tag:blogger.com,1999:blog-6769183920316093900.post5554621681374690649..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3859కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-28115081657643488802021-10-02T19:09:45.885+05:302021-10-02T19:09:45.885+05:30తేటగీతి
భారతావనిన మత వివాదములు, కు
లాల ఘర్షణలు పెర...తేటగీతి
భారతావనిన మత వివాదములు, కు
లాల ఘర్షణలు పెరిగి లజ్జితమ్ము
కాగ, లౌకిక వాదులు గాసి ననిరి
గాంధి పుట్టిన దినమని కలత పడుము
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90837126339550163962021-10-02T13:59:16.032+05:302021-10-02T13:59:16.032+05:30కులమత భేద భావముల గూల్చి రగిల్చి స్వతంత్ర భావనన్
తి...కులమత భేద భావముల గూల్చి రగిల్చి స్వతంత్ర భావనన్
తిలకు పటేలు గాంధి పరదేశపు పాలన రూపుమాపినన్
కలలను వమ్ము జేసి జన కంటకులై జను నేతలన్ గనన్
కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55711620702726932442021-10-02T12:42:11.098+05:302021-10-02T12:42:11.098+05:30అలుపు నొకింతలేకయునునాంగ్లుల బాఱగజేసి మాత వే
కలలనుస...అలుపు నొకింతలేకయునునాంగ్లుల బాఱగజేసి మాత వే
కలలనుసార్ధకమ్ముగను గానగజేసిన గాంధి చావుకున్
గలతపడంగ నొప్పుకద గాంధిజనించిన యిద్దినంబునన్
నెలతలు బండితుల్ జనులు నెమ్మిని నంజలినీయ యొప్పగున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44209792413192218922021-10-02T12:41:24.426+05:302021-10-02T12:41:24.426+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79617112386344002412021-10-02T11:39:10.098+05:302021-10-02T11:39:10.098+05:30కారఁ దొలఁగింప నెద మమకార మూని
కరము తనవారి పైన ముష్...కారఁ దొలఁగింప నెద మమకార మూని
కరము తనవారి పైన ముష్కురుల కకట
నిరతి గద్దె నిడి పలికి నేటి గాంధి
గాంధి పుట్టిన దినమని కలఁతపడుము

కలవర మేల నిక్క మిది గాంధి మహాత్మఁడు సత్య సంధుఁడే
యిల నట “సత్యమేవ జయ తీతి” యనంగ నొకింత మార్చిరే
యిలనె “యసత్య మేవ జయ తీతి” యనంగను నేత లక్కటా
కలఁతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39807219253170117222021-10-02T11:22:47.575+05:302021-10-02T11:22:47.575+05:30వెలితి మహాత్ముడా నిరతి
వెత్కినదొర్కదుమానవత్వమే
కలి...వెలితి మహాత్ముడా నిరతి
వెత్కినదొర్కదుమానవత్వమే
కలిసెయధర్మదుర్మతుల
కాశ్రమమిచ్చిసమాజమందునే
కలితిసృజించి నూనె లటు
కారము పప్పులునుప్పులన్నియున్
కలతపడంగనొప్పు గద
గాంధి జనించినయిద్దినంబునన్
...తోకల...నరహరి తోకలhttps://www.blogger.com/profile/09856995299308855409noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35145148226528013072021-10-02T11:22:15.929+05:302021-10-02T11:22:15.929+05:30కలవరమొందె మానసము గాంచ నరాచకమెల్ల తావులన్
కలలవి కల్...కలవరమొందె మానసము గాంచ నరాచకమెల్ల తావులన్
కలలవి కల్లలాయె, మనగాంధి మహాత్ముని యాశయంబులే
వెలవెలబోయె, కల్కము వివేక విహీనత నివ్వటిల్లగన్
కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34256170786606447412021-10-02T11:20:30.822+05:302021-10-02T11:20:30.822+05:30పంచి పెట్టితిని మిఠాయి బంధువులకు
గాంధి పుట్టినదినమ...పంచి పెట్టితిని మిఠాయి బంధువులకు
గాంధి పుట్టినదినమని ,కలత పడుము
గాడ్సె! చంపినం దులకును గాంధినిసుమి
మనిషి మనిషిని జంపుట కనగ గలమె?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35561932857357100252021-10-02T11:12:55.351+05:302021-10-02T11:12:55.351+05:30రెండవ పాదంలో పడుచును అని సవరణ చేయడమైనది రెండవ పాదంలో పడుచును అని సవరణ చేయడమైనది కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84113845619306162912021-10-02T08:18:35.474+05:302021-10-02T08:18:35.474+05:30జాతిపిత కలగనె నాడు సామ్య వాద
నిలయ రామరాజ్యమగుచు ని...జాతిపిత కలగనె నాడు సామ్య వాద
నిలయ రామరాజ్యమగుచు నిలుచు ననుచు
నాటి కేదనె కవి మరో నాడు; నేడు
గాంధి పుట్టిన దినమని కలత పడుము

