tag:blogger.com,1999:blog-6769183920316093900.post5641844799505083536..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 677 (కరము కరము మోద)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41568513759201275602012-04-14T22:03:17.493+05:302012-04-14T22:03:17.493+05:30నమస్కారములు
గురువు గారి సహనమునకు ధన్య వాదములు .నమస్కారములు
గురువు గారి సహనమునకు ధన్య వాదములు .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73910007290291621492012-04-14T21:29:42.445+05:302012-04-14T21:29:42.445+05:30పండితుల వారిచ్చు ప్రోత్సాహమునకు ఎంతైనా కృతజ్ఞురాలన...పండితుల వారిచ్చు ప్రోత్సాహమునకు ఎంతైనా కృతజ్ఞురాలను.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28626389894564319292012-04-14T21:28:50.478+05:302012-04-14T21:28:50.478+05:30వామన కుమార్ గారు,
మీ ఉత్సాహమును గమనించి చెపుతున్నా...వామన కుమార్ గారు,
మీ ఉత్సాహమును గమనించి చెపుతున్నాను.
నాకు తెలిసినంత వరకూ, ఉత్సాహ కు ఏడు సూర్యగణములు, ఒక గురువు ఉంటాయి. ప్రాసనియమము ఉంది. అంటే ప్రతిపాదములో రెండవ అక్షరము ఒకటే ఉండాలి. మొదటి అక్షరము లఘువు/ గురువు ఏదైనా అన్ని పాదాల్లో ఒకేరకంగా ఉండాలి.
మొదటి అక్షరమునకు, ఐదవ గణము మొదటి అక్షరమునకు యతి.నాలుగు పాదాలుంటాయి.
ఇంకేమైనా వివరాలుంటే పెద్దలు చెపుతారు. ప్రయత్నించండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23874244564077776472012-04-14T21:25:27.211+05:302012-04-14T21:25:27.211+05:30శ్రీ వామనకుమార్ గారూ!
శుభాశీస్సులు:
ఉత్సాహ అనే పద్...శ్రీ వామనకుమార్ గారూ!
శుభాశీస్సులు:
ఉత్సాహ అనే పద్యము లక్షణములు:

1. 7 సూర్య గణములు 1 గురువు ప్రతి పాదములోను ఉండవలెను
2. 1వ అక్షరమునకు 5వ గణము తొలి అక్షరమునకు యతి సరిపోవలెను
3. ప్రాస నియమము కలదు

పోతనగారి భాగవతములో అనేక ఉత్సాహ వృత్తములు కలవు. చదవండి. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55398818481724197262012-04-14T21:20:47.008+05:302012-04-14T21:20:47.008+05:30అమ్మా శ్రీమతి రాజేశ్వరి గారూ!
మీరు వ్రాసిన పద్యముల...అమ్మా శ్రీమతి రాజేశ్వరి గారూ!
మీరు వ్రాసిన పద్యములలోని భావమును నాకు అర్థమయిన రీతిలో అన్వయించుకొని, నేను పద్యముల రూపములో నుంచుటకు నొక చిన్న ప్రయత్నము చేసితిని.

వరములిచ్చు తల్లి వరలక్ష్మి ప్రీతితో
నురముపైని నొప్పుచుండు శౌరి
నాకు రక్ష యగుచు నా తలపై నుంచు
కరము కరము మోదకరము గాదె?

భక్తుల కరుణించి ముక్తి నిచ్చెడు వేల్పు
పరమశివుడు మెచ్చి శిరముపైని
అభయ హస్తమును సమాదృతి నుంచ నా
కరము కరము మోదకరము గాదె?

