tag:blogger.com,1999:blog-6769183920316093900.post5641656338469996170..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 959కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2136233381995984202015-07-14T10:54:57.837+05:302015-07-14T10:54:57.837+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
మా తండ్ర...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
మా తండ్రి వ్రేలిఁ బట్టుకు
చూతును గద బుట్టలల్లు చొప్పడు వారిన్
రీతులు మారక నేటికి
భీతి గొలుపు విధము బ్రతుక వేదన మిగిలెన్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3889093234187971402015-07-14T09:59:52.526+05:302015-07-14T09:59:52.526+05:30గురుదేవులుశంకరయ్యగారికి
మీ సూచనకు ధన్యవాదములు సవర...గురుదేవులుశంకరయ్యగారికి
మీ సూచనకు ధన్యవాదములు సవరించినపద్యము
పెండ్లి కూతురు గంప ,విడిచిన వలువలు
దాచగా నొకగంప ,ధాన్య రాశి
నిల్వ జేయుటకునై ని౦డైన గాదెలు
విత్తనముల దాచ పెద్దగంప
తమలపాకులగంప కమలాల కొకగంప
అప్పదాల్ వడియాల నారబెట్ట
అటకపై నెక్కగా పటుతర నిచ్చెనల్
ప్రతి యింట నుండంగ వలయు ననగ
నాటి మేదరులకు దీటుగ పని యుండె
చేతి వృత్తి పోవ చేటు కలిగె
నేడు దేశ ప్రజలు వాడుటమానిరి
పాతరోత యనుచు పాట పాడిAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41032598238230672002015-07-14T06:30:04.622+05:302015-07-14T06:30:04.622+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘పోతుండగ’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89502267368378703502015-07-14T05:45:39.054+05:302015-07-14T05:45:39.054+05:30మా తండ్రి వ్రేలిఁ బట్టుకు
పోతుండగ నూరి బయట బుట్టల ...మా తండ్రి వ్రేలిఁ బట్టుకు
పోతుండగ నూరి బయట బుట్టల వాళ్లే!
రీతులు మారక నేటికి
భీతి గొలుపు విధము బ్రతుక వేదన మిగిలెన్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59072962672285554882015-07-13T21:49:27.594+05:302015-07-13T21:49:27.594+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి....కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘నిల్వ జేయంగాను’ అన్నదానిని ‘నిల్వ చేయుటకునై’ అనండి.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89868437337927312952015-07-13T21:35:14.298+05:302015-07-13T21:35:14.298+05:30ఆ.వె:పతి యశక్తుడవగ పలుకష్టముల కోర్చి
పడతి యొకత...ఆ.వె:పతి యశక్తుడవగ పలుకష్టముల కోర్చి
పడతి యొకతె తాను పట్టుదలగ
బుట్ట లల్ల నేర్చి పొట్టలు నింపుచు
గడిపె విసుగు లేక కాలమెల్ల
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17481815354732348762015-07-13T20:47:01.355+05:302015-07-13T20:47:01.355+05:30బుట్ట లల్లు కొనుచు పొట్టనింపు కొనగ
శ్రమకు తగ్గ ఫలమ...బుట్ట లల్లు కొనుచు పొట్టనింపు కొనగ
శ్రమకు తగ్గ ఫలము సాధ్య మౌనె
కాలమెంతొ మారె కాంచవే మాతల్లి
బుట్ట గొనగ నెవడు పూనుకొనడు

నేడు ప్లాస్టిక్కు బక్కెట్టు నేస్త మయ్యె
బ్యాటరీలతొ బొమ్మలు ఫ్యాషనయ్యె
జీన్సు ప్యాంటులు షర్టులు చెన్ను మీరె
పశ్చిమఁపుగాలి మేపరి పడగ విప్పెయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51807639569897150472015-07-13T20:46:24.079+05:302015-07-13T20:46:24.079+05:30బుట్ట లల్లు కొనుచు పొట్టనింపు కొనగ
శ్రమకు తగ్గ ఫలమ...బుట్ట లల్లు కొనుచు పొట్టనింపు కొనగ
శ్రమకు తగ్గ ఫలము సాధ్య మౌనె
కాలమెంతొ మారె కాంచవే మాతల్లి
బుట్ట గొనగ నెవడు పూనుకొనడు