(1971 లో సినీ కవి శ్రీ ఆరుద్ర గారిచే రచింపబడి యిప్పటికీ బదులు లేని ప్రశ్నగా మిగిలిన " గాంధి పుట్టిన దేశమా యిది..." పాట నేపథ్యంలో చేసిన పూరణ)Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2117049354756424382021-10-02T08:11:03.814+05:302021-10-02T08:11:03.814+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64928930595307675422021-10-02T07:37:09.179+05:302021-10-02T07:37:09.179+05:30పలుజగడమ్ములెంచి పరపాలన నంతముజేయ దీక్షతో
విలువలు లే...పలుజగడమ్ములెంచి పరపాలన నంతముజేయ దీక్షతో
విలువలు లేని నాయకులు పెత్తనమున్ గొని యేలు చుండగా
ఫలముల పొంద లేక ప్రజ బాధలు పొంద స్వతంత్ర దేశమున్
కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47782677887158119802021-10-02T05:51:33.526+05:302021-10-02T05:51:33.526+05:30భరతమాతకు దాస్యము బాపినట్టి
జాతిపిత జన్మదినమున నీతి...భరతమాతకు దాస్యము బాపినట్టి
జాతిపిత జన్మదినమున నీతివీడి
దొంగచాటుగ మద్యమ్ము దొరగుచుండ
“గాంధి పుట్టిన దినమని కలతపడుము”ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48797618307263665752021-10-02T00:39:52.105+05:302021-10-02T00:39:52.105+05:30శలవు ననుభవింతుమనిన వలను పడదు
సురను సేవింతు మనుకొన్...శలవు ననుభవింతుమనిన వలను పడదు
సురను సేవింతు మనుకొన్న దొరకదాయె
మాంస భక్ష్యమ్ముల కొరకై మధన పడుము
గాంధి పుట్టిన దినమని కలతపడుము
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48903845980372573972021-10-02T00:10:37.972+05:302021-10-02T00:10:37.972+05:30సంత సించును భారత జాతి యంత
గాంధి పుట్టిన దినమని; కల...సంత సించును భారత జాతి యంత
గాంధి పుట్టిన దినమని; కలతపడుము
దినదినము మన దేశంపు జనము సత్య,
శాంతములకు దూరంబుగ జరిగి నపుడు
పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32595998559869817942021-10-01T23:24:36.792+05:302021-10-01T23:24:36.792+05:30చంపకమాల:
మొలనొక నూలుపంచె మది ముప్పురి గొన్న స్వదేశ...చంపకమాల:
మొలనొక నూలుపంచె మది ముప్పురి గొన్న స్వదేశ భక్తి ని
ర్మలమగు శాంతచిత్తము విరామమెఱుంగని కార్య దక్షతన్
సలిపిన పోరుపుణ్యమది సత్ఫలమందని నేటి దుస్థితిన్
”“కలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్”
--కటకం వేంకటరామశర్మ. KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16542288051767257062021-10-01T23:19:52.905+05:302021-10-01T23:19:52.905+05:30పొలయుచు నుండె హింసలును
బూలసమానపు టాడ పిల్లలున్
విల...పొలయుచు నుండె హింసలును
బూలసమానపు టాడ పిల్లలున్
విలవిల లాడినన్ వినక ప్రీత్యణు
మాత్రము లేక వారలన్
నలుపుచునుండ్రి నీచులు వినా
దయ, క్రూర వికార చిత్తులై
కలతపడంగ నొప్పుగద గాంధి జ
నించిన యిద్దినంబునన్గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75265083953172221782021-10-01T23:18:06.684+05:302021-10-01T23:18:06.684+05:30నేటి యువత మాట
మందు లేనట్టి విందది మాకు పడదు
చిందు...నేటి యువత మాట

