tag:blogger.com,1999:blog-6769183920316093900.post5588470130575903367..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 78 ((తీపు-కారము-పులుపు-చేదు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-16473016274173961872015-05-27T22:15:52.256+05:302015-05-27T22:15:52.256+05:30
కుంతి, శ్రీ కృష్ణునితో....
కార ముఖ్యులు నా సుతుల...
కుంతి, శ్రీ కృష్ణునితో....

కార ముఖ్యులు నా సుతుల్, కనగ వీడి
పోరు రేపులు మాపులు పుణ్య చరిత
నమ్మితీ పుడమి నిగాచు నాథుడేడి
ఆదుకొనవయ్య వారినే చేదుకొనుము గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9966281052404908402015-05-24T22:07:54.758+05:302015-05-24T22:07:54.758+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30453024689266027942015-05-24T21:24:25.029+05:302015-05-24T21:24:25.029+05:30కుంతీ|పురుషోత్తముడౌ
సంతానమె?ధర్మరాజు|సహకారమునన్
పం...కుంతీ|పురుషోత్తముడౌ
సంతానమె?ధర్మరాజు|సహకారమునన్
పంతముచే దునుమాడక
కొంతయు నిడుపులు-పుకార్లకు వెరువడుగదా|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83250648269873499132015-05-24T21:00:43.509+05:302015-05-24T21:00:43.509+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సత్కారమ్ములన్ బొందుచున్’ అనండి. ‘పురస్కారం బటంచున్’ అన్నచోట ర తర్వాత అనుస్వారం తప్పిపోయింది.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ సవరణ బాగున్నది. సంతోషం!

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవపాదంలో ‘చేదుర్’...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2734764384801712532015-05-24T20:31:28.842+05:302015-05-24T20:31:28.842+05:30భాగవతుల కృష్ణారావు గారి పూరణ
వింతౌ,పాపులు పుట్టి...భాగవతుల కృష్ణారావు గారి పూరణ

వింతౌ,పాపులు పుట్టి పోవుటది యుర్విన్ గాధలన్ జూడమే!
చెంతన్ జేరిన వారి ప్రోద్బలముచే చేదుర్సదా దుష్కృతుల్,
కుంతీ పుత్రులు ధర్మజాదులకటా! ఘోరాటవిన్ జేరినన్
సుంతైనన్నపకారమున్ సలుపగా జూపించిరే క్రోధమున్Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74890419460163105002015-05-24T20:21:07.700+05:302015-05-24T20:21:07.700+05:30గురువుగారూ ధన్యవాదములు. మీ సూచన ననుసరించి పద్యాన్...గురువుగారూ ధన్యవాదములు. మీ సూచన ననుసరించి పద్యాన్ని యిలా సవరిస్తున్నాను.

తీపులు పుట్టె నాతనువు తీయగ మాలిని! రమ్ము కన్నులున్
కాపులు కాసె పొంగ మమకారము నీకయి రేబవళ్ళు, నీ
చూపులు పుక్కిటంగొనియె చూడుము నాయెద, నోర్వజాల నే
మాపులు మించ సింహబలు మానిని! చేదుకొనంగదే వడిన్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18117623611390751572015-05-24T20:15:56.222+05:302015-05-24T20:15:56.222+05:30కీచకుడు సైరంధ్రి తో
నాతీ! పులపరి నైనన్
రేతిరి తలప...కీచకుడు సైరంధ్రి తో

నాతీ! పులపరి నైనన్
రేతిరి తలపులు పులకలు రేపెన్! గనవే?
మాతో ఛీత్కారములా?
సైతున్! కౌగిలికి చేదు సమయము వరకున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16020377216807561102015-05-24T18:11:14.525+05:302015-05-24T18:11:14.525+05:30కురుక్షేత్ర రణానంతరము కౌరవుల గురించి ప్రజలు అనుకుం...కురుక్షేత్ర రణానంతరము కౌరవుల గురించి ప్రజలు అనుకుంటున్నట్లుగా ఒక ఊహ........

కుంతీపుత్రులతో రణంబనుట లేకున్నన్ మనశ్శాంతిచే
కాంతాపుత్రులతోడ దివ్యఘనసత్కారమ్ములన్ బొందుచూ
సంతోషమ్మున గాక తూపులు పురస్కారబటంచున్ జనెన్
భ్రాంతుల్ వీడెను పార్థుచే దురితజీవస్తోమ సంఘాళికిన్.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/06115142789055308301noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68615304261014861042015-05-24T17:31:02.591+05:302015-05-24T17:31:02.591+05:30అర్జునుడు విశ్వరూప సందర్శన సందర్బమున
నామనో వికారమ...అర్జునుడు విశ్వరూప సందర్శన సందర్బమున

నామనో వికారము లెల్ల నాశ మొంద
నీదు దయచే దురూహ్యుని నిన్ను గంటి
శ్రీపతీ! పురుషోత్తమ! చిద్విభూష!
చూపులు పునీతములు గాగ చూచితేనుయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8358300636592364462015-05-24T17:14:12.329+05:302015-05-24T17:14:12.329+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సైర...మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘సైరంధ్రి’ని సయిరంధ్రి అనరాదు. అక్కడ స్త్రీ పర్యాయపదాలేమైనా (వనజాక్షి, వగలాడి, జవరాల) వేయండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74946027926865796362015-05-24T17:07:53.191+05:302015-05-24T17:07:53.191+05:30తీపులు పుట్టె నాతనువు తీయగ నో సయిరంధ్రి! కన్నులున్...తీపులు పుట్టె నాతనువు తీయగ నో సయిరంధ్రి! కన్నులున్
కాపులు కాసె పొంగ మమకారము నీకయి రేబవళ్ళు, నీ
చూపులు పుక్కిటంగొనియె చూడుము నాయెద, నోర్వజాలనే
మాపులు మించ సింహబలు మానిని! చేదుకొనంగదే వడిన్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54393031937299221472015-05-24T15:44:15.346+05:302015-05-24T15:44:15.346+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ధర్మజున...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ధర్మజుని బిలిచె’ అనవలసింది ‘ధర్మజునుని బిలిచె’ అన్నారు. అక్కడ ‘ధర్మజుఁ బిలిపించె’ అనండి.
‘ప్రాంతరమునకు’ అనాలి. అక్కడ ‘ప్రాంతరమున/ వనములకును’ అనండి.
కర్తృపదం ‘పాండవుల్’ బహువచనం, ‘పొందె’ అని క్రియాపదాన్ని ఏకవచనంలో ప్రయోగించారు. ‘పాండవుల్ విజయమ్మున గనిరి విమలయశము’ అనండి.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-200870994594578382015-05-24T12:36:50.435+05:302015-05-24T12:36:50.435+05:30వలపు తీ పున కీచకుం డలమ టించి
డెంద మందు వి కార...వలపు తీ పున కీచకుం డలమ టించి
డెంద మందు వి కారము చేదు కొనగ
పులుపు చేతను జేరెను బొలతి యైన
ద్రోవ దేకాం త ముననుండ దుష్ట మతిని subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15399153696013960192015-05-24T11:05:23.377+05:302015-05-24T11:05:23.377+05:30తీపులు బెట్టగ తీయగ రారాజు
.........జూదమాడగ ధర్మ జ...తీపులు బెట్టగ తీయగ రారాజు
.........జూదమాడగ ధర్మ జునుని బిలచె
పులుపుతో కౌరవుల్ పురజనమ్ములుజూడ
.......వదిన వలువబట్టె పదుగురెదుట
మమకారమునజిక్కి మరదలి సుతులను
........దృతరాష్ట్రు డంపెను ప్రాంతరముకు
చేదుకొనగ వృష్ణి యోధులా పాండవుల్
........విజయమ్ముతోబొందె విమల యశము

ధర్మ పరిరక్షణార్ధమై ధరణిలోన
సారధిగ కృష్ణుడయ్యెను భారతమున
మంచి చెడ్డల మధ్యన మానవులకు
జరుగు నిత్యము భారత సమర మిలను!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3059306454869818102015-05-24T08:37:50.146+05:302015-05-24T08:37:50.146+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభి...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42988372589787317012015-05-24T07:56:45.635+05:302015-05-24T07:56:45.635+05:30మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృంద...మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

(ఉపపాండవులనుం జంపిన యశ్వత్థామనుఁ జంపెదనని యర్జునుఁడు శపథముఁ జేయు సందర్భము)

"ౘంపి తీ పుత్రులను నీవు సంతసమునఁ;
గోరి యుపపాండవుల కపకారము నిడి
నట్టి పాపులు పుడమి నుండంగఁ ౙనదు!
త్రుటిని నిను నాదు శరముచేఁ దునిమివైతు!!"
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3194538388595396122015-05-24T07:14:00.974+05:302015-05-24T07:14:00.974+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
‘ద్వంద్వము’ అని నిరభ్...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
‘ద్వంద్వము’ అని నిరభ్యంతరంగా అనవచ్చు.
మీ పద్యంలోని ముక్తపదగ్రస్తం బాగుంది. నేను మీరు చెప్పేదాకా గమనించలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35256160795856387702015-05-24T06:59:10.268+05:302015-05-24T06:59:10.268+05:30గురువు గారూ సీసం మీదిి తేట గీతి ముక్త పద గ్రస్త మవ...గురువు గారూ సీసం మీదిి తేట గీతి ముక్త పద గ్రస్త మవలేదాండీయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26214504215048004352015-05-24T06:53:28.482+05:302015-05-24T06:53:28.482+05:30గురువు గారూ ద్వంద్వంబు అనవచ్చు గదండీగురువు గారూ ద్వంద్వంబు అనవచ్చు గదండీయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6057383808149138442015-05-24T06:35:36.686+05:302015-05-24T06:35:36.686+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో ‘ద్వయంబు’ అన్నచోట గణభంగం. అక్కడ ‘ద్వితయంబు’ అందామా?
‘సభామధ్యమందు’లో ఒక ‘మ’ అదనంగా టైపయింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86279047335565591612015-05-24T06:27:56.736+05:302015-05-24T06:27:56.736+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
ధన్యవాదాలు... సవరించా...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
ధన్యవాదాలు... సవరించాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3077111245127367252015-05-24T05:59:46.547+05:302015-05-24T05:59:46.547+05:30గురువుగారు
క్షమించండి,
బ్రాకెట్లలో వగరుంది పులుప...గురువుగారు
క్షమించండి,
బ్రాకెట్లలో వగరుంది పులుపు లేదు
బయట పులుపుంది వగరు లేదు
గమనించ గలరు.
అందువల్ల పులుపు కోసం పద్యం మార్చవలసి వచ్చింది
యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20575157633678344452015-05-24T05:53:05.740+05:302015-05-24T05:53:05.740+05:30సీ
ఛీ! యధికారము చేదుస్సహులవగ
...సీ
ఛీ! యధికారము చేదుస్సహులవగ
రుగ్న మనస్కులై రోతబనుల
నొనరించు దుష్ట సహోదర ద్వయంబుఁ
మద్భుజ మండలా మండితంబు
ఘన గదాదండంబు ఖండ ఖండములుగా
సేయగగాంక్ష గాంచెదనటంచు
చూపులు పుటముబ్బ జూచుకుంతీపుత్ర
మధ్యముండాసభా మమధ్యమందు
తే.గీ
కరిని బట్టంగ నురికెడి హరి యనంగ
అంగజు న్గాల్చెడిమహా లింగడనగ
నగదరాతి దంభోళికా సెగలనంగ
అంగలేయుచు దిరిగెభయంకరముగ

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67865831583488576192015-05-24T03:49:06.620+05:302015-05-24T03:49:06.620+05:30విరటు గొలువున సైరంధ్రి విరియు పులుపు
మది వికారము...విరటు గొలువున సైరంధ్రి విరియు పులుపు
మది వికారము చెందెను చేదు కొనగ
తనువు తీపున వ్యధచెంది తనివి పొంగి
యలమ టించెను కీచకుం డహ రహమ్ము

ఇక్కడ పులుపు = పొగరు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com