tag:blogger.com,1999:blog-6769183920316093900.post5607038323224649472..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3977కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-36295041512975187372022-02-26T19:31:53.696+05:302022-02-26T19:31:53.696+05:30కమలజకరములయందున
కమలకసతతముసురుచిర కాంతులతోడన్
మమతనుప...కమలజకరములయందున
కమలకసతతముసురుచిర కాంతులతోడన్
మమతనుపంచెడునాకం
*జమునకుఁ గ్రిందనె కలదఁట చల్లదనంబే*
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84902229251258770892022-01-30T20:44:13.354+05:302022-01-30T20:44:13.354+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. ...పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37601606769503409732022-01-30T16:58:57.494+05:302022-01-30T16:58:57.494+05:30విమలసరోవరంబిచట విచ్చిన తామర తంపరల్ మనో
జ్ఞములును న...విమలసరోవరంబిచట విచ్చిన తామర తంపరల్ మనో
జ్ఞములును నేత్రపర్వములు, చల్లని గాలుల వీవెనల్ హృదిన్
ప్రమదముగూర్చు, నీవనము పచ్చదనం బతి సుందరంబు భూ
జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11295334444318642202022-01-30T16:36:13.511+05:302022-01-30T16:36:13.511+05:30కుములుచు నెండ వేడిమికి కుంబినిపైగల
ప్రాణ కోటియు
న్...కుములుచు నెండ వేడిమికి కుంబినిపైగల
ప్రాణ కోటియు
న్నమితపు శీత పేయములకై పరుగెత్తును
దీర్చ దాహమున్
సమకొనుచుంద్రు యాత్రికులు సల్లని
నీడ వసించ వేగ క్ష్మా
జమునకు క్రింది భాగమున జల్లదనంబట
చూచితే కవీ !గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83596101726208218932022-01-30T14:58:28.164+05:302022-01-30T14:58:28.164+05:30🙏🙏Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53479061629437573212022-01-30T14:14:49.274+05:302022-01-30T14:14:49.274+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19143623275564271442022-01-30T13:53:47.567+05:302022-01-30T13:53:47.567+05:30మూడవ పాదం లో వానలొస గ భూ అని సవరణ చేయడమైనది మూడవ పాదం లో వానలొస గ భూ అని సవరణ చేయడమైనది కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53637861122498180492022-01-30T13:37:56.781+05:302022-01-30T13:37:56.781+05:30మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43290085889808457032022-01-30T13:37:27.130+05:302022-01-30T13:37:27.130+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66228277253046274142022-01-30T13:37:03.946+05:302022-01-30T13:37:03.946+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80132422033622925222022-01-30T13:36:40.798+05:302022-01-30T13:36:40.798+05:30మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76758487510389188362022-01-30T13:36:06.021+05:302022-01-30T13:36:06.021+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17601156100810608072022-01-30T13:28:41.243+05:302022-01-30T13:28:41.243+05:30నిమురుకొనంగ మేఘములు నింగి శరత్ప్రభ సంతరింపగా,
కుము...నిమురుకొనంగ మేఘములు నింగి శరత్ప్రభ సంతరింపగా,
కుముదహితుండు తారకల గూడి విహారము సేయు వేళలో,
హిమగిరి సీమలందు, గమనింపగ కానన మధ్యమందు, క్ష్మా
జమునకుఁ గ్రింది భాగమునఁ జల్లదనంబట చూచితే కవీSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29572297761665154852022-01-30T13:19:02.750+05:302022-01-30T13:19:02.750+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68068736943563499822022-01-30T13:18:53.333+05:302022-01-30T13:18:53.333+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38055382413447998712022-01-30T13:18:36.683+05:302022-01-30T13:18:36.683+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24451185242110082062022-01-30T13:18:27.415+05:302022-01-30T13:18:27.415+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7069947151477178322022-01-30T13:18:14.519+05:302022-01-30T13:18:14.519+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66155158349262366652022-01-30T13:18:03.809+05:302022-01-30T13:18:03.809+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88574471448035100782022-01-30T13:17:51.526+05:302022-01-30T13:17:51.526+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22335555142494976382022-01-30T13:17:00.565+05:302022-01-30T13:17:00.565+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5360520130879624602022-01-30T13:16:40.044+05:302022-01-30T13:16:40.044+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29240066035534873302022-01-30T13:16:13.257+05:302022-01-30T13:16:13.257+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర జగణం ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర జగణం రాకూడదు. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67633532839569732022022-01-30T13:15:30.713+05:302022-01-30T13:15:30.713+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91717963825230969692022-01-30T13:15:08.333+05:302022-01-30T13:15:08.333+05:30మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com