tag:blogger.com,1999:blog-6769183920316093900.post5544743414097386194..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 874 (కారాగారమ్ము లొసఁగు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14678714804870263982019-07-31T09:22:52.226+05:302019-07-31T09:22:52.226+05:30హారే! మాధురి దీక్షిత్!
దేరే! ఫోటోను నీది దివ్యపు ర...హారే! మాధురి దీక్షిత్!
దేరే! ఫోటోను నీది దివ్యపు రూపున్
గారాబున నీ స్మితముల
కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84921562850372037982019-07-31T09:04:04.737+05:302019-07-31T09:04:04.737+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48270158732778328912017-08-05T07:47:31.875+05:302017-08-05T07:47:31.875+05:30"ఇదం శరీరం వ్యాధి మందిరం"
ఈ రోగపు నిలయ..."ఇదం శరీరం వ్యాధి మందిరం"

ఈ రోగపు నిలయములో
నారూఢము మరణమన్న నారాటములో
శ్రీరామ నామ వలపుల
కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59128872715475591612012-11-11T22:38:46.915+05:302012-11-11T22:38:46.915+05:30సహదేవుడు గారూ,
నిజమేనండోయ్... మీ పూరణ నా దృష్టికి...సహదేవుడు గారూ,
నిజమేనండోయ్... మీ పూరణ నా దృష్టికి రాలేదు. మన్నించాలి.
కారాగారాలు నేర ప్రవృత్తిని మార్చుతాయన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74714961620801806632012-11-11T21:47:38.518+05:302012-11-11T21:47:38.518+05:30గురువుగారికి నమస్సులు.
మీమౌస్ నాపద్యాన్ని తప్పించి...గురువుగారికి నమస్సులు.
మీమౌస్ నాపద్యాన్ని తప్పించిందనుకుంటాను.కామెంట్ లేదు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12177802599625849462012-11-11T21:35:51.343+05:302012-11-11T21:35:51.343+05:30
నేరా లెఱుగని గోపని
కారాగారమున వేసి గడసరి రాజుల్
ర...
నేరా లెఱుగని గోపని
కారాగారమున వేసి గడసరి రాజుల్
రారా శ్రీరామా యన
కారాగారమ్ము లొసగు గైవల్యంబున్. జంగిడి రాజేందర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35503293383687416012012-11-11T20:57:13.310+05:302012-11-11T20:57:13.310+05:30గురువులకు నంస్కారములు
ఒకోసారి బుఱ్ర పని చేయదు. ప్...గురువులకు నంస్కారములు
ఒకోసారి బుఱ్ర పని చేయదు. ప్చ్ ! అదంతె ~ సవరణకు ధన్య వాదములు
సోదరులు చంద్ర శేఖర్ గారూ ! అత్త గార్లు పెత్తనం చేసే రోజులు పోయాయ్ .అందునా అమెరికాలొ ఇదీ.... కోడళ్ళ యుగం.." తస్మాత్ జాగ్రత జాగ్రత . "రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28986016826044170302012-11-11T20:20:53.505+05:302012-11-11T20:20:53.505+05:30గురువు గారూ ధన్యవాదములు. అన్నయ్య గారి సవరణకు కృతజ్...గురువు గారూ ధన్యవాదములు. అన్నయ్య గారి సవరణకు కృతజ్ఞతలు.
గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46591616429976778502012-11-11T19:39:36.273+05:302012-11-11T19:39:36.273+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మన్నించాలి. హనుమచ్ఛాస్త్రి...శ్రీపతి శాస్త్రి గారూ,
మన్నించాలి. హనుమచ్ఛాస్త్రి అనుకుని వారివి రెండు పూరణులుగా వ్యాఖ్యానించాను.
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
చక్కని పూరణ మీది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58762986389588563462012-11-11T19:33:12.947+05:302012-11-11T19:33:12.947+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ లేటెస్ట్ పూరణ చాలా బాగుం...నాగరాజు రవీందర్ గారూ,
మీ లేటెస్ట్ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

