tag:blogger.com,1999:blog-6769183920316093900.post552666749369646118..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3222 (తలకుఁ జెవులె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-34311212620592730702019-12-17T08:31:28.808+05:302019-12-17T08:31:28.808+05:30చాలా బావుందిచాలా బావుందిక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51560146912851201092019-12-16T22:07:42.383+05:302019-12-16T22:07:42.383+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు

సందర్భము: స్వార్థం విడనాడితేనే ప్రేమతత్వం బలపడుతుంది. ప్రేమతత్వం బలపడితేనే ఐకమత్యంగా పరిణమిస్తుంది. ఐకమత్యమే సమాజానికి బలమౌతుంది. శాంతి భద్రతలు విరాజిల్లుతాయి. లేకుంటే ఈర్ష్యా ద్వేషాలు తాండవిస్తూ సమాజం అశాంతికి ఉగ్రవాదానికి ఆలవాల మౌతుంది.
త్యాగధనుడైన రాముని రాజ్యంలో అలాంటివాటికి తావులేదు కదా!
యథా రాజా తథా ప్రజా

*రామరాజ్యం - ప్రేమరాజ్యం*

రాముడు నృపాలుడై యుండ రాజ్యమందు

ప్రేమ తత్వమే నిండారెలే! అసూయ

యిం పనుచుఁ జెప్ప వినరు.. తా వీయరు కల

తలకుఁ..జెవులె యుండవు.. విచిత్రంబు గాదు

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
16.12.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1085900478510224822019-12-16T19:39:21.273+05:302019-12-16T19:39:21.273+05:30*దత్తపది - సారి మారి జారి దారి *దత్తపది - సారి మారి జారి దారి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76920360664533330882019-12-16T18:00:02.085+05:302019-12-16T18:00:02.085+05:30దీనజనరక్షణయెతమ ధ్యేయమనుచు
వట్టిమాటలు పల్కుచు పదవిన...దీనజనరక్షణయెతమ ధ్యేయమనుచు
వట్టిమాటలు పల్కుచు పదవినొంది
నమ్మువారల మొరవిన నాయకులకు
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబుగాదుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68008074536534109792019-12-16T17:05:07.708+05:302019-12-16T17:05:07.708+05:30చెరువు గట్టుపై నున్నట్టి చెట్టు క్రింద
పుట్టలోనుం...చెరువు గట్టుపై నున్నట్టి చెట్టు క్రింద
పుట్టలోనుండి వెలువడి భోగి యొకటి
పడగ విప్పగ గాంచితి పడగ ధారి
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5812900027916932112019-12-16T17:02:16.347+05:302019-12-16T17:02:16.347+05:30
వేద విజ్ఞానము , అక్షర జ్ఞానము అన్న పుస్తకములను పం...
వేద విజ్ఞానము , అక్షర జ్ఞానము అన్న పుస్తకములను పంచిరి.

రాంభట్ల వారి కాలండరు పంచిరి :)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45620350652846730062019-12-16T16:32:05.506+05:302019-12-16T16:32:05.506+05:30
కంది వారు సభా ప్రాంగమును వీడి బయలు దేరిరి
కంది వారు సభా ప్రాంగమును వీడి బయలు దేరిరి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92207603926918651522019-12-16T15:53:52.412+05:302019-12-16T15:53:52.412+05:30
దత్తపది
సారి మాది జారి దారి
With one set of ...

దత్తపది

సారి మాది జారి దారి

With one set of దత్తపది
త్రిగళా వధాన with different subjects

For Sanskrit Ramayana based
Telugu - bhagavata based
Andhra - bhaarata based

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9415334539826184292019-12-16T15:43:15.112+05:302019-12-16T15:43:15.112+05:30
జనరల్ గా అప్రస్తుతులు ముందు పడుతుంటారు;) ఈ సభలో...

