tag:blogger.com,1999:blog-6769183920316093900.post5580184028683333398..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3468కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger71125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7201402803763490792020-08-25T18:52:32.160+05:302020-08-25T18:52:32.160+05:30తేటగీతి
సంతుకై ముప్పదేళ్లుగ సలిపి సతిని
పొరుగువారి...తేటగీతి
సంతుకై ముప్పదేళ్లుగ సలిపి సతిని
పొరుగువారింట వేవిళ్ల మురిపెమనఁగ
మంగళకరమై మిత్రుని మనుమని దగు
భార్యకున్ గర్భమయ్యెను, 'భర్త' యేడ్చె!

ఉత్పలమాల
పర్యవసానమున్ గనక వాక్కిడె ప్రేమఁగ శంతనుండు దు
శ్చర్యల కన్న పుత్రులను జార్చఁగ నిర్దయ 'గంగ' నీటఁ ద
త్కార్యము నాప వీడునని ధైర్యము జాలక తేపతేపకున్
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47958134111416667742020-08-25T16:29:41.791+05:302020-08-25T16:29:41.791+05:30ఆర్యుడు కంసుడాదటను హంగుగ చెల్లెలి బెండ్లిజేయుచున్
...ఆర్యుడు కంసుడాదటను హంగుగ చెల్లెలి బెండ్లిజేయుచున్
ధైర్యమె జారగా వినగ దానికి గల్గెడు పుత్రుడేయరిన్
క్రౌర్యము మీరనిర్వురిని కారగృహమ్మున బందిజేయగా
భార్యకు గర్భమయ్యెనని భర్త కడుంగడు బొందె దుఃఖమున్seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33121997854375887502020-08-25T15:34:59.275+05:302020-08-25T15:34:59.275+05:30కోరి కోర్కెతో ముందుగ కరముబట్టి
వారి చుట్టా ల పక్క...కోరి కోర్కెతో ముందుగ కరముబట్టి
వారి చుట్టా ల పక్కాల వాసమంది
హాయి హాయిగా ఊ రేగి హాయిగోర
*భార్యకున్ గర్భమయ్యెను; భర్త యేడ్చె!*venkatadri1950@gmail.comhttps://www.blogger.com/profile/11575563946308109931noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51780093238419476572020-08-25T15:30:58.678+05:302020-08-25T15:30:58.678+05:30కోరి కోర్కెతో ముందుగ కరముబట్టి
వారి చుట్టా ల పక్క...కోరి కోర్కెతో ముందుగ కరముబట్టి
వారి చుట్టా ల పక్కాల వాసమంది
హాయి హాయిగా ఊ రేగి హాయిగోర
*భార్యకున్ గర్భమయ్యెను; భర్త యేడ్చె!*

తనికెళ్ళ శేష వెంకటాద్రి హైదరాబాద్ venkatadri1950@gmail.comhttps://www.blogger.com/profile/11575563946308109931noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8703123544101136382020-08-25T15:23:28.334+05:302020-08-25T15:23:28.334+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38208584701820209922020-08-25T14:17:47.987+05:302020-08-25T14:17:47.987+05:30విదేశ ప్రయాణము తప్పినందులకు , ఒకవైపు సంతోషమున్ననూ,...విదేశ ప్రయాణము తప్పినందులకు , ఒకవైపు సంతోషమున్ననూ, మనస్సులో బాధ పడిన సమయాన్ని ఉటంకిస్తూ ఈ పద్యము

ఉ:

కార్యము లెంచి నున్నతిని గాంచి విదేశ ప్రయాణమన్నచో
పర్య వసానమున్ దెలియ పంతము నెగ్గక బోవ నుల్లమున్
క్రౌర్యము తోడ నా గరళ కంఠుని యాజ్ఞ యిదేమి చిత్రమో
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడు బొందె దుఃఖమున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72699680934484104822020-08-25T13:04:14.235+05:302020-08-25T13:04:14.235+05:30ఆర్యకుడంతగా దెలుప నన్యములెంచక పెండ్లియాడగా
కార్యము...ఆర్యకుడంతగా దెలుప నన్యములెంచక పెండ్లియాడగా
కార్యము సాగకుండగనె గాథనుదెల్పిరి బంధులందరున్
భార్యకు గర్భమాయెనని , భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్
పర్యవసానమంచు పతివత్నికి తెంపునొసంగ బూనెగాsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46548433711972592292020-08-25T12:05:33.400+05:302020-08-25T12:05:33.400+05:30ఏరి కుండదు పుట్టఁ గుమారుఁ డాలి
కింపుగ మనమ్ము లోపల...ఏరి కుండదు పుట్టఁ గుమారుఁ డాలి
కింపుగ మనమ్ము లోపల నెన్నఁ డైనఁ
బట్ట లేక యానందము కట్టెదుటనె
భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె

ఆర్య కులాభివృద్ధికి మహత్తర భాగ్యవిధాయకమ్ము న
ధ్వర్యచ యాత్త సత్ఫలము వంశ వివర్ధన మౌను గర్భమే
కార్య మకార్య మందు ఘన కార్యము నందు విభేద శూన్యుఁడే
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89618963468819507702020-08-25T11:55:32.710+05:302020-08-25T11:55:32.710+05:30భార్యకుగర్భమాయెననిభర్తకడుంగడుబొందెదుఃఖమున్
భార్యక...భార్యకుగర్భమాయెననిభర్తకడుంగడుబొందెదుఃఖమున్
భార్యకుగర్భమౌటకునుబాధనునొందుటపాడియేరవీ!
భార్యయకారణంబుగదభర్తకుగౌరవమబ్బచేతకున్
భార్యయుభర్తయున్ దనరుభావితరాలకుమార్గదర్శులౌsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41709636661610927122020-08-25T11:47:08.201+05:302020-08-25T11:47:08.201+05:30కార్యము చేయగా వలదు కాంచగ లేవు ముహూర్తమొక్కటం
చార్య...కార్యము చేయగా వలదు కాంచగ లేవు ముహూర్తమొక్కటం
చార్యులు చెప్పనేమి విరహమ్మును తాళగ లేని దంపతుల్
ధైర్యము చేసి వారు సురతమ్మున పాల్గొనినంత శీఘ్రమే
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69092011926526433702020-08-25T11:32:38.954+05:302020-08-25T11:32:38.954+05:30పాడు రోగమది కరోన వచ్చి యాసు
పత్రి జేరెసతియనుచు బాధ...పాడు రోగమది కరోన వచ్చి యాసు
పత్రి జేరెసతియనుచు బాధ పడెడు
పాళ మందు తెలిసెనొక వార్త యదియె
భార్యకున్ గర్భమయ్యెను, భర్త యేడ్చె.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37429945164494607952020-08-25T11:08:37.358+05:302020-08-25T11:08:37.358+05:30ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన...ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన్నవారలకు భార్యల తాకిడి జోరులందినన్
భార్యను గూర్చి పెట్టుటకు భార్యలచూపగ వేలవేలతో
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"

తనికెళ్ళ శేష వెంకటాద్రిvenkatadri1950@gmail.comhttps://www.blogger.com/profile/11575563946308109931noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11011361633467891012020-08-25T11:01:02.728+05:302020-08-25T11:01:02.728+05:30ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన...ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన్నవారలకు భార్యల తాకిడి జోరులందినన్
భార్యను గూర్చి పెట్టుటకు భార్యలచూపగ వేలవేలతో
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"venkatadri1950@gmail.comhttps://www.blogger.com/profile/11575563946308109931noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89458363271596775162020-08-25T10:55:09.060+05:302020-08-25T10:55:09.060+05:30సంతులిద్దరు గల్గిరిసతికి,మరల
భార్యకున్ గర్భమయ్యెను...సంతులిద్దరు గల్గిరిసతికి,మరల
భార్యకున్ గర్భమయ్యెను,భర్తయేడ్చె
బ్రదుకుభారమగుననుచువంతగలిగి
సగటుమనుషులబాధలుసక్కనగునె!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27341713195923791032020-08-25T10:46:50.714+05:302020-08-25T10:46:50.714+05:30ధైర్యము సన్నగిల్లినను దారుణమౌ నిజమున్ గ్రహింపగా,
స...ధైర్యము సన్నగిల్లినను దారుణమౌ నిజమున్ గ్రహింపగా,
స్థైర్యము నీయబూని యది తప్పనెరింగియు దాను బొంకినన్
భార్యకు గర్భమాయెనని; భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్
పర్యవసానమున్ దలచి, స్వస్థత నిమ్మని వేడె దైవమున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43799349547052883642020-08-25T10:39:31.488+05:302020-08-25T10:39:31.488+05:30ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన...ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన్నవారలకు భార్యల విలువలు తెలియలేగా
భార్యను గూర్చి పెట్టుటకు భార్యలబ్రోకరు వేలవేలతో
venkatadri1950@gmail.comhttps://www.blogger.com/profile/11575563946308109931noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6830843863470458192020-08-25T10:33:33.612+05:302020-08-25T10:33:33.612+05:30
పిన్నక నాగేశ్వరరావు.
నల్గురాడ పిల్లలె మగ నలుసు వ...
పిన్నక నాగేశ్వరరావు.