నేడు ప్లాస్టిక్కు బక్కెట్టు నేస్త మయ్యె
బ్యాటరీలతొ బొమ్మలు ఫ్యాషనయ్యె
జీన్సు ప్యాంటులు షర్టులు చెన్ను మీరె
పశ్చిమఁపుగాలి మేపరి పడగ విప్పెయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54196600824639438652015-07-13T18:46:43.408+05:302015-07-13T18:46:43.408+05:30బుట్టలల్లు టెట్లు?బొంగులు జీల్చుచు
డబ్బలన్ని గూర్చ...బుట్టలల్లు టెట్లు?బొంగులు జీల్చుచు
డబ్బలన్ని గూర్చి నిబ్బరాన
నేర్పు గాను కూర్పు నెగడించబుట్టను
ఎరుకలమ్మ చెంత కెగిరివచ్చు|
2.అల్లగలట్టి బుట్టలను నారెడి బట్టల చెట్టు నీడలో
పిల్లల పాపలన్ తగిన-ప్రీతిగ జూచుచు యింటి బాధ్యతల్
నల్లుచు|కష్ట, నష్టములయాత్రలు జేయుచు నేర్పునందునే
నుల్లము సంతసంబిడగ?యున్నతు లౌదురు|వృత్తి విద్యలోన్|
3.కూర్పున దబ్బలకోర్కెలు
నేర్పునసమకూర్చుటందు నియమములందే
తూర్పున వెలుగులు రాగా?
ఆర్పెడి సమయంబు వరకు నల్లును బుట్టల్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45117547859515489542015-07-13T18:38:43.811+05:302015-07-13T18:38:43.811+05:30పద్య రచన; మేదరివృత్తి
చేటలు బుట్టలు గంపలు
పీటలపై...పద్య రచన; మేదరివృత్తి
చేటలు బుట్టలు గంపలు
పీటలపై రెల్లుచాప వెదురు తడికెలున్
నీటు ప్రయాణపు సంచియు
మాటునపడె ప్లాస్టికులకు మాన్యత హెచ్చన్
పెండ్లి కూతురు గంప ,విడిచిన వలువలు
దాచగా నొకగంప ,ధాన్య రాశి
నిల్వ జేయంగాను ని౦డైన గాదెలు
విత్తనముల దాచ పెద్దగంప
తమలపాకులగంప కమలాల కొకగంప
అప్పదాల్ వడియాల నారబెట్ట
అటకపై నెక్కగా పటుతర నిచ్చెనల్
ప్రతి యింట నుండంగ వలయు ననగ
నాటి మేదరులకు దీటుగ పని యుండె
చేతి వృత్తి పోవ చేటు కలిగె
నేడు దేశ ప్రజలు వాడుటమానిరి
పాతరోత యనుచు పాట పాడి
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61451290996423641862015-07-13T16:29:18.855+05:302015-07-13T16:29:18.855+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
(ఉదయం ఎందుకో మీ పద్యం నా దృష్టికి రాలేదు. మన్నించండి!)

వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వివిధ+ఆకృతులలో = వివిధాకృతులలో’ అవుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘వివిధాకృతులతోడ/ వివిధరూపములతో’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22521461793018889222015-07-13T15:48:04.561+05:302015-07-13T15:48:04.561+05:30గురువు గారికి నమస్సులు. నా పద్యము కూడా పరిశీలించండ...గురువు గారికి నమస్సులు. నా పద్యము కూడా పరిశీలించండి. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32197303035395105352015-07-13T15:17:43.043+05:302015-07-13T15:17:43.043+05:30వెదురు గర్ర దెచ్చి వివిధయాకృతులలో
బుట్టలల్లు చుంద్...వెదురు గర్ర దెచ్చి వివిధయాకృతులలో
బుట్టలల్లు చుంద్రు పొట్ట కొరకు
కూడు పెట్టు వృత్తి కులవృత్తి గానెంచి
తృణము పణము చాలు తృప్తి గలుగు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86214897799192315312015-07-13T11:01:04.336+05:302015-07-13T11:01:04.336+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16957389174621432852015-07-13T10:52:22.596+05:302015-07-13T10:52:22.596+05:30వెదురు బద్దలు వరుసగ పేక పడుగు
లుగను బేర్చియు భామ...వెదురు బద్దలు వరుసగ పేక పడుగు
లుగను బేర్చియు భామల ల్లుదురు బుట్ట
జీవ నంబును గొఱకుగా , చిత్ర మందు
బుట్ట నల్లుట జూడుడు పొలతి యొకతె
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29031995321815700622015-07-13T10:00:09.721+05:302015-07-13T10:00:09.721+05:30ఉదరపు పోషణ కొరకై
ముదిత కులపు వృత్తిఁజేసి భూజపు పొడ...ఉదరపు పోషణ కొరకై
ముదిత కులపు వృత్తిఁజేసి భూజపు పొడలో(నీడన్)
వెదురు బద్దల తోడుత
సదనమును నడుపుచు నుండె సంతోషముతో
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8576077282900561952015-07-13T09:03:43.931+05:302015-07-13T09:03:43.931+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18287959749133475422015-07-13T07:36:51.985+05:302015-07-13T07:36:51.985+05:30వెదురును బుట్టగ నల్లుచు
కదలక తనవృత్తి యందు కడు మో...వెదురును బుట్టగ నల్లుచు
కదలక తనవృత్తి యందు కడు మోదమునన్
వదలక నేర్చిన విద్యను
ముదితలు చేయంగ నెపుడు ముచ్చట గొల్పున్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com