కాళ్ళు కడిగి హేమకలశ జలమ్ముతో
హరికి దానమిచ్చు నట్టి వేళ
దనుజనాథు కరము కనదే యశమ్ము నా
కరము కరము మోదకరము గాదె?Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60289332559574526712012-04-14T21:09:50.245+05:302012-04-14T21:09:50.245+05:30పెద్దలందరికీ నమస్కారం.
ఈ ఉత్సాహ -- అంటే పద్య రచన ఎ...పెద్దలందరికీ నమస్కారం.
ఈ ఉత్సాహ -- అంటే పద్య రచన ఎలా ఉంటుందో కొంచెం వివరించ ప్రార్ధన.వామన కుమార్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66122863556739362822012-04-14T20:02:05.987+05:302012-04-14T20:02:05.987+05:30కాళ్ళు కడిగి హేమ ఘటమందు జలముతో
దనుజ లోక నాధు తమక ...కాళ్ళు కడిగి హేమ ఘటమందు జలముతో
దనుజ లోక నాధు తమక మొంది
దాన మీయ గోరు దాతగ నేనైతి
కరము కరము మోద కరము గాదె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19609891113174193492012-04-14T18:55:24.772+05:302012-04-14T18:55:24.772+05:30వరము లిచ్చు తల్లి వరలక్ష్మి యెదపైన
ప్రీతి మెఱయు క...వరము లిచ్చు తల్లి వరలక్ష్మి యెదపైన
ప్రీతి మెఱయు కరము పింగ ళాక్షు
కరుణ జూపి నాదు శిరముపై ముదమార
కరము కరము మోద కరము గాదె !

భక్త జనుల పాలి పరమేశు డేతెంచి
ముక్తి నియగ వారి భక్తి మెచ్చి
అభయ హస్త మిచ్చి యాదు కొను వేళల
కరము కరము మోద కరము గాదె !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30714492009962753802012-04-14T16:49:01.731+05:302012-04-14T16:49:01.731+05:30ఆర్యా! ధన్యవాదములు
అంబేడ్కర్ జయంతి సందర్భముగా వ్రా...ఆర్యా! ధన్యవాదములు
అంబేడ్కర్ జయంతి సందర్భముగా వ్రాసిన మూడు పద్యములు మెయిల్ చేశాను.
మరోసారి ధన్యవాదములతో
మూర్తి.హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53475118976322563052012-04-14T16:01:58.343+05:302012-04-14T16:01:58.343+05:30Sri H.V.S.N.Moorti garu!
you may send the poems to...Sri H.V.S.N.Moorti garu!
you may send the poems to the email address: Shankarkandi@gmail.com for consideration and publishing in Shankaranandam blog. RegardsPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81567482471022804352012-04-14T15:08:07.444+05:302012-04-14T15:08:07.444+05:30ఆర్యా!
నమస్కారములు
శంకరాభరణం బ్లాగులో ప్రచురణకు ప...ఆర్యా!
నమస్కారములు
శంకరాభరణం బ్లాగులో ప్రచురణకు పద్యాలు వ్రాసి పంపే విధానాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థన.హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62613988595866393752012-04-14T14:57:36.511+05:302012-04-14T14:57:36.511+05:30శ్రీ సరస్వత్యై నమః:
మిత్రులారా!
అందరూ అనేక ప...శ్రీ సరస్వత్యై నమః:

మిత్రులారా!

అందరూ అనేక ప్రక్రియలలో పద్యములను వ్రాయాలి శంకరాభరణములో వానిపై ప్రశంసలు రావాలి అని నా ఆకాంక్ష. ఈ దిశలో శ్రీమతి లక్ష్మీదేవి గారు తొలి ప్రయత్నము చేసేరు. కృతకృత్యులు అయ్యేరు. ఇక్కడితో ఆమె ఆగిపోరాదు. అలాగే మిగిలిన మనమంతా అదే బాటలో నడచి వీలైనన్ని పద్యములను శంకరయ్య గారికి పంపుచుందాము ఒక దినచర్య గా. శ్రీమతి లక్ష్మీదేవి గారికి మరొక మారు శుభాశీస్సులు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44324928115891747042012-04-14T14:49:01.869+05:302012-04-14T14:49:01.869+05:30శ్రీ సరస్వత్యై నమః :
మిత్రులారా!
ఈనాటి పూరణలు వివి...శ్రీ సరస్వత్యై నమః :
మిత్రులారా!
ఈనాటి పూరణలు వివిధ కోణములలో వెలుగు జిమ్ముచున్నవి.

