tag:blogger.com,1999:blog-6769183920316093900.post5569437638762899980..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2342 (రామరాజ్యమ్మునన్...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger95125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55977115301124466352018-12-03T15:31:44.224+05:302018-12-03T15:31:44.224+05:30
నీమము తప్పి నాయకుల నేరుగ తిట్టుచు చూపె దర్పమున్ ...

నీమము తప్పి నాయకుల నేరుగ తిట్టుచు చూపె దర్పమున్
కామము తోడు మూసుకొని కన్నుల చేసెను తప్పులెన్నియో
ప్రేమయొకింత లేదరరె! పేరుకు మాత్రము రాముడైన నా
రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27658254914332252932018-12-03T14:47:13.899+05:302018-12-03T14:47:13.899+05:30కామము క్రోధమున్ విడిచి కారలు మార్క్సుకు మ్రొక్కినా...కామము క్రోధమున్ విడిచి కారలు మార్క్సుకు మ్రొక్కినాడయో
భీముని వోలె గర్జనలు భీకర రీతిని జేసినాడయో
నీమము వీడి యేచురుడు నేడిటు రాహులు కాళ్ళుబట్ట...నీ
రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20642641353586265262017-04-21T10:58:58.401+05:302017-04-21T10:58:58.401+05:30సందిత గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినంద...సందిత గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11869654907103289682017-04-21T10:21:01.422+05:302017-04-21T10:21:01.422+05:30[20/04, 3:23 PM] సందిత బెంగుళూరు: *శ్రీమతి జి సంది...[20/04, 3:23 PM] సందిత బెంగుళూరు: *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

"రామరాజ్యమ్మునన్ గనరాదు నీతి"

(లేదా...)
భీమపరాక్రమోద్ధతులభీతిలజేసిదురాత్ములన్ మహిన్
క్షేమముగూర్చి సజ్జనులచింతలబాపుటక్షత్రియోచితం
బౌమునివైతపంబె?తలపన్ దగదందురుబాందవుల్ !కుమా
*రా!ముని!రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్"*

*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
[20/04, 3:27 PM] సందిత బెంగుళూరు: క్షత్రియుడైన తనకూమారుడు తపస్సు చేస్తూంటే బాంధవులు మెచ్చరు రాజ్యమందు ధర్మము అదృశ్యమౌతున్న తరుణంలో రాజులు పరాక్రమంజూపి పునరుద్దరించాలని పల్కిన సందర్భం🙏🌺🙏గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1822986941520250832017-04-21T10:11:12.011+05:302017-04-21T10:11:12.011+05:30ధన్యవాదములు గురువుగారూ
ధన్యవాదములు గురువుగారూ
Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61666187102512083712017-04-20T22:29:12.962+05:302017-04-20T22:29:12.962+05:30రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57359677847045109752017-04-20T21:41:31.501+05:302017-04-20T21:41:31.501+05:30క్షమించండి రాముళ్ళు పూనుకునేటప్పటికి గణము మరిచా...క్షమించండి రాముళ్ళు పూనుకునేటప్పటికి గణము మరిచాను Anonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73475336188444361412017-04-20T21:39:12.787+05:302017-04-20T21:39:12.787+05:30ఆర్యా నమస్కారములు. నేను సినిమా పేర్లను మాత్రమే...ఆర్యా నమస్కారములు. నేను సినిమా పేర్లను మాత్రమే తీసుకున్నాను. తోట రాముడు ఒక పాత్ర. ఐనను ఇంకను రాముడి మీద చాలా సినిమాలు వున్నాయి. తోట రాముడు అన్న సినిమాలో చలం హీరో. జానకి రాముడు కల్యాణరాముడు రాముని మించిన రాముడు రావణుడే రాముడైతే , అల్లరి రాముడు, కళ్యాణ రాముడు రాము బండ రాముడు ఇంక రాముని పేర్లు కూడినవి మధ్యలో చాలా ఉన్నాయి. అందు కోసము పాత్రలను ఎంచుకోలేదు. ధన్యవాదములు Anonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31027706858352439352017-04-20T20:55:34.297+05:302017-04-20T20:55:34.297+05:30గురువర్యులకు నమస్సుయ్లు. ధన్యవాదములు.గురువర్యులకు నమస్సుయ్లు. ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52015449193513421102017-04-20T20:54:36.557+05:302017-04-20T20:54:36.557+05:30గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34103519339909053692017-04-20T20:39:36.862+05:302017-04-20T20:39:36.862+05:30రాముడు ధర్మ పాలకుడు రాముని రాజ్యమునేగదాభువిన్
రామ...రాముడు ధర్మ పాలకుడు రాముని రాజ్యమునేగదాభువిన్
రాముని రామరాజ్యమున రాజిత భక్తిగరామునే సదా
రామునితోడపాలనము రాజులు జేయగఆదరంబుగా
రాముని రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3941736910658506492017-04-20T20:33:59.133+05:302017-04-20T20:33:59.133+05:30శాస్త్రి గారు నమస్సులు. కార్యార్థము హైదరాబాదు వచ్చ...శాస్త్రి గారు నమస్సులు. కార్యార్థము హైదరాబాదు వచ్చితిని. బయటపనులు చూచుకొని యింటికి వచ్చేసరికి ఆలస్యమయినది. రేపు గూడ యిదే పరిస్థితి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84365854686542199202017-04-20T20:30:21.471+05:302017-04-20T20:30:21.471+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4165906244150904232017-04-20T19:02:56.672+05:302017-04-20T19:02:56.672+05:30కామేశ్వర రావు గారూ,
నీతి బాహ్యత, రామవైరులతో మీ పూర...కామేశ్వర రావు గారూ,
నీతి బాహ్యత, రామవైరులతో మీ పూరణలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అద్భుతమైన పూరణలు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20157528911198720302017-04-20T19:01:09.095+05:302017-04-20T19:01:09.095+05:30నాగమణి గారూ,
అందరు సినీ రాముళ్ళను ఒకచోట చేర్చి చక...నాగమణి గారూ,
అందరు సినీ రాముళ్ళను ఒకచోట చేర్చి చక్కని పద్యం చెప్పారు. బాగుంది.
'రాజశ్రీ' అన్నపుడు గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53322243737718717662017-04-20T18:58:11.372+05:302017-04-20T18:58:11.372+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61664470925557342132017-04-20T18:56:58.567+05:302017-04-20T18:56:58.567+05:30మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63892495993583301752017-04-20T18:48:40.962+05:302017-04-20T18:48:40.962+05:30అత్యద్భుతం నాగమణి గారు! పాపం "ప్రేమ కోసమై వలల...అత్యద్భుతం నాగమణి గారు! పాపం "ప్రేమ కోసమై వలలో పడిన" తోట రాముడో? (పాతాళ భైరవి)...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55345478136863833942017-04-20T17:51:57.937+05:302017-04-20T17:51:57.937+05:30మీ పూరణ కోసం చాలా సేపు నిరీక్షించడమైనది. రావణుడను ...మీ పూరణ కోసం చాలా సేపు నిరీక్షించడమైనది. రావణుడను ఆకాశానికెత్తి సముద్రం లో విసిరి వేశారు.

