tag:blogger.com,1999:blog-6769183920316093900.post5587887779300145793..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3486కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger54125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-695611339360692332020-09-15T08:40:05.879+05:302020-09-15T08:40:05.879+05:30ఆదివార మందు ఆదిత్య హృదయమున్
వదలక పఠియించి వాసి గాన...ఆదివార మందు ఆదిత్య హృదయమున్
వదలక పఠియించి వాసి గాను
భక్తి భావమూని భజనల తోడను
ఖలుని గొల్చువాడు కనును ముక్తి.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10917218352219217732020-09-14T14:48:52.112+05:302020-09-14T14:48:52.112+05:30మ:
నిలువన్ జాలడె చెంగుచెంగుమన తన్నెంచంగ నామాత్యు...మ:

నిలువన్ జాలడె చెంగుచెంగుమన తన్నెంచంగ నామాత్యుగా
పలుమారుల్ చెరసాల కేగినను నింపాదిన్నుపేక్షించిరే
వలదన్నన్ మరి తప్పదింక విఠలా వ్యాపారముల్ సాగుటన్
ఖలునిన్ గొల్చిన వాడె యర్హుడగు మోక్షం బందగా నిచ్చలున్

విఠలా=దేవుణ్ణి తలచడం

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31875771292407820622020-09-14T14:29:22.132+05:302020-09-14T14:29:22.132+05:30విలువౌ జీవనయానమున్ మనసునుద్వేగమ్ము పోనాడుచున్
పలుక...విలువౌ జీవనయానమున్ మనసునుద్వేగమ్ము పోనాడుచున్
పలుకార్యమ్ముల పేదవారలకు సౌభాగ్యమ్మునందించుచున్
తలపందున్ హరి నిల్పిసంతతము నుత్సాహమ్ముతోనా విశృం
ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80456878280219108562020-09-14T14:23:55.468+05:302020-09-14T14:23:55.468+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23331106208446378382020-09-14T13:20:38.925+05:302020-09-14T13:20:38.925+05:30గు రు మూ ర్తి ఆ చా రి -- వె లు గో డు
అంధకార మ...గు రు మూ ర్తి ఆ చా రి -- వె లు గో డు

అంధకార మెల్ల నంతము గావించి ,
సర్వజీవ తతికి శక్తి నొసగి ,
పాలనమ్ము సలుపు ప్రత్యక్షదైవమౌ
ఖలుని గొల్చు వాడె కాంచు ముక్తి |

{ ఖలుడు = సూర్యడు }

gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-600349333704919852020-09-14T13:09:44.199+05:302020-09-14T13:09:44.199+05:30ప్రొద్దునకనిపించుపూర్వాశబ్రహ్మమై
పగటివేళతానెపరమశివ...ప్రొద్దునకనిపించుపూర్వాశబ్రహ్మమై
పగటివేళతానెపరమశివుడు
నపరసంధ్యతానుహరియైవెలుగిడెడు
ఖలునిఁగొల్చువాఁడెకనునుముక్తిశంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67178106721097339652020-09-14T12:39:26.446+05:302020-09-14T12:39:26.446+05:30పద్మబాంధవుండు భాస్కరుడాతఁడు
జీవకోటికెల్లజీవమతఁడు
వ...పద్మబాంధవుండు భాస్కరుడాతఁడు
జీవకోటికెల్లజీవమతఁడు
వసుధయందుదాను ప్రత్యక్ష దైవము
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తిఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10902722245377362972020-09-14T12:17:02.961+05:302020-09-14T12:17:02.961+05:30భృశ శిరో మయూర పింఛ భాసితు భక్తు
లార చిన్ని కృష్ణు ...భృశ శిరో మయూర పింఛ భాసితు భక్తు
లార చిన్ని కృష్ణు శార దాంబు
ద నిభ వర్ణ దేహుఁ దప్త సువర్ణ మే
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి

ఇలకున్ భారము తీర్చ నెంచి తగ విశ్వేశుండు విష్ణుండు భూ
వలయం బందు నరాకృతిం దిరుగుచున్ భాసిల్లఁగా సంతతం
బలపే లేకయు నిర్మలాత్మను ని జాంబా నిర్దయా ప్రా గులూ
ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3772463227824360942020-09-14T11:52:58.035+05:302020-09-14T11:52:58.035+05:30ఖలుడు=సూర్యుడుఖలుడు=సూర్యుడుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72432493890586418592020-09-14T11:51:09.779+05:302020-09-14T11:51:09.779+05:30భళిరాయేమనియంటిమీరిచటయీకాయంపుమోక్షమ్ముకై
ఖలునింగొల్...భళిరాయేమనియంటిమీరిచటయీకాయంపుమోక్షమ్ముకై
ఖలునింగొల్చినవాడెయర్హుడగు,మోక్షంబందగానిచ్చటన్
గలకాలంబునుసేవజేయవలెనాకామాక్షిపాదాలకున్
ఖలునింగొల్చినవానికిన్భువినిమోక్షంబందవీలుండునౌsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16026142173447711532020-09-14T11:50:25.956+05:302020-09-14T11:50:25.956+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20746428773965493962020-09-14T11:01:52.268+05:302020-09-14T11:01:52.268+05:30తలపన్ పాపము మూట గట్టుకొనునా దౌర్భాగ్యునా రావణున్
ఖ...తలపన్ పాపము మూట గట్టుకొనునా దౌర్భాగ్యునా రావణున్
ఖలునిం గొల్చినవాఁడె; యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్
విలువౌ తారక రామ మంత్ర మహిమన్ వేద్యంబుగా నెంచుచున్
చెలువౌ రాముని పాద పంకజములన్ సేవింప నిత్యంబిలన్ Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66154238936465206402020-09-14T10:56:48.427+05:302020-09-14T10:56:48.427+05:30కె.వి.యస్. లక్ష్మి:
ఆదివారమందు నాదిత్య హృదయమ్ము ...కె.వి.యస్. లక్ష్మి:

ఆదివారమందు నాదిత్య హృదయమ్ము
ససిని గూడ నెంచి చక్కనైన
భక్తితో నినుపగు పద్ధతినెంచుచు
ఖలుని గొల్చు వాడె కనును ముక్తి. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65552051357664839302020-09-14T10:48:24.594+05:302020-09-14T10:48:24.594+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71677920096772309532020-09-14T10:15:05.789+05:302020-09-14T10:15:05.789+05:30ఆటవెలది
తండ్రినామ జపముఁ దాల్చఁ బ్రహ్లాదుని
గురులుఁ...ఆటవెలది
తండ్రినామ జపముఁ దాల్చఁ బ్రహ్లాదుని
గురులుఁ బల్కి నంత నరసి, యనియె
జగములేలుతండ్రి జలజాక్షు శౌరి ని
ష్ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తి

మత్తేభవిక్రీడితము
పలుకన్ నేర్చుము తండ్రి నామ జపమున్ బ్రహ్లాద! సేమంబనన్
దొలుకన్ జూడక యన్యమా గురులతో నోరార నిట్లాడెనే
జలజాక్షున్ జగమేలు తండ్రి హరినిన్ సర్వేశ్వరున్ బ్రీతి ని
ష్ఖలునిం గొల్చినవాఁడె యర్హుఁడగు మోక్షంబందఁగా నిచ్చలున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21111121953817789472020-09-14T09:34:54.217+05:302020-09-14T09:34:54.217+05:30విశ్వమంతకునెఱివెలుగునుగలిగించు
ఖలునిగొల్చువాడెకనున...విశ్వమంతకునెఱివెలుగునుగలిగించు
ఖలునిగొల్చువాడెకనునుముక్తి
ముక్తియనగదెలియురక్తిలేమిభువిని
బంధనంబునుండివైదొలంగుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32031071823879475462020-09-14T09:30:36.868+05:302020-09-14T09:30:36.868+05:30సవరణతో
సకల జీవులకును శక్తి నొసగువాడు
జీవి జడత జావ...సవరణతో

సకల జీవులకును శక్తి నొసగువాడు
జీవి జడత జావ జేయు వాడు
జగతి నందు జనుల స్వాస్థ్య కారకుడగు
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తిsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55212119103272734892020-09-14T09:28:25.083+05:302020-09-14T09:28:25.083+05:30క్షమించండి . ఇచ్చింది ఆటవెలది పాదమైతే తేటగీతి యనుక...క్షమించండి . ఇచ్చింది ఆటవెలది పాదమైతే తేటగీతి యనుకొని పూరించాను. సవరిస్తానుsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17539464408540878482020-09-14T08:54:32.870+05:302020-09-14T08:54:32.870+05:30పాలసంద్రమందు పవళించి యుండెడి
పన్నగశయనుండు పావనుండ...పాలసంద్రమందు పవళించి యుండెడి
పన్నగశయనుండు పావనుండు
గరుడ వాహనుండు ధరణీభృతుడు విశృం
ఖలునిఁ గొల్చువాఁడె కనును ముక్తివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31426311139066800002020-09-14T08:48:41.800+05:302020-09-14T08:48:41.800+05:30🙏🏽🙏🏽sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62186876592870252742020-09-14T08:30:19.939+05:302020-09-14T08:30:19.939+05:30గురువుగారికి నమస్కారములు. గురువుగారికి నమస్కారములు. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43107934696346857472020-09-14T08:10:15.552+05:302020-09-14T08:10:15.552+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36242870429314342232020-09-14T08:09:14.577+05:302020-09-14T08:09:14.577+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39017217294814598712020-09-14T08:08:58.731+05:302020-09-14T08:08:58.731+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70559445712334702292020-09-14T08:08:57.223+05:302020-09-14T08:08:57.223+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com