మందు లేనట్టి విందది మాకు పడదు
చిందు లేయని క్లబ్బులు చెల్లబోవు
బందు సేయగ విందులు బారు లిపుడు
గాంధి పుట్టిన దినమని కలత పడుముseethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38980246014350188492021-10-01T23:07:50.114+05:302021-10-01T23:07:50.114+05:30చెలఁగుచు వీధి కొక్కటిగ సీధువు లంగడు లుప్పతిల్లగా
న...చెలఁగుచు వీధి కొక్కటిగ సీధువు లంగడు లుప్పతిల్లగా
నలవడి మంద భాగ్యు లపహాసము పాలయి వీధినిన్ బడన్
నెలతలు దుఃఖ మందు నిక నీల్గుచు వేసరి మూగ బోవగన్
గలతపడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81397148993097287992021-10-01T23:06:59.083+05:302021-10-01T23:06:59.083+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17153612206241919052021-10-01T23:06:16.588+05:302021-10-01T23:06:16.588+05:30నెయ్యుని బిలిచితివి నేడు నిఘసమునకు
మాంసమును తొలుతన...నెయ్యుని బిలిచితివి నేడు నిఘసమునకు
మాంసమును తొలుతనె గొన మరచితివిగ
పురమునందు నాయంగడి మూసియుండు
గాంధి పుట్టిన దినమని , కలతపడుముsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3256352692909542882021-10-01T22:58:40.376+05:302021-10-01T22:58:40.376+05:30లలనలు రాత్రివేళలను రక్షణగోరకె సంచరించగా
తలచగ నొప్ప...లలనలు రాత్రివేళలను రక్షణగోరకె సంచరించగా
తలచగ నొప్పునౌ నిజ స్వతంత్ర్యము చేకురెనంచు బల్కగా
నలుగగ రేబవళ్ళనక నాతులు క్రూరమృగాళి చేతిలో
కలత పడంగ నొప్పుగద గాంధి జనించిన యిద్దినంబునన్ seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76711679406092290742021-10-01T22:48:11.818+05:302021-10-01T22:48:11.818+05:30గాంధీ మహాత్ముని ఆశయము రామరాజ్యము. ఎన్నికల వేళ అన్న...గాంధీ మహాత్ముని ఆశయము రామరాజ్యము. ఎన్నికల వేళ అన్ని రాజకీయ పక్షములు రామరాజ్య స్థాపన కు వాగ్దానము చేస్తాయి. గెలిచిన తరువాత మాట మారుస్తాయి. ఇదే అంశమై నా ప్రయత్నము:

చం:

పలుకుదురెల్ల పక్షములు భారత దేశము రామరాజ్యమై
వెలుగును తాము గెల్వగనె వేగమె జూడు మటంచు, నేతలే
గెలిచిన మారు బల్కుచును గేలి ప్రసంగము జేయుచుండనై
కలత పడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18183665951199754622021-10-01T22:37:53.902+05:302021-10-01T22:37:53.902+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
శాంతి నీయని క్రియలను స...క్రొవ్విడి వెంకట రాజారావు:
శాంతి నీయని క్రియలను సలుపు చుండి
నిజము నెంచక నేగుచు నిరతమంత
మద్యమును పీల్చునట్టి యో మనిషి! నేడు
గాంధి పుట్టిన దినమని కలత బడుము.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63347465370983764872021-10-01T21:45:33.595+05:302021-10-01T21:45:33.595+05:30
పిలువగ సంగడీడొకడు పెండ్లి దినమ్మని యామతింపుకై
లల...
పిలువగ సంగడీడొకడు పెండ్లి దినమ్మని యామతింపుకై
లలనను వెంటతీసుకొని రంజనమందుచు నేగనేమిరా
పలలము కాపిశాయనపు వడ్డన నేడు నిషిద్దమంచనన్
కలత పడంగ నొప్పు గద గాంధి జనించిన యిద్దినంబునన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com