tag:blogger.com,1999:blog-6769183920316093900.post565170278663449731..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2539 (రావణుఁడు ప్రియాత్మజుండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger107125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-17502758952236073292019-01-01T05:44:42.923+05:302019-01-01T05:44:42.923+05:30దేవుడ! కైకసమ్మకిట తెల్పుము నెవ్వరు నాత్మజుండొకో?.....దేవుడ! కైకసమ్మకిట తెల్పుము నెవ్వరు నాత్మజుండొకో?...
దేవుడ! వాలితమ్ముడిట తెల్పుము శ్రీరఘురాముకేమగున్?...
దేవుడ! గౌతముండిటను తెల్పుము శాపము నేరికిచ్చెనో?...
రావణుఁ డాత్మజుండు;...రఘురామునకున్ సఖుఁ డా;...బలారికిన్;...
దేవుడ! థేంక్సువాంక్సురహ తెల్పెద నీకుర ఫోనెప్ఫ్రెండుగా 😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47014875002987677172017-12-10T04:41:22.199+05:302017-12-10T04:41:22.199+05:30శంకరార్యా !
సమస్యా పాదం కందం
మొదటి మూడు పాదములూ తే...శంకరార్యా !
సమస్యా పాదం కందం
మొదటి మూడు పాదములూ తేటగీతి
మూడవ పాదంలో గణ దోషం
గమనించ గలరు

వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83447344886821096182017-12-08T12:08:46.152+05:302017-12-08T12:08:46.152+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33382467450762121882017-12-08T12:07:58.038+05:302017-12-08T12:07:58.038+05:30వసంత కిశోర్ గారూ,
మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందన...వసంత కిశోర్ గారూ,
మీ ఆరు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54559808601443156322017-12-08T12:07:18.489+05:302017-12-08T12:07:18.489+05:30మైలవరపు వారూ,
మీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభిన...మైలవరపు వారూ,
మీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11558401930826222642017-12-08T12:06:38.413+05:302017-12-08T12:06:38.413+05:30వెంకట నారాయణ గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అ...వెంకట నారాయణ గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
"పావనిని హరించె నెవరు" అనండి.
రెండవ పాదంలో గణదోషం. సవరించండి. "సేవకు డెవరికి మారుతి" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10832706264798323022017-12-08T12:04:04.409+05:302017-12-08T12:04:04.409+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78836341277037307772017-12-08T12:03:14.769+05:302017-12-08T12:03:14.769+05:30రామమోహన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...రామమోహన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెంచుకొ' అనడం సాధువు కాదు. 'బంధము ద్రెంచియు' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47868969122966787392017-12-08T10:43:19.155+05:302017-12-08T10:43:19.155+05:30ఆవహ మందున తుదకున్
జావు వరించినను వారు శౌర్యము తోడన...ఆవహ మందున తుదకున్
జావు వరించినను వారు శౌర్యము తోడన్
లావగు ప్రతి ఘటన నిడిరి
"రావణుఁడు, ప్రియాత్మజుండు రఘురామునకున్" gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30008890256863232052017-12-08T10:42:33.034+05:302017-12-08T10:42:33.034+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33846743926618355242017-12-08T00:14:44.341+05:302017-12-08T00:14:44.341+05:30అందరికీ వందనములు
అందరి పూరణలూ అలరించు చున్నవి
అల...అందరికీ వందనములు

అందరి పూరణలూ అలరించు చున్నవి

అలరించ నున్నవి

1)
కావగ వచ్చిన హరియే

కావలులగు జయవిజయుల - కారుణ్య ముతో

కావున కాదన నౌనే

రావణుడు ప్రియాత్మజుండు - రఘురామునకున్

2)

పావన వైకుంఠము విడి

పావనులగు జయవిజయుల - బాధల బాపన్

కావగ వచ్చెను కావున

రావణుడు ప్రియాత్మజుండు - రఘురామునకున్

3)

దీవెన లందుచు నిరతము

సేవించెడు జయవిజయుల - సేవల బొందన్

చావునె వరముగ నిడుటన్

రావణుడు ప్రియాత్మజుండు - రఘు రామునకున్

4)

కావలివారును భక్తులు

దేవతలగు జయ విజయుల - ధ్యేయము దీర్చన్

ఆవాసము విడి వచ్చుట;

రావణుడు ప్రియాత్మజుండు - రఘురామునకున్

5)

సేవకులకు, సేవితులకు

పావనులకు, రాక్షసులకు - పాపాత్ములకున్

కావలి హరియే కావున

రావణుడు ప్రియాత్మజుండు - రఘు రామునకున్

6)