1. శ్రీమతి లక్ష్మీదేవి గారు 2 విధాలుగా పూరించేరు.
(1) శుక్లాంబరధరం విష్ణుం
(2) శౌరి సహకారము కోరిన క్రీడి.
మంచి మంచి భావాలు - పద్యములు బాగున్నవి.

2. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు: సూర్యకిరణాల ఉపయోగమును మరియు శ్రీ వేంకటేశ్వరుని అభయహస్తమును వర్ణించేరు. బాగున్నది.

3. ....మూర్తి గారు: 3 పద్యములు (1) శీతాంశు కిరణములు
(2) వదాన్యుడైన రాజు చేయి
(3) హుసేను సాగరు శీకరము
పద్యాలు, భావములు బాగున్నవి.

4. శ్రీ సుబ్బారావు గారు: శివుని శుభప్రద హస్తము గురించి చెప్పేరు - బాగున్నది.

5. శ్రీ రామకృష్ణ గారు: వామనమూర్తి హస్తమును అభివర్ణించేరు. మంచి పద్యము.

6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: కలహానికి గాక సరసానికి అందించిన చేయి గురించి చెప్పేరు - బాగున్నది.

7.శ్రీ జిగురు సత్యనారాయణ గారు: రతీదేవిని బోలిన కాంతతో కరచాలనము గురించి చెప్పేరు. బాగున్నది. పాణిగ్రహణము అయితే ఇంకా బాగుంటుంది కదా.

8. శ్రీ సహదేవుడు గారు: ఆపదలలో ఆదుకొనే హస్తమును గురించి చెప్పేరు - బాగున్నది.

9. శ్రీ మిస్సన్న గారు : అంగ వైకల్యము ఉన్న లేకున్నా వాళ్ళకి కాకుండా పెద్ద దొరలే భోంచేస్తున్న సౌకర్యముల గురించి చెప్పేరు. బాగున్నది. బకాసురుడి హస్తము.

స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12048102833271039702012-04-14T14:23:28.162+05:302012-04-14T14:23:28.162+05:30అయ్యా శ్రీ సహదేవుడు గారూ!
మీ పద్యములో 2వ పాదములో త...అయ్యా శ్రీ సహదేవుడు గారూ!
మీ పద్యములో 2వ పాదములో తోటి వారి సేవ తృప్తి యనుచు అనుటలో యతి మైత్రి లేదు. ఋకారమునకు ఇ, ఈ, ఎ. ఏ, ఋ, ౠ లతో యతి సరిపోతుంది. సరిచేయండి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3208984478884630692012-04-14T14:21:31.483+05:302012-04-14T14:21:31.483+05:30అంగ వికలురకిడు నరశాత పరిమితిన్
కొలువు దొరకె తుదకు...అంగ వికలురకిడు నరశాత పరిమితిన్
కొలువు దొరకె తుదకు కలికి వినుము
కుంటి వాడ గాని కూరిమి నాయవ
కరము కరము మోదకరము గాదె!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90347264665805917252012-04-14T14:20:04.619+05:302012-04-14T14:20:04.619+05:30అయ్యా శ్రీ శ్రీపతి శాస్త్రి గారూ!
మీ పద్యము 4వ పాద...అయ్యా శ్రీ శ్రీపతి శాస్త్రి గారూ!
మీ పద్యము 4వ పాదములో యభయకరము అని యడాగమము చేసేరు కదా, దానిని నుగాగమముగా సరిజేయండి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46892437883228922232012-04-14T14:16:48.395+05:302012-04-14T14:16:48.395+05:30గుండా సహదేవుడు గారి పూరణ....
కలిమిలేము లిలను కడు...గుండా సహదేవుడు గారి పూరణ....