చంద్రశేఖర్ గారూ,
మీ పూరణా సామర్థ్యపు ‘గాలి’ వేగంగా తగిలింది మాకు. కొట్టుకుపోని అభినందనలు మీకు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58785204258435618022012-11-11T19:32:23.041+05:302012-11-11T19:32:23.041+05:30శ్రీరమణుడు వేంకటపతి
ఘోరాఘము లణచివేసి కోరికలెల్లన్...శ్రీరమణుడు వేంకటపతి
ఘోరాఘము లణచివేసి కోరికలెల్లన్
తీరగ వరమిడు, ద్రుంచును
కారాగారమ్ము, లొసగు కైవల్యమ్మున్హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87825949682333105792012-11-11T19:29:09.504+05:302012-11-11T19:29:09.504+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్న...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

పండిత నేమాని వారూ,
‘శ్రీకార + ఆగారమ్ము’ అన్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కైవల్యమ్మున్ + ఆ’ అన్నప్పుడు ద్విత్వంతో ‘కైవల్యమ్ము న్నా’ అనడం అంత ఆమోదయోగ్యం కాదు.

చింతా రామకృష్ణారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘భారత స్వాతంత్ర్య’ అన్నప్పుడు ‘స్వా’కు ముందున్న ‘త’ గురువై గణదోషం. ఆ పాదాన్ని ‘భారత దేశ స్వేచ్ఛకు.../ భారత దాస్య విముక్తికి’ అందాం.

లక్ష్మీదేవి గారూ,
‘హౌరా!(?)’ ఎంత బాగా చేసారు పూరణను... హౌరా బ్రిడ్జి ఎక్కినట్లుంది! అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదంలో గణం, యతి రెండు తప్పాయి. ‘కూరిమి రాత్రికిని రాత్రి కోటీశ్వరులే!’ అందాం.
రెండవ పూరణ ‘రామా’ అనబోయి ‘రామ’ అని టైపాటు చేసినట్టున్నారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84302646840727184042012-11-11T19:27:20.627+05:302012-11-11T19:27:20.627+05:30రాజేశ్వరక్కయ్యగారూ, మీరూ వేదాంతంలోకి దిగితేఎలా? అత...రాజేశ్వరక్కయ్యగారూ, మీరూ వేదాంతంలోకి దిగితేఎలా? అత్తగారి పెత్తనం చెలాయించాలి గానీ:-)మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74885673287795699072012-11-11T19:24:53.509+05:302012-11-11T19:24:53.509+05:30మారెనట ’గాలి’ వాటము
కోరెనట విడుదల డబ్బుగుప్పించెను...మారెనట ’గాలి’ వాటము
కోరెనట విడుదల డబ్బుగుప్పించెనుబో
కోరికలన్నియు తీరెడి
కారాగారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్.
మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58720077143256547802012-11-11T19:21:38.037+05:302012-11-11T19:21:38.037+05:30గీరను బెంచెడు దురహం
కారము లొసగును నరులకు కల్మష మన...గీరను బెంచెడు దురహం
కారము లొసగును నరులకు కల్మష మనముల్
శౌరిని గొల్చెడు నిరహం
కారాగారమ్ము లొసగు గైవల్యమ్మున్

అగారము = ఇల్లు , స్థానము Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43041439333032408412012-11-11T18:34:43.952+05:302012-11-11T18:34:43.952+05:30నేరము లెంచకు రామ
భారముగా గడుపు చుంటి పాపిని నేనై ...నేరము లెంచకు రామ
భారముగా గడుపు చుంటి పాపిని నేనై !
తీరని భవ బంధమ్ముల
కారా గారమ్ము లొసఁగుఁ గైవల్య మ్మున్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31266989408882015502012-11-11T18:16:44.600+05:302012-11-11T18:16:44.600+05:30పేరాశ వలన నేతలు
కూరిమితో రాత్రికి రాత్రి కుబేరులవ...పేరాశ వలన నేతలు
కూరిమితో రాత్రికి రాత్రి కుబేరులవగన్ !
నేరము తెలిసిన పిమ్మట
కారా గారమ్ము లొసఁగుఁ గైవల్యమ్మున్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56513879767235918442012-11-11T12:25:10.910+05:302012-11-11T12:25:10.910+05:30తమ్ముడు చి. డా. నరసింహమూర్తి పద్యములో 2వ పాదము మార...తమ్ముడు చి. డా. నరసింహమూర్తి పద్యములో 2వ పాదము మార్పు చేయాలి. ఇలా పద్యమును చదువుకొందాము:

పారక యుక్తులు జిత్తులు
చేరిరి శ్రీమంతులయ్యు చెరసాల కహో
హారి యని హరుని తలపరె
కారాగారమ్ము లొసగు కైవల్యమ్మున్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29293025963166099252012-11-11T10:50:43.990+05:302012-11-11T10:50:43.990+05:30లక్ష్మీదేవి గారూ ధన్యవాదములు. భగవద్గీతకు భాష్యము వ...లక్ష్మీదేవి గారూ ధన్యవాదములు. భగవద్గీతకు భాష్యము వ్రాసిన బాలగంగాధర తిలక్ మనస్సున మెదిలారు. ఆరాధ్య దైవాలను స్మరించిన మనందరికీ కైవల్యము ప్రాప్తించాలి.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52342102860537401062012-11-11T10:43:03.788+05:302012-11-11T10:43:03.788+05:30ఆరాధ్యదైవమగు శ్రీ
నారాయణుడే జనించె నారీమణికిన్
హౌర...ఆరాధ్యదైవమగు శ్రీ
నారాయణుడే జనించె నారీమణికిన్
హౌరా! పుణ్యమ్మదియే!
కారాగారమ్ములొసగు గైవల్యమ్మున్.

రామకృష్ణారావు గారి విరుపు అందంగా అమరినది.
నరసింహమూర్తిగారు,
స్వాతంత్ర్య సమరవీరుల గురించిన పూరణ బాగున్నది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56146104100641831872012-11-11T10:41:30.044+05:302012-11-11T10:41:30.044+05:30ఆరాధ్యదైవమగు శ్రీ
నారాయణుడే జనించి నారీమణికిన్
హౌర...ఆరాధ్యదైవమగు శ్రీ
నారాయణుడే జనించి నారీమణికిన్
హౌరా! పుణ్యమ్మదియే!
కారాగారమ్ములొసగు గైవల్యమ్మున్.

రామకృష్ణారావు గారి విరుపు అందంగా అమరినది.
నరసింహమూర్తిగారు,
స్వాతంత్ర్య సమరవీరుల గురించిన పూరణ బాగున్నది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52857295963458582232012-11-11T10:32:12.742+05:302012-11-11T10:32:12.742+05:30పారక యుక్తులు జిత్తులు
చేరిరి కాలమ్ము గాక శ్రీమంతు...పారక యుక్తులు జిత్తులు
చేరిరి కాలమ్ము గాక శ్రీమంతులయిన్
హారి యని హరుని తలపరె
కారాగారమ్ము లొసగుఁ గైవల్యమ్మున్ !
గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12004534078543066852012-11-11T10:14:44.692+05:302012-11-11T10:14:44.692+05:30భారత స్వాతంత్ర్యమునకు
పోరాటము సల్పి చనిరి పుంస్త్వ...భారత స్వాతంత్ర్యమునకు
పోరాటము సల్పి చనిరి పుంస్త్వమ ధీరుల్ !
నారాయణు జపియింపగఁ
గారాగారమ్ములొసగుఁ గైవల్యమ్మున్ !!గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3327749860487429332012-11-11T09:52:48.722+05:302012-11-11T09:52:48.722+05:30మారెడుపశ్చాత్తాపము
కారాగారమునఁగూడిగర్వములడగన్
దారు...మారెడుపశ్చాత్తాపము
కారాగారమునఁగూడిగర్వములడగన్
దారులుజూపగదైవము
కారాగారమ్ములొసగుకైవల్యమ్మున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20607917156886907212012-11-11T09:25:31.012+05:302012-11-11T09:25:31.012+05:30శౌరి వసుదేవ సుతుడై
కారాగారమున బుట్టె కంసుని జంపన్...శౌరి వసుదేవ సుతుడై
కారాగారమున బుట్టె కంసుని జంపన్
ఆ రీతిగ కొందఱకున్
కారాగారమ్ము లొసగు గైవల్యమ్మున్. Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.com