tag:blogger.com,1999:blog-6769183920316093900.post5592777446338188842..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: శివ అష్టోత్తర శత నామావళికంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44936872958730154492014-02-24T11:34:05.607+05:302014-02-24T11:34:05.607+05:30సీసమాలికలో శివాష్టోత్తరశత నామావళిని భక్తకోటికి అంద...సీసమాలికలో శివాష్టోత్తరశత నామావళిని భక్తకోటికి అందించిన పండిత నేమాని వారికి ధన్యవాదాలు.
వారిని ప్రశంసించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు...
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
మిస్సన్న గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి
అభినందనలు, ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17801669586837516192014-02-23T21:25:42.464+05:302014-02-23T21:25:42.464+05:30శివనామములు చెప్పి సీసమాలికలోన
..........హర్షమందగ జ...శివనామములు చెప్పి సీసమాలికలోన
..........హర్షమందగ జేసి రనఘ యిప్పు
డఘవినాశకమౌచు నత్యంత మహిమతో
..........నీస్తోత్రరాజమీ యిలను వెలుగు
ధన్యత గన్నారు తమరు పండితవర్య!
..........రమ్యమైనట్టి యీ రచనచేత
ఆయురారోగ్యంబు లామహేశ్వరు డిచ్చి
..........పుణ్యాత్మ! మిమ్ములన్ బ్రోచుగాత
నిత్యసుఖములొదవ నేమాని వంశజా!
జన్మదినములిట్లె జరుపుకొనుచు
శుభము గాంచు డెల్ల విభవంబులం బొంది
చిరము యశములంది గురువరేణ్య!

ఆర్యా!
నమస్కారములు, జన్మదినశుభాకాంక్షలు.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10833355168485911542014-02-23T19:59:45.473+05:302014-02-23T19:59:45.473+05:30నమస్కారములు
అవధాన సరస్వతి శ్రీ పండిత నేమాని గురువ...నమస్కారములు
అవధాన సరస్వతి శ్రీ పండిత నేమాని గురువుల జన్మదిన సందర్భముగా అద్భుత మైన శివ అష్టోత్తర శతనామావళిని మా కందించి నందులకు కృతజ్ఞతలు
జన్మ దినసందర్భముగా పార్వతీ పరమేశ్వరులకు పాదాభి వందనములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91865674450086456392014-02-23T19:06:12.814+05:302014-02-23T19:06:12.814+05:30శివ అష్టోత్తర శత నామావళి ప్రతిదినము పఠించుకొనుట కన...శివ అష్టోత్తర శత నామావళి ప్రతిదినము పఠించుకొనుట కనువుగా నున్నది.అన్నగారికి గురువులకు వందనములు. మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71098717620927331522014-02-23T19:02:58.181+05:302014-02-23T19:02:58.181+05:30మూర్తి మిత్రమా! నేమాని పండితార్యులను ఉచిత రీతిని స...మూర్తి మిత్రమా! నేమాని పండితార్యులను ఉచిత రీతిని సత్కరించారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12476078760800059932014-02-23T19:02:34.764+05:302014-02-23T19:02:34.764+05:30మూర్తి మిత్రమా! నేమాని పండితార్యులను ఉచిత రీతిని స...మూర్తి మిత్రమా! నేమాని పండితార్యులను ఉచిత రీతిని సత్కరించారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49067114758259244532014-02-23T18:44:19.586+05:302014-02-23T18:44:19.586+05:30నేడు పర్వదినము ! నేమాని పండిత
జన్మదినము దెచ్చె సం...నేడు పర్వదినము ! నేమాని పండిత
జన్మదినము దెచ్చె సంబరమ్ము !
నియతి గనుచుఁ బుణ్య నేమాని దంపతు
లాది దంపతులుగ నంజలింతు !

మా యన్నగారు మధుర కవి బిరుదాంచితులు శ్రీమదధ్యాత్మ రామాయణ కృతికర్త శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు , శ్రీమతి బాలాత్రిపురసుందరి దంపతులకు పాదాభివందనము లొనరిస్తూ వారలకు నా యీ శుభాకాంక్షలు !

శుభమస్తు! శుభమస్తు !! శుభమస్తు !!! మీకెల్ల
నాయుస్సు దీర్ఘమై యజుడు గూర్చు !

శుభమస్తు ! శుభమస్తు !! సుభగత యింపార
నారోగ్య సంపదల్ హరి యొసంగు !

శుభమస్తు ! శుభమస్తు !! నభమునఁ గాంచుచు
శివము లెన్నియొఁ బ్రీతి భవుడు పేర్చు !

శుభమస్తు! శుభమస్తు !! విభవమ్ము వర్ధిల్ల
శ్రీదేవి సమగూర్చు సిరులుఁ బెక్కు !

జన్మదినమున నాతల్లి శాంభవి కృప
వఱలు మీ పైన, నేమాని వంశజులను !
వాణి నర్తింప రసనాగ్ర ప్రాంత మందు
పాఱు మీ కీర్తి భువిలోన పండితాద్య !

- గన్నవరపు వరాహ నరసింహమూర్తిగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29355134040083522542014-02-23T16:26:02.602+05:302014-02-23T16:26:02.602+05:30నేమాని పండితార్యా!
నీమముతో శివ జపమ్ము నెరపిన ఘనుడా...నేమాని పండితార్యా!
నీమముతో శివ జపమ్ము నెరపిన ఘనుడా!
మేమిడు జన్మదినపు శుభ
కామనలను స్వీకరింపు ఘనకవి చంద్రా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-989269073093043952014-02-23T09:05:55.819+05:302014-02-23T09:05:55.819+05:30శివనామంబులు పలుకగ
భవహరణములగును నరుల బాధలు దీరున్...శివనామంబులు పలుకగ
భవహరణములగును నరుల బాధలు దీరున్
స్తవమది నామంబులతో
నవలీలగ సీసమందహాహా యమరెన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com