కలిమిలేము లిలను కడు సహజమ్మని
తోటివారి సేవ తృప్తి యనుచు
ఆర్తు లైన వారి నాదుకొనగ నెత్తు
కరము కరము మోదకరముకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39306271655464679172012-04-14T12:52:28.985+05:302012-04-14T12:52:28.985+05:30మరుని నాతి వోలె మరువంగ లేనట్టి
విరుల బోడి వచ్చి అర...మరుని నాతి వోలె మరువంగ లేనట్టి
విరుల బోడి వచ్చి అర నగవున
కర కమలము చాచి కర చాలనముఁజేయ
కరము కరము మోదకరము గాదె!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39537579822263781192012-04-14T12:33:33.504+05:302012-04-14T12:33:33.504+05:30గురుతుల్యులు శ్రీనేమాని పండితులవారికి నమస్కారములు....గురుతుల్యులు శ్రీనేమాని పండితులవారికి నమస్కారములు.
ఉత్సాహంగా ఉత్సాహాన్ని వ్రాయటం ఇదే మొదటిసారి. అనుమానంగానే ప్రాసయతి వేయటం జరిగింది. దోషాన్ని మీరు తెలియజేస్తారనే అనుకున్నాను. శతాధిక ధన్యవాదాలు. మొదటి పాదాన్ని ఈ క్రింది విధంగా సరిచేస్తున్నాను. మీ మార్గదర్శనకు సర్వథా కృతజ్ఞతలు.
"అరసి భాగ్యనగరదీప్తు లాతపార్తియుక్తులై"
దరిని జేరి సేదదీర దలచి టేంకుబండుపై
స్థిరతగోరు వారికా హుసేనుసాగరంపు శీ
కరము కరము మోదకరము గాదె సంధ్యవేళలన్(ఎల్లవేళలన్)హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46604871711557170072012-04-14T11:40:03.474+05:302012-04-14T11:40:03.474+05:30అయ్యా శ్రీ మూర్తి గారూ! శుభాశీస్సులు.
మీరు ఉత్సాహ ...అయ్యా శ్రీ మూర్తి గారూ! శుభాశీస్సులు.
మీరు ఉత్సాహ వృత్తము 1వ పాదములో ప్రాసయతి వేసేరు. మార్చండి. ఉత్సాహ వృత్తానికి ప్రాసయతి వేయరాదు. ప్రాస నియమము గల పద్యములకు ప్రాసయతి వేయరాదు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88363054019276433212012-04-14T10:56:50.779+05:302012-04-14T10:56:50.779+05:30కరము కరము మోద కలహంబులే హెచ్చు
కరము కరము కలుప కలి...కరము కరము మోద కలహంబులే హెచ్చు
కరము కరము కలుప కలియు మనసు
కలహ మునకు గాక కలియుటకు గలుప
కరము కరము మోద కరము గాదెగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12036532945410398072012-04-14T10:55:36.830+05:302012-04-14T10:55:36.830+05:30రామ కృష్ణ గారు,
కోరి వచ్చె / కోరి రాగ అంటే బాగుంటు...రామ కృష్ణ గారు,
కోరి వచ్చె / కోరి రాగ అంటే బాగుంటుందేమో...!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41563511868584124502012-04-14T10:37:12.926+05:302012-04-14T10:37:12.926+05:30బలి:
కోరి రావ దేవకోటికి వరకోటి
నిచ్చువాడు, దాన మేన...బలి:
కోరి రావ దేవకోటికి వరకోటి
నిచ్చువాడు, దాన మేనిడుటను
క్రిందగుట గనంగ శ్రీభూవిభునిదివ్య
కరము , కరము మోద కరము గాదె.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12638664845102245562012-04-14T10:12:14.984+05:302012-04-14T10:12:14.984+05:30చిరము భాగ్యనగరమందు తిరిగి యాతపార్తులై
దరినిజేరి సే...చిరము భాగ్యనగరమందు తిరిగి యాతపార్తులై
దరినిజేరి సేదదీర దలచి టేంకుబండుపై
స్థిరత గోరు వారి కా హుసేనుసాగరంపు శీ
కరము కరము మోదకరము గాదెసంధ్యవేళలన్. (ఎల్లవేళలన్)హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3092938936560431432012-04-14T10:09:37.624+05:302012-04-14T10:09:37.624+05:30వేడు కొనిన నీ శు వినయంబు తోడన
శక్తి బుద్ది బలము రక...వేడు కొనిన నీ శు వినయంబు తోడన
శక్తి బుద్ది బలము రక్తి మఱియు
అభయ హస్త మీ యు నశ్వరు శుభ కర
కరము , కరము మోద కరము గాదె !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com