tag:blogger.com,1999:blog-6769183920316093900.post5546829706806995523..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1920 (కుంభకర్ణుండుఁ గర్ణుండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-73548756895121129202016-01-21T08:07:54.827+05:302016-01-21T08:07:54.827+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు....దోష సవరణతో..
మొద్దున...మాస్టరుగారూ ! ధన్యవాదములు....దోష సవరణతో..

మొద్దునిద్దురనందున " పెద్దవాడు "
ఉన్నదిచ్చెడి గుణమున " చిన్నవాడు "
మేటి యిద్దరు చూడగా నాటలందు
కుంభ కర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17954879830007100072016-01-20T19:47:14.958+05:302016-01-20T19:47:14.958+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89406450437242960792016-01-20T19:46:22.076+05:302016-01-20T19:46:22.076+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఆంజనేయ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55000265930081168642016-01-20T19:45:37.472+05:302016-01-20T19:45:37.472+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2015051433163839922016-01-20T19:43:34.804+05:302016-01-20T19:43:34.804+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నాటకా లెంచి చూచి’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11763360179222816282016-01-20T19:42:27.339+05:302016-01-20T19:42:27.339+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ధర్మము లని| యిడు ధనము...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86606281323044151042016-01-20T17:43:13.611+05:302016-01-20T17:43:13.611+05:30అభినయమ్మునందున మేటు లైన యట్టి
యన్న దమ్ములౌ నిర్వుర...అభినయమ్మునందున మేటు లైన యట్టి
యన్న దమ్ములౌ నిర్వురి యందమైన
మేటి నటనను జూచుచు మెచ్చు చనిరి
కుంభకర్ణుండు కర్ణుడు గూడిరొకట.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63046462091436272322016-01-20T17:28:04.665+05:302016-01-20T17:28:04.665+05:30నాటక సమాజ మందున నటన మాడు
పాత్ర ధారులు పనిలేక పగటి...నాటక సమాజ మందున నటన మాడు
పాత్ర ధారులు పనిలేక పగటి వేళ
శకుని శాంతనవుడు రామ శంకరులును
కుంభ కర్ణుండు గర్ణుండు గూడిరొకటవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19242140809855552532016-01-20T16:47:48.802+05:302016-01-20T16:47:48.802+05:30ధర్మజునియన్న కర్ణుడు ధార్మికుండు,
రావణానుజు డనికి...ధర్మజునియన్న కర్ణుడు ధార్మికుండు,
రావణానుజు డనికి విరాగియయ్యు,
పోర గూలిరి; స్వర్గము చేరినంత
కుంభకర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64600273405081609792016-01-20T16:32:13.662+05:302016-01-20T16:32:13.662+05:30పంచ మాంకపు నాటకాల్నెంచి చూచి
కలనుగంటిని పాత్రలు గల...పంచ మాంకపు నాటకాల్నెంచి చూచి
కలనుగంటిని పాత్రలు గలసిరాగ
కుంభ కర్ణుండు,గర్ణుండు గూడి రొకట
శకుని,రారాజు కృష్ణుని శాంత మందు
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4420596633654504552016-01-20T16:24:51.653+05:302016-01-20T16:24:51.653+05:30పంచ మాంకపు నాటకాల్నెంచి చూచి
కలనుగంటిని పాత్రలు గల...పంచ మాంకపు నాటకాల్నెంచి చూచి
కలనుగంటిని పాత్రలు గలసిరాగ
కుంభ కర్ణుండు,గర్ణుండు గూడి రొకట
శకుని,రారాజు కృష్ణుని శాంత మందు
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6887467514404803742016-01-20T14:13:55.155+05:302016-01-20T14:13:55.155+05:30అన్న త్రాగి తొంగొ ను చుండ ననవరతము
తమ్ముడు సతతమున్ ...అన్న త్రాగి తొంగొ ను చుండ ననవరతము
తమ్ముడు సతతమున్ దాన దర్మములని
నిడు ధనము, కాం చి యొకడనె నెకసెకెముగ
