304148424525602018-03-03T22:27:07.395+05:302018-03-03T22:27:07.395+05:30నేమముతో నిను గొల్చితి
నేమరపాటదియు లేక నిశ్చల మతితో...నేమముతో నిను గొల్చితి
నేమరపాటదియు లేక నిశ్చల మతితో
తామసమదిహెచ్చినదో
రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్.

నామము లనుచేయించితి
కోమలమగుతొడవులుంచి కూరిమి తోడన్
నేమురిసితినోరామా
రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్.

కామితము లెల్ల దీరెను
రామా నీచే .ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్.
నామునుపటి కాంక్షలు మరి
నామూర్ఖపు నిర్ణయములు నన్నిటు ముంచెన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29235204233938446392018-03-03T21:39:14.977+05:302018-03-03T21:39:14.977+05:30..........సమస్య
రామా నీచే ఘటిల్లె ప్ర...
..........సమస్య
రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్

సందర్భము: భరతు డొక గొప్ప రాజు. ఎంతో కాలం పాలించి అరణ్యాని కేగి తపస్సు కొనసాగించాడు. శ్రీ హరి భక్తుడై నాడు. జడ భరతు డని పేరందినాడు.తల్లి చనిపోయిన ఒక లేడి పిల్లను తెచ్చి పెంచుకుంటూ విపరీతమైన మోహంలో పడిపోయినాడు. మరణ సమయంలోను దానినే తలచుకుంటూ కన్ను మూశాడు. మళ్ళీ జన్మలో లేడిగా పుట్టాడు. పుణ్యంవల్ల పూర్వ జ్ఞానం కలిగి బాధా తప్త హృదయంతో లేడి నుద్దేశించి ఇలా అంటున్నాడు.

రామ= పెద్ద దుప్పి
వామాక్షి=అందమైన కన్నులు కలది

వామాక్షి లేడి సొబగున
కా ముని మోహపడి లేడియై పుట్టి యనెన్
ధీమంతుడు జడ భరతుడు..
"రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్"

.........సమస్య
రామా నీ వలనన్ ఘటిల్లెను గదా
ప్రారబ్ధముల్ నేటికిన్

సందర్భము: శ్రీ రామ చంద్ర మూర్తి కారాగారంనుండి విముక్తుడైన రామదాసుతో యిలా అంటున్నాడు...
"నీవల్లనే యీ ప్రారబ్ధా లన్నీ కలుగుతున్నాయి రామా!" అంటావే! ప్రారబ్ధాలను నశింపజేసే వాడినే గాని కలిగించే వాడిని కాదు గదా!
పిచ్చివాడా! నాకు ప్రత్యేకంగా మీ మీద కోపం యెందు కుంటుంది? నీ కీ మర్యాదలు ( జైలు శిక్షలు మొదలైనవి) నీ వింతకు ముందు చేసుకున్న పాప ఫలాలు. అవి యిప్పుడు అనుభవానికి వచ్చినవి. ఈ రోజుతో తీరిపోయినవి. కాబట్టి సంతోషించు. మళ్ళీ నీకు జన్మ అనేది లేదు.
(పాపకర్మ చేసుకుంటే మరో జన్మ వుంటుంది గాని వున్న దుష్కృతం నశించిపోతే యెందు కుంటుంది?)
బాకీ తీరిపోయింది. ఇది సంతోషం. మళ్ళీ బాకీ యెట్లాగూ చేయవు. ఇంకా సంతోషమే!"

"రామా! నీ వలనన్ ఘటిల్లెను గదా
ప్రారబ్ధముల్ నేటికిన్..
స్వామీ!" యందువె! పిచ్చివాడ! నశియిం
పన్ జేయుదున్ గాని, నే
నే మీకున్ గలిగింతునే! కినుక నా
కే లుండు మీ మీద? నీ
కీ మర్యాదలు పూర్వ దుష్కృతఫలా,
లీ నాటికిన్ దీరె; నీ
కీ మీదన్ మరి జన్మ యెక్కడిది? బా
కీ తీరిపోయెన్ జుమీ!"