జనరల్ గా అప్రస్తుతులు ముందు పడుతుంటారు;) ఈ సభలో అవధానులే అప్రస్తుతులని అడిగి అడిగి మరీ వాయిస్తున్నారు ;)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56873047360976996012019-12-16T15:13:22.775+05:302019-12-16T15:13:22.775+05:30
వర్ణన తరువాయి మహదేవ మణి గారి నిషిద్ధాక్షరి అనుష్ట...
వర్ణన తరువాయి మహదేవ మణి గారి నిషిద్ధాక్షరి అనుష్టుప్ లో గణేశ స్తుతిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38590426652374439392019-12-16T15:11:49.604+05:302019-12-16T15:11:49.604+05:30తే.గీ.
చెవులు వుండుడు ధర్మము జీవులెల్ల
జంతు లక్షణ...తే.గీ.

చెవులు వుండుడు ధర్మము జీవులెల్ల
జంతు లక్షణ మదియేమొ చక్రధరము
వింత రీతిని జగతిన విదిత మగును
తలకు జెవులె యుండవు విచిత్రంబు గాదు

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3253960743705281972019-12-16T15:06:20.151+05:302019-12-16T15:06:20.151+05:30నివురు గప్పిననిప్పులు నేటి యువత
హింసనెదిరించు వారల...నివురు గప్పిననిప్పులు నేటి యువత
హింసనెదిరించు వారలు హితులెసుమ్ము
తలలుపంకించి నేతలు తప్పు కొన్న
తలకుజెవులెయుండవు విచిత్రంబుగాదు

రావెలపురుషోత్తమరావు

purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32058802454445862212019-12-16T15:04:06.268+05:302019-12-16T15:04:06.268+05:30మంచి చెప్పెడి మాటలు మహిని వినక
తాను మనమున గట్టిగా ...మంచి చెప్పెడి మాటలు మహిని వినక
తాను మనమున గట్టిగా తలచినదియె
నుత్తమమని సతతమెంచు నుక్కివునకు
తలకు చెవులె యుండవు విచిత్రంబు గాదు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65884100237901569942019-12-16T14:58:36.088+05:302019-12-16T14:58:36.088+05:30కలతబెట్టిన మనసులు కలుకుమనును
హింస నెదిరించు కాల్పు...కలతబెట్టిన మనసులు కలుకుమనును
హింస నెదిరించు కాల్పులు హితము యగున
జనుల మనసులుకలచుట జాతి హితమ??
తలకుజెవులెయుండవు విచిత్రంబుగాదు

రావెలపురుషోత్తమరావు
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81632797606906192252019-12-16T14:56:18.268+05:302019-12-16T14:56:18.268+05:30
కుదురాట మొదలయ్యె :)
ఎనుగురడుగగ కుదురాట :)
కుదురాట మొదలయ్యె :)
ఎనుగురడుగగ కుదురాట :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73901046593494360312019-12-16T14:38:20.721+05:302019-12-16T14:38:20.721+05:30
రాణి శర్నగారు ప్రారంభించారు సంచాలకులుగా

రాణి శర్నగారు ప్రారంభించారు సంచాలకులుగాZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83674019364968184412019-12-16T14:33:40.647+05:302019-12-16T14:33:40.647+05:30
అప్రస్తుతము చేస్తారట :)

అప్రస్తుతము చేస్తారట :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86004471576454755722019-12-16T14:26:40.339+05:302019-12-16T14:26:40.339+05:30తలకుంగర్ణములుండవంచనవిచిత్రంబెట్టులౌజెప్పుమా
తలకుంగ...తలకుంగర్ణములుండవంచనవిచిత్రంబెట్టులౌజెప్పుమా
తలకుంగర్ణములుండకుండిననుజిత్రంబందజూచున్గదా
యిలలోనుండెడుపాములన్నియునుదావీక్షించునేత్రంబులన్
లలనా!శ్రద్ధనుజక్కగావినునునాలాపంబులన్నింటినీsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32608795879575142132019-12-16T14:18:27.600+05:302019-12-16T14:18:27.600+05:30
చింతా వారు వేదిక పై యెక్కినారు ;)

