tag:blogger.com,1999:blog-6769183920316093900.post5534924280128997224..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2911 (భల్లూకము కడుపులోన...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger102125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41090272673351982252019-01-25T21:48:15.116+05:302019-01-25T21:48:15.116+05:30కుమారజనవరి 25, 2019 8:21 PM
ఎల్లల్ దాటగ చీకటుల్ ఘన...కుమారజనవరి 25, 2019 8:21 PM
ఎల్లల్ దాటగ చీకటుల్ ఘనముగా నీలోక మందంతటన్
తెల్లారన్ గగనంపు ప్రాగ్దిశన చిత్రించెన్ ప్రభారాశియే
భల్లూకమ్మును బోలు మేఘమును సేబాసంచు శ్లాఘించ నా
భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9849711757185485952019-01-25T20:21:42.548+05:302019-01-25T20:21:42.548+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53302828166382273622019-01-25T18:38:18.749+05:302019-01-25T18:38:18.749+05:30శార్దూలవిక్రీడితము
ఇల్లాలిన్ రఘురాముడంద ననిలో నీడే...శార్దూలవిక్రీడితము
ఇల్లాలిన్ రఘురాముడంద ననిలో నీడేర్చి తాఁ గోరినన్
గల్లోలమ్ముగ యుద్ధమున్ సలుపు శ్రీకాంతుండు రాముండటం
చుల్లాసంబున కూతుకందఁగ వివాహోత్సాహి యైనంతటన్
భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12320803892809746042019-01-25T18:19:19.714+05:302019-01-25T18:19:19.714+05:30ఎల్ల జనుల జీవితముల
నెల్లలు లేనట్టి కాంతి నింపుగ ని...ఎల్ల జనుల జీవితముల
నెల్లలు లేనట్టి కాంతి నింపుగ నింపన్
అల్లదె!చూడంగ తిమిర
భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్
కృష్ణhttps://www.blogger.com/profile/01472464248663391498noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79191849074628354932019-01-25T17:51:16.682+05:302019-01-25T17:51:16.682+05:30చెల్లని వారిని గూడియు
కల్లెక్కువ ద్రావినావొ కల గాం...చెల్లని వారిని గూడియు
కల్లెక్కువ ద్రావినావొ కల గాంచితివో
సొల్లేల పలికెద వెటుల
భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్ ?
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38036371601825835152019-01-25T17:12:01.086+05:302019-01-25T17:12:01.086+05:30భల్లూకము పట్టుగలిగి
యెల్లరనాకట్టుకొనగ, నెన్నిక కాగ...భల్లూకము పట్టుగలిగి
యెల్లరనాకట్టుకొనగ, నెన్నిక కాగన్
మల్లుని
సుతుననిరిజనులు
"భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్"

**సవరణతో.యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42982512056748673852019-01-25T16:56:07.245+05:302019-01-25T16:56:07.245+05:30🤣
G. P(B)hanu Saheb

G. P(B)hanu Saheb
🙏🏻విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81571042203604870352019-01-25T16:01:13.994+05:302019-01-25T16:01:13.994+05:30తెల్లారు వేళ మేఘా
లల్లిన యాకాశ పథము నవలోకించన్
యుల...తెల్లారు వేళ మేఘా
లల్లిన యాకాశ పథము నవలోకించన్
యుల్లమున దోచె నిట్టుల
భల్లూకము కడుపులోన భానుడు పొడమెన్!
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1558281664483411532019-01-25T15:24:48.752+05:302019-01-25T15:24:48.752+05:30నల్లని యాఫ్రిక యువతిని
వల్లెయని బ్రిటను యువకుడు ప...నల్లని యాఫ్రిక యువతిని
వల్లెయని బ్రిటను యువకుడు పరిణయ మాడన్
తెల్లని శిశువే పుట్టెన్!
భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91688453820192645312019-01-25T14:52:47.669+05:302019-01-25T14:52:47.669+05:30ధన్యవాదములండి.ధన్యవాదములండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56629569387180543592019-01-25T13:59:25.396+05:302019-01-25T13:59:25.396+05:30మల్లుడు భానుడు వేటరి
వెల్లువ వలె విఱుచుకు పడు వేటా...మల్లుడు భానుడు వేటరి
వెల్లువ వలె విఱుచుకు పడు వేటాడుటలో
బల్లెముతో నటవిని నొక
భల్లూకము కడుపులోన భానుఁడు పొడిచెన్
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59788040588601679732019-01-25T13:04:38.062+05:302019-01-25T13:04:38.062+05:30నల్లని మృగమేది వనిని
పిల్లలు పుట్టుటకు ముందు పెరిగ...నల్లని మృగమేది వనిని
పిల్లలు పుట్టుటకు ముందు పెరిగెద రెచటన్
తెల్లగనయె తూర్పదెటుల
భల్లూకము, కడుపులోన , భానుఁడు పొడిచెన్