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
3.3.18
---------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62351261482867926082018-03-03T21:38:44.970+05:302018-03-03T21:38:44.970+05:30కామిత సుఖముల్ శ్రీరఘు
రామా! నీచే ఘటిల్లె ;...కామిత సుఖముల్ శ్రీరఘు
రామా! నీచే ఘటిల్లె ; ప్రారబ్ధమ్ముల్ నామది నేమరి జేసితి పామరుడను పూర్వజన్మ ఫలితమ్మేగా !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26156176566960917652018-03-03T21:09:29.358+05:302018-03-03T21:09:29.358+05:30రామా నిన్నే కొలిచితి
యేమా యెనునీదు ప్రేమ యేమరు పా...రామా నిన్నే కొలిచితి
యేమా యెనునీదు ప్రేమ యేమరు పాటున్
నామా టపెడచె వినిడిన
రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్

రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46760435369027453562018-03-03T21:03:40.686+05:302018-03-03T21:03:40.686+05:30😑😑మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50976425713205241072018-03-03T19:20:57.766+05:302018-03-03T19:20:57.766+05:30సమకాలీనం 👌👏🙏సమకాలీనం 👌👏🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39820481824729737872018-03-03T18:56:24.476+05:302018-03-03T18:56:24.476+05:30రామానీచే ఘటిల్లె బ్రారబ్ధమ్ముల్
సమస్యనుటంకించుటల...రామానీచే ఘటిల్లె బ్రారబ్ధమ్ముల్

సమస్యనుటంకించుటలో
పొరబడితిని
సవరణ purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21694612121872444972018-03-03T17:50:14.207+05:302018-03-03T17:50:14.207+05:30ఏమాత్రము వెనుదీయక
నీమముగాజేయుదపము, నీరుగజేతున్!
ఆమ...ఏమాత్రము వెనుదీయక
నీమముగాజేయుదపము, నీరుగజేతున్!
ఆమారు యత్న మిదయ్యో!
రామా, నీచే ఘటిల్లె బ్రారబ్ధముల్!

ఓమాఱు చేసిచూసెద
కామారి తపమునెట్లు ఘాతముజేతున్!!
ఒ మార మిదిమాను, మయ్యో
రామా, నీచే ఘటిల్లె బ్రారబ్ధముల్!

purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37582558707980478092018-03-03T17:42:16.106+05:302018-03-03T17:42:16.106+05:30
అందరి పూరణలలరి
స్తోందండి కవివరులార ! శోభస్కరమై
డ...

అందరి పూరణలలరి
స్తోందండి కవివరులార ! శోభస్కరమై
డెందంబానందంబును
సందోహంబున బడసెను చక్కగ సుమ్మీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71291982837844518212018-03-03T16:57:51.242+05:302018-03-03T16:57:51.242+05:30అందరి పూరణలలరిస్తున్నవి.🌹🙏🙏🌹
అందరి పూరణలలరిస్తున్నవి.🌹🙏🙏🌹
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85588364966109839922018-03-03T16:57:28.248+05:302018-03-03T16:57:28.248+05:30అందరి పూరణలలరిస్తున్నవి.🌹🙏🙏🌹అందరి పూరణలలరిస్తున్నవి.🌹🙏🙏🌹gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33548350213223663672018-03-03T16:41:23.563+05:302018-03-03T16:41:23.563+05:30ఏమాత్రము నేఁ జెప్పిన
యేమాటయు వినవు తెత్తువీసంకటముల...ఏమాత్రము నేఁ జెప్పిన
యేమాటయు వినవు తెత్తువీసంకటముల్
శ్రీమతి వినవే యయ్యో
రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60637717492196004312018-03-03T16:11:03.279+05:302018-03-03T16:11:03.279+05:30ఏమాయె న్నలనాటి బాస లకటా ఏమాయె మా సొమ్ములున్
కామా ఆ...ఏమాయె న్నలనాటి బాస లకటా ఏమాయె మా సొమ్ములున్
కామా ఆంధ్రులమైన మేము తమకున్ కాదందురా బంధమున్
ఓ మోదీ హితుడైన చంద్రుడ గదా యొక్కింత నన్ జూడ మా
రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76150585867924102642018-03-03T15:29:43.509+05:302018-03-03T15:29:43.509+05:30సర్వం ఖల్విదం బ్రహ్మ!🙏🙏🙏🙏సర్వం ఖల్విదం బ్రహ్మ!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10988918822343709342018-03-03T15:28:04.805+05:302018-03-03T15:28:04.805+05:30అద్భుతమైన పూరణ చారిగారూ! 🙏🙏🙏🙏అద్భుతమైన పూరణ చారిగారూ! 🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61138805663930815052018-03-03T14:58:52.143+05:302018-03-03T14:58:52.143+05:30[03/03, 06:44] Nvn Chary: రామా నీచే ఘటిల్లె ప్రారబ...[03/03, 06:44] Nvn Chary: రామా నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్"