నల్గురాడ పిల్లలె మగ నలుసు వలయు
ననెడు భర్తకున్ వెజ్జులు నచ్చచెప్ప
సమ్మతించెను చివరకు సంతునాప
కాని, యింతలో సమయము గడచి కొంత
భార్యకున్ గర్భమయ్యెను, భర్త యేడ్చె.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30208270797790039082020-08-25T10:33:09.064+05:302020-08-25T10:33:09.064+05:30శౌర్యము చాల జూపుచును చక్కని చుక్కను పెండ్లి యాడె ...శౌర్యము చాల జూపుచును చక్కని చుక్కను పెండ్లి యాడె లే
ధైర్యము జేసి యెంతగనొ దాసరి వెంకడు కుంటి వాడు లే
కార్యము నాడె తెల్సుకునె కర్మ య దెట్టిదొ చూడుడీ భళా
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్Ram Kidambihttps://www.blogger.com/profile/04648508198874553819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15965821609856406782020-08-25T10:32:07.681+05:302020-08-25T10:32:07.681+05:30శౌర్యము చాల జూపుచును చక్కని చుక్కను పెండ్లి యాడె ...శౌర్యము చాల జూపుచును చక్కని చుక్కను పెండ్లి యాడె లే
ధైర్యము జేసి యెంతగనొ దాసరి వెంకడు కుంటి వాడు లే
కార్యము నాడె తెల్సుకునె కర్మ య దెట్టిదొ చూడుడీ భళా
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్

రాం కిదాంబిRam Kidambihttps://www.blogger.com/profile/04648508198874553819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77665646083462498872020-08-25T10:32:00.933+05:302020-08-25T10:32:00.933+05:30ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన...ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన్నవారలకు భార్యల విలువలు తెలియలేగా
భార్యను గూర్చి పెట్టుటకు భార్యలబ్రోకరు వేలవేలతో
"భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె"

(లేదా...)

"భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"

https://kandishankaraiah.blogspot.com/2020/08/3468.html?m=1venkatadri1950@gmail.comhttps://www.blogger.com/profile/11575563946308109931noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63398670694004064662020-08-25T09:47:53.833+05:302020-08-25T09:47:53.833+05:30ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన...ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన్నవారలకు భార్యల తాకిడి జోరులందినన్
భార్యను గూర్చి పెట్టుటకు భార్యలచూపగ వేలవేలతో
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"venkatadri1950@gmail.comhttps://www.blogger.com/profile/11575563946308109931noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62056310265403883352020-08-25T09:46:21.277+05:302020-08-25T09:46:21.277+05:30తనికెళ్ళ శేష వెంకటాద్రి హైదరాబాద్ తనికెళ్ళ శేష వెంకటాద్రి హైదరాబాద్ venkatadri1950@gmail.comhttps://www.blogger.com/profile/11575563946308109931noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55379450158329405102020-08-25T09:45:34.583+05:302020-08-25T09:45:34.583+05:30ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన...ఆర్యులనెల్ల వేడుకొని ఆలినిజూపగవేడినంతనే
భార్యలుగొన్నవారలకు భార్యల తాకిడి జోరులందినన్
భార్యను గూర్చి పెట్టుటకు భార్యలచూపగ వేలవేలతో
భార్యకు గర్భమాయెనని భర్త కడుంగడుఁ బొందె దుఃఖమున్"venkatadri1950@gmail.comhttps://www.blogger.com/profile/11575563946308109931noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19893778308554142142020-08-25T09:14:36.538+05:302020-08-25T09:14:36.538+05:30స్థైర్యముధైర్యమిత్తునిజదారకుతోడయినీడనిత్తుమా
ధుర్య...స్థైర్యముధైర్యమిత్తునిజదారకుతోడయినీడనిత్తుమా
ధుర్యముపంచియిత్తుగనుదోయికిఱెప్పయిగారవింతుసౌం
దర్యముశౌర్యవీర్యములుదారతసంతుకుపాయమెంచుచో
*భార్యకుగర్భమాయెననిభర్తకడుంగడుఁబొందెదుఃఖమున్*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29051580535236722162020-08-25T08:18:49.130+05:302020-08-25T08:18:49.130+05:30కంసున కొసంగె నాపసికందు లార్వు
రిన్ తదుపరి నాదేవకీ ...కంసున కొసంగె నాపసికందు లార్వు
రిన్ తదుపరి నాదేవకీ లేమ సప్త
మమునఁ నానక దుందుభి మాన సమున
భార్యకున్ గర్భమయ్యెను భర్త యేడ్చె.

ఆనక దుందుభి-వసుదేవుడుYajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.com