నిన్నటి సమస్యకు నా పూరణ

పాపపు కార్యము సలుపగ
దీపమునకు తైల ముడుగ తిమిరమె కాగా
శాపంబై మారిన యా
దీపముపై నొక్క యీఁగ ధీరత వ్రాలెన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9964515767887666992019-01-25T12:46:12.089+05:302019-01-25T12:46:12.089+05:30అల్లదె యేమని యంటిరి
భల్లూకము కడుపులోన భానుడు పొడిచ...అల్లదె యేమని యంటిరి
భల్లూకము కడుపులోన భానుడు పొడిచెన్
గల్లలు బలుకుట యొప్పునె
పుల్లయ్యా! యేమియిటుల బొసగని మాటల్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46089618963532429772019-01-25T12:44:17.496+05:302019-01-25T12:44:17.496+05:30మీ పూరణ బాగుంది పోచిరాజు వారుమీ పూరణ బాగుంది పోచిరాజు వారుpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55393583731910309382019-01-25T12:43:37.167+05:302019-01-25T12:43:37.167+05:30జిలేబి గారికి ధన్యవాదాలుజిలేబి గారికి ధన్యవాదాలుpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58762815588590344302019-01-25T12:43:01.142+05:302019-01-25T12:43:01.142+05:30ధన్యవాదాలు ఆర్యాధన్యవాదాలు ఆర్యాpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73822589264704100022019-01-25T12:30:45.001+05:302019-01-25T12:30:45.001+05:30🙏

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16053293960897375962019-01-25T12:26:50.233+05:302019-01-25T12:26:50.233+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47116283615072706732019-01-25T12:03:19.489+05:302019-01-25T12:03:19.489+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41092266522164298262019-01-25T11:58:13.942+05:302019-01-25T11:58:13.942+05:30
యమ హో యమ హా :)
జిలేబి
యమ హో యమ హా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62057355494537493792019-01-25T11:51:11.644+05:302019-01-25T11:51:11.644+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
తల్ల...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

తల్లీ! నిన్ను దలంచి ఫోనునిట చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కుననుచున్ విల్లంది ఛందస్సనున్
భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్!

భాస్వంతుండు =
gpsastry.blogspot.comG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39708130685108229652019-01-25T11:47:28.730+05:302019-01-25T11:47:28.730+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10678907660785691722019-01-25T11:46:48.073+05:302019-01-25T11:46:48.073+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85558435104730052652019-01-25T11:46:25.953+05:302019-01-25T11:46:25.953+05:30గిల్లెన్రక్కెను కొట్టె తన్నె వడిగా గీపెట్టె వృక్షమ...గిల్లెన్రక్కెను కొట్టె తన్నె వడిగా గీపెట్టె వృక్షమ్ములన్
రాళ్ళన్రప్పల బండకొండలను గిఱ్ఱన్ద్రిప్పుచుం గృష్ణునిన్
భల్లం, బంతట వాని మోది తెలివిం బాయంగ జేసెన్తుదిన్
భల్లూకోదరమందుఁ దాఁ బొడిచి భాస్వంతుండు వెల్గెన్ గడున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26100765214436370922019-01-25T11:46:03.379+05:302019-01-25T11:46:03.379+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com