(లేదా...)

"రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్"
[03/03, 08:52] Nvn Chary: కామాదుల్ నశియించుచుండు మదిలో కల్గంగ సద్భావముల్
రామా నీ వలనన్; ఘటిల్లెనుగదా ప్రారబ్ధముల్ నేటికిన్,
మా మా పూర్వపు మంచి చెడ్డ ఫలముల్ , మాకున్ !దయాసాగరా!!
రా !మా పంకిలముల్ తొలంగు నటులన్ రామా! సదా కావరా !!డా.ఎన్.వి.ఎన్.చారి హనుమకొండ 9866610429https://www.blogger.com/profile/17591378423178821462noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82181400811019740172018-03-03T14:32:24.935+05:302018-03-03T14:32:24.935+05:30కందం
ఈ ముదిమిని కానలలో
నేమరకనె వేచితి! నిక యిన్నాళ...కందం
ఈ ముదిమిని కానలలో
నేమరకనె వేచితి! నిక యిన్నాళ్లకు నీ
దౌ మోముగనె శబరి, శ్రీ
రామా! నీచే ఘటిల్లె ప్రారబ్ధమ్ముల్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32255931052547069142018-03-03T14:31:32.692+05:302018-03-03T14:31:32.692+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10330795021248991102018-03-03T13:27:46.890+05:302018-03-03T13:27:46.890+05:30స్వామీ !మదినిను దలచుచు
నీమముతో నీకు గుడిని నిలిపిత...స్వామీ !మదినిను దలచుచు
నీమముతో నీకు గుడిని నిలిపితి ధరలో
యేమని వచింతు? దశరథ
రామా! నీచేఘటిల్లె ప్రారబ్ధమ్ముల్!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87149094224669066252018-03-03T13:03:35.567+05:302018-03-03T13:03:35.567+05:30"అండజానిచ జారుజానిచ స్వేదజానిచోద్భిజ్జానిచ అశ..."అండజానిచ జారుజానిచ స్వేదజానిచోద్భిజ్జానిచ అశ్వ గావః పురుషా హస్తినో యత్కించేదం ప్రాణి జంగమంచ పతత్రిచ యచ్చ స్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠా ప్రజ్ఞానం బ్రహ్మ"

సరదా సరదాకు సీరియస్ గా (తప్పులు తడికెలతో సద్బుద్ధితో వ్యావహారిక భాషలో)

ఇచ్చట "రామ" శబ్దం అవతార పురుషుడైన "ప్రకృతి" గా భావించ మనవి...

చీమల్ దోమలు తేనెటీగ క్రిములున్ చేమంతి పూబంతులున్
పాముల్ కోతులు సింహమేనుగులిటన్ భల్లూక భేలమ్ములున్
భామల్ ప్రేమికులన్ చిదాత్మ ఘనియౌ ప్రజ్ఞాన బ్రహ్మమ్మునన్
రామా నీ వలనన్ ఘటిల్లెను గదా ప్రారబ్ధముల్ నేటికిన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com