కావలి ; భూ, ద్యో, జలముల

నావాసము గల్గు వార్కి - నా శ్రీహరియే

కావున కాదన గలమా

రావణుడు ప్రియాత్మజుండు - రఘురామునకున్

వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56888967127218858292017-12-07T21:49:29.170+05:302017-12-07T21:49:29.170+05:30మైలవరపు వారి పూరణ
శ్రీ విషకంఠు పాదములఁ సేవనమే ద...మైలవరపు వారి పూరణ

శ్రీ విషకంఠు పాదములఁ సేవనమే దినచర్య యంచు దా
భావనజేయువాడు వర వైణికుడల్ల పులస్త్య బ్రహ్మకున్
రావణుడాత్మజుండు .., సఖుడా రాఘురామునకున్ ? బలారికిన్ ?
పావని జానకిన్ చెరను బట్టుటనాతడె వధ్యుడయ్యెడిన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76888680813590782792017-12-07T20:57:39.303+05:302017-12-07T20:57:39.303+05:30గురువు గారికి నమస్సులు.
పావనినిహరిo చిదెవరు?
శ్రీవ...గురువు గారికి నమస్సులు.
పావనినిహరిo చిదెవరు?
శ్రీవారు మెచ్చిన మనుజుడు ,శీలుడు ఎవరున్ ?
సేవకుడు హనుమ ఎవరికిన్?
రావణుడు ,ప్రియాత్మజుండు,రఘురామునకున్.పంచరత్నం వెంకట నారాయణ రావుhttps://www.blogger.com/profile/07340425774655696265noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49415102751554246152017-12-07T20:21:01.558+05:302017-12-07T20:21:01.558+05:30ఆవల రామగాథ విన నాతృత జూపుచు బాల్యమిత్రుడున్
గోవెల ...ఆవల రామగాథ విన నాతృత జూపుచు బాల్యమిత్రుడున్
గోవెల జేరవచ్చి నవకోమలి వైపున చూపు నిల్పుచున్
లేవక సాంతమున్ గనియె! ప్రీతిగ నంత్యము నందు నిట్లనెన్
"రావణుఁ డాత్మజుండు రఘురామునకున్ సఖుఁ డా బలారికిన్! "గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73606686027819766882017-12-07T19:36:26.331+05:302017-12-07T19:36:26.331+05:30https://youtu.be/BXAZBxLHeOshttps://youtu.be/BXAZBxLHeOsG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48152135764343113172017-12-07T18:05:59.532+05:302017-12-07T18:05:59.532+05:30 రావణుఁ డాత్మజుండు, రఘురామునకున్ ! సఖుఁడా! బలారికి... రావణుఁ డాత్మజుండు, రఘురామునకున్ ! సఖుఁడా! బలారికిన్వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89913019947270519662017-12-07T18:02:04.696+05:302017-12-07T18:02:04.696+05:30ధన్యవాదములు గురువర్యా!ధన్యవాదములు గురువర్యా!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67070788788280497812017-12-07T17:42:15.384+05:302017-12-07T17:42:15.384+05:30రావము తోడ భీతిగొను రాక్షస యుధ్ధము జేయు వీరుడున్
రా...రావము తోడ భీతిగొను రాక్షస యుధ్ధము జేయు వీరుడున్
రావణు డాత్మజుండు, రఘు రామునకున్ సఖుడా బలారికిన్
సేవకు డంజనీ సుతుడు, సేనల ద్రొక్కుచు జీల్చి జంపగన్
భావముతో విభీషణుడు బంధము తెంచుకొ జేరె రామునిన్
C Rama Mohanhttps://www.blogger.com/profile/15904016825656000411noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11308445493919997372017-12-07T16:59:32.816+05:302017-12-07T16:59:32.816+05:30వలజ యనిన భూమి. వలజాజ / వలజ సుత యన సీత యగును.
రావణ...వలజ యనిన భూమి. వలజాజ / వలజ సుత యన సీత యగును.
రావణుని తండ్రి విశ్రవసువు / విశ్రవసుఁడు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12509071652201867732017-12-07T15:41:13.042+05:302017-12-07T15:41:13.042+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22089071092707701572017-12-07T15:40:22.732+05:302017-12-07T15:40:22.732+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81533033329523710702017-12-07T15:39:03.910+05:302017-12-07T15:39:03.910+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినంద...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82279872734591947032017-12-07T15:37:50.153+05:302017-12-07T15:37:50.153+05:30ఈశ్వరప్ప గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినం...ఈశ్వరప్ప గారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69404642656546533812017-12-07T15:37:01.804+05:302017-12-07T15:37:01.804+05:30డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొ...డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "ఆ విశ్వవసువున కిలన్" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61398746704359795072017-12-07T15:35:25.284+05:302017-12-07T15:35:25.284+05:30అన్నపరెడ్డి వారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభ...అన్నపరెడ్డి వారూ,
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com