__/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16551728283146890342017-04-20T17:48:18.445+05:302017-04-20T17:48:18.445+05:30ఆర్యా! నమస్తే. మీ సవరణకు ధన్యవాదములు.ఆర్యా! నమస్తే. మీ సవరణకు ధన్యవాదములు.Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78510847894129102342017-04-20T17:30:16.225+05:302017-04-20T17:30:16.225+05:30రామ రాజ్యమ్మునం గనరాదు నీతి
బాహ్యము నధర్మము ననృత భ...రామ రాజ్యమ్మునం గనరాదు నీతి
బాహ్యము నధర్మము ననృత భాషణమ్ము
చోర భయమును బౌరుల శుల్క భార
మించుకయు రామ భక్తులె యెల్ల జనులు

కామ విలాస లాలస సుగర్విత కార్య కలాప తోషి యా
భీమ శరీర భీకర వివేక విహీన మనో విచార సం
గ్రామ వికార రావణుని రాక్షస సింహుని, ఘోర శత్రువా
రాముని, రాజ్యమందుఁ గనరావు గదా శ్రుతి ధర్మపద్ధతుల్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48313475025996027252017-04-20T17:24:48.897+05:302017-04-20T17:24:48.897+05:30దొంగ రాముణ్ణి సావిత్రి దోచు కొనెను,
అక్కి నేనియే...దొంగ రాముణ్ణి సావిత్రి దోచు కొనెను,
అక్కి నేనియే సావిత్రి ప్రక్క చేరి
అయ్యెనట భలే రాముడు, వియ్య మొందె
లతను అందాల రాముడై లక్షణముగ,
అగ్గి రాముడెంటీఆరు బుగ్గ గిల్లి
భానుమతితోనటించెను భంగ పడక,
పిడుగు రాముడై రాజశ్రీ నడుము పైన
చేయి వేసి నటన మాడె,హాయి నిచ్చు
జయసుధ జయప్ర దలుకూడ జాయి చేసె
అడవి రాముడై, డ్రైవరై ఆడెను సుధ
తోడ, సర్కసు చూపెను కూడి ప్రదకు,
కలియుగపురాముడై చేసె చిలిపి చేష్ట
రతిని కూడి, నాడు సరదా రాము డాయె
జయసుధ కలసి నర్తించ , జయము నిడిన
రాముని సినిమా లెన్నియో రక్తి కట్టి
తెలుగు సినిమాలు ఎన్నియో వెలుగులిడగ
శాస్త్రి గారు తెలిపినట్లు చలన చిత్ర
రామ రాజ్యమ్మునన్ కన రాదు నీతి

Anonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73620689036082801692017-04-20T17:22:57.537+05:302017-04-20T17:22:57.537+05:30ధన్యవాదములంండీ గురువుగారూ! మీ సూచన శిరోధార్యము ధన్యవాదములంండీ గురువుగారూ! మీ సూచన శిరోధార్యము విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52307722118623721242017-04-20T17:22:21.417+05:302017-04-20T17:22:21.417+05:30WoW!!!!!!!!!!WoW!!!!!!!!!!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69828507530066772942017-04-20T17:20:51.733+05:302017-04-20T17:20:51.733+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com