చింతా వారు వేదిక పై యెక్కినారు ;)

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64339603883310856762019-12-16T14:12:56.723+05:302019-12-16T14:12:56.723+05:30తాళి కట్టిన భర్తనిఁ తాను బెట్టు
యదుపు యాజ్ఞలందుంచు...తాళి కట్టిన భర్తనిఁ తాను బెట్టు
యదుపు యాజ్ఞలందుంచుట యవసరమని
యడ్డు లేని నోరుగల గయ్యాళి భార్య
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు౹౹
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48067714374881280622019-12-16T13:59:30.319+05:302019-12-16T13:59:30.319+05:30
లైవ్ ఫ్రం మహతి కంది వారు అవధాససభలో వచ్చి ఆశీనులయ...
లైవ్ ఫ్రం మహతి కంది వారు అవధాససభలో వచ్చి ఆశీనులయ్యిరి :)

ఫార్ మోర్ లైవ్ కవరేజ్ గెట్ ట్యూన్డ్ ఇన్ టు దిజ్ బ్లాగ్ :)

చీర్స్
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11127187646682311922019-12-16T12:42:23.052+05:302019-12-16T12:42:23.052+05:30తేటగీతి
దైవ దాక్షిణ్యము కరువై చేవఁ జచ్చి
బ్రతుకు ...తేటగీతి
దైవ దాక్షిణ్యము కరువై చేవఁ జచ్చి
బ్రతుకు పోరాటమందున చితికి యుండి
తట్టుకొనలేనటంచును తల్లడిల వె
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51645813537296781492019-12-16T12:17:24.079+05:302019-12-16T12:17:24.079+05:30మత్తేభవిక్రీడితము
బలముల్ చాలవు కావుమంచుఁ గరి తాఁ బ...మత్తేభవిక్రీడితము
బలముల్ చాలవు కావుమంచుఁ గరి తాఁ బ్రార్థించ వేంచేసెనే
వలువల్ లాగెడు వేళ కృష్ణ పిలువన్ బాలించె సంరంభియై
విలయమ్ముల్ తలపెట్టు వారి వినతుల్ వీనిచ్చగన్ జక్రికిన్
దలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2915533344219349642019-12-16T11:35:03.258+05:302019-12-16T11:35:03.258+05:30తూఱు నక్కట పాములు మీఱి చీమ
లల్లఁ బుట్టలు మిట్టల య...తూఱు నక్కట పాములు మీఱి చీమ
లల్లఁ బుట్టలు మిట్టల యందుఁ బ్రీతి
నిజ గృహములకు నెన్నఁడు నిజము వర ల
తలకుఁ జెవులె యుండవు విచిత్రంబు గాదు

[లత = చీమ; చెవి = తాళపుఁ జెవి]

అల యవ్వేళ వధింపఁగా నరకు విశ్వాత్ముండు కృష్ణుండు నే
డలరం బండుగ భూజనప్రతతి యాహ్లాదంబుగాఁ జేయ భూ
తలమం దెల్లను నిండ శబ్దములు సంత్రాసంపు ఘోరంపు మ్రో
తలకుం గర్ణము లుండవం చన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12147145131510932732019-12-16T10:47:42.555+05:302019-12-16T10:47:42.555+05:30విరించి..
ఇలఁ బాలింపగ మంత్రులై వెలగగన్ హీనాత్ములౌ...విరించి..

ఇలఁ బాలింపగ మంత్రులై వెలగగన్ హీనాత్ములౌ మానవుల్

పలుమార్గమ్ములు ద్రొక్కి గెల్చినను విశ్వాసమ్ముతో జేరు లో

కుల బాధల్ విననొప్పరోయి నిజమే కూళుండ్రెయౌ నేటి నే

తలకుం గర్ణము లుండవంచన విచిత్రం బెట్టులౌఁ జెప్పుమావిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com