కుంభకర్ణుండు కర్ణుండు గూడిరొకట A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71402056732906494962016-01-20T14:08:29.725+05:302016-01-20T14:08:29.725+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44212174074716454352016-01-20T13:49:56.930+05:302016-01-20T13:49:56.930+05:30కవల లిద్దరు పరదేశ కాంక్షలందు
వేరుబడిరిద్దరు –యుగా...కవల లిద్దరు పరదేశ కాంక్షలందు
వేరుబడిరిద్దరు –యుగాది వేడుకనగ
ఊరుజేరిరి సంతోష మూరుచుండ
కుంభ కర్ణుండు,గర్ణుడు గూడిరోకట|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8764409283047828652016-01-20T12:27:51.653+05:302016-01-20T12:27:51.653+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20696158241118212342016-01-20T12:24:59.293+05:302016-01-20T12:24:59.293+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందన...ఆంజనేయ శర్మ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5995970922355102852016-01-20T12:23:54.016+05:302016-01-20T12:23:54.016+05:30పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37078242379029699252016-01-20T11:59:02.382+05:302016-01-20T11:59:02.382+05:30ఆట లాడగ వచ్చియే యాప్తు లగుచు
కుంభ కర్ణుండు కర్ణుం...ఆట లాడగ వచ్చియే యాప్తు లగుచు
కుంభ కర్ణుండు కర్ణుండు గూ డిరొ కట
యొకరి మించిన వారొక రుగనిరువురు
కండ బలమును జూపించి కలయ పడిరి subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41780684616191101182016-01-20T11:58:39.239+05:302016-01-20T11:58:39.239+05:30అతిగ నిద్రించు వాడెవ్వ డంగ రాజె
వండు? తెలుపుడి యజ్...అతిగ నిద్రించు వాడెవ్వ డంగ రాజె
వండు? తెలుపుడి యజ్ఞాత వాసమందు
తరలి రేలను పాండవుల్ విరటు గొలువు
కుంభ కర్ణుండు, గర్ణుండు, గూడి రొకట.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86524930758436645392016-01-20T11:56:13.959+05:302016-01-20T11:56:13.959+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34185248294507748042016-01-20T11:55:17.206+05:302016-01-20T11:55:17.206+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8512104424607712022016-01-20T11:29:51.102+05:302016-01-20T11:29:51.102+05:30అస్త్ర శస్త్ర సంపన్నులు నలఘు బలులు
నిద్ర కుంభ కర్...అస్త్ర శస్త్ర సంపన్నులు నలఘు బలులు
నిద్ర కుంభ కర్ణారి యభద్ర గతిని
శాపములు సూర్య సూనుని శత్రు తతులు
కుంభకర్ణుండుఁ గర్ణుండుఁ గూడి రొకట.
[ఇద్దరూ శాపగ్రస్తులే]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25432985175319330442016-01-20T11:08:50.179+05:302016-01-20T11:08:50.179+05:30ఆరు మాసముల్ నిదురించు నగ్రియునకు
సహజకవచ కుండలము ల...ఆరు మాసముల్ నిదురించు నగ్రియునకు
సహజకవచ కుండలము లొసగు వరునకు
బిరుదముల్ ప్రకటించెడి సురపతి సభ
కుంభకర్ణుండు కర్ణుండు గూడి రొకట Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57284193044945523712016-01-20T10:42:35.803+05:302016-01-20T10:42:35.803+05:30* గు రు మూ ర్తి ఆ చా రి *
" ధరణి నాట్యమ౦డ... * గు రు మూ ర్తి ఆ చా రి *

" ధరణి నాట్యమ౦డలి " వేష ధారు లైన

చ౦దు , ప్రేమచ౦దులు మ౦చి సన్నిహితులు |

కర్ణ పాత్ర నొకరు , కు౦భకర్ణ పాత్ర

నొకరు పోషి౦ప. గలిగిన - యుత్తమ నటు

లైన వీరు కన్పడ. జను ల౦దు రిటుల :---

"" కు౦భ కర్ణుడు కర్ణుడు గూడి రొకట. ""

ిgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77857655641666232852016-01-20T10:35:10.252+05:302016-01-20T10:35:10.252+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో గణదోషం. "ఉన్న దిచ్